Тёмный

Enno Raathrulosthaayi || ఎన్నో రాత్రులొస్తాయి || Lyrical Video Karaoke Track || 

PRABHUDAS MUSALIKUPPA
Подписаться 10 тыс.
Просмотров 11 тыс.
50% 1

COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
2. I, PRABHUDAS MUSALIKUPPA DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
Listen to me Smule online karaoke singing on www.smule.com/...
Follow me on Facebook: / prabhudas.musalikuppa
Follow me on Instagram: / prabhudasmusalikuppa
Follow me at np.vlip.lv/cha...
Follow me at www.faceclips....
The original video song is available at • Video
The original Telugu Movie DHARMAKSHETHRAM full movie is available at • Telugu Movies Full Mo...
The Original Lyrical Video Karaoke Track with Female Voice is available at • Enno Raathrulosthaayi ...
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
చిత్రం : ధర్మక్షేత్రం (1992)
నటీనటులు: బాలకృష్ణ & దివ్యభారతి
రచన : వేటూరి
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు & చిత్ర
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
హా
స్స్
హా
స్స్
హా
స్స్
హా
స్స్
(m) ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మా
(f) అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
(m) ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడి చెమ్మా
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
CHARANAM1:
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
(f) ఎన్ని మోహాలు మోసీ
ఎదల దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో
(m) నేనిన్ని కాలాలు వేచా ఎన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరుల సుడికే... ఓహోహో
(f) మంచం ఒకరితో అలిగినా
మౌనం వలపులే చదివినా
(m) ప్రాయం సొగసులే వెతికినా
సాయం వయసునే అడిగినా
(f) ఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓ
(m) ఎన్నో రాత్రులొస్తాయి గానీ
(f) రాదీ వెన్నెలమ్మా
(m) అహ హ
(f) ఎన్నో ముద్దులిస్తారు గానీ
(m) లేదీ వేడి చెమ్మా
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
CHARANAM2:
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
(m) గట్టి వత్తిళ్ల కోసం గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో
(f) నీ గోటి గిచ్చుళ్ల కోసం
(m) హ్మ్మ్ హ్మ్మ్
(f) మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
(m) ఆ అహ
(f) చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో
(m) అంతే ఎరుగనీ అమరికా
ఎంతో మధురమీ బడలికా
(f) ఛీ పో బిడియమా సెలవికా
నాకీ పరువమే పరువికా
(m) ఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓ
(f) ఎన్నో రాత్రులొస్తాయి గానీ
(m) రాదీ వెన్నెలమ్మా
(m) ఎన్నో ముద్దులిస్తారు గానీ
(f) లేదీ వేడి చెమ్మా
(f) అన్నాడే చిన్నోడు
(m) అన్నిట్లో ఉన్నోడు
(f) ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మా
(m) ఆహా ఎన్నో ముద్దులిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మా
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹
‪@PRABHUDASMUSALIKUPPA‬
🌹🌹🌹🌹🌹🌹💫💫❇️💫🌹🌹🌹

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8   
Далее
Купил КЛОУНА на DEEP WEB !
35:51
Просмотров 1,6 млн
DEMONS ARE ATTACKING BRAWL STARS!!!
09:08
Просмотров 9 млн