Hi swapna Garu పరమానం ఇలా చేయం పాలు నీలు సమానం గా తీసుకుని అందులో బియ్యం వేసి బాగా ఉడికిన తర్వాత దించి అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి ఆ తరువాత యాలికులు నెయి జీడిపపు వేసి చేసుకుంటే 👌 ఉటంది
@@swapnavaitla andi enti akka nannu marchipoyara.. Nenu mummy's kitchen nundi me big fan ani chepa kada akka😒 Nannu marchipoyara nenu siri . Me swapna vaitla channel lo every short and vlog chusi comment chesina kuda nannu marchipothunaru😒😌😔