2014 లో heartattack అని చెప్పి గెలిచినవ్,2018 లో రాఘవరెడ్డి ని రౌడీ అని చెప్పి గెలిచినవ్ , కానీ ఇప్పుడు నీ వచ్చింది ప్రజల మనిషి ghansireddy గారు.... ఈసారి నీ కోవర్ట్ గా yerramreddy ని పంపిన ఇంకేవరినైన పంపిన కూడ నీ ఊసరవెల్లి రాజకీయాలు సాగవు ఇగ పాలకుర్తి లో
బ్రదర్ మీ ఊరి పేరుచెప్పండి మీఊరిలో 24 గంటల కరెంటు రావడం లేదని అన్నారు కదా మరి మీ ఊరికి వచ్చి నీకు 24 గంటల కరెంటును చూపిస్తాము నీవు ఏ టైం లో నైనా కరెంటు వైర్లు పట్టుకో కరెంటు వస్తుందా లేదా తెలుస్తది నీవు ఫస్ట్ ఊరి పేరు చెప్పు
డెవలప్మెంట్ అంటే రోడ్లు లైట్ లు కాదు...నిరుద్యోగులకు Employement ఉంటే వాళ్ళ family వాళ్ళు సరిగా చూసుంటారు ఎవరి వద్ద చెయ్ చెప్పాల్సిన అవసరం లేదు.... Employement గురించి మాట్లాడండి
మీరు తొర్రూరు మండలనికి బాగానే అభివృద్ధి చేశారు...కానీ మీ యొక్క కార్యకర్తలు భూ కబ్జా చేస్తున్నారు.... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారి చేసినా పట్టా పాసు పుస్తకం నుండి వల్ల అనుమతి లేకుండా.... వల్ల పేరు మీద పట్టా చేపించుకుంటున్నారు....
Kodakandla lo hospital lo ratri 8గంటలకు ఎవరూ ఉండరు మాకు అత్యవసర పరిస్థితుల్లో నరకం చూపిస్తున్నారు.దయ చేసి ఒక ఎంబీబీఎస్ doctor nu ఏర్పాటు చేయాలని మా మనవి.
Minister ayyaka enni ekarala bhoomulu konnavu? 100 la ekaralu? Ekkadi nudi vachhai ee paisalanni? Mecharajupalli govt. bhoomulu nee perumeeda ela marchukunnav?
Anni dolla muchatlu nuvvem cheyyaledu ....thorrur chervunu mini tank bund chesthannav toorisum place chestha water bot lake chestha annav eda chesinav,