నా మిత్రుడు గోపినాద్ చాలా మాంచి డోలు వింధ్వాంసుడు అతను మరేన్నో కచ్చేరీలు చేయలాని మనసారా కోరుకుంటు మీ బాల్య మిత్రుడు పుల్లూరు గిరిధర్ శ్రీ కాళహస్తి. చిత్తూరు జిల్లా. అంధ్రప్రదేశ్
థ్యాంక్యూ తమ్ముడూ, ఊరి పేరునే నా ఇంటి పేరుగా మార్చుకున్నప్పుడు జిల్లా పెరు ఎందుకు చెప్పటము లేదనుకుంటావు ,I am always proudly saying that iam from Srikakulam district .
నిజంగా అది గ్రేట్ అన్నయ్య ఊరి ఇంటిపేరు గా మార్చుకొని ఊరు ఖ్యాతిని దేశాంతరాలకు తెలపడం......వైజాగ్ దగ్గర శ్రీకాకుళం అని ఉంటే బాగుండేదని మాములుగా అభిప్రాయం అన్నయ్య.....sorry