Special thanks to WRITER KASTALA VENKANNA
👉అందరికి నమస్కారం🙏 ఇది సేకరణ పాట, మా అమ్మ ద్వారా నేను తెలుసుకున్నాను. కొన్ని మార్పులు చేర్పులు చేసి నాకు అనువైన బానిలో మార్చుకొని మా అమ్మతోనే పాటించడం జరిగింది.... మీ అందరూ మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నాను❤️🙏
Like
share
comment
subscribe
SINGER-ADHIMALLA GIRAMMA
CHORUS-SANDHYA DHANA
MUSIC-RAJU MAL
CAMERA- RAJU MAL
PRODUCER POSTER - ADHIMALLA MANOHAR
Writer (pallavi)-KASTALA VENKANNA (SPECIAL THANKS)
Charanaalu - ADHIMALLA MANOHAR
THANK YOU FOR WATCHING
Hope you guys like this video, if you like this video, please share this video family and friends. We need your support to give a best content.
THANK YOU FOR SHOWING YOUR LOVE AND SUPPORT
_______________________________________
Copyright
దయచేసి ఈ వీడియోను ఎవ్వరు కాపీ చేసి వాడుకోకండి తగిన చర్యలు తీసుకోబడతాయి.
_______________________________________
🙏 LYRICS ✍️
పల్లవి :
ఏందే ఎల్లన్న ఎట్లాయనే
మన బ్రతుకులన్నీ బజార్ల పాలాయనే
ఆంధ్ర బ్యాంకులోన 5 లక్షలంటడు
వాడు హైదరాబాదు బస్టాండ్లో అడగతింటడు
పట్టణాలలో 10 ప్లాట్లు అంటడు
వాడు ఇంటికి వచ్చి ఇత్తు లేది అంటాడు
చరణం :1
జిలిజిలి కట్టమీద రాములయ్య
జింకల కొట్లాట చూడు రాములయ్య
ఏతులకి బండి కొని రాములయ్య
అల్ల ఏం బోసి నడుపుతావు రాములయ్య
బుద్ధిలేక ఎడ్లగొని రాములయ్య
నువ్వు దున్నపోయి దుక్కిలవడితివి రాములయ్య
చరణం :2
వాసన సబ్బులకి రాములయ్య
నేను అన్ని ఉడికించుకుంటి రాములయ్య
కట్టే పట్టుకొని కావలోనంటడు
వాడు ఉడుతలు చూసి ఉచ్చ బోసుకుంటాడు
పొద్దుగూకే దాకా పోటుగాన్ని అంటాడు
వాడు చీకటైతే సిగ్గు లేక ఇంట్లో వంతడు
చరణం :3
సింగపూర్ లోన స్వీట్ల కంపినంటడు
వాడు చీర కొనమంటే దుడ్డు లేది అంటాడు
టిక్కు టక్కు బట్టలేసి తిప్పుతుంటాడు
వాడు లోపలేమో చినిగిన బనీను వేస్తాడు
ఏందే ఎల్లన్న ఎట్లాయనే
మన బ్రతుకులన్నీ బజార్ల పాలాయనే
___________________________________________________✍️
#endhe_ellanna #endhe_ellanna_etlayane #folksingeradhimallagiramma #folksingergiramma #villegesinger #villegesingergiramma #pallepaatalu #jaanapadalu #ammapaatalu #2024folksong #2024bestsong #2024bavasong#singergirammasongs #girammapallepatalu #trending2024 #trendingfolksong2024ellyyabava
#villagesinger #folksong2024
#telangaana2024bestfolksongs #telangana #telanganafolksongs #2024telanganafolksongs #trending #trendingvideo #trendingsong
#trendingtelanganafolksong
#ENDHE_ELLANNA_SONG
#ENDHE_ELLANNA_ETLAYANE_SONG PROMO #2024NEWFOLKSONG
#TELANGANAFOLKSONGSTELUGU #TELUGUFOLKSONGS #FOLKMUSIC #TRENDING #VILLEGEMUSIC #TRENDINGLATESTFOLKSONG #FOLKSONG #NEWFOLKSONG #NEW_JANAPADA_TELUGUSONGS
15 сен 2024