Тёмный

Evariki Evarayya Eeshwara || ఎవరికీ ఎవరయ్యా ఈశ్వరా || Best Ever Devotional Song || శివయ్య భజన పాటలు 

Lakshminivasa Musical Academy
Подписаться 162 тыс.
Просмотров 9 млн
50% 1

Hi.. I am Kolla Srinivas Rao
Welcome to our youtube channel Lakshminivasa Musical Academy
Online Class Details : lakshminivasam...
Song Notation List : lakshminivasam...
💕 My Most Watched Videos 💕
What is Shruthi : • SRUTHI || శృతి అంటే ఏమ...
What is Laya : • What is Laya in Music ...
16 Swarasthanas : • Easy Way to Remember R...
🛑 Recommended Video Series You Should Check Out! 🛑
Carnatic Vocal : • Sarali Swaralu || Carn...
Song Notations: • #Srivalli Song Notatio...
Music Director Series : • MUSIC DIRECTOR SERIES ...
Raga Visleshana : • మోహన రాగం || Mohana Ra...
Raga Based Film Songs : • 100 Raga Based Film So...
My Compositions : • Gangadara Shankara Gow...
Recording Tutorials : • Cheap and Best Audio R...
Our Social Links-
WEBSITE : lakshminivasam...
TELEGRAM : t.me/Lakshmini...
WHATSAPP : wa.me/+9192489...
FACEBOOK : / lakshminivasamusicalac...
INSTAGRAM : / lakshminivasamusicacademy
To Financially Support the channel
Google pay , phonepe : 9248951498
#lakshminivasamusicalacademy
#telugupianoclasses
#keyboardtutorial

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,6 тыс.   
@sap.ficotrainingintelugu
@sap.ficotrainingintelugu 3 месяца назад
ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటె చాలయ హరహర నీ దయ ఉంటె చాలురా ఈశ్వరా నీ దయ ఉంటె చాలు పరమేశ్వరా ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం రెప్పపాటయ్య ఈ జీవనం విధి మార్చ తరమా బ్రహ్మకైనా పరమేశ్వరా... ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ పరమేశ్వరా...కరుణించ రావా హర హరా మహాదేవ శంభో శంకర హర హరా మహాదేవ శంభో శంకర నేను నేననే అహము నాది నాదనే స్వార్ధం నేను నేననే అహము నాది నాదనే స్వార్ధం కలుషితంబయ్యె ఈ జీవితం ఇక చాలునయ్య ఈ నాటకం లయకారకా ..ఆ ఆ. ..ఆ ఆ..ఆ ఆ.. లయకారక ఇక చాలిక అర్ధనారీశ్వర గౌరీశంకర అర్ధనారీశ్వర గౌరీశంకర ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా ఎవరికీ ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్యా ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటె చాలయ హరహర నీ దయ ఉంటె చాలురా ఈశ్వరా నీ దయ ఉంటె చాలు పరమేశ్వరా
@RaviDega-fp7wu
@RaviDega-fp7wu 7 дней назад
Super OK nijamu e pata
@sangalatha9206
@sangalatha9206 Год назад
చాలా చాలా బాగుంది అమ్మ... చక్కని ఉఛ్ఛారణతో, భావయుక్తంగా భక్తి శ్రద్ధలతో మీ గాత్ర మాధుర్యంతో మా మనసుకు ఎంతో ఆధ్యాత్మిక అమృతవాహిని కురిపించారు.ఓం నమః శివాయ🙏🎤💐
@munisai8415
@munisai8415 2 года назад
Chaala chaaala chalaga paadavu sister very nice
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 2 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@SureshRacharla-db4lu
@SureshRacharla-db4lu 12 дней назад
Chala baga padaru akka 💐💐 శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....
@KalisettiDanalaxmi
@KalisettiDanalaxmi 3 дня назад
Akka elanti manchi video petti malanti chinna singers antho protsaham echharu very tq much very wonderful paata tq
@bunnygaming5860
@bunnygaming5860 3 года назад
Super song chala baga padaru sister
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 2 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@Ramakrishnanrao1
@Ramakrishnanrao1 2 года назад
అద్భుతమమ్మా. ఆఆదిదంపతుల ఆశీస్సులు నీకెల్లప్పుడూ ఉండాలమ్మా. శుభమస్తు.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 2 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@lakshmimannem1959
@lakshmimannem1959 4 месяца назад
ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏🙏🙏🙏
@VELAMPALLISUBBARAO
@VELAMPALLISUBBARAO 20 дней назад
చాలా బాగుందమ్మా నీ పాట.. హర హర మహాదేవ శంభో శంకర... 🙏🙏
@siranguramana.8085
@siranguramana.8085 24 дня назад
చాలా బాగా పాడారు అమ్మ ధన్యవాదములు ఓం నమశ్శివాయ 🎉🎉
@cmkh4bf687
@cmkh4bf687 3 года назад
Antha eshvara daya Good luck allthe best
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@jagadguruadishankaracharya
@jagadguruadishankaracharya 2 года назад
ఇలాంటి మరిన్ని పాటలు పాడే శక్తి మీకు పార్వతి పరమేశ్వరుల ఇవ్వాలని కోరుకుంటున్నాను. 🙏🙏🙏
@srivenkatakameswaraseshagi5300
పాట చాలా బాగుంది ,తన్మయత్వం చెందేలా ఉంది
@athukurilakshminarayana8966
@athukurilakshminarayana8966 22 дня назад
అక్క నీకు నమస్కారము పాట అద్భుతం నీ కంఠం అద్భుతం ఒక సింగర్ గా ఉన్నా కానీ ఆ పాట హిట్ అవుతుంది నీవు నీ కంఠంలో ఏ అమృత ఉన్నది కంఠంలో అదే అమృతము ఉన్నది నీవు సూపర్ గా పాడి నావు థాంక్యూ థాంక్యూ
@vanithavani4801
@vanithavani4801 2 месяца назад
Om namah shivaya 🙏🙏 hara hara mahadeva shambho shankara 🙏🙏
@poleboinavenkatasubbaiah5950
@poleboinavenkatasubbaiah5950 3 года назад
Super Amma 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@musadasrinu2405
@musadasrinu2405 Год назад
నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి. ఈశాన్య దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఎల్లవేళలా ఉండాలి తల్లి.
@balarajubhikkanooru3494
@balarajubhikkanooru3494 3 года назад
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏 చాలా బాగుంది
@geethaanjalimanchala9334
@geethaanjalimanchala9334 3 года назад
Eee patta enka evuru kuda nee log padaru super tali
@Gotthis_
@Gotthis_ 2 года назад
Yeah
@bonthumangadevi2175
@bonthumangadevi2175 4 месяца назад
Super akka 😊😊
@user-keshav143
@user-keshav143 Год назад
చాలా.బాగపాడరు.సిస్టర్.శివ య్య.పాటలు.
@siddaiahm0kka198
@siddaiahm0kka198 3 года назад
చాలా బాగా పాడావు సిస్టర్
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@nageswarimuvvala1121
@nageswarimuvvala1121 3 года назад
అద్భుతంగా ఉన్నది మీకు మా ధన్యవాదములు
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 2 года назад
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@nageswararaoreddy9597
@nageswararaoreddy9597 2 года назад
@@LakshminivasaMusicalAcademy you goodmaronig.siva.verinayus
@sravanchetla5447
@sravanchetla5447 3 года назад
Chala.baga.padaru.divya.garu.nice.song
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@laxmankongathimeghana9374
@laxmankongathimeghana9374 Год назад
Super mam 💕
@bharathichakravaram3595
@bharathichakravaram3595 2 года назад
Suseelamma maduryam undi thallii ne GALAM loo👌👌👌👌
@RamCharan-sl3rk
@RamCharan-sl3rk 3 года назад
సూపర్ ra తల్లి very nice
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి
@omgheaspsath1403
@omgheaspsath1403 3 года назад
Laxminivasa musical acodami danyavadamulu
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@kashyapedits9658
@kashyapedits9658 Год назад
Paata chaala bagundi sir Wonderful composing
@krishnavenibatchu7885
@krishnavenibatchu7885 2 месяца назад
చాలా బాగుంది అక్క చాలా మంచిగా పాడారు 👌👌👌👍👍👍❤️❤️
@lathabandapalli2526
@lathabandapalli2526 3 года назад
Super akka naku chala istam e song
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 2 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@voletisrinivasacharyulu6294
@voletisrinivasacharyulu6294 3 года назад
మంచి పాట, ఆలాపన బాగుంది
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@hemachandu1370
@hemachandu1370 3 года назад
చాల బాగా పదారు అక్క ఈ పాట విని నా జన్మ ధన్యమైయిoది అక్క. నువ్వు పాడిన పాట నేను కూడా బాగా పాడుతున్నాను . ధన్యవాదములు అక్క మీకు
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@muvvalalithakumari9760
@muvvalalithakumari9760 Год назад
Super ga padaru andi 🙏🏼🙏🏼🙏🏼 om namshivaya
@srirama226
@srirama226 Год назад
జయ జయ జయ శ్రీరామ
@sarafnaveen3717
@sarafnaveen3717 2 года назад
Caca bagapadutunaru super 👌 🙏🙏 🕉️ Om namashivaya 🕉️ good morning
@Ramchandrau-fn3ps
@Ramchandrau-fn3ps 3 года назад
Amma Namasksramulu Yentha adbhutanga padaru Naa manasu chaala chaala anandamondindi thalli
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@chvenkataswararao704
@chvenkataswararao704 3 года назад
సూపర్ మ్మ
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@dgsy9d8tsysysgids97
@dgsy9d8tsysysgids97 Год назад
Wow meru chala baha padari medam🙏🙏🙏🙏🙏
@kasanasatyanarana2285
@kasanasatyanarana2285 2 года назад
ఈశ్వరుని పాట చాలా బాగా పాడారు ఇంకా బాగా పడాలని కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 2 года назад
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@msrinivasreddy5230
@msrinivasreddy5230 Год назад
ఎవరికీ ఎవరయ్యా ఈశ్వరా ఈ సృష్టిలో పుట్టేటప్పుడు అన్నాతమ్ములు, పెరిగేటప్పుడు దాయాదులు అంతా శివ మహిమ హరి ఓం నమశ్శివాయ
@sekharmandha3341
@sekharmandha3341 3 года назад
సాక్షాత్తూ ఆ స్వర సరస్వతి దేవి తమరి గాత్రంలో జీవిస్తూ తమరిచే ఇటువంటి అద్భుతమైన పాటలు పాడించినట్లుంది అక్కా. ఆయురారోగ్యా అష్టైశ్వర్యాభిరస్తు 🙏🙏👌👌👌👌
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@kamujuqp2588
@kamujuqp2588 3 года назад
🎉👍nice songh
@govindareddy418
@govindareddy418 2 года назад
bagundi sister pata god bless you sister
@kaparapuramana3626
@kaparapuramana3626 Месяц назад
చాలా బాగా పాడారు
@ninginelacreations
@ninginelacreations 3 года назад
మంచి గాత్రం 😊
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@venkataacharyulu8588
@venkataacharyulu8588 3 года назад
Super amma
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు స్వామి
@sreemanivalluri
@sreemanivalluri 3 года назад
Chaalaa baaga paadaarandi.. 💐🙏👏👏
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@purnasai7132
@purnasai7132 Год назад
Chala bavundhi🙏🙏🙏
@DharmaRao-jg7mc
@DharmaRao-jg7mc 4 месяца назад
హర హార మహాదేవ shambo shankara
@nallarisathyanarayanamoort7516
@nallarisathyanarayanamoort7516 3 года назад
Very nice lyrics and gathram👍👍👍
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@krishnamurthysivaramuni3666
చాలా చక్కగా చెప్పారమ్మ మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహము కలుగుగాక మా ఆస్వీర్యాదము హరిః ఓం
@sudib7253
@sudib7253 2 года назад
చాలా ఆభ్దుతంగా పాడావమ్మా శివుని ఆశీస్సులు యెల్లవెళలా నీకు ఉండాలని కొరు🙏🙏🙏
@shambukabnikanti9563
@shambukabnikanti9563 Год назад
ಕನ್ನಡ
@DeviValavala-mk7lo
@DeviValavala-mk7lo 26 дней назад
చాలా బాగా పాడావు తల్లి
@pnarender7601
@pnarender7601 Месяц назад
Chala chakkaga padinarandi super👌👌👌👌👌👌👌👍👍👍👍💐 🙏
@doddilaxmi4076
@doddilaxmi4076 Год назад
జీవిత సత్యాన్ని తెలిపే ఈ పాట చాలా అద్భుతం చాలా బాగా పాడారు
@vmahesh7230
@vmahesh7230 3 года назад
ఓః.నమశ్వియ్య.సూపర్.అండి.సిస్టర్
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే
@kandalaupendarreddy7878
@kandalaupendarreddy7878 3 года назад
Super Divya garu
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@sreemallavarapu5534
@sreemallavarapu5534 Год назад
Supar amma
@MohanKumar-ew7tp
@MohanKumar-ew7tp 2 года назад
Challa bagundi e song challa baga padi naru meru
@prasadchallapalli2952
@prasadchallapalli2952 3 года назад
🙏🏻 Maha Adbuthamaina Sivuni Bhakti Ganamu yevaru Rasaro Variki padinavariki Ananthakoti Namaskaramulu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే
@Kiranmayi-c8k
@Kiranmayi-c8k 4 месяца назад
చాలాచకచకగాపాడావుతల్లీ
@neerukundiusha4387
@neerukundiusha4387 2 года назад
చాలాబాగా పాడారు సిస్టర్ 👌👏 🙏ఓం నమః శివయ్య 🙏
@birudulasivaganesh6121
@birudulasivaganesh6121 Год назад
Super,
@sivaram5161
@sivaram5161 23 дня назад
Super devotional song high lighted , regarding Lord Sivah . Hats off to singer ,music and director and Producer .Ramsh from BANGALORE .
@ramramthullha6493
@ramramthullha6493 18 дней назад
ఆ ఈశ్వరునికి కరుణ లేదు తల్లి నీవు పాడినందుకు శతకోటి వందనాలు తల్లి
@lakshmankumarsingamsetty5752
@lakshmankumarsingamsetty5752 11 дней назад
ఈశ్వరుడు స్రుష్టి లయ కారకుడు శివ ఆజ్ఞ లేనిదే చీమ కుట్టదు గత జన్మలో పాపపుణ్యాలు పెద్దలు చేసినవి బ్యాలెన్స్ చేస్తాడు మనకు అగ్ని పరీక్ష
@satyanarayanabolusani7294
@satyanarayanabolusani7294 3 года назад
అమ్మానీ గాత్రం చాలా అద్భుతం.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@srinavassrinu7568
@srinavassrinu7568 3 года назад
medam garu andi miku sa Shatakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 chala super 👌👌👌 🙏🙏🙏
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@d.manjulad.manjula5241
@d.manjulad.manjula5241 3 года назад
Eshwara 😭😭😭😭😭😭😭 inka chalu e narakam lo nundi nanu ni padhala chenthaki thisuku vellu Swami eshwara 😭😭😭😭
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
@SR-ox4ip
@SR-ox4ip 3 года назад
Nannu kuda eshawara
@durganeelam9122
@durganeelam9122 Год назад
చిన్న వయసులోనే గొప్ప పాట....thank you ra talli......God bless you...
@sunithanayini2652
@sunithanayini2652 2 года назад
చాలా చాలా బాగా పాడావమ్మా ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడూ నీకుంటుంది
@c.prasadc.prasad8943
@c.prasadc.prasad8943 3 года назад
ఓం నమః శివాయ చాలా బాగా పాడవు అమ్మ
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@narsappakubera
@narsappakubera Год назад
చాలా బాగా నచ్చిన ఈ పాట చిత్రీకరణ సూపర్. కృతజ్ఞత, ఆయురారోగ్య అభివృధస్తూ.
@pavankumargpavan4869
@pavankumargpavan4869 3 года назад
సూపర్ హిట్
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@ramaswamy1823
@ramaswamy1823 2 года назад
Chala Baga padinavamma 🌹🙏🌺🌹🙏
@bhamidikrishnamohanrao304
@bhamidikrishnamohanrao304 Месяц назад
చాలా బాగుంది కల కాలం సుఖంగా ఉందమ్మా
@avmpallavitv9845
@avmpallavitv9845 3 года назад
చాలా బాగా పాడారు. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. అభినందనలు.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@voiceofdivya
@voiceofdivya 3 года назад
Tq so much andi🙏🙏🙏🙏
@Ramakrishna-ow3dg
@Ramakrishna-ow3dg Год назад
Ok❤❤❤❤
@gurramnaresh3934
@gurramnaresh3934 3 года назад
చాలా బాగా పాడారు తల్లీ. ఈశ్వరుని ఆశీస్సులు మీకు సదా ఉండాలని కోరుకుంటున్నాను.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే
@ksomesh8126
@ksomesh8126 Год назад
అద్భుతంగా పాడారు..
@anilkumarsalija7996
@anilkumarsalija7996 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏 OmnamosreeNamashasivaiahharaharadevaiasambosankar Garuki Padhabevandhmlu 🙏🙏🙏🙏🙏🙏🙏
@narayanareddynarahari600
@narayanareddynarahari600 2 года назад
కోకీల లాంటి గోంతు చాలా బాగుంది 👌👌👌ఆహంకారం పోతే స్వార్థం పోతే అందరి జన్మలు ధన్యం అవుతుంది 🙏🙏🙏
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 2 года назад
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@anjinaenulubn6727
@anjinaenulubn6727 Месяц назад
ఓం నమశ్శివాయ హర హర మహదేవాయ శేభోశంక చాలాగాపాడారు తల్లి 🙏
@jamunakarra874
@jamunakarra874 3 года назад
Super.om nama shivaya
@jamunakarra874
@jamunakarra874 3 года назад
🙏🙏🙏🙏🙏
@maheswarareddy7343
@maheswarareddy7343 3 года назад
చాలా అర్థవంతమైన, మధుర మైన పాట పాడారు, మీ గొంతు బాగుందండీ
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నమస్తే
@bsrinuvasulubsrinuvasulu3463
@bsrinuvasulubsrinuvasulu3463 3 года назад
Super ga padinav sister om namah shivaya🙏
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@DEVIMOHANSALALAH
@DEVIMOHANSALALAH 2 года назад
Chala baga padaru andi me voice super shivudi Krupa Meku eppudu vuntundi Hara Hara mahadev🙏🙏🙏
@sowjanyapasupuleti538
@sowjanyapasupuleti538 2 года назад
Suuper thalliii
@prayagakameswari9463
@prayagakameswari9463 3 года назад
👌👌🙏🙏🙏🙏అమ్మ సూపర్ చాలా చాల బాగా పాడావు అమ్మ🙏🙏🙏🙏🙏🙏
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@k.snaidu7757
@k.snaidu7757 3 года назад
@@LakshminivasaMusicalAcademy 🙏🙏🙏🙏🙏🙏
@yarramsettiharitha2785
@yarramsettiharitha2785 3 года назад
Super song asallu chala baga padaru Sis meru ma uru vacharu me voice super intadhi
@voiceofdivya
@voiceofdivya 3 года назад
Tq so much 😍😍😍
@badrishyerram5303
@badrishyerram5303 3 года назад
ఓ మగువా...🙏 చాలా చక్కగా భక్తితొ పాడి నేర్పిస్తున్నందుకు పరమేశ్వరుని ఆశీస్సులతో ధన్యవాదాలు.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@nageswararaokotum9455
@nageswararaokotum9455 3 года назад
Excellent pranam pettavu talli
@boddapuhymavathi1747
@boddapuhymavathi1747 2 года назад
Wow super nice excellent madam eswara harahara mahadev samboshakara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gollaprasad6829
@gollaprasad6829 2 года назад
చాలా చాలా బాగుంది ఇటువంటి సాంగ్స్ పడతారని కోరుకుంటూ ఆ శివ పార్వతుల ఆశీస్సులతో 🙏🙏🙏👌👌
@pssubramanyam484
@pssubramanyam484 3 года назад
హర హర మహా దేవ శంభోశంకర
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@cheboluvenkatakamakshirao3124
@cheboluvenkatakamakshirao3124 3 года назад
Super super super super super👍👍👍👍👍 . My favorite God eswar 🙏🙏🙏. God bless you sister👍👍👍👌👌👌
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@cheboluvenkatakamakshirao3124
@cheboluvenkatakamakshirao3124 3 года назад
@@LakshminivasaMusicalAcademy thank you so much sister God bless you 100years
@cheboluvenkatakamakshirao3124
@cheboluvenkatakamakshirao3124 3 года назад
@@LakshminivasaMusicalAcademy thank you so much sister God bless you 100years
@srisrinivas9174
@srisrinivas9174 3 года назад
Nice. Eeshwara kataksha prapthirasthu.
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
మీ మంచి మనస్సు కు హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@srujananalla781
@srujananalla781 27 дней назад
Super ga padinavu. Om nama shivaya 🙏🙏🙏
@MRKNews294
@MRKNews294 2 года назад
చాలా చక్కగా అక్క.. ఈశ్వరుడు మీపై ఎల్లవేళలా దీవించును ఓం నమో శివాయ...
@rajupragada7243
@rajupragada7243 3 года назад
చాలా బాగుంది.. ప్రశాంతంగా ఉం5
@rajupragada7243
@rajupragada7243 3 года назад
ది
@shailajaallepu6156
@shailajaallepu6156 2 года назад
సూపర్ 👌👌🙏🙏 ఓం నమశివాయ 🙏🙏
@bhukyanirmalasingh2994
@bhukyanirmalasingh2994 2 года назад
Thanks akka👌👌👌👌👌👌👌⚘⚘⚘
@ashokkuruva5137
@ashokkuruva5137 2 года назад
Chala baaga paadaaru akka 👌👌👌👌👌
@narasimhamurthy8598
@narasimhamurthy8598 2 года назад
ఈ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది చెల్లమ్మ. పడుకొనేటపుడు వింటుంటే బాగుంది చెల్లి.
@suryanarayanaraju8803
@suryanarayanaraju8803 3 года назад
🙏🙏🙏🙏👏👏omnamasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya om namasivaya
@LakshminivasaMusicalAcademy
@LakshminivasaMusicalAcademy 3 года назад
హర హర మహదేవ శంభో శంకర
Далее
ТАЙНА ТРАВЫ #shorts
00:22
Просмотров 721 тыс.
Rathibommallona Koluvaina Sivuda
6:54
Просмотров 1,5 млн
yevariki yevaru eshwara
4:01
Просмотров 7 млн
ТАЙНА ТРАВЫ #shorts
00:22
Просмотров 721 тыс.