Тёмный
No video :(

Endaakay Endaakay Lovefailure Song || Latest Emotinal song || Warangal Tunes || Yashoda Productions 

warangal tunes
Подписаться 712 тыс.
Просмотров 40 млн
50% 1

WARANGAL TUNES & VISION STUDIOS
Endaakay Endaakay Lovefailure Song || Latest Emotinal song || Warangal Tunes || Yashoda Productions
@Don't Copy This Song All Rights Reserved.
ఈ సాంగ్ కాపీ చేసి మీ ఛానల్ లో పెడితే copyright strike పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ please సహకరించండి
Endakay Endakay Video Song || Latest Emotinal song || #WarangalTunes || #YashodaProductions
MUSIC DIRECTOR- INDRAJITT
BANNER : YASHODA PRODUCTIONS
PRODUCER- YASHODA
CONCEPT - SCREENPLAY - DAILOGUES & DIRECTION - MOHAN MARRIPELLI
LYRICS & SINGER - DILIP DEVAGAN
DOP-KARTHIK. K, & NARENDRA KARNA
DRONE- PRAVEEN KOPPULA
CASTING-DILIP DEVAGAN, MADHU SRI
EDITING & DI : KRISHNA ASALA
STILLS: VINAY KRISHNA.P & P. SHIVAKUMAR
MIXING&MATERING:SHANKAR TAMIRI
---------------------------------------------------------------
warangal tunes,velli velli malli raake song,dilip devgan songs,warangal tunes songs,Velli Velli Mallirake Full Video Song,velli velli malli rake dj song,gayamaina gundelloki lovefailure song,gayamaina gundelloki full video,veli veli malirake full video song,Yelli Yelli Mallirake Gayamaina Gundelloki song,telugu love failure folk songs,telugu songs,dilip devgan lovefailure songs,telugu love songs,indrajitt music,Yashoda Production,velli velli mallirake love song
Follow us
RU-vid : / warangaltunes
Facebook : / indrajitt.warangaltunes.7
Instagram : ...
Indrajitt : ...
#Warangaltunes
#Indrajitt
#Dilipdevgan

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8 тыс.   
@warangaltunes
@warangaltunes 5 лет назад
thank you for all my viewers &subscribers ma channel lo love songs a kadu inka different theams songs unnayi chudavachu ok tq (music director indrajitt)
@venkydarlingallin1874
@venkydarlingallin1874 5 лет назад
Super bro
@balarajbaldhe7227
@balarajbaldhe7227 5 лет назад
Ee song tho naa SUBSCRIBE...
@enarendranaik
@enarendranaik 5 лет назад
@@saiaudiosandvideos6018 sure
@saiaudiosandvideos6018
@saiaudiosandvideos6018 5 лет назад
@@enarendranaik me num evandi bro
@Mahelucky8241
@Mahelucky8241 5 лет назад
Hourtoching song
@g.vekatasubamma2187
@g.vekatasubamma2187 7 месяцев назад
2024 lo chusinavalu entha mandhi 🤔🤔🤔🤔
@mr_garuda_gov_king
@mr_garuda_gov_king 5 месяцев назад
😢 iam
@mallampallisivamani4
@mallampallisivamani4 5 месяцев назад
Niku endhuku raa yentha mandhi chusthey
@ramyachinni4660
@ramyachinni4660 4 месяца назад
Me 😢
@user-yx4if8ri9f
@user-yx4if8ri9f 3 месяца назад
2024 kadhu bro daily vinta
@sireeshagadde5907
@sireeshagadde5907 3 месяца назад
Me ❤
@Kanth789
@Kanth789 4 года назад
నువ్వు ఎవరివో తెలియదు అన్న ... ఎప్పుడో 2010 లో మరిచిపోయిన జ్ఞాపకం ని మల్లి గుర్తు చేసావ్ .....నువ్వు పాడింది ఒక సాంగ్ కాదు అన్న మాలంటి ఎందరో ప్రేమ ణి పొందలేని గుండె చప్పుడు 😭🙏🙏🙏
@f9tv907
@f9tv907 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-uwed6dti0AE.html
@shaikayyub.a7233
@shaikayyub.a7233 4 года назад
💞💞💞💞💞
@sivajisiva1613
@sivajisiva1613 4 года назад
It's true love brother 👌 Nedi
@DEEE--jl8xt
@DEEE--jl8xt 4 года назад
@@sivajisiva1613 haa
@baskechanti1265
@baskechanti1265 4 года назад
100 % right
@aithabathuladurgarao2943
@aithabathuladurgarao2943 4 года назад
ఈ పాట వింటుంటే హృదయం బరువెక్కిన వారు ఎంత మంది ,,కన్నీటిని కనపడకుండా మనసులో ఏడ్పింది ఎంతమంది ,,నాకు రెండు జరుతున్నాయ్ ..ఎంత మర్చిపోద్దాం అనుకున్నా ఇటువంటి పాటలు విన్నప్పుడు మళ్ళీ గుర్తుకువస్తున్నారు భయ్యా నా బంగారాలు...
@maheshoruganti1540
@maheshoruganti1540 3 года назад
Entha mandhi vunnaru endhi bangaralu antunnav
@moduguchinnariii4795
@moduguchinnariii4795 3 года назад
Hii
@cnagerwaracnageswwara3836
@cnagerwaracnageswwara3836 3 года назад
😟😟😟😟
@Vinodkumar-gd7ht
@Vinodkumar-gd7ht 3 года назад
But oka line change chesi unte baavudedhi...punukunna___ vachevadu erri_______€eh ga
@sravisravi5974
@sravisravi5974 3 года назад
I'd encA Dk
@Jaipal4189
@Jaipal4189 2 года назад
ఎందాకే ఎందాకే ఈ పయనం ఎందాకే... తీరం తెలియని దూరంలో పయనం ఎందాకే... ప్రేమను పంచే ఈ ప్రాణం నీ కొరకే ఈ జననం.. గుండెలోని బాధను మరిచా నీకోసం మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ ఆగనిది నీకోసం కార్చే కంట తడి వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్లవే... ఓ ఓ తోడున్నాయిలే కన్నీరు బాధలే... వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్లవే... ఓ ఓ తోడున్నాయిలే కన్నీరు బాధలే... ఓ.. నీలా కాదే నాకన్నీరే రాను రాను అంటూ... నాతోడై ఉంటానంటుంది నన్నే వదలనంటూ.. నీలా కాదే నాకన్నీరే రాను రాను అంటూ... నాతోడై ఉంటానంటుంది నన్నే వదలనంటూ.. క్షణం ఆగి పోయి...కలలన్నీ మిగిలి... దూరంలో ఆగి...నన్నే ఇలా వదిలి,,, కనురెప్ప కాలంలోనే ప్రేమ మాయం అయ్యిందా.. తను నేను అంటూ అరిచే లోపు ఆగేపోయిందా.. వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్ళవే... ఓ ఓ తొడున్నాయిలే కన్నీరూ బాధలే... వెళ్ళవే దూరంగా నువ్వే వెళ్ళవే.. ఓ ఓ తొడున్నాయిలే కన్నీరూ బాధలే... దరిలో ఉన్న హృదయం ఎక్కడికి ఎల్లదులే... తను థనువుకు ఆపే దూరం ఎద ఎంతకు దూరములే.. అనుకున్న అనుకున్నా...నా శ్వాసే వీడిపోదని.. అనుకున్నా అనుకున్నా...నా నీడే వెళ్లిపోదని.. అనుకున్న అనుకున్నా...నా శ్వాసే వీడిపోదని.. అనుకున్నా అనుకున్నా...నా నీడే వెళ్లిపోదని.. వెళ్ళకే దూరంగా నువ్వే వెళ్ళకే...ఓ ఓ గుండెకే మరువని గాయం చెయ్యకే... వెళ్ళకే దూరంగా నువ్వే వెళ్ళకే.. ఓ ఓ గుండెకే మరువని గాయం చెయ్యకే... (నచ్చితే ఒక లైక్)
@madhannag8043
@madhannag8043 Год назад
ఈ పాట వి‌న్నప్పుడల్లా ఎందుకు బతికున్న నా అనిపిస్తుంది
@bhagikumar3884
@bhagikumar3884 Год назад
Super ❤❤❤❤❤❤
@purnimalli2743
@purnimalli2743 Год назад
Supar
@HariKrishna-gb7cn
@HariKrishna-gb7cn Год назад
Super anna
@pothapuchamuravireddy1850
@pothapuchamuravireddy1850 Год назад
Super
@chethannaik7405
@chethannaik7405 3 года назад
సింగర్ వాయిస్ నచ్చిన వాళ్లు ఓ లైక్ వేసుకోండి
@jyothipenkipenki5953
@jyothipenkipenki5953 2 года назад
Singer evaru bro
@vijayjanamsakshi1332
@vijayjanamsakshi1332 2 года назад
@@jyothipenkipenki5953 దిలీప్ దేవగన్
@Lokeshkumar-qw3qj
@Lokeshkumar-qw3qj 2 года назад
Ss brother
@Chinna-1432
@Chinna-1432 Год назад
@@jyothipenkipenki5953 deelp devgan aa video lo actor kuda athane
@chandhucruz736
@chandhucruz736 Год назад
Ee su**li ganiki like chesina vallu naku oka like koottadandiii raa pichi p*k flowers 🌺🌹🌹🌹
@dpcreativeworld8333
@dpcreativeworld8333 Год назад
నీతి, నిజాయతీ గా ప్రేమించి.... ఆ ప్రేమను పొందలేని వారికి కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి......... 💞
@peddireddyavinash4826
@peddireddyavinash4826 Год назад
Correct bro
@manaentiserials1472
@manaentiserials1472 Год назад
Kani pelli cheskunte a Prema akade agipothundi kanisam jnapakalu kuda migalavu
@ssccglto
@ssccglto Год назад
Same brother
@ganjaishivaraj2421
@ganjaishivaraj2421 Год назад
correct bro
@Purushothampurushotham-oq1jb
Right bro
@Manasulomatawithrosh
@Manasulomatawithrosh 3 года назад
తిరిగిరాని కాలానికి గడిచిన భాధల్లకు విలువ తిలిపిన పాట జన్మలో మరవను 😭
@smahaboobbashasmbasha-ww4hj
@smahaboobbashasmbasha-ww4hj 3 года назад
😀
@beeramangaraju854
@beeramangaraju854 3 года назад
Hai
@maddinagaraju6459
@maddinagaraju6459 3 года назад
Ahh
@bondalajyoshnabondalajyosh9756
@bondalajyoshnabondalajyosh9756 3 года назад
Yes
@aniltejashwinisowmya7113
@aniltejashwinisowmya7113 3 года назад
@@smahaboobbashasmbasha-ww4hj 😀
@santhinagarsachivalayam7366
@santhinagarsachivalayam7366 2 года назад
అమ్మయిలు అందరు అలాగే ఉండరు బ్రదర్ నిజమైన ప్రేమను ఆబ్బయిలు పటించుకోరూ టైం పాస్ కి ప్రామించిన వాలని నమ్ముతారు 💔💔💔😔😔😔😭😭😭
@hfdgygfghi3663
@hfdgygfghi3663 Год назад
Helo..andro..alg..ogro..bro
@aftafshaik
@aftafshaik Год назад
Andhuru allga unnadru
@mupendar5791
@mupendar5791 Год назад
​@@aftafshaik నేను మాత్రం ఒంటరి గానే మిగిలి పోయిన...
@panugullaswapna5256
@panugullaswapna5256 6 месяцев назад
True love chese ea ammay kuda ea abbay value eyadu thanatho unnani rjul patichkoru
@NanistarNanistar-oq7mk
@NanistarNanistar-oq7mk 4 месяца назад
Bong em kadhu
@RAAZ14341
@RAAZ14341 4 года назад
గడిచిన కాలం తిరిగిరాదు. కానీ ఈ పాట గడచిన కాలపు జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది.••°°°••
@kiran-lr1ov
@kiran-lr1ov 4 года назад
సూపర్
@vanamalasurendra1827
@vanamalasurendra1827 4 года назад
Super
@shivakumar-zo8mb
@shivakumar-zo8mb 4 года назад
Nijam bro
@sakhamurigopi8045
@sakhamurigopi8045 4 года назад
Yes it's true
@pulivendulamodelkingudayku6025
@pulivendulamodelkingudayku6025 4 года назад
Super
@ShivaBoddupally-wl1dc
@ShivaBoddupally-wl1dc 4 года назад
అర్థము కానవుడూ ఎం అనిపించదు అర్థమయ్యేలోపే ఎం కనబడదు మన గుండెలోని బాధ తప్ప వాటిని మనకి ఇచ్చినవారు తప్ప
@shaikgousemohiddin4942
@shaikgousemohiddin4942 4 года назад
Kifah
@doolisajivrao97
@doolisajivrao97 4 года назад
Hi
@shaikgousemohiddin4942
@shaikgousemohiddin4942 4 года назад
Kifah
@kavyaaa_0548
@kavyaaa_0548 4 года назад
Fact...!
@ShivaBoddupally-wl1dc
@ShivaBoddupally-wl1dc 4 года назад
@@kavyaaa_0548 hai
@Dhanrajcreations
@Dhanrajcreations 5 лет назад
ఎం డైలాగ్ భయ్య....సెటిల్ అవ్వాలని అనుకునే వాడి లైఫ్ నీ నాశనం చేసేసి,సెటిల్ అయిన వాడిని పెళ్లి చేసుకొని,చివరికి మీరు సెటిల్ అయిపోతారు కదే........wow superrrrrr
@m.shivakumar8471
@m.shivakumar8471 5 лет назад
Super bhayya Ede nijam
@sadamonilingam3183
@sadamonilingam3183 5 лет назад
అందుకే ముందు సెటిల్ అవ్వాలి భయ్యా కత్తి లాంటి అమ్మాయిలు, వాల్ల అమ్మా నాన్నలు ఇంటి ముందు క్యూ కడతారు ...
@saiofficia838
@saiofficia838 5 лет назад
Super
@ssbalu7972
@ssbalu7972 5 лет назад
balu
@akhilkandhi1974
@akhilkandhi1974 5 лет назад
Super brother
@manikantaviswanathssb
@manikantaviswanathssb 3 года назад
పాగల్ అయిపోయా భయ్యా ! ఈ పాట వింటూ రెండవ సారి కూడా ❤️
@viswanath6942
@viswanath6942 4 года назад
అయ్యా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పాటలు మీరు ఈజన్మలో తీయలేరు ఎప్పుడు వారసత్వ హీరోలు మీకు కావాలి
@TeluguNewsToday
@TeluguNewsToday 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J2kRVlT9DHM.html ఈ పాటను ఒక్క సరి చుడండి నచ్చితే shere & subscribe cheyyandi bro 🙏🙏🙏🙏
@adiadinarayana8329
@adiadinarayana8329 4 года назад
లౌడికే బాల్ వినరా పాట ని
@venkychakkati8153
@venkychakkati8153 4 года назад
Supper Bro
@pavala3202
@pavala3202 4 года назад
Yes
@sonypasula1492
@sonypasula1492 4 года назад
Super song my favourite song love you song 👌👌👌👌👌👌👌👌👌👌👈
@mstelugupavanivlogs
@mstelugupavanivlogs 5 лет назад
🙏శుభ రాత్రి🙏 జీవించడానికి పోరాడే వారు కొందరు... పోరాడేందుకు జీవించే వారు కొందరు... జీవితంలో నటించే వారు కొందరు.. నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా , పోరాడినా , నటించినా ఆ జీవితాలు మనవి... దాని ఫలితము మనదే...
@phanindrakumar6390
@phanindrakumar6390 5 лет назад
Superb ...
@vinodgangula5887
@vinodgangula5887 5 лет назад
వాస్తవాలు చెప్పారు మీరు
@sudharsansuda962
@sudharsansuda962 5 лет назад
Boss super
@ramshivasuryaallinoneenter2422
Yem cheppinav bayya
@nikhilreddy2149
@nikhilreddy2149 5 лет назад
Good one
@nandagirisathishkumar6829
@nandagirisathishkumar6829 5 лет назад
ఇలాంటి పాటలు చేస్తున్న ప్రతీ ఒక్కరికీ వందనాలు🙏 ఎందుకంటే కొంతమందికి ఇలా మంచి పాటలు సొంతంగా చేయాలని ఉన్నా చేయలేరు. నాలాగా😂
@chantymiriyala3297
@chantymiriyala3297 5 лет назад
Manm cheddham album s My cantect fb miriyala akash ramojifilm city
@chantymiriyala3297
@chantymiriyala3297 5 лет назад
I am writter
@Bharathkrishna77.
@Bharathkrishna77. 5 лет назад
Selfie with PK SUPER
@rahamathullashaik7698
@rahamathullashaik7698 5 лет назад
I'm also writter Naaku intrest vundhi but amount problem and no team plzz Help me once
@chinnagedela4600
@chinnagedela4600 5 лет назад
It's true bro cheyali anipinchana cheyalemu
@AlaJarigindannamata
@AlaJarigindannamata 3 года назад
# చేసుకొనేవాడికి తనో ఆప్షన్ మాత్రమే , కానీ ప్రేమించిన వాడికి మాత్రం తానే అన్ని, అనే విషయాన్ని ఎలా మర్చిపోతారో......
@thirupathirbm4364
@thirupathirbm4364 3 года назад
Singer voice is good and excellent music. ఈ సాంగ్ విన్నవాళ్లు ఎవరైనా గతంలోకి వెళ్లి వస్తారు....
@malleshyadavfolksinger4965
@malleshyadavfolksinger4965 4 года назад
సూపర్ భరత్ సూపర్ వాయిస్ ఇలాంటి సాంగ్స్ ఎన్నో పాడి ఒక మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నీ మిత్రుడు మల్లేష్ యాదవ్ ఫోక్ సింగర్
@nagarajunagaraju7177
@nagarajunagaraju7177 4 года назад
Anna nenu Peter singer lyrics raasaanu call me 9704365287
@vannurswamykuruba6171
@vannurswamykuruba6171 4 года назад
Hair anna
@vnarasimha6212
@vnarasimha6212 4 года назад
Hi
@RKFilmycuts
@RKFilmycuts 5 лет назад
డైలాగ్స్ , డైరెక్షన్ కేక పుట్టించావ్ మోహన్ డార్లింగ్. సాంగ్ లిరిక్స్ అండ్ సింగర్ వాయిస్ కి ఎంత పొగిడినా తక్కువే. ఈ పాట కి కష్టపడ్డ ప్రతి ఒక్క టెక్నీషియన్ కి నా అభినందనలు 💐💐💐💐💐
@shaikgousemohiddin4942
@shaikgousemohiddin4942 4 года назад
Nagesh I love you
@shaikgousemohiddin4942
@shaikgousemohiddin4942 4 года назад
Khajha
@eduplanet2652
@eduplanet2652 2 года назад
ప్రేమ ఎప్పుడు డైరీ లో రాసుకోవడానికి మాత్రమే బాగుంటుంది. రియల్ లైఫ్ లో అదొక సమాధానం లేని ప్రశ్న 😭😭😭
@gangireddy3604
@gangireddy3604 7 месяцев назад
Haa
@harshak1248
@harshak1248 4 года назад
ఏం పాడావు అన్న....గుండె బరవెక్కుతుంది love you Dileep devagan
@lovanaiduadabala4409
@lovanaiduadabala4409 4 года назад
Same feeling bro
@VickySurya-tk2wc
@VickySurya-tk2wc Год назад
Supper, ❤❤❤🥰🥰🥰😘😘😘😘😘😘💘💘💘💘
@veeraveera755
@veeraveera755 5 лет назад
లవ్ చేసినోడికి మాత్రమే ఇది అర్థం అవుతుంది......vellakeeeee💔💔💔😓
@chanduchintu7298
@chanduchintu7298 5 лет назад
Nijanga
@veeraveera755
@veeraveera755 5 лет назад
@@chanduchintu7298 𝒽𝒶
@rajinikanthchilumula4921
@rajinikanthchilumula4921 5 лет назад
Yes bro
@medi.devendarmedi.devendar9726
Nijam bro
@narayanaraopudi5933
@narayanaraopudi5933 5 лет назад
Super brother
@rammurthyramu1976
@rammurthyramu1976 4 года назад
సింగర్ వాయిస్ నచ్చిన వాళ్లు ఓ లైక్ వేసుకోండి..
@sivanagarajumoka
@sivanagarajumoka 4 года назад
Ye movie lo song idhi?
@rammurthyramu1976
@rammurthyramu1976 4 года назад
@@sivanagarajumoka ఇది ఏ సినిమా లో లేదు.. ప్రైవేట్ సాంగ్
@mahmadapsar1863
@mahmadapsar1863 4 года назад
Rammurthy Ramu 8
@nareshreddy1178
@nareshreddy1178 4 года назад
@@rammurthyramu1976 no , this is movie song
@VenkateshVenkatesh-yj9fg
@VenkateshVenkatesh-yj9fg 4 года назад
Suparga andi
@RA-nl5uz
@RA-nl5uz 5 лет назад
Ohhh నా దేవుడా ఏం యాక్టింగ్ భయ్యా. ఇరగ తీసావ్ . చింపేస్తున్నాడు.
@TeluguNewsToday
@TeluguNewsToday 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J2kRVlT9DHM.html ఈ పాటను ఒక్క సరి చుడండి నచ్చితే shere & subscribe cheyyandi bro 🙏🙏🙏🙏
@ammulucky1047
@ammulucky1047 4 года назад
Singer also
@asadalispn2261
@asadalispn2261 4 года назад
ఒక మంచి సాహిత్యం ఎక్కడో మూలాన దాగిన నా జ్ణాపకాలని మల్లి గుర్తు చేసావు మిత్రమా చాలా పాటలు విన్నాను అందులోని భావాన్ని అర్ధం చేసుకున్నాక నచ్చేవి కాని నీ సాహిత్యంలోని ఆ ఉచ్చరణకు అంటే (పాట పాడిన విదానం) వర్ణరాహిత్యం నిజంగ పాట విన్న ప్రతీ ఒక్కరి హృదయాన్ని కదిలించావు మిత్రమ.
@chinnukrishna5724
@chinnukrishna5724 5 лет назад
Ultimate one of the best album ....waiting for next album....only failure like .....
@Sureshcrazy12-ib4zx
@Sureshcrazy12-ib4zx 4 месяца назад
2024 lo chusthuna madi like kotandi freids😅😅
@PullaiahKanakapudi-sq3lr
@PullaiahKanakapudi-sq3lr Месяц назад
Jhj
@Nareshnani_singer
@Nareshnani_singer 5 лет назад
Pain full song Ee song nachinavallu like cheyandi Pakka sanchalanam chesthadi ee song kuda Love it
@ramramreddy3683
@ramramreddy3683 5 лет назад
ssssssssuper
@najjucreations3592
@najjucreations3592 5 лет назад
Super
@vallepupochaiah6463
@vallepupochaiah6463 5 лет назад
Supar
@venugopalramanaboina8009
@venugopalramanaboina8009 5 лет назад
NDN focus
@badavatharjun1117
@badavatharjun1117 5 лет назад
Hey hey hey
@golkondabuchanna8371
@golkondabuchanna8371 5 лет назад
ఏం గొంతు తమ్ముడా నీది.. తెలంగాణ కైలాష్కర్ వు సూపర్
@chinnuyadav3254
@chinnuyadav3254 5 лет назад
Yes
@manacharitrasampradayalu
@manacharitrasampradayalu 5 лет назад
South indian Arjith singh bro...
@ramakrishna2122
@ramakrishna2122 4 года назад
Superrrrr voice👌🙏
@shankarArts
@shankarArts 5 лет назад
అన్ని అలవాట్లు ఉన్న వాడిని లవ్ చేస్తారు ఏ అలవాటు లేని వాడునిపెళ్లి చేసుకుంటారు "నిన్ను కోరి " మూవీ లో
@krishnavarma9351
@krishnavarma9351 5 лет назад
😜😜
@ekrishnaihi1053
@ekrishnaihi1053 5 лет назад
Hi
@ekrishnaihi1053
@ekrishnaihi1053 5 лет назад
I love you uuuu
@bellanamani1286
@bellanamani1286 5 лет назад
super
@shankarArts
@shankarArts 5 лет назад
Hi bro tell me Krishna
@VenkateshAsadi-jd3ui
@VenkateshAsadi-jd3ui Год назад
ఇ పాట 2003 నా ప్రేమ నూ మళ్ళీ తిరిగి నాకు చేరేలా చేసింది ❤ i love you raa Venky sri
@d.nareshunareshu9883
@d.nareshunareshu9883 4 года назад
Ee paata vintu Love gurthu chesukune vallu oka like
@koddevarmsanjeevreddy8302
@koddevarmsanjeevreddy8302 4 года назад
Niku Shevchenko gsk
@Jyothijyothi-ue3wk
@Jyothijyothi-ue3wk 3 года назад
😍
@Jyothijyothi-ue3wk
@Jyothijyothi-ue3wk 3 года назад
l love this song 😭👍
@ammu4094
@ammu4094 3 года назад
Ma mardal gurthochimdhi bro😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@reddevilyt3018
@reddevilyt3018 3 года назад
@@koddevarmsanjeevreddy8302 jjjnjjjjij
@srikanthpottabatthini4502
@srikanthpottabatthini4502 5 лет назад
అన్న ఈ సాంగ్ సూపర్ ఉంది అన్న వెళ్లిపోకే వెళ్లిపోకే నా ఫేవరెట్ సాంగ్ అయింది
@nthulchanthulcha7745
@nthulchanthulcha7745 5 лет назад
Hai annasuper songs
@srikanthpottabatthini4502
@srikanthpottabatthini4502 5 лет назад
@@nthulchanthulcha7745 Hiii
@srikanthpottabatthini4502
@srikanthpottabatthini4502 5 лет назад
Hii
@srikanthpottabatthini4502
@srikanthpottabatthini4502 5 лет назад
@@nagarajubejawada489 private song
@girikore3542
@girikore3542 4 года назад
ఎన్ని సార్లు చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించే వారు ఒక like కొట్టండి
@mehmoodmd4444
@mehmoodmd4444 4 года назад
I am love furalure person
@SureshSuresh-up1tx
@SureshSuresh-up1tx 4 года назад
😌😌
@chinnaiaherlla8576
@chinnaiaherlla8576 4 года назад
Yes bro
@ShivaKumar-tz1us
@ShivaKumar-tz1us 4 года назад
Super song
@RameshYadav-bw8bk
@RameshYadav-bw8bk 3 года назад
Heart touching love song
@karunakarthummala4931
@karunakarthummala4931 2 года назад
క్షణం అగి పోయే కల్లలని మీగలి కాను రెప్ప కాలం లోనే ప్రేమ మాయం అయిందా 🙏🙄🔥 అద్భుతమైన లిరిక్స్
@Divyavbj
@Divyavbj Год назад
Yes🙏
@suryaeswar4355
@suryaeswar4355 4 года назад
Ippatiki eee song 500 times vinna.. assalu bore kottaledu... l love this song😍😍
@shaikgousemohiddin4942
@shaikgousemohiddin4942 4 года назад
Kifah
@sunithasuni9398
@sunithasuni9398 4 года назад
Yess not these boring
@suryaeswar4355
@suryaeswar4355 4 года назад
@@sunithasuni9398 what a lovely tears song..
@ChandraSekhar-cq9xd
@ChandraSekhar-cq9xd 3 года назад
2021 loo chusevallu okay like vesukondi
@maripedabangla7211
@maripedabangla7211 4 года назад
Jevithamlo Prema anedi oka part mathrame preme jevitham Kadu It's cool bayya
@vadlavennela400
@vadlavennela400 3 года назад
Kani oka sari nijanga preminchamante Adi life long vuntundhi fail aina success aina
@9036zion
@9036zion 3 года назад
@@vadlavennela400 True
@vasanthathram1021
@vasanthathram1021 3 года назад
Song superga undi... ఎన్ని సర్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 👌👌
@raazuroman602
@raazuroman602 4 года назад
ప్రేమ కొందరికి గొప్ప వరం.. మాలాంటి వాళ్లకు మాత్రం శాపం..
@srinutimmana9473
@srinutimmana9473 4 года назад
Nijam bhayya
@gowthamireddynagowthamina1923
@gowthamireddynagowthamina1923 4 года назад
True bro
@sklalu9005
@sklalu9005 4 года назад
currect brother me too
@lathaasha3266
@lathaasha3266 4 года назад
Yes true bro
@sivaprabhas631
@sivaprabhas631 4 года назад
Haa nijame
@ambadasuplanchawar3454
@ambadasuplanchawar3454 5 лет назад
అన్న మీరు లవ్ ఫెయిల్ ఐతే అ అబ్బాయి అనుభవించే బాధను చాలా అందంగా చూపించారు. అలాగే అన్న లవ్ ఫెయిల్ అయినా తరువాత కుడ లైఫ్ ఉంది, లవ్ ఒక్కటే జీవితం కాదు లక్ష్యం కూడ ముఖ్యమే అని, దాని సాధించినట్లు చూపిస్తే బాగుండు. ఎందుకంటే అన్న చాలా మంది లవ్ ఫెయిల్ అయినా తరువాత తాను సాదించాలిసిన లక్ష్యనీ నిర్లక్ష్యం చేస్తున్నారు. అలా కాకుండా తాను సాదించాలిసిన లక్ష్యనీ సాధించినట్లు చూపిస్తే,అది లవ్ ఫెయిల్ అయినవారికి లక్ష్యం చదించే విదంగా ప్రేరణ కల్గుతుంది అని నా భావన
@ampolutanuja1374
@ampolutanuja1374 4 года назад
Well said👏👏
@banothsuman6443
@banothsuman6443 4 года назад
Super bro baga cheppavu
@naramsettyjyothi652
@naramsettyjyothi652 4 года назад
Super love okate givitam kadhu it's TRUE frds mana kosam amma nana unaruu gurthupettukondi plzzzzz
@NnNn-gf8ho
@NnNn-gf8ho 4 года назад
AMBADAS Uplanchawar avunu bala chalo beo
@NnNn-gf8ho
@NnNn-gf8ho 4 года назад
Chala
@supremechefs9656
@supremechefs9656 4 года назад
Inni rojulu tik tok lo ee song vini idhi oka movie song anukunna..... Ippude nenu realise ayyanu ee song oka album song ani..... Really Hats off to the makers of this song really loved this song.... Especially for music, voice and finally lyrics 🙏🏼🙏🏼🙏🏼
@sugarissweet6831
@sugarissweet6831 3 года назад
Woahh the singer voice. He is seriously underrated .I wish he was tollywood singer 🙂👍
@kishoredoppalapudi6726
@kishoredoppalapudi6726 4 года назад
పేపర్ మీద రాసే ప్రేమ కాదు, మనుస్సు లో రాసుకున్న, adhukey మరిచిపోలేక , మిగిల
@tharun8594
@tharun8594 3 года назад
😓😓
@ksrinu7912
@ksrinu7912 3 года назад
Sam bro😥😥
@lathapalla8277
@lathapalla8277 3 года назад
ha it's true
@akkisravanthi2535
@akkisravanthi2535 3 года назад
😭😭😭😭😭😔
@Chethanchakradhar
@Chethanchakradhar 3 года назад
😭😭😭💔💔💔
@nagetilokesh3037
@nagetilokesh3037 5 лет назад
Singer ki Manchi future vindhi bayya. Love you your voice
@yatasathish3069
@yatasathish3069 5 лет назад
supper
@burrasaikumar3466
@burrasaikumar3466 5 лет назад
Supr
@mdazeemali786
@mdazeemali786 5 лет назад
👌సూపర్ W T team. మీ చానల్ కు మంచి పేరు రావాలని కోరుకుంటున్న. టీం వర్క్ బాగుంది కంగ్రాట్స్ 🙏
@chejarlapodhalakur5804
@chejarlapodhalakur5804 5 лет назад
మనముఅసలుఎందుకుఇఫాటఫెటేరు
@manjunathaganapur9174
@manjunathaganapur9174 5 лет назад
Super
@dayakardaya4990
@dayakardaya4990 4 года назад
Sorry
@ranadheerverma
@ranadheerverma 3 года назад
ఎన్ని సార్లు చుసిన విన్న మళ్ళీ మళ్ళీ చూడాలి వినాలనిపిస్తుంది అదేంటో మరి
@nageshnaik397
@nageshnaik397 5 лет назад
Warangal tunes love songs making crazy 😍
@sandeep_chintu9415
@sandeep_chintu9415 5 лет назад
😍😍Bhayya Upload Jio Tunes Bhayya Plzzz 🙏🙏🙏How Much People Waiting For This Song Is On Jio Saavn Like Here 👇👇
@harshithhunter2982
@harshithhunter2982 5 лет назад
K I will bro
@niranjansatish7651
@niranjansatish7651 5 лет назад
🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️
@rajaramambala3098
@rajaramambala3098 5 лет назад
Hai
@rajaramambala3098
@rajaramambala3098 5 лет назад
@@harshithhunter2982 wathro
@RaviKumar-kd5uf
@RaviKumar-kd5uf 5 лет назад
Yes
@saiz_sreezz
@saiz_sreezz 4 года назад
Don't trust anyone, too much Don't hope anyone, too much Don't love anyone, too much Becoz this too much will hurt you soo much
@ArunKumar-nd9oj
@ArunKumar-nd9oj 3 года назад
👌👌👌
@m.susilasowmi23
@m.susilasowmi23 3 года назад
Avunu correct ga chaparu...👌
@PraveenKumar95424
@PraveenKumar95424 3 года назад
😭😭😭😭
@saiz_sreezz
@saiz_sreezz 3 года назад
@@PraveenKumar95424 wt happen
@PraveenKumar95424
@PraveenKumar95424 3 года назад
@@saiz_sreezz chala gattiga nammina chala kastam gaa undhi marchipovadam
@DSRvlogs8922
@DSRvlogs8922 Год назад
సూపర్ సాంగ్ అన్నా, చాలా సార్లు చూశా, సూపర్ acting అన్నా...
@gownipallihanvitha3048
@gownipallihanvitha3048 4 года назад
❤️Anyone in 2020??😍😘😍
@babuluradha6407
@babuluradha6407 4 года назад
Love you songs
@maharshi8003
@maharshi8003 4 года назад
D Aily
@thimmanagarirenuka217
@thimmanagarirenuka217 4 года назад
Nice video anna
@pgeetha6056
@pgeetha6056 4 года назад
Gownipalli Hanvitha me
@rohitvirat1154
@rohitvirat1154 4 года назад
@@pgeetha6056 me also
@pandluruvenkatesh8204
@pandluruvenkatesh8204 4 года назад
Vellavey dhooram ga nvey, vellavey... Thodunnayiley kanneeru badhaley👏👏👏 Lyric writer ki 🙏🙏🙏🙏
@eeragallaswamulu9967
@eeragallaswamulu9967 4 года назад
Hello hi
@boyahanumanthu46
@boyahanumanthu46 4 года назад
నువ్వు ఎక్కడున్నావో తెలియదు కానీ ఏ ఊరో తెలియదు నువ్వు పాడిన పాట మాత్రం మర్చిపోయిన నా ప్రేమ జ్ఞాపకాలను ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఈ పాటను వింటూనే ఉన్నా సూపర్ సూపర్ సాంగ్ అన్న
@backbencher9132
@backbencher9132 2 года назад
లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు...?💔💔😭😭
@chandraprakashchary6720
@chandraprakashchary6720 5 лет назад
ఇంద్రజిత్.... is the best..మ్యూజిక్ డైరెక్టర్...love you... bro
@nandininandu3236
@nandininandu3236 4 года назад
Manasantha eadolaa aiepotundi e song vintea... ❤️❤️❤️❤️
@devidrajupodugu9399
@devidrajupodugu9399 3 года назад
Avunu kada same to same feling....
@vamccreations2996
@vamccreations2996 3 года назад
Y
@prem4937
@prem4937 3 года назад
😂
@rockstarshivakumaryadav3721
@rockstarshivakumaryadav3721 3 года назад
S Nandini gaaru
@rowdypillageethu8496
@rowdypillageethu8496 2 года назад
Anna IE Songs super undhi
@mr.dadapeer2332
@mr.dadapeer2332 4 года назад
Singer Evaru Ra Nayana .... It's Jst Killed with Voice😕😕 Totally Addicted
@chinnuyadav3254
@chinnuyadav3254 4 года назад
Dilip Devagan
@mirzanabidulhassan2293
@mirzanabidulhassan2293 3 года назад
Can't understand a single word , but still love this song like a piece of my heart 💛
@ramakrishna2122
@ramakrishna2122 4 года назад
Superrrb song & choreography bro..👌👌👌 బాధితులందరికీ పాత జ్ఞాపకాలు గుర్తుచేసి శోకసంద్రంలో ముంచేసావ్ బ్రదర్... ఇంకా నన్నుకూడా..😢😢😭
@cherukurihareesh856
@cherukurihareesh856 4 года назад
నన్ను గ్రేట్ అన్న నా లవ్ ని లాక్ మళ్లీ గుర్తు చేశావు మీ వీడియోలు మళ్ళీ రావట్లేదు అన్న ఇలా ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ చేయాలని కోరుతున్నాం మీ ఫ్యాన్
@rajasekhar2172
@rajasekhar2172 4 года назад
రోజుకు ఒకసారి సాంగ్ చూస్తా
@saivarshinim4836
@saivarshinim4836 2 года назад
Ammay true ga love cheste abbay mosam chestadu Abbay true ga love cheste ammay mosam chestadi Iddaru true ga love cheskunte aa devudu mosam chestadu💔💔💔💔
@itsmeyuva8349
@itsmeyuva8349 2 года назад
Baga cheppinaru ❤
@narmadakaringu73
@narmadakaringu73 Год назад
Yes
@yarasipraveen8295
@yarasipraveen8295 Год назад
💯
@Hemanthkumar-kt2qy
@Hemanthkumar-kt2qy 5 лет назад
మాటలు లేవు బ్రో mind blowing song anuko
@yellollalaxmi6617
@yellollalaxmi6617 5 лет назад
Hemanth kuhmar .hiii
@killopadmanabam9360
@killopadmanabam9360 4 года назад
Bhada bro
@munnabhiyyatrollstelugu9859
@munnabhiyyatrollstelugu9859 4 года назад
COPY100
@Nareshnani_singer
@Nareshnani_singer 5 лет назад
1week lo 1m pakka ane vallu like kottandi
@warangaltunes
@warangaltunes 5 лет назад
tq bro
@maheshgaming8240
@maheshgaming8240 5 лет назад
1m kadhu broo ani views vachina thakuve
@chinnibala1156
@chinnibala1156 4 года назад
Hii friend super song friend
@rmatozvlogs
@rmatozvlogs 4 года назад
Abbay true ga love cheste ammai hand istundi... ammai true ga love cheste abbay hand istadu...... iddaru true ga love chesukunte devudu hand istadu😁😁😁😁🤣🤣☹️☹️😕😭😭😭😭
@NnNn-gf8ho
@NnNn-gf8ho 4 года назад
Hi nanu li ki naku sad song chala istam
@radhikagoud2618
@radhikagoud2618 4 года назад
Nijam annaya
@rajesh18181
@rajesh18181 4 года назад
Prayasi rave mve chusava bro emadya Ila cheptunav
@lrchandranayak4301
@lrchandranayak4301 4 года назад
Akki
@--laxmipriya
@--laxmipriya 4 года назад
Really 😥😥😥😥😥😞😞😞😞😰😰😱😱😨😨😞
@sravankumar8130
@sravankumar8130 3 года назад
Song 1st roje vinna... Nd still eppudu vinna gusboms vasthunnai.. superb lyrics
@girikore3542
@girikore3542 4 года назад
రోజు ఒక్క sari తప్పక ఛుషే సాంగ్
@srinivask3282
@srinivask3282 4 года назад
Nenu daily 10 times aina chusta bro past taluchukuntu
@davidabraham7137
@davidabraham7137 4 года назад
Fuck
@nageswarareddytanguturu2157
@nageswarareddytanguturu2157 4 года назад
Yes my friend every day morning he is lessoning
@nagoorbasheer2550
@nagoorbasheer2550 4 года назад
@@srinivask3282 darling poinolla kosam anduku badha bro chill
@santhoshadhe4187
@santhoshadhe4187 4 года назад
Yes bro
@mohammadtippusulthan9175
@mohammadtippusulthan9175 4 года назад
2020 lo regular ga everu vintunaru.. My dear lovely heart failures... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@greenvillage628
@greenvillage628 3 года назад
Supper love song bro
@bhanubhanu9502
@bhanubhanu9502 3 года назад
🙋
@chinnavenkataiah4963
@chinnavenkataiah4963 3 года назад
Sjdkdk
@crazy5vlogs475
@crazy5vlogs475 3 года назад
Moda guduvu
@mohammadtippusulthan9175
@mohammadtippusulthan9175 3 года назад
@@crazy5vlogs475 nv evadraa naaku cheppadaaniki.. Nenu niku cheppaana enty.. G palga dng thanu..
@rajuvemula4020
@rajuvemula4020 4 года назад
E pata padhinaa singer avarokani 👌👌🙏🙏🙏 super bro
@madhushalivahana6446
@madhushalivahana6446 4 года назад
Indhulo unna male actor a bhayya...
@madhushalivahana6446
@madhushalivahana6446 4 года назад
Indhulo unna male actor a bhayya...
@shaikbabjishaikbabji4073
@shaikbabjishaikbabji4073 4 года назад
EXCEPT
@sabbarapuchandusailuammana6425
@sabbarapuchandusailuammana6425 4 года назад
Nene
@danaalblooshi266
@danaalblooshi266 4 года назад
Hii
@psychodevil9537
@psychodevil9537 2 года назад
A boy after a breakup.. Should not give up in his life.. He has to do hardwork and get success ... His success should be the answer to his breakup. Be honest and hold your patience.. TRUE LOVE will find you . The voice of the singer is the soul of the song.
@rajesharpula719
@rajesharpula719 5 лет назад
We will definitely see u in movies very soon as a singer n lyricist...Dilip bro 👍
@rajannachapparadahalli2810
@rajannachapparadahalli2810 3 года назад
I'm from Karnataka.......i can understand Telugu but i can't speak neatly....... Automatic my tears came out.......all the best from up coming songs...im waiting for that❤️
@bismillahshaike7588
@bismillahshaike7588 4 года назад
E song vinna tharuvatha evarevariki valla love gurthachindii ......😧😧
@chatlaappalareddy2724
@chatlaappalareddy2724 4 года назад
Yesss
@laxman187
@laxman187 4 года назад
⛪💛💛💛💛
@lalithalalitha4128
@lalithalalitha4128 4 года назад
Naku
@kittaiahvishnu819
@kittaiahvishnu819 5 месяцев назад
నిజాయితీ ప్రేమలో ఉండాలి కానీ లవ్ ఫెయిల్యూ ర్ అయ్యాక ఇట్లాంటి యేశాలు ఏయకుండా ఫుల్లుగా బిర్యానీ తిని ఒక బాటిల్ ఎత్తి సప్పుడు సేయకుండా పడుకొని తెల్లారక nice గా రెడీ అయ్యి ఇంకో అమ్మాయిని నిజాయితీ గా ప్రేమించాలి ఆలా నీ నిజాయితీ గెలిచే వరకు.. Dont టేక్ సీరియస్ లవ్ its pain ఫీల్ అవ్వాలి అంతే అదే world కాకూడదు... నాది 12ఇయర్స్ లవ్ అయినా వదిలేసి ఏళ్ళిపోయింది. But iam హ్యాపీ నౌ విత్ my life.
@Sanjayy_4444
@Sanjayy_4444 5 лет назад
*ANOTHER BLOCK💥 BUSTER SONG FROM WARANGAL TUNES AND CO.* *SUPERB SONG 👌🏻👌🏻👌🏻* *ALL THE BEST TEAM "WARANGAL TUNES"* 🥳🥳🥳
@warangaltunes
@warangaltunes 5 лет назад
Tq
@natarajnataraj6827
@natarajnataraj6827 5 лет назад
@@warangaltunes ♡
@LOVEBEATSTELUGULBT
@LOVEBEATSTELUGULBT 5 лет назад
Yes
@krishnakittu890
@krishnakittu890 5 лет назад
Audio song send me
@LOVEBEATSTELUGULBT
@LOVEBEATSTELUGULBT 5 лет назад
@@krishnakittu890 Download from Savefromnet.org
@classiccardecors0180
@classiccardecors0180 4 года назад
Endakay Endakay Ee Payanam Endakay... Theeram teliyani Dhooram lo Payanam Endakay... Premanu Panche Ee Pranam Nekorake ee jananam.. Gundeloni badhanu maricha nekosam maruvanidhi neepai prema yennatiki, aganidi nekosam karche kanta thadi vellave dhooranga nuvve vellave...oo thondunnayi kannuru badhaley... vellave dhooranga nuve vellave...oo thondunnayi kannuru badhaley... oo neela kare na kannire raanu raanu antu... nathodayi untanantudhi nanne vadhala nantu.. neela kare na kannire raanu raanu antu... nathodayi untanantudhi nanne vadhala nantu.. kshanam agi poyi...kalalanni migili... dhooramlo agi...nanne ela vadili,,, kanureppa kalam lone prema mayam ayyinda.. thanu nenu antu arichi lopu Agepoyinda.. vellave dhooranga neve vellave...oo thondunnayi kannuru badhaley... vellave dhooranga neve vellave...oo thondunnayi kannuru badhaley... Darilo unna hrudayam ekkadiki velladule... thanu thanu ape dhooram yeda enthaku dhooram le.. anukunna anukunnana...na swase veedipodani.. anukunna anukunnana...na neede veedipodani.. anukunna anukunnana...na swase veedipodani.. anukunna anukunnana...na neede veedipodani.. vellake dhooranga nuvve vellake gundekey maruvani gayam cheyyakey... vellake dhooranga nuvve vellake gundekey maruvani gayam cheyyakey... Lyrics writing by T.NARESH REDDY 9121423426
@shaikmazharali8808
@shaikmazharali8808 4 года назад
Nadi love failure
@classiccardecors0180
@classiccardecors0180 4 года назад
@@shaikmazharali8808 ho bro don't worry niku inka better life vasthadhi
@jessysetty853
@jessysetty853 4 года назад
I want liryic
@user-un8mi8bu5i
@user-un8mi8bu5i 4 года назад
Hai
@user-un8mi8bu5i
@user-un8mi8bu5i 4 года назад
Super lyric
@anandbomangari6734
@anandbomangari6734 4 года назад
Awesome song ఎప్పుడో మరిచిపోయిన ప్రేమను గుర్తు చేశావు అన్న thank you so much
@mupendar5791
@mupendar5791 4 года назад
అసలు ప్రేమ ని ఎలా మరచి పోతారు
@bhavanishankar1923
@bhavanishankar1923 2 года назад
Love ni evvaru marchipotharu ,natho assalu avadu
@gani2827
@gani2827 2 года назад
ఈ song నచ్చినవాళ్ళు ఎంత మంది ఉన్నారు 🌹🌹
@jeevanronanki142
@jeevanronanki142 5 лет назад
Sidh sriram tharvatha.... Ne voice ne bhayya.... Excellent... What A voice....You have a good future
@prashanthrathnam1619
@prashanthrathnam1619 4 года назад
నిజమైన ప్రేమికులకు చివరికి మిగిలేది కన్నీరు మాత్రమే 💔💔💔
@ksrinu3993
@ksrinu3993 4 года назад
😭😭😭😭😭😭💔💔💔💔💔😥😥😥😥😥😭😭💔💔😭😭
@aftafshaik
@aftafshaik Год назад
Nijam ga na
@panugullaswapna5256
@panugullaswapna5256 6 месяцев назад
Nijam
@manadeidanta8343
@manadeidanta8343 3 года назад
I have to thank the singer and the lyrical writer of this song .. Keep doing like this have a good life.❤️❤️
@mbaedits9760
@mbaedits9760 3 года назад
Super gaa padaru singer evaro...I love that voice anna..and meeru inka ethuku vellalani korukumtunnam..
@bekarmuchatlu99
@bekarmuchatlu99 4 года назад
Enni sarlu vinna mind lo nuchi povadam ledhu Ra song ♥️
@sravanidasari9078
@sravanidasari9078 5 лет назад
Good song ❤ Good lyrics 👆 Good voice 🎤 Good music🎶 ALL THE BEST 👍 Tq....
@shaikrahem494
@shaikrahem494 5 лет назад
Good song
@ramupasupuleti9872
@ramupasupuleti9872 9 месяцев назад
Good song
@jayaindhu2243
@jayaindhu2243 4 года назад
Song vintu comment chusavaru oka like chayandi and naku ee song naku chala estam
@b.cmadhileti7276
@b.cmadhileti7276 3 года назад
జుబైర్
@venkatesha5104
@venkatesha5104 6 месяцев назад
Jeevithamlo prema anedi oka part mathrame Prema jeevitham kadu it's cool annaya
@suryaeswar4355
@suryaeswar4355 4 года назад
Maruvanidhi neepai prema .. It's an emotion.... What a lyrics... Naa love failure lo ee song enni saarlu vinnano..
@pushpa.qt_4u
@pushpa.qt_4u 3 года назад
This singer should definitely get a chance to sing in a movie....💙 He has a bright future ahead....💫🤗
@gangireddy3604
@gangireddy3604 7 месяцев назад
Yah
@dhanrajneela1144
@dhanrajneela1144 5 лет назад
మారువనిది ని పై ప్రేమ ఎన్నటికీ అగనిది ని కోసం కార్చే కంటతడి వెల్లవే దూరంగా
@sudhakar688
@sudhakar688 4 года назад
Super song
@sharmilaa9sharmilaa915
@sharmilaa9sharmilaa915 4 года назад
Super
@f9tv907
@f9tv907 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-uwed6dti0AE.html
@sivanagarajumoka
@sivanagarajumoka 4 года назад
Ye movie lo song idhi?
@dineshgoikari8947
@dineshgoikari8947 4 года назад
Super sad feeling
@lovely.bhanu..8078
@lovely.bhanu..8078 3 года назад
అన్నయ.సూపర్. ఉంది. నా.లవ్. కూడా బేకప్...పదేపదే.వింటాను.ఈసాంగ్.ను
@rajendarnayak5641
@rajendarnayak5641 5 лет назад
First song superrr .... ee song antha em emotional ledhu casualga undhi
@batturaju1662
@batturaju1662 5 лет назад
Yes....Bro.... Antha ga em anipinchaledu...But acting ki salam........
@siddanikishan8934
@siddanikishan8934 5 лет назад
S brother
@sarikuryakub489
@sarikuryakub489 4 года назад
song vintu coments chadive varu oka like vesukondi
@mmadhu4606
@mmadhu4606 4 года назад
Superanna
@shravanthati3561
@shravanthati3561 4 года назад
hiii
@mallimalli9899
@mallimalli9899 4 года назад
superanna
@NagaRaju-ck8jn
@NagaRaju-ck8jn 4 года назад
Super
@prashanthi9094
@prashanthi9094 4 года назад
Lock down lo chusanu
@maheshgoud4418
@maheshgoud4418 4 года назад
Only love failures know the value and pain of this song😢😢😢
@anusree5259
@anusree5259 3 года назад
Chesaru suggestion o person.. Tqq for that.... Anukunna Vinte amaipothadi ani Vinna... Ipatiki Chala sarlu... Vintune unna..... Kani chesina person ae ardamkavatla ipudu.... Chepe time and situation Kadhu kani hurting undhi...anduku welcome chesano anduku far ayyaro..but memory.... Vellave dhooranga Nuvve... Vellave.... Thodunnaile kanniru bhadhale....
@rajnikanthburri4620
@rajnikanthburri4620 4 года назад
Warangal vallu okka like tha best melody feel good song and lyrics amezing singing lov a lot bro ❤️❤️❤️❤️❤️👍👍
@kalyanpower2243
@kalyanpower2243 4 года назад
Nduku Boss true ga love chese vallaki sad ending😢😢
@ravikatrala4231
@ravikatrala4231 4 года назад
Nee question lone answer undi bro...
@danaalblooshi266
@danaalblooshi266 4 года назад
Hii
@yuvanjai6737
@yuvanjai6737 5 лет назад
Excellent music indrajit sir Great work by whole team
@HariKrishna-gb7cn
@HariKrishna-gb7cn 2 года назад
నువ్వు ఎవరో తెలియదు అన్నా ఎప్పుడో 2010లో మరిచిపోయిన జ్ఞాపకాన్ని మళ్లీ గుర్తు చేస్తూ ఈ సాంగ్ పాడినందుకు నా లాంటి ఎంతో మంది ప్రేమ ని గుర్తు చేసినందుకు థాంక్స్
@srimanthularamesh1546
@srimanthularamesh1546 Год назад
Hi