Тёмный

Endikondaalu Eletoda | Shivarathri Song 2019 | Mangli | Tirupathi Matla | SK Baji | Damu Reddy 

Mangli Official
Подписаться 3 млн
Просмотров 42 млн
50% 1

Endikondaalu Eletoda | Shivarathri Song 2019 | Mangli | Tirupathi Matla | Baji | Damu Reddy
#EndikondaaluEletoda #mangli #manglisongs #shivaratri #shivarathrisong
Credits:
Director - Damu Reddy
Lyricist - Tirupathi Matla
Music - SK.Baji
Singer - Mangli
Editing - Uday kumbham
DOP - Tirupathi

Видеоклипы

Опубликовано:

 

22 июл 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2 тыс.   
@durgaprasadbathula-kd9qr
@durgaprasadbathula-kd9qr Год назад
ఎండి కొండాలు ఏలేటొడా.. అడ్డబొట్టు శంకరుడా… జోలే వట్టుకోనీ తిరిగెటోడా .. జగాలను గాసే జంగముడా… కంఠాన గరళాన్ని దాసినొడా… కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా… ఆది అంతాలు లేనివాడా… అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా… నాగభరణుడా…నంది వాహనుడా.. కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా..!! భీమా శంకరా..ఓం కారేశ్వరా.. శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా…!! ||ఎండి కొండాలు ఏలేటొడా..|| పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే “2” గండాదీపాలు..ఘనముగా వెలిగించేరే.. గండాలు పాపమని.. పబ్బాతులు పట్టేరే.. “2” లింగనా రూపాయి..తంబాన కోడేను.. కట్టినా వారికి సుట్టనీవే… తడిబట్ట తానలు.. గుడి సుట్టు దండాలు.. మొక్కినా వారికీ … దిక్కు నీవేలే… వేములవాడ రాజన్న.. శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిసిన గాని.. పలికేటి దేవుడావే “2” కోరితే కోడుకులనిచ్చి… అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు… పూజాలనొందే మా ఇంటి దేవుడవే ||ఎండి కొండాలు ఏలేటొడా..|| నీ ఆజ్ఞా లేనిదే..చీమైనా కుట్టాధే నరులకు అందని.. నీ లీలలూ చిత్రాలులే “2” కొప్పులో గంగామ్మ… పక్కన పార్వతమ్మ ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడావే “2” నిండొక్క పొద్దులూ.. దండి నైవేద్యాలు.. మనసారా నీ ముందు పెట్టినమే… కైలాసావాసుడా.. కరుణాలాదేవుడా… కరునించామని నిన్నూ.. వెడుకుంటామే.. త్రీలోక పూజ్యూడా.. త్రీశూల ధారుడా.. పంచభూతాలకు.. అధిపతివి నీవూరా “2” శరణుఅని కొలిచినా ..వరములనిచ్చే దొరా.. అభిషేకప్రియుడా.. ఆద్వైత్వా భస్కరుడా .. దేవనా దేవుళ్లు మెచ్చినొడా.. ఒగ్గూ జెగ్గుల పూజలు అందినొడా.. prasad
@prameelavenna4354
@prameelavenna4354 Год назад
0 ...memoir 99inches of u girlfriends are a great 9ioii89 in 9AM for
@laxmanrathod5556
@laxmanrathod5556 Год назад
(
@ravivanguri7532
@ravivanguri7532 Год назад
Eeswara..🙏
@ramadevirama5164
@ramadevirama5164 Год назад
..
@thoratakirankumarkumar4535
@thoratakirankumarkumar4535 Год назад
,
@godworld45
@godworld45 Год назад
Most beautiful song 💙 ఓం నమః శివాయ 🙏 హర్ హర్ మహాదేవ్ 🙏 శంభో శంకర 🙏
@chinnabhai-sz4pu
@chinnabhai-sz4pu 5 месяцев назад
Super ❤harraharamahtava
@AnjiV-gm5sk
@AnjiV-gm5sk 22 дня назад
🙏🙏🙏🙏🙏
@ramdaslavudya9457
@ramdaslavudya9457 7 месяцев назад
సాయి చంద్ అన్న లాంటి మనిషి కోట్ల ప్రజల్లో ఒక్కడు, గొప్ప మానవతావాది, సమా సమాజం కోరకు అనుక్షణం పరితపించే గొప్ప వ్యక్తి saichand బ్రదర్ ❤️❤️🌹
@samayakkalkavi1895
@samayakkalkavi1895 Год назад
தமிழ் நாட்டின் ரசிகன் வாழ்த்துகள் சாங் சூப்பர் 🌹சிவ🔱சிவ🌹
@radhikc5947
@radhikc5947 7 месяцев назад
సంగీతం, సాహిత్యం, గానం తో పాటు నటన అన్ని ఒక దానితో ఒకటి పోటీ పడుతూ, అత్యంత మధురంగా ఉన్న ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. మంగ్లి గారికి ప్రత్యేక అభినందనలు.
@user-sw2ii4tt8c
@user-sw2ii4tt8c Год назад
అందరు బాగుండాలి దీవించు స్వామి🌺🌺🌺🙏🙏🙏
@SubbaReddyMaramReddy-xz1dr
@SubbaReddyMaramReddy-xz1dr Месяц назад
Om namo shivayya jai shivayya
@cheffcva8196
@cheffcva8196 Год назад
I am from தமிழ் நாடு.... Big faN of mangli❤️❤️
@gandhamsriramulu5442
@gandhamsriramulu5442 Год назад
👏శివా👏 శంకరా👏 ఆది అంతము లేని స్వామీ👏 పరమేశ్వర👏 ఓం నమఃశివాయ👏 శివ శివ శంభో శంకర 👏 హార హార మహదేవ👏
@gandhamsriramulu5442
@gandhamsriramulu5442 Год назад
ధన్యవాదాలు 👏
@SivaGopalReddy
@SivaGopalReddy Год назад
Super song
@BachuSubbarao
@BachuSubbarao Месяц назад
@@SivaGopalReddy j
@snagarajusnagaraju8598
@snagarajusnagaraju8598 24 дня назад
3
@akshaygargadolla4785
@akshaygargadolla4785 3 месяца назад
2024 శివరాత్రి రోజు ఇ పాట ఎంత మంది వింటున్నారు🙏
@sanakavamsi
@sanakavamsi 3 месяца назад
🕉️
@gopirajcharantej9969
@gopirajcharantej9969 3 месяца назад
Om namah shivay 🙏
@VenkateshRapol
@VenkateshRapol 3 месяца назад
Lq​@@sanakavamsi
@ramavathravi9732
@ramavathravi9732 3 месяца назад
Av:
@gangadharmudigonda2568
@gangadharmudigonda2568 3 месяца назад
Om namah shivaya 🙏🙏🙏🙏🙏
@govindarajn6018
@govindarajn6018 Год назад
ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻 అభిషేక్ ప్రియుడా అద్వైత భాస్కరుడా అద్భుతంగా ఉంది 👌👍
@simhadrich3564
@simhadrich3564 Год назад
Hi
@nagarajukollipaka1920
@nagarajukollipaka1920 Год назад
Ijhmm
@nagarajukollipaka1920
@nagarajukollipaka1920 Год назад
Usaa
@gattunagaraju261
@gattunagaraju261 4 месяца назад
ఈ టెంపుల్ ఎక్కడ వుంది చెప్పండి ప్లీజ్
@ujwal5480
@ujwal5480 Год назад
ओम् नम शिवाय 💕🕉️🕉️🕉️ love from Nepal 🇳🇵 big fan mangli 🙂
@jp4you
@jp4you 7 месяцев назад
What a song!!! Sending love from Kerala to this incredible voice of Mangli. Your music transcends language and resonates with hearts everywhere. ❤️ Keep spreading the joy!
@nishadhussain6212
@nishadhussain6212 Год назад
சிவன் பூஜைக்காக மணிஓசை உங்கள் குரல். வாழ்க வளமுடன். நன்றி.
@uppalakishore1
@uppalakishore1 Год назад
Sister we are so lucky to have you in telugu states and blessed by listening your songs … May Lord Ayyan bless you with good health and strength
@sohamsabale604
@sohamsabale604 Год назад
❤️Love from Maharashtra ❤️ Har Har Mahadeva ❤️ Jai Srisail Malayya ❤️
@g.vishnug.vishnu1390
@g.vishnug.vishnu1390 Год назад
0b9pp00
@g.vishnug.vishnu1390
@g.vishnug.vishnu1390 Год назад
0099009⁹it's 99p000009the 0000909
@gattunagaraju261
@gattunagaraju261 4 месяца назад
​ఈ టెంపుల్ ఎక్కడ వుంది చెప్పండి ప్లీజ్
@manjuladasari1430
@manjuladasari1430 4 месяца назад
🙏🙏💐💐🌹Thandri naku marriage aiye 6 years avuthundi e month pregnancy Aina pregnancy conform aiyettu chudu thandri 💐💐 🌹🙏🙏
@alagappansockalingam8699
@alagappansockalingam8699 7 месяцев назад
Divine daughter of 4:10 telengana தெலுங் ங்காநா வின் தெய்வ மகள் . வாழ்க .
@alagappansockalingam8699
@alagappansockalingam8699 7 месяцев назад
இது வரை எந்த பாடலையும் திரும்ப திரும்ப கேட்டதாக வோ நினைவில் இல்லை.இத்தனைக்கும் தெலுங்கு தாய் மொழி அல்ல .thanks mangli.I never hear a song like this again again in my life .
@sumanavanandhulasuma87
@sumanavanandhulasuma87 10 месяцев назад
నా చిన్న నటి నుచ్చి శివయ్య బక్తురాలిని.ఓం నమః శివాయ 🙏🙏🌺🌺🙏🙏
@purnasatish2286
@purnasatish2286 Год назад
Thank you Siva Naaku e janma ni ichinandhuku Nuv pettina biksha Vallane nenu Inka brathiki unna 💙🙏
@acepro2
@acepro2 9 месяцев назад
ఎండి కొండాలు ఏలేటోడా... అడ్డబొట్టు శంకరుడా... జోలే వట్టుకోనీ తిరిగెటోడా... జగాలను గాసే జంగముడా..... ..... ఎండి కొండాలు ఏలేటోడా... అడ్డబొట్టు శంకరుడా.... జోలే వట్టుకోనీ తిరిగెటోడా... జగాలను గాసే జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా... అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా...నంది వాహనుడా కేదారినాధుడా...కాశీవిశ్వేశ్వరుడా భీమా శంకరా...ఓం కారేశ్వరా శ్రీ కాళేశ్వరా...మా రాజరాజేశ్వరా ఎండి కొండాలు ఏలేటోడా..అడ్డబొట్టు శంకరుడా జోలే వట్టుకోనీ తిరిగెటోడా.. జగాలను గాసే జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా... కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా... అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా... ...... పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే పలరాలు పంచేరే...పలరాలు పంచేరే గండాదీపాలు ఘనముగా వెలిగించేరే గండాలు పాపమని పబ్బతులు పట్టేరే పబ్బతులు పట్టేరే లింగనా రూపాయి తంబాన కోడేను... కట్టినా వారికి సుట్టనీవే తడిబట్ట తానలు గుడి సుట్టు దండాలు మొక్కినా వారికీ దిక్కు నీవేలే వేములవాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడావే పలికేటి దేవుడావే కోరితే కోడుకులనిచ్చి... అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజాలనొందే...మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు ఏలేటోడా..అడ్డబొట్టు శంకరుడా జోలే వట్టుకోనీ తిరిగెటోడా.. జగాలను గాసే జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా .... నీ ఆజ్ఞా లేనిదే చీమైనా కుట్టదే నరులకు అందని నీ లీలలూ చిత్రాలులే లీలలూ చిత్రాలులే కొప్పులో గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడవే ముక్కంటిశ్వరుడవే నిండొక్క పొద్దులూ దండి నైవేద్యాలు మనసారా నీ ముందు పెట్టినమే కైలాసావాసుడా కరుణాలాదేవుడా కరునించామని నిన్నూ వేడుకుంటామే త్రీలోక పూజ్యూడా... త్రీశూల ధారుడా పంచభూతాలకు అధిపతివి నీవూరా అధిపతివినీవురా శరణుఅని కొలిచినా వరములనిచ్చే దొరా అభిషేకప్రియుడా ఆద్వైత్వా భస్కరుడా దేవనా దేవుళ్లు మెచ్చినొడా ఒగ్గూ జెగ్గుల పూజలు అందినోడా ఆనంత జీవా కోటిని ఏలినోడా నీవు అత్మాలింగనివిరా మాయలోడా ...... కోటి లింగాల దర్శనం ఇచ్చేటోడా కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా నటరాజు నాట్యాలు ఆడెటొడా నాగుపాము ను మెడసుట్టూ సుట్టినోడా నాగభరనుడా నంది వాహనుడా కేథారి నాధుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకరా ఓంకారేశ్వరా శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వర ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే వట్టుకోనీ తిరిగెటోడా జగాలను గాసే జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా... అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా... అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా... Share
@pavanarepalli1702
@pavanarepalli1702 Год назад
Got goose bumps...what a song by mangli ...❤️ ఓం నమః శివాయ 🙏🙌
@YAVARNAGANAPATHI-eo9tn
@YAVARNAGANAPATHI-eo9tn Год назад
The powerful voice and the beautiful songs
@nuthimadugurangaiahsresty941
భగవంతుడు ఇచ్చే వరాలలో మీలాంటి వారిని పుట్టించి భక్తులకు సంతోష పరచడం భగవంతుని ఆనందం
@bugathavasu8216
@bugathavasu8216 9 месяцев назад
Cmvb Kfhh
@gnsmurthi4951
@gnsmurthi4951 Год назад
అధ్బుతమైన గాత్రం అర్ధవంతమైన శివ నామస్మరణ ఓం నమః శివాయ
@nayakulamadhavi1655
@nayakulamadhavi1655 4 месяца назад
😮.
@gattunagaraju261
@gattunagaraju261 4 месяца назад
ఈ టెంపుల్ ఎక్కడ వుంది చెప్పండి ప్లీజ్ ​@@nayakulamadhavi1655
@pawanrathi7257
@pawanrathi7257 Месяц назад
जय गणेश जी 🙏🙏
@yakuballikatte4161
@yakuballikatte4161 3 месяца назад
ఈ పాట అంటే ఎవరికి ఇష్టం
@suriyanarayanan1606
@suriyanarayanan1606 Год назад
சிவன் அருள் பெற்ற பாடகி. The singer is blessed by My Lord Shiva,the ultimate saviour of our souls.
@podugunagendrababu2279
@podugunagendrababu2279 Год назад
❤😂😢😮😢😢😢❤😂🎉🎉😮😮😅😮😢😢😢😮😮😢😢😮😮😮😮😢😢😢😢😮😮😮😮😮😅😅😢😮😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😅😊😅😅
@alagappansockalingam8699
@alagappansockalingam8699 11 месяцев назад
இசையும் பக்தி யும் அவரிடத்திலே பொங்கி வழிகிறது. பிரவாகம் போல். இறை வனை நேசித்தது போல வே அவர் மொழியை யும் இசை நடனத்தை யும் நேசித்து இருக்கிறார். ஆன் மிகத்தில் துடிப்பான பாடகர் கள் மிகச் சிலரே. வாழ்த்துகள் மங்க்லீ .
@user-yb7gu3ss2p
@user-yb7gu3ss2p 3 месяца назад
What a magnetic voice of you madam❤ 🔥 I don’t understand language but felt the divinity of the song 🎵 Stay blessed 💐💐 Om Namashivaya🙏🏻🙏🏻🙏🏻 Lots ❤❤❤❤ from Tamil Nadu
@venkataramireddy2877
@venkataramireddy2877 Год назад
Mangli mam superb song. Thelamganana adabiddavu anipincharu mam. Voice is superb.
@kuppiliprasadarao5439
@kuppiliprasadarao5439 3 месяца назад
శివానుగ్రహం తోనే జన్మించిన ధన్యురాలివమ్మా
@pardhupsreddyforyou4312
@pardhupsreddyforyou4312 Год назад
ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే పాట ఈ పాట నే కాదు మీరు పాడిన అన్ని పాటలు నాకు బాగా ఇష్టం వెరీ పవర్ ఫుల్ వాయిస్ మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఇలా ఎప్పుడూ మమ్మల్ని ఆనందపరుస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను మీకు అంతా మంచి జరుగుతుంది ఎప్పుడు
@anugumanoheranugu9573
@anugumanoheranugu9573 Год назад
Jb. N nn. N. N n nn n. N. Nn n. Nnn n. N. N n nn nn nn n. N n nn n n n nnn. Nn n. N. Njnnnn. Nn nn n n. N n n. Nn n nn. N nnn n. N. N n n n. Nn. Nn n. N nn. Nnnnn. Nn
@vdreamsinterior71
@vdreamsinterior71 Год назад
Yes 🙏🙏🙏
@shivabollaveni2090
@shivabollaveni2090 Год назад
Hi friends and Chris and I have to kya hai nashta ho to t you y 💕 r reader
@vedhasri6828
@vedhasri6828 Год назад
Juhuii
@murthyraju9255
@murthyraju9255 Год назад
God bless you thalli
@user-ku7wb7yj1d
@user-ku7wb7yj1d 6 месяцев назад
తల్లి నాకు సంతానం కలిగేలా దీవించు తల్లి షష్టి మాత 🙏🙏🙏
@rahultalla9101
@rahultalla9101 Год назад
🎶🎶👏👏👏 ఓం నమశ్శివాయ 🙏🙏🙏
@subbaraokarra16
@subbaraokarra16 3 месяца назад
Aa sivayya kosame nuvvu puttava raa amma. May lord SHIVA bless you with lots of love and happiness in your life.
@venupasupuleti9431
@venupasupuleti9431 Год назад
అందమైన అమ్మాయి+అందమైన పాట=మంగ్లి
@jayannajayanna1856
@jayannajayanna1856 Год назад
I love
@charikcs
@charikcs Год назад
Great Lyricist.....Thirupathi Matla
@Above60sOnly
@Above60sOnly 3 месяца назад
வார்த்தைகள் புரியவில்லை. ஆனால் அந்தக் குரலும், இசையும் கேட்டுக்கொண்டே இருக்க வைக்கிறது. இசை. குரல். நடனம் - அருமை.
@manuaravindkaravind8425
@manuaravindkaravind8425 Год назад
Enne kannan ninne malum chantham thonnum kunjipenne.. Our malayalam.. Version same in this song.. Nice song iam from Kerala.. I like telugu folk songs.. And devotional
@NAGA143
@NAGA143 Год назад
HINDUS LIVING IN KERALA ...??
@manipuli8488
@manipuli8488 Год назад
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ శివ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@janakiramayyakoka-fr1cu
@janakiramayyakoka-fr1cu Год назад
భారత్ విశ్వ గురువు కావాలి 🙏🚩🚩
@learnnewthings1027
@learnnewthings1027 3 месяца назад
Modi ji malli ravali
@srinivasgoud6325
@srinivasgoud6325 Год назад
మంగ్లీ స్వరం ఒక అద్బుతం ఈ గొంతు ఇంకా పాటలు పడాలని కోరుకుంటున్న
@vaidanidevanandam9966
@vaidanidevanandam9966 7 месяцев назад
సూపర్ అక్క చాలా బాగా పాడారు చాలా హుషారుగా భక్తితో పూజిస్తూ పాట పాడారు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@atchayar9281
@atchayar9281 Год назад
Powerful voice❤️🔥Love from Tamil Nadu Mangli mam
@viki3462
@viki3462 Год назад
மங்லி குரல் அப்படி பட்டது😘
@parameshwaran2304
@parameshwaran2304 Год назад
Hi mangli பாட்டு அருமையாக உள்ளது ஓம் நமசிவாய வாழ்க
@rajeshnani7229
@rajeshnani7229 Год назад
Jo00
@KumarKumar-wv1jq
@KumarKumar-wv1jq 3 месяца назад
This is my favorite song forever 😊😊😊😊
@prameelashetty4087
@prameelashetty4087 Год назад
I don't know Telugu.But I just love this song.🙏👌She has magical voice.
@bhaskararaoyerra867
@bhaskararaoyerra867 9 месяцев назад
Hi 🎉
@GonemadatalaVenkannababu-xp3ed
@GonemadatalaVenkannababu-xp3ed 8 месяцев назад
Aditya 🎉🎉🎉🎉
@munirajumuniraju8259
@munirajumuniraju8259 7 месяцев назад
I love mangli voice
@budhiveerabhadriah4138
@budhiveerabhadriah4138 Год назад
Aaha. Great .Great .Great singing.What a blissful feeling.. It is real feast to our ears and soul.🙏🙏🙏
@toyakamounika9834
@toyakamounika9834 Год назад
🙏🙏🙏🙏🙏
@venkatmallareddy9852
@venkatmallareddy9852 Год назад
మీ voice చాలా బాగుంటుంది 🎼🎼🎧🎙
@guglothmohan1324
@guglothmohan1324 Год назад
Paramashivudu kuda parvashinchi untadu ni pata veni, Love your voice ma'am.
@Sivaji-yb4lz
@Sivaji-yb4lz 4 месяца назад
నీ వాయిస్ తో చాలా బాగుపడేవి అక్క ఈ సాంగ్ అంటే నాకు పిచ్చి ప్రాణం❤❤❤❤❤❤❤❤❤
@karthikntr5845
@karthikntr5845 Год назад
Iam a fan of mangli mam I like your voice I was listen this song so many times tq om namah shivaya
@lakshminarasimha6420
@lakshminarasimha6420 Год назад
Y free decas
@sripadasastry4842
@sripadasastry4842 Год назад
Ohm namaha Sivaya. 🙏🙏🙏🙏. Super song. And very sweet singing. 👌
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 8 месяцев назад
మంగ్లీ గారు చాలా బాగా చెప్పారు సృష్టిని సృష్టించిన శివయ్య పాట ఈ సృష్టిని ఏలే శివయ్య అంటూ చాలా బాగా పాడారు అమ్మ జై శ్రీరామ్
@vijayk.vijaykumar7620
@vijayk.vijaykumar7620 7 месяцев назад
ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర మంగ్లి స్వామి సూపర్ గా పాడినరు
@99sukumarreddy87
@99sukumarreddy87 Год назад
ఓం నమంఁ శివాయ Om namah shivaya 🙏👏🙏👏
@newhindipartymix2552
@newhindipartymix2552 Год назад
Thank you for giving the audience very good and meaningful songs. I am always healthy, live 100 years old to give viewers even better songs.
@shivabollaveni2090
@shivabollaveni2090 Год назад
Katrina Kaif and Chris and I will be the same one 💞 in the morning to the
@erannagouderannagoud2057
@erannagouderannagoud2057 Год назад
Hi
@prasadffbojanki7305
@prasadffbojanki7305 Год назад
@@shivabollaveni2090 w
@ramuram-yu8qk
@ramuram-yu8qk Год назад
) . Ku
@jothimahesh1180
@jothimahesh1180 Год назад
Super voice and meaningful good song i heard this song so many times
@rajasekharrajulagidi9990
@rajasekharrajulagidi9990 9 месяцев назад
Goosebumps ❤ Jai shri ram
@vijayalakshmibhagavathula9139
May sivayya bless u mangli. Showing sivayya to us thro ur songs. Tq nanna
@pallaviparthiban6611
@pallaviparthiban6611 Год назад
Very addictive voice mam ஓம் நமசிவாய வாழ்க 🙏🙏🙏
@user-zt4zk5xd9g
@user-zt4zk5xd9g 11 месяцев назад
Om namah sivaya. Super voice Mangli garu
@user-zt4zk5xd9g
@user-zt4zk5xd9g 11 месяцев назад
Om namah sivaya. Super voice mangli
@rsuresh5894
@rsuresh5894 Год назад
Akka song motham nenu nerchukuna super roju ventanu Sivaya swami song super................. 💐
@sakthimurugesan7053
@sakthimurugesan7053 Год назад
Ee oka song tamilnadu lo anthariki chupinchinthi mangli akka voice ante ente ani...😍(nennu kuda okate) voice addict from Tamilnadu💜நமசிவாய🙏 வாழ்க வளமுடன்😇 మంగ్లి అక్కా😍😁
@gdsharma4323
@gdsharma4323 Год назад
Mangli medum god given lovly voice to you....& God bless you
@bneelakantam4916
@bneelakantam4916 Год назад
ఎండి కొండలు ఏలేటోడా సూపర్ గా ఉంది ఈశ్వరుడు సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంది వాయిస్ మాత్రం సూపర్ గా ఉంది అక్క
@avindiramohanmohan5056
@avindiramohanmohan5056 Год назад
Thank you madam I don't know Telugu mam but I love so much to hear this song mam this song words are very Cristal clear and so happy mam love you so much om namasihivaya
@manjunathv640
@manjunathv640 Год назад
Mangli voice super from Karnataka
@peaeditor
@peaeditor Год назад
mangali voice is very good. we need more devational songs for upcoming festivals for Sri krishna janmastami
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 5 месяцев назад
Super Mangli collect all two songs.. one cinema... Bujji gunta not freely❤❤❤❤❤❤❤❤❤❤❤
@shankarkothagolla7794
@shankarkothagolla7794 3 месяца назад
Nice voice ఓం నమశ్శివాయ
@chavalisekhar4
@chavalisekhar4 Год назад
ప్రియమైన మంగ్లీ మీరు పాడితేనే పాటకు అందం, సెలయేరు పారినట్టు ఉంటుంది, పాట సూపర్, మీకు ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏
@bhavinijonagonibhavani970
@bhavinijonagonibhavani970 Год назад
Petti put
@saikumarjangiti9974
@saikumarjangiti9974 Год назад
@@bhavinijonagonibhavani970 New 😡i
@madhupriya2863
@madhupriya2863 Год назад
0pp
@bhavanibhavani6584
@bhavanibhavani6584 Год назад
@@madhupriya2863 1111
@rockstarraju9143
@rockstarraju9143 Год назад
​@@saikumarjangiti9974
@S.RamannaDora1983
@S.RamannaDora1983 Год назад
శివయ్య మహత్యం బహు విచిత్రం. మనిషి తన జీవితంలో ఎన్ని రకాలుగా రంగులు మార్చి బ్రతికిన చివరకు బూడిదగా మారి తన చెంతకు చేరాల్సిందే.ఓం నమశ్శివాయ 🙏🙏🙏
@nagarajucheekoti3219
@nagarajucheekoti3219 Год назад
🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
Hi. Super. 🙏🙏🙏🙏🙏🙏🙏
@polisettynagaraju8288
@polisettynagaraju8288 Год назад
👍🙏
@ramunayak5605
@ramunayak5605 Год назад
8
@gandretiavatharam2759
@gandretiavatharam2759 Год назад
Jj
@yuvarajmurphy529
@yuvarajmurphy529 Год назад
Semma vibe🥰 Perfect voice👌
@gugulothrajanikanth8395
@gugulothrajanikanth8395 Год назад
99
@Sam-ie3oq
@Sam-ie3oq 11 месяцев назад
Super song Sister Mangli. I dont understand Telugu. I am your Fan. I am from Malaysia. God bless you and your family.
@kishorekumar7866
@kishorekumar7866 Год назад
Kannada and telugu both have more similar words in this song Love our similarities From karnataka 💛❤
@navanithamaddireddy3252
@navanithamaddireddy3252 3 месяца назад
ఎందుకంటే కన్నడ కోపీడ్ తెలుగు భాష
@navanithamaddireddy3252
@navanithamaddireddy3252 3 месяца назад
Because kannada slightly copied telugu language.
@kishorekumar7866
@kishorekumar7866 3 месяца назад
@@navanithamaddireddy3252 Kannada has its own history and litrature. The Foundings of Kannada litrature is older than telugu.. Then how it was copied..? Most of telugu early litrature regarding jains were copied from kannada jain litrature and translated in telugu.. Go and seee.. And more over kannada Had it's origin from halegannada which has same linage with old tamil.. More over kannada words have much similarities with Tamil, malayalam than telugu. And to copie it was not movie or something else it was an history which took it's origin over a decade.(not even ur age). Don't simply say whatever u think like a shitttt .And mostly we can connect our languages with other south languages than other north languages, it is because Tamil kannada telugu malayalam tulu kodava all were belongs to same family languages.
@viswanetra-px4si
@viswanetra-px4si Год назад
కేదార్ నాదుడా బోలా కాశి విశ్వశేరుడా ఓం నమశివాయ శ్రీశైల మల్లిఖార్జునుడా కాళేశ్వర విశ్వరుడా హర హర మహాదేవ 🕉️🔱🕉️
@rajisri9104
@rajisri9104 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
@divyabandi6365
@divyabandi6365 5 месяцев назад
Matalda tirupathi garu .... thank you so much entha Manch manchi songs me prathi okka song Naku inspiration and mangli❤😘😘😘😘😘😘😘😘😘😘😘
@sunkaraseshu8165
@sunkaraseshu8165 Год назад
Super song ఓ నం శివ్యయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suradasureshkumar3232
@suradasureshkumar3232 Год назад
Super akka ni antey chala estam ❤
@satyaprasad37
@satyaprasad37 Год назад
Very Thrilling Vocal by singer Mangli Amma 🙏🙏🙏🙏🙏🙏
@crazygroup8002
@crazygroup8002 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@durgaprasad-lx3df
@durgaprasad-lx3df Год назад
Bhaasha, yaasa ki chaakka ni saahityam andichina kavi ki sahaara Namassulu...... 🙏🙏🙏
@srilathamadella8466
@srilathamadella8466 Год назад
Mangili akka... E.... Song tho enka enka nachutundi, I like her voice❤😊
@naresuresh3592
@naresuresh3592 Год назад
సూపర్ సూపర్ సూపర్ సూపర్ 🙏🙏👍
@user-sk5vx6qs2k
@user-sk5vx6qs2k 2 месяца назад
Every day ee song vintunnavallu ..?
@maheshkrishna2563
@maheshkrishna2563 Год назад
Super song enni sarlu vinna super meaning
@venukumarchintha3682
@venukumarchintha3682 Год назад
Em voice ra Nana needhi... SUPER ❣️
@venkataramireddy2877
@venkataramireddy2877 Год назад
Song selection and tone superb mangli mam. Hat's off to you mam
@KalyanDuru-qj7or
@KalyanDuru-qj7or 10 месяцев назад
Mangli Akka nee patavinte. Shivudu kuda natayam sethadu super. Akka
@kodadhalavikas5754
@kodadhalavikas5754 Год назад
Bagundi promo waiting for full video
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 Год назад
శుభమస్తు మంగ్లీ... సమస్త సన్మoగాళాని భవంతు. 🌹🌹🌹
@arunreddy4778
@arunreddy4778 Год назад
Lord Shiva Drank Poision And Saved Whole Universe Eka Bilvam Shivarapanam Hara Hara Mahadeva Shambo Shankara Om Namo Parvathi Shiva Namana
@venkataramireddy2877
@venkataramireddy2877 Год назад
Thelamgana biddavu anipichav mangli mam. Superb voice and song.
@yuvayuvi3711
@yuvayuvi3711 6 месяцев назад
Sister ne voice chala sweet and beautiful singing 🎉🎉🎉🎉🎉
@rajinidileep8038
@rajinidileep8038 Год назад
தமிழ்நாட்டின் உனது முதல் காதலன்....நான் மங்லி...... தமிழில் ஒரு பாடல் படும்படி கேட்டுக்கொள்கின்றேன்..... லவ்யூ....மங்லி....
@dileepdilu8725
@dileepdilu8725 Год назад
Mangli garu......just awesome ur voice ♥️
@ravisankar3178
@ravisankar3178 Год назад
Gift
@DkGupta-hp4zu
@DkGupta-hp4zu Год назад
⛳ॐ नमः शिवाय 🙏
@puligillasrinivas8987
@puligillasrinivas8987 2 месяца назад
Om namah shivaya 🙏🙏 Mangli very nice song 👌🥰🙏
@vivek-eg7pq
@vivek-eg7pq Год назад
Shiva Shiva Shiva🕉️🕉️🕉️Shiva Shiva 🕉️🕉️
@paulkanikani6562
@paulkanikani6562 Год назад
Mangli sister super voice,super song,super dance.🔥🔥💯🔥
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 5 месяцев назад
Om Namha Sivaya UMA MAHESWARA Namosthuthe Jai Bharth Mata super 🌟 Energetic❤❤❤❤❤
@panthaganichinna185
@panthaganichinna185 Год назад
Super song అండ్ thank you