Тёмный

Enviro Smart Startup | Fitting Electric Engines to Old Autos | An Idea of Young Avinash Reddy 

ETV Telangana
Подписаться 2,5 млн
Просмотров 509 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 725   
@9naa-manasu-Driver-PHB
@9naa-manasu-Driver-PHB 3 года назад
మీరు చదివిన చదువు దేశానికి పేదవారికి ఉపయోగ పడటం చాలా గర్వకారణం
@munawarsayad2124
@munawarsayad2124 3 года назад
ప్రతి ఆటో వారికి ఆదర్శంగా నిలవాలి అన్నా నువ్వు సెల్యూట్
@chanduchandu6201
@chanduchandu6201 3 года назад
చార్జింగ్ తొందరగా ఎక్కేది ఉంటే చూడండి ఎందుకంటే రోజుకి ఆటో 200 కిలోమీటర్ల టౌన్ లో తిరుగుతాయి
@devarakondavenkataramana1469
@devarakondavenkataramana1469 3 года назад
మీరు చదువుకున్న చదువుకు సార్థకత చేశారు . అందరూ మీలాగే ఆలోచించి ప్రజలకు అందుబాటులో ఉన్న వాహనాలు తయారుచేయండి .
@1978.....
@1978..... 3 года назад
మా డ్రైవర్లు కుటుంబం పాలిట పెద్ద వరం అవినాష్ రెడ్డి 🙏🙏🙏🙏
@nareshchilukuri9
@nareshchilukuri9 2 года назад
అదే ఆటోకి ఒక డైనమో కూడా సెట్ చేస్తే ఆటోమేటిక్ గా బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది కదా సర్... అలా అవకాశం ఉంటే చాలా బావుంటుంది... ఇంతకీ వీడియోలో ఈ హైబ్రిడ్ కన్వర్షన్ కి ఎంత కాస్ట్ అవుతుందో మెన్షన్ చేయలేదు...
@onepluslatest
@onepluslatest 3 года назад
వెరీ గుడ్ జాబ్..... కీప్ కంటిన్యూ మనదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ రేంజ్ (బాటరీ కెపాసిటీ/ఫ్రెండ్లీ రీసైకిల్ ) మాగ్నెటిక్ ఫీల్డ్ /గ్రీన్ ఎనర్జీ /స్పేస్ ఇన్నోవేషన్స్ మీద ఎఫర్ట్ పెడితే భారత్ సూపర్ పవర్ అవ్వడం ఖాయం రాబోయే కాలంలో ఇవే ప్రపంచాన్ని నడిపించే ఎకానమీ అవుతుందనడంలో సందేహం లేదు భారత్ దీన్నీ అందిపుచ్చుకోవాలి ( ఎంత సేపు రిజర్వేషన్స్ గురించి మాట్లాడితే దేశం బాగుపడదు ఎకానమీ వృద్ధి చెందితె ప్రతీ పేద కుటుంబం కు ఖర్చులు నిమిత్తం $500-600 నెలకు ఇవ్వవచ్చు )
@kovvadarambabu7156
@kovvadarambabu7156 3 года назад
అవినాష్ గారు అభినందనలు చాలామందికి ఉపయోగం ప్యాసింజర్ ఆటోలా లేక ట్రాలీ ఆటోలు కూడానా మీవివరాలు లేదా ఫోన్ 🅝🅞 ఇవ్వగలరు
@kambamrenuka6307
@kambamrenuka6307 3 года назад
Great job, proud of you &all the best.
@జైశ్రీరామ్-బ7స
ఈ వీడియో వల్ల ఏం ప్రయోజనం...అవినాష్ గారి details పెడితే అవసరమున్నవాళ్ళు contact అవుతారు.
@Anjireddygar
@Anjireddygar 3 года назад
Environment smart ani google chei
@vshivatej1435
@vshivatej1435 3 года назад
Nee.nenbar.kavali
@vshivatej1435
@vshivatej1435 3 года назад
, 😭👍🙏
@venkatavenugopaldupati2116
@venkatavenugopaldupati2116 2 года назад
Avinashreddyphonedetails
@chetlasuresh2234
@chetlasuresh2234 3 года назад
నీ లాంటి వాళ్ళని గవర్నమెంట్ జైలు లో వేస్తుంది అన్న
@kadamkrishnaprasadkadampra3248
@kadamkrishnaprasadkadampra3248 3 года назад
దయచేసి మీ కాంటాక్ట్ బ్యాటరీ అమర్చడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలపండి...
@kadamkrishnaprasadkadampra3248
@kadamkrishnaprasadkadampra3248 3 года назад
మీ ఫోన్ నెంబర్ తెలుపగలరు...
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 3 года назад
ఈ వైపు అడుగులు వెయ్యడం మంచి విషయమే...భవిష్యత్ మొత్తం ఈ ఎలక్ట్రికల్ ఇంజేన్ వే హవా...
@sumanthmandavilli8478
@sumanthmandavilli8478 3 года назад
What u said is absolutely correct... We should accept the change...
@andhbhaktichamchagirimuktb6978
@andhbhaktichamchagirimuktb6978 3 года назад
అంతలేదు జియోబాబుల గ్రామ సింహం కరెంట్ రేట్లు పెంచేస్తాడు,,
@nandinichadha9605
@nandinichadha9605 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WGli7gaDsm0.html
@adityaanvesh
@adityaanvesh 3 года назад
That's just totally great... Even I was conserned of the pollution from poorly designed auto rickshaws... That guy's idea should be funded and marketed well to use his idea for a good environment. ❤️
@SUMANKUMAR-of3cp
@SUMANKUMAR-of3cp 3 года назад
భయ్యా, ఇలా ఎలక్ట్రిక్ మార్పు చేసుకుంటే పెద్ద కంపెనీ మాఫియా చూస్తూ ఊరుకోదు.
@sivayamalapadu2580
@sivayamalapadu2580 3 года назад
Main govt ment orukodu
@maheshk2386
@maheshk2386 3 года назад
Yes boss every new thoughts in india a crime...to talent people
@onepluslatest
@onepluslatest 3 года назад
అపోహలు మానుకో
@SUMANKUMAR-of3cp
@SUMANKUMAR-of3cp 3 года назад
@@onepluslatest ఉదాహరణకు, ఏపీ రాష్ట్రం లో ఆనందయ్య కరోనా మందునీ ఏపీ ప్రభుత్వం ఎలా ఆపేసింది రూల్స్ పేరుతో మనం గుర్తు చేసుకోవాలి.
@onepluslatest
@onepluslatest 3 года назад
@@SUMANKUMAR-of3cp అక్కడ లోకల్ MLA సంపాదించుకోవాలి అని భావించాడు. దానికి ఆనందయ్య ఒప్పుకోలేదు. అది విషయం
@MrKishore108
@MrKishore108 3 года назад
Very good job sir Govt should be encourage like them
@ramanram9488
@ramanram9488 3 года назад
Let's Hope?
@Sri-ol6sc
@Sri-ol6sc 3 года назад
Hats off Avinaash, Please go ahead and try to change two wheelers, cars and other m8ni commercial vehicles also with minimum expenses. You are great service to daily rated earners. Please furnish your contact or office info, Long live. 👌👍👍👍👋 Jai Bharat.
@Vardhan_Mantri
@Vardhan_Mantri 3 года назад
Keep it up bro 👍 We are proud of you. You are such an inspiration.
@gangadharthoram2082
@gangadharthoram2082 3 года назад
మీ నెంబర్ ఇవ్వగలరు
@BB-sx9cd
@BB-sx9cd 2 года назад
Your great Avinaash reddy , your iit education useful to society Do some thing to society Thank you ji
@subramanyamlj
@subramanyamlj 3 года назад
Good technology auto vari abdhariki chala baga Money save ithundhi .public peoples ki pollution undahu . Avinash Reddy garu ki thanks
@sridhar8858
@sridhar8858 3 года назад
Enno chetha chanales chusthunam but mela new covers chese vallu evatu leru nakoka avaaksham vasthe ok common man ga mimalni sanmaninchalani vundhi hats off to etv Telangana team👏👏👏👏👏👏👍👍👍
@kallakuriramarao8044
@kallakuriramarao8044 2 года назад
పైన సోలార్ ప్లేట్ అమర్చినట్లయితే ఆటో వాళ్లకి ఇంకా బాగుంటుంది ఆ సోలార్ ప్లేట్ ద్వారా కూడా చార్జింగ్ అవుతుంది
@sdanwar7860
@sdanwar7860 2 года назад
అసాధ్యం బ్రదర్
@sdanwar7860
@sdanwar7860 2 года назад
నేను ఎలక్ట్రైకల్ ఆటోలు తయారు చేస్తాను మరియు 2వీలర్ andrapradesh
@Murali-vc8iw
@Murali-vc8iw 3 года назад
Great innovation sir. Please plan for Bike's & small car's also sir. It will help to thousands of poor families sir. God bless you sir 🙏🙏🙏🙏
@madhavsastry4324
@madhavsastry4324 3 года назад
Congratulations Mr.Avinash Reddy. Excellent development work. Wish you more and more success in your future endevours .
@vishnukiran6116
@vishnukiran6116 3 года назад
All the best Avinash,you have great future ahead
@nayagamlawrenceraju6397
@nayagamlawrenceraju6397 2 года назад
Very nice good important videos for helpful all thankyou sir
@jcreddy1152
@jcreddy1152 3 года назад
Very good work done by young engineer.Telangana government should help him to convert all autos in Telangana state by providing subsidy to attract autowallahs to reduce pollution and save foreign currency by reducing petrol consumption . Jai KCR Jai Telangana
@pvenkysagars6047
@pvenkysagars6047 3 года назад
Hat's off to you bro ..a great innovative idea u r inspiration to new generation anaa
@naveenreddygaddam7653
@naveenreddygaddam7653 3 года назад
Great Job Poured Of You All The Best Brother 🙏🙏🙏👍👍👍👍👍👌👌👌
@bhaskarmandala5715
@bhaskarmandala5715 3 года назад
Good solution sir tq
@Padmaadluri8121
@Padmaadluri8121 3 года назад
నాకు Fist బజాజ్ ఆటో 16 years నడిపిన్నను బడి ఫెన్స్ రాలేదు, But eppudu Tvs ఆటో నడుపు చున్నాను .ఆటో వబ్రేషన్ బాగా వస్తుంది . నాకు బడి ఫెన్స్ వస్తున్నాయ్ టాబ్లెట్స్ వడిన్న అంతంత మాత్రమే 🇮🇳🇮🇳🇮🇳👍👍👍 వెరీ గ్రేట్ బ్రో ఆటో డ్రైవర్లను అర్థం చేసుకున్న నేపథ్యంలో 🙏🙏🙏
@gousbashashaik7181
@gousbashashaik7181 3 года назад
It's called innovation really hatsof to Ur unbelievable idea sir.
@munawarsayad2124
@munawarsayad2124 3 года назад
supar supar అన్నా ఇలాంటి ఆటోలు తీసి ప్రజలకు అందుబాటులోకి తెస్తే నేను ఒక ఆటో డ్రైవర్ ని నాలాంటి వాళ్ళు చాలా మంది బతుకుతారు ఇప్పుడు పెట్రోల్ రేటు వంద రూపాయలు అన్నా ప్రజలకు అందుబాటులో వచ్చేటట్టుగా చూడండి సూపర్
@kukkavasantharayudu8420
@kukkavasantharayudu8420 3 года назад
Congratulations 👍
@bsrinivas157
@bsrinivas157 3 года назад
Great 👏👏👏👏👏👌
@villambhikrishnarao6195
@villambhikrishnarao6195 3 года назад
Good news to auto walaku idhi okka electronic auto viplavam lantidhi JAIHO Bharat jaiho Avinash Reddy garilaki
@maruthisama7743
@maruthisama7743 2 года назад
Mee lanti youth kavali foreign lo chadivi akkade settle ayye varikanna desham paina prematho bharat lone business start cheyalanna mee ashayaniki padabivandanalu 🙏🙏
@pavankumarreddyballarapu1488
@pavankumarreddyballarapu1488 3 года назад
Congratulations and All the best sir 👍🙏
@gnarsimhareddy5166
@gnarsimhareddy5166 3 года назад
Reddy you are a Real Hero god blessyou
@eshwarbandi8242
@eshwarbandi8242 3 года назад
Very good
@mrklazarus4425
@mrklazarus4425 3 года назад
మంచి ఆలోచన బ్రో ,farren తెలివి ఇక్కడ use chesav
@bolisettisatish9517
@bolisettisatish9517 3 года назад
ఒక ఆటో వాడికి మినిమమ్ రెండు వందల కిలోమీటర్లు తిరిగేలా ప్లాన్ చెయ్ అన్న ఒక ఆటో వాడు డైలీ ఒక వంద కిలోమీటర్లు నుండి 200 కిలోమీటర్ల వరకు తిరుగుతాడు మీరు ఇచ్చే మైలేజ్ ను మూడు గంటల్లో అవ్వ కొట్టేస్తారు రీ జనరేటింగ్ అయ్యే ప్లాన్ కూడా చెయ్యనా 150 కిలోమీటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కార్లకి రి జనరేటింగ్ సిస్టం ఇచ్చారు కొంచెం ఖర్చు ఎక్కువైనా పరవాలేదు అన్న ఎందుకంటే ఒకసారి పెట్టుబడి పెడతారు కదా అన్న ఇంకా మైలేజ్ పెరిగే అవకాశం ఉంటే ట్రై చెయ్ అన్నా థాంక్స్ అన్న మా కోసం ఎంత కష్టపడి ముందుకు వచ్చినందుకు
@srinivasgandhari3366
@srinivasgandhari3366 3 года назад
Very nice 🙏
@srinivasada681
@srinivasada681 3 года назад
Verry gud, good job avinashgaru all the best.
@narasimhachary205
@narasimhachary205 3 года назад
Thaku bro. Your thought super
@sivaprasadmukkamala4091
@sivaprasadmukkamala4091 3 года назад
బాబు అవినాష్ మోటార్ సైకిల్, స్కూటర్ లకు కూడా మీ మీ మేధస్సు తో చేయండి
@shankarmylavarapu2226
@shankarmylavarapu2226 3 года назад
You tube లో batry scooter kit తో మీరు ఢిల్లీ లోనుంచి తెచ్చుకోండి
@ferozbaba100
@ferozbaba100 3 года назад
@@shankarmylavarapu2226 Ela
@suryabatteriesvamshikrishn8752
@suryabatteriesvamshikrishn8752 3 года назад
Mumbai lo importer unnadu Meeku training kuda estadu
@nandinichadha9605
@nandinichadha9605 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WGli7gaDsm0.html
@abrahamm6522
@abrahamm6522 2 года назад
Excellent idea sir. 🙏🙏🙏
@sitakrishna6192
@sitakrishna6192 3 года назад
It is very good idea of avinashreddy I hope this will help pollution less city God bless u
@chnagaraju7493
@chnagaraju7493 3 года назад
సార్ మీ అడ్రస్ పెట్టండి నాకు ఆటో ఉన్నది నేను కూడా మిడిల్ క్లాస్ దయచేసి అడ్రస్ పెట్టండి సార్
@AKSHindiTalks
@AKSHindiTalks 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-qdpxgbYvW_U.html
@ramcharan6189
@ramcharan6189 3 года назад
@@AKSHindiTalks puku
@unitymoviemakers397
@unitymoviemakers397 3 года назад
@@AKSHindiTalks tengey sanjaa..
@nandinichadha9605
@nandinichadha9605 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WGli7gaDsm0.html
@unitymoviemakers397
@unitymoviemakers397 3 года назад
@@nandinichadha9605 modda guduv..
@muralikrishna7046
@muralikrishna7046 3 года назад
Super bro made in india 👍 all the best bro Ur saving environment god bless you ❤️
@sumanthmandavilli8478
@sumanthmandavilli8478 3 года назад
Great avinash reddy...
@vemulanarasimhaswamy7172
@vemulanarasimhaswamy7172 3 года назад
Save Nature. Congratulation sir
@rajendrak724
@rajendrak724 3 года назад
Bro soon you might face legal notices.. good things are not permitted here 😃😄😃
@Superboxs
@Superboxs 3 года назад
Yes...Now auto companies not accept like this inventions...
@SUMANKUMAR-of3cp
@SUMANKUMAR-of3cp 3 года назад
కరెక్ట్ గా చెప్పారు, ఇండియా లో మంచి పని చేసే వాళ్ళని బ్రతకనివ్వరు.
@sreek2181
@sreek2181 3 года назад
Yes bro you said wright
@likithprasad8646
@likithprasad8646 3 года назад
@@SUMANKUMAR-of3cp exactly
@chaituchaitanya2376
@chaituchaitanya2376 3 года назад
Unfortunately yes
@seshasaimalapaka5842
@seshasaimalapaka5842 2 года назад
Avinash Garu congratulations. Please concentrate on concerting Motorbikes into electric vehicle. Lakhs of middle class guys benefit from it. Best of luck.
@khuddussk1531
@khuddussk1531 2 года назад
Avinash anna congratulation
@asmurthy3598
@asmurthy3598 3 года назад
Most valuable adventure.
@Filmymojiboy6305
@Filmymojiboy6305 3 года назад
Super 👌 sir
@doddakarthik9101
@doddakarthik9101 3 года назад
Babu experts bharat yantho aavasaram Babu TQ.
@sagarkurapati6255
@sagarkurapati6255 Год назад
Excellent idea
@lingaswamyperapaka8625
@lingaswamyperapaka8625 3 года назад
మీ అడ్రెస్ పెట్టండి మాకు ఆటో ఉన్నది మీ ఫోన్ నెంబర్ పెట్టండి 👌సూపర్ సార్ మీరు
@chandrasekhar4351
@chandrasekhar4351 3 года назад
Great job
@srinu955
@srinu955 3 года назад
Greate sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhavgollakota4601
@madhavgollakota4601 3 года назад
You are brilliant
@subbaraygudipati5920
@subbaraygudipati5920 2 года назад
Congratulations reddy garu
@abrahamu..7154
@abrahamu..7154 3 года назад
Super bro tq
@venkatmorla9824
@venkatmorla9824 3 года назад
You are really great.
@prabudasu5379
@prabudasu5379 3 года назад
God bless you sar
@kittu9760
@kittu9760 3 года назад
ఫాస్ట్ చార్జ్ ఉంటే ఫుల్ గా క్లక్ అవుతుంది ఈ ఐడియా ఆది కూడ ట్రై చేయండీ బ్రదర్స్
@kothapallyvishwanath1614
@kothapallyvishwanath1614 3 года назад
Congratulations sir
@ameertalent298
@ameertalent298 3 года назад
Super easy to use
@prakashrao478
@prakashrao478 3 года назад
Great idea Hatts off Naaku Tvs Excell 1oo vunnadi Electric change chesi milage Baga vache la cheyandi Dhanyavadamulu
@phanindra-gn5ku
@phanindra-gn5ku 3 года назад
🙏🙏 My respect to you Bro... Degree from such a great univ and came back to India.
@MuraliKrishna-jw4dr
@MuraliKrishna-jw4dr 2 года назад
Great Anna
@shannkargrao600
@shannkargrao600 3 года назад
Great job avinash garu Good luck
@karnakaru5571
@karnakaru5571 3 года назад
Great...,👏👏
@eshwarbandi8242
@eshwarbandi8242 3 года назад
Great innovation brother keep it up 👍
@mallikarjunamalli2289
@mallikarjunamalli2289 3 года назад
Verry good how about two weeks vehicle make old vehicles to chating the e v vehicles make more gro to best of this feels velden good job hart fully congrats god bless you
@thotakrishnamurthy7388
@thotakrishnamurthy7388 3 года назад
తొక్కేస్తారు భయ్యా మీ ట్యాలెంట్ నీ తొక్కేస్తారు సాధారణ ప్రజల కష్టాన్ని సొమ్ము చేసుకోవడానికి బాగా అలవాటు పడ్డారు ఈ కార్పొరేట్ సంస్థలు , బడా బాబులు.
@ambadasabhinaya9525
@ambadasabhinaya9525 8 дней назад
Nice
@rvveeresh5627
@rvveeresh5627 3 года назад
Great ANNA...🙏🙏
@puttasivareddy
@puttasivareddy 2 года назад
Nice bro ..keep it up
@amarnath2082
@amarnath2082 3 года назад
Bro good innovation. Rtc should also go for electric in city buses
@babburusuresh3260
@babburusuresh3260 3 года назад
U R great sar
@ramojisurapaneni2067
@ramojisurapaneni2067 3 года назад
Sir, very good thought, Kaani solar power ni vupayoginchite super sir...nenu solarto vunte mee daggare teesukuntaanu...
@ravinaga9435
@ravinaga9435 3 года назад
Nice video 👌👍😍🥰
@newvijayvasireddynewvijayv2529
@newvijayvasireddynewvijayv2529 3 года назад
Super Keep It Up Avinash Reddy Garu 👏👏👏👏👏
@santhajiradhakrishna1769
@santhajiradhakrishna1769 3 года назад
great job well
@saariikamoto
@saariikamoto 3 года назад
Awesome video excellent 👍 God bless you 🙏 sir We want more
@NReddy-zv1zu
@NReddy-zv1zu 3 года назад
Great sir
@gudurumohanprabhakar7660
@gudurumohanprabhakar7660 3 года назад
Very very good critive
@kamalnathvolgs6500
@kamalnathvolgs6500 3 года назад
Wow Avinash Reddy 👍🙏🙏🙏
@sagarkurapati6255
@sagarkurapati6255 Год назад
Congrats 👏 sir
@syedhussaini9318
@syedhussaini9318 2 года назад
Thanks bro
@truegospel1993
@truegospel1993 2 года назад
Hello mahindra treo..... అన్నీ బాగున్నాయి గానీ డీజీల్ ఆటోలో బాటరీ self ఛార్జింగ్ సిస్టమ్ వున్నపుడు.... మరి ఎలక్ట్రికల్ ఆటోలో self ఛార్జింగ్ ఎందుకు పెట్టలేదు మీరు...??? ఒక డైనమో సెట్ చేయొచ్చు గా.... 48 volts డైనమో సెట్ చేయొచ్చుగా..... సూపర్ సేల్స్ అవుతాయి..... ❤❤❤❤❤❤❤
@happyff9664
@happyff9664 3 года назад
Super anna
@MrRaceles
@MrRaceles 3 года назад
పాత కార్లను EV గా మార్చడం ఎప్పుడో ఉంది అలాగే బైక్ లకు కూడా ,,ఈమధ్య. కోవిడ్ రావడం తొ ఈ మార్పిడి కిట్లకు కొంచెము ఇబ్బందులు వచ్చిన వి ,ఇంజిన్ ప్లేస్ లో ఎలక్ట్రిక్మోటార్ పెట్టి కంట్రోల్ ను ఎదురు గా అనుకూ లంగా పెట్టుకోవడం .అంతే
@nanimanchoju9480
@nanimanchoju9480 3 года назад
Anthe na Anthe ayenapudu Nuvu Cheyochu kadha bro Mana India la vunna prathi Okadu mind set enthe milaga
@ramamohanareddy5057
@ramamohanareddy5057 3 года назад
Good innovation, Hats off to you, Pls provide proper advertisement and publicity,, Then only it will reach to the needy.
@proudtobeindian1537
@proudtobeindian1537 3 года назад
Super idea bro
@GeminiInternetHindupur
@GeminiInternetHindupur 3 года назад
Nice Avinash and Nice Information
@raghupatel2358
@raghupatel2358 3 года назад
Great bro
@risingstar4577
@risingstar4577 3 года назад
Nice all the best
@pandubabu163
@pandubabu163 3 года назад
సూపర్..
Далее
I tricked MrBeast into giving me his channel
00:58
Просмотров 18 млн
Китайка и Красивые Глаза😂😆
00:20
I tricked MrBeast into giving me his channel
00:58
Просмотров 18 млн