అలుపెరుగని పోరుబాటలో పయనిస్తూ అన్యాయాలపై గర్జిస్తూ, పగలనక రాత్రనక ముందుకు సాగుతున్న నా తెలుగు రైతు బిడ్డలకు, పాడిన రమణ గారికినా సాష్టాంగ నమస్కారం. కుమా0డూరి విజయ గోపాల కృష్ణ మాచార్యులు, తిరుపతి. ఓం నమో వేంకటేశాయ!
రాజు మరణిస్తే శిల విగ్రహాల్లో సజీవుడై ఉంటాడు. ఒక కవి మరణిస్తే ఆ కవిత్వం ఉన్నంతవరకు సజీవుడే. ఒక గాయకుడు మరణిస్తే ఆ పాట ఉన్నంత వరకు సజీవుడు. ఈ గేయ రచయిత. గాయకుడు. వంగపండు ప్రసాద్ గారు. మన మధ్య భౌతికంగా లేకపోయినా. గాయకుడు రమణ గారి ద్వారా. వంగపండు గారి నీ మళ్లీ బ్రతికించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా రెడ్ సెల్యూట్.
మీ గానం అద్బుతం,వంగ పండు గారూ లాగా సూపర్గ గా ఉంది ,మీ పాట వింటుంటే ఎదో తెలియని ఉద్రేకం రోమలు నిక్కపొడుచుకోంటున్నాయి మీరు సూపర్ సార్ మీ గానం ఇంకా సూపర్
Super song inspiring and motivating. Salutes to the lyricist and singers.They have completely engrossed themselves with commitment. God bless you all and salutes to the Amaravathi army.God be with you always