Тёмный

EVMs can be HACKED?||Elon musk Tweet on EVM Hacking  

Krazy Tony
Подписаться 255 тыс.
Просмотров 116 тыс.
50% 1

EVMs can be HACKED ?|| EVM Hacking Claims||Elon musk Tweet on EVM Hacking ‪@KrazyTony‬
#evm
#hack
#evmhack
#election
#elections2024
#apelections2024
#appolitics
#elections2024
#result
#election
#politicalnews
#politics
#janasena
#tdp
#nda
#ysrcp
#vote
#ysjagan
#pawankalyan
#rahulgandhi
#krazytony

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 271   
@KrazyTony
@KrazyTony 2 месяца назад
Thanks for watching. Plz do like share and subscribe. Tq
@user-yn4sw7gq6b
@user-yn4sw7gq6b 2 месяца назад
Miru okasari c vanaja madam gari matalu video chudu brother,ni voice delivery bagundhi
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 2 месяца назад
20 లక్షల మిషన్ లు MISSING జరిగినా కూడా సుప్రీంకోర్టు CHEEF JUSTICE గారు మౌనంగా వుండటం మన భారత దేశ ప్రజల ఖర్మ అనుకోవచ్చును లేదా దురదృష్టము ఆదుకోవాలని దేశ మెజారిటీ ప్రజల భావన
@skabdulmtr2000
@skabdulmtr2000 2 месяца назад
సార్ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే ఉన్న ఉద్వేగం ఎక్కడ పోతుందో అని వాళ్ళ భయం వారిది
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 2 месяца назад
20 లక్షల EVM మిషన్ లు MISSING జరిగిన విషయం లో సుప్రీంకోర్టు SUMOTO గా తీసుకొని చర్యలు తీసుకోవాలని CJI గారికి మనవి
@venkataraokayala9945
@venkataraokayala9945 2 месяца назад
EVM temparing jarugutondi..
@pedadasiddardha9655
@pedadasiddardha9655 2 месяца назад
Re b 0ku first tampering jaragali ante first you need to get access through hacking tell me tell me how standalone machines can be accessed
@user-tq7zm2zr3k
@user-tq7zm2zr3k 2 месяца назад
వద్దురా ఓద్దురా ఈ ట్యాంపరింగ్ ఈవియంలు వద్దు బ్యాలేట్లు పేపర్లే ముద్దు
@dharmarao4607
@dharmarao4607 2 месяца назад
Evm గవర్నమెంట్ in ఆంధ్రప్రదేశ్ 100%
@venkatesh2718
@venkatesh2718 2 месяца назад
Erripuka 😂
@subhash2358
@subhash2358 2 месяца назад
😂😂😂 chaduv sadhya ledu jai jagan anukovdam thappa 😂
@RangooriVarunSarathdora
@RangooriVarunSarathdora 2 месяца назад
20 లక్షలు EVM లు ఎక్కుడ ఉన్నాయి దాని మీద వీడియో చెయ్యండి
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 2 месяца назад
2024 ELECTION COMMISSION BJP MODI కి కట్టు బానిస ఇది సత్యం జై శ్రీరామ్
@pedadasiddardha9655
@pedadasiddardha9655 2 месяца назад
2004,2009 election commission Congress ki ishta bhanisa?
@HanumanthaReddy-hy1bd
@HanumanthaReddy-hy1bd 2 месяца назад
1​@@pedadasiddardha9655
@Hello-fd4sq
@Hello-fd4sq 2 месяца назад
100% tamparing జరిగింది. 😂😂😮
@crazyfactsbadi2269
@crazyfactsbadi2269 2 месяца назад
ఎందుకని ఇంత మంది అనుమానం ఉన్నా... అవే కొనసాగించడం బ్యాలెట్ పేపర్ పెడితే నే మచించిధి కదా ఇంత మొండి వైఖరి ఏమిటి..... వేరే దేశాలలో మనకంటే అడ్వాన్స్డ్ సైంటిఫిక్ Ai మేసిన్స్ ఉన్నాయి ఇది చాలా రాంగ్ ఇప్పటి రోజుల్లో *చిన్న led బల్బ్ కాడినుంచి కార్లు వరకు సునాయాసంగా హక్ కి గురవుతుంటే స్మార్ట్ గా పని చేసే ప్రతి దాన్ని హక్ చేయొచ్చు...
@echakri5576
@echakri5576 2 месяца назад
Pakka Evm scam Ap 😢😢😢😢😢
@venkatesh2718
@venkatesh2718 2 месяца назад
Mingaleka mangalavaram batch 😂😂
@sureshjillella2831
@sureshjillella2831 2 месяца назад
అరె బాబు ,FIRSTLY PLZ SAY YES TO BALLOT NO TO EVM..
@pedadasiddardha9655
@pedadasiddardha9655 2 месяца назад
Re |u cha ballot dheniki rigging chesi gelavadanika
@Sanjeevi1
@Sanjeevi1 2 месяца назад
100% టాబ్లెట్ జరిగింది
@VishakCh
@VishakCh 2 месяца назад
ప్రోగ్రాం చేసి ఈవీఎంలు పంపిస్తే??... అప్పుడు నెట్వర్క్ అవసరం లేదు బ్లూటూత్ అవసరం లేదు నెట్టు అవసరం లేదు
@rajeshgopi2876
@rajeshgopi2876 2 месяца назад
Elon Musk valane deeni medha chala intrest vachindi😅
@manumanohar7985
@manumanohar7985 2 месяца назад
Elon musk 💯
@My_Own_Opinion_
@My_Own_Opinion_ 2 месяца назад
2019 లో జగన్ టాంపరింగ్ చేశాడు అనుకుంటే ఇప్పుడు కూడా చేసుకునే వాడు, పైగా 2021 లో జరిగిన పంచాయితీ ఎన్నికలలో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ప్రక్రియలో 90% వైసీపీకి వేశారు జనాలు, ఇప్పుడు దేశ వ్యాప్తంగా మొదటి రెండు ఫేజూలలో రాని సీట్లు బీజేపీకి 3 నుండి మొదలు అయ్యాయి, కనీసం రామ మందిరం కట్టిన చోట కూడా బీజేపీ గెలవలేదు, 3 ఫేజ్ నుండి పక్కాగా జరిగింది, మొన్న మహారాష్ట్రలో ఫోన్ ద్వారా ఎలా ఓట్లు మార్చింది చూసాము, ఎలాన్ మస్క్ కూడా ఖచ్చితంగా స్కాం చేయొచ్చు అన్నాడు, ఇవన్నీ చెక్ పెట్టాలి అని బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ప్రక్రియ ఉండాలి.
@pavansai4017
@pavansai4017 2 месяца назад
Abbooo 😂😂
@Cent-130
@Cent-130 2 месяца назад
పోలింగ్ ఓట్లు కన్నా ఎక్కువ ఓట్లు కౌంటింగ్ లో రావటం బీజేపీ ఎన్నికలు గుర్తు కూడా తెలియని ఆంధ్ర గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ భారీ మెజారిటీ తొహ్ గెలవటం Ka పాల్ గారి ఇంట్లో 20 ఓట్లు vunte 4 ఓట్లు రావటం కార్ లో ఈవీఎం దొరకటం 140 లోకసభః సీట్ లో ఎక్కువ ఓట్లు రావటం ఇవి అన్ని చెప్తున్నాయి EVm హ్యాక్ చేయవచ్చు అన్ని చెప్తున్నాయి ముంబై లో ఎలా మొబైల్ తొహ్ ఈవీఎం అన్ లాక్ చేసారు 20 లక్ష ఈవీఎంలు మిస్సింగ్ అయ్యాయి ఎలక్షన్స్ కమిషన్ చెప్తుంది ఈవీఎం హాక్ అవ్వదు అని వాదించిన ఈవీఎం నే మార్చవచ్చు గా??
@jaihind6395
@jaihind6395 2 месяца назад
20lakhs evm miss ayaayi ani ae paper lo vacjindi daani evaru angikarinchaaru
@Samson_1718
@Samson_1718 2 месяца назад
Enti anno anna tammulu oka mata anukoni ni oke time ki upload chesru 😅
@ultimatevirtueroyalseemark_811
@ultimatevirtueroyalseemark_811 2 месяца назад
It's not hacked evms why because of evm machines are batter used....
@maheshreddy8399
@maheshreddy8399 2 месяца назад
Elon Musk ye cheppadu electronics Anni hack cheyochu ani
@TheRajashekar0203
@TheRajashekar0203 2 месяца назад
@@maheshreddy8399 For each assembly constituency, VVPAT slips from 5 randomly selected polling stations are counted and verified matched the EVM results. So where is the chance of tempering in EVMs sir!
@Batman_0011
@Batman_0011 2 месяца назад
​@@TheRajashekar0203counting of votes not happening immediately right there will some gap between voting and counting. Haven't you seen some videos went viral that VVPAT boxs are opening with their influence and change the slips. Now, zoom out of all these and coming to Kethi Reddy analysis there is difference of votes count between EVM and VVPAT and no.of casted votes and declared votes how it's happening?? Just this man If their is a chance of EVM hacking and this happens resulting that need to change VVPAT slips now with their influence on EC or whoever they are entering into VVPAT/evm store room between voting and counting. As seen in the videos by replacing voted slips. If both are done perfectly it's done my mate🕶️
@freebird4522
@freebird4522 2 месяца назад
మీరు నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఓడి పోయారు అనుకొంటున్నారా? నేనైతే నూటికి నూరు శాతం ఆ అవకాశమే లేదని ఖరాకండి గా చెప్పగలను జగన్ మోహన్ రెడ్డి గారికి పోయిన సారికంటే ఎక్కువ స్తానాలు వచ్చేవి అని, జనాలు వోట్స్ కూడా వేశారు. కానీ, బీజేపీకి తెలిసే జగన్ కి వెన్ను పోటు పొడిచారు. జగన్ ఏక పక్షంగా గెలవాల్సిన ఎన్నికల్ని హైజాక్ చేసి, వ్యవస్థలు, EVM లను మేనేజ్ చేసి జగన్ మోహన్ రెడ్డి కి వచ్చిన 160 స్తానాలను దొంగతనం చేశారు. లేక పోతే పవన్ కల్యాన్ గెలిస్తే అదే గొప్ప అనుకొనే పరిస్తితులలో ఆయన పార్టీ తరుపున పోటీ చేసిన 21 మంది గెలవడం ఏంటి? ఊసే లేని బీజేపీకి 8 రావడం ఏంటి? లోకేశ్ కి అంత మెజారిటీ రావడం ఏంటి? ఉత్తరాదిన బీజేపీని జాడించి కొట్టారు అని తెలిసిన తరువాత మాత్రమే ఒడిషా ని, AP ని ఎంచుకొని EVM లను మేనేజ్ చేసి కూటమి కి గంప గుత్తగా వోట్స్ మళ్లించారు. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానమూ లేదు. వెన్ను పోటు పొడిచిన బీజేపీకి మద్దతు ఇవ్వడం కంటే రాహుల్ గాంధీ ని ప్రధాని చేసే మార్గం ఏదైనా ఉంటే జగన్ వంతు సాయం చేసి ఇటు జగన్ కు కావాల్సిన వి తీసుకోవడం మేలు.
@pindisankar9012
@pindisankar9012 2 месяца назад
ఇవన్నీ కాదు బాస్ ఎందుకు ఏమేమి విషయాలు అన్ని బంద్ చేసి చెప్పలేడు పేపర్లు మాత్రమే వాడాలి
@pradhandharma5234
@pradhandharma5234 2 месяца назад
Any machine can not be 100% perfect..it might have limitations but both parties and experts need to examine the limitation and need to work for better one..
@chittemramachandra2993
@chittemramachandra2993 2 месяца назад
Pakka evm taparing
@kiranjswarna
@kiranjswarna 2 месяца назад
I ask the governament to conduct an open competition for hacking evm in a transperent way. Which concludes the issue
@Mahesh_1695
@Mahesh_1695 2 месяца назад
No one dares to comes forward bro, do u think so?? If he hacks it, do u think he will survive?? No impossible anyway, it will be done in a secret room right??
@sreenivasareddybobbala2046
@sreenivasareddybobbala2046 2 месяца назад
Nothing is impossible. I think so
@ABDULQUADIRSHAIK
@ABDULQUADIRSHAIK 2 месяца назад
#Evm’s ✌️ #Scamster
@venkataraokayala9945
@venkataraokayala9945 15 дней назад
EVMstemparing jarigindi. 2024Electionslo.
@LJDapts-rb
@LJDapts-rb 24 дня назад
S AP also v dont want S EVM tampered & "Bjp,tdp,hanasena" nominated by evm's & Not voters
@ssgroupkadapa3536
@ssgroupkadapa3536 2 месяца назад
Evm mechine లు మన ఇండియా లో తయారు చేశారా లేక వేరే దేశాల నుండి కొనుగోలు చేశారా బ్రో
@Grajkumar1984
@Grajkumar1984 17 дней назад
చాయ్యాలి అనుకుంటే యధైనా చెయ్యవచ్చు మన వ్యవస్థ బ్రస్తు పెట్టుకు పెట్టుకు పోయెందీ .
@pallapu.vinaykumar95vinay13
@pallapu.vinaykumar95vinay13 2 месяца назад
Broh very good information Naa friend ki kuda shere chesaa ❤😮🎉
@vijay_ramesh_8173
@vijay_ramesh_8173 2 месяца назад
Indian EVMs are fully safe, but prove chayyali ante evm ni avvaru teleru so oka normal calculator ni hack casi choopinche proof vunte nammochu 😅
@SrinuNalli
@SrinuNalli 2 месяца назад
నేను ఒక్కటే అంటాను 2019లో టిడిపి వాళ్ళకి evm మిషన్లు ట్యాంపరింగ్ అయ్యాయి వైసిపి వాళ్ళకి ట్యాంపరింగ్ అవ్వలేదు. అలాగే 2024లో వైసిపి వాళ్ళకి ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి tdp వాళ్ళకి మంచిగా పని చేశాయి. కాబట్టి పార్టీలను బట్టి ఈవీఎం ల పనితీరు మారిపోతుంది
@Akreddy07
@Akreddy07 2 месяца назад
​@@Kumarreddy_18Appudu bjp ki 400 seats osthunde bro 240 seats dhagara nduku agipoyindhi bjp
@lakshmiganeshvangalapudi2858
@lakshmiganeshvangalapudi2858 2 месяца назад
​@@Kumarreddy_18 Evvara nuvvu...intha talented ga unnav....😂. Orey evm machine ECI ante election commission of India chethullo untai. Adhi evari control lonu undadhu. ECI independent constitution body. Dhammunte Evm machine lu hack cheyandi Ani ECI andharini challenge chesindhi. Appudu I. N. D. I. Alliance vaallu kutha musukoni kurchunnaru. Eppudu emo naatakaalu minguthunnaru..... Evm machine standalone machine. Avi hack avvavvu and tamper kuda avvavu. Adhi thelusuko first 😂
@ramanjineyulubangi9345
@ramanjineyulubangi9345 2 месяца назад
​@@Kumarreddy_18 ante andra lo jagan.... Erri.... Antav.... 😂
@KingKong-fb6gk
@KingKong-fb6gk 2 месяца назад
​@@Kumarreddy_18ap lo kuda Congress undhi kada mari
@999_andra
@999_andra 2 месяца назад
@@Kumarreddy_18ala aite UP lo yenduku bjp ki takkuva MP seats vachimdhi, vine vadu yerri pukulu aite cheppavadu jagan anta ala ayyamdhi present situation
@arjunkarthi6270
@arjunkarthi6270 2 месяца назад
2019 evm problems raledha Mari
@anilprince5
@anilprince5 2 месяца назад
అప్పుడు ఇలా పోలింగ్ కి ఓట్ల లెక్కింపు కి సంబంధం లేదు... 140 స్థానాలలో ఇలానే జరిగింది అంటే ఎంత మోసం చేశారో తెలుస్తుంది... wait and see ...devude వేస్తాడు శిక్ష..
@pavansai4017
@pavansai4017 2 месяца назад
11 seats tho vesadu gaa punishment Inka saripoledhu haa​@@anilprince5
@user-pt5jh1qd6c
@user-pt5jh1qd6c 2 месяца назад
​@@anilprince5bonda lo devudu naaku assal namakam ledu anduke inka vote veyanu nenu
@jeevan1327
@jeevan1327 2 месяца назад
2019 lo jagan power lekunda elections face chesi gelichadu with out BJP, How is it possible to hack EVM'S without support of EC and Central Government
@likhithsai9083
@likhithsai9083 2 месяца назад
Our Indian evm are safe
@imranmohammad4541
@imranmohammad4541 2 месяца назад
Abba 😅
@likhithsai9083
@likhithsai9083 2 месяца назад
@@imranmohammad4541 of course bro ok calculator ni hake chayagalamaa Mana indian evm koda anthee
@valasalasivakumar7815
@valasalasivakumar7815 2 месяца назад
​@@imranmohammad4541 EVM hack చేసి చూపిస్తే ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 5 కోర్స్ అండ్ గవర్ట్మెంట్ ఆఫ్ ఇండియా లో పెద్ద పోస్ట్ ఇస్తాను అని అన్నారు వైసిపి వాళ్ళు కి మంచి ఛాన్స్ వెళ్లి 5 కోర్స్ తీసుకోండి లేదా మోసుకొని ఉండఅండి కంప్యూట్ ఆన్ చేయడం రాని వాడు కూడా మాట్లాడం ఏ 😂
@Kumarreddy_18
@Kumarreddy_18 2 месяца назад
​@@likhithsai9083ఇవీ
@Bharath-ee6gs
@Bharath-ee6gs 2 месяца назад
😂😂
@tsankar9338
@tsankar9338 Месяц назад
ఒరేబొక్కాముంబైహేంగచ్చాయాదారునికళ్లుదాంగష్యామిసోలుసాలరాబొక్క.
@santhakumari1191
@santhakumari1191 2 месяца назад
Pakka evm skam
@mahibujji8551
@mahibujji8551 2 месяца назад
Indian commission challenge chesindhi EVM machine istham vachi hack chesi chupinchamani evru vellaledhe Alage BJP antha chese Pani aithe vallu anukunna 400 MP seats vachevi kadha endhuku raledhu
@gauthamchin672
@gauthamchin672 2 месяца назад
Ade kada
@neelaharish9034
@neelaharish9034 2 месяца назад
ఈవీఎంలు 100% హాక్ చేయవచ్చు. అరవింద్ భరద్వాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే 2017లో ఈవీఎం మిషిన్లు ఎలా టాంపరింగ్ జరుగుతాయో, హాకింగ్ ఎలా జరుగుతుందో అసెంబ్లీలో లైవ్ ప్రూఫ్ చూపించాడు.బహిరంగంగానే నరేంద్ర మోడీ రాజ్యాంగ విరుద్ధంగా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు నరేంద్ర మోడీ మీద. హర్యానాలో జనరల్ బాడీ ఎలక్షన్లో అమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ గెలిస్తే ఎన్నికల అధికారి ఓట్ల లెక్కింపులో బిజెపి అభ్యర్థి కి దొంగ ఓట్లు వేస్తుండగా సీసీ కెమెరాలు రికార్డు అయింది దేశం మొత్తం చూసింది. సూరత్ లో ఎన్నికల కమిషన్ టైం వేస్ట్ చేసి చివరి టైం లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్ పత్రాలు సరిగా లేదని కాంగ్రెస్ అభ్యర్థిని డిస్క్ క్వాలిఫై చేశారు. ఎలక్షన్ కాకముందే కాంగ్రెస్ సభ్యత్వం కాస్త పక్క పెట్టిన కూడా ఆయనకు పూర్తిగా చాలామంది ఉన్నారు బీజేపీ వ్యక్తికి కానీ అక్కడ ఏకగ్రీవంగా ఎన్నిక ఇచ్చారు. ఇండోర్లో కాంగ్రెస్ అభ్యర్థి భయపెట్టి చివరి క్షణంలో అభ్యర్థిని కొనేశారు బిజెపి వారు ఎలక్షన్ టైం లో 10 లక్షల ఓట్లు బలవంతంగా బిజెపి అభ్యర్థిగా చేయాలని ఒత్తిడి చేయించారు మిగతా జనాలకు ఈ విషయం అర్థమైంది జనాలు దేశ చరిత్రలో ఎప్పుడు జరగని అటువంటి 2లక్షల ఓట్లు నోట కి నొక్కారు జనాలు. మొత్తం దేశంలో 60 లక్షల ఇవేమీ మెషిన్లు తయారు చేస్తే దానిలో ఎలక్షన్స్ కి వాడిన ఈవీఎంల సంఖ్య 40 లక్షలు మిగతా 20 లక్షల ఈవీఎం మిషిన్లు బీజేపీ నరేంద్ర మోడీ ఆధీనంలో ఉన్నాయి. దీన్నిబట్టి అర్థం చేసుకోండి ఈ విషయంలో ట్యాంపరింగ్ జరగాలి అని. కొంతమందికి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటే బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చేది కదా అని లంగా మాటలు మాట్లాడుతున్నారు. ఇండియన్ ట్యాంపరింగ్ జరగకపోయుంటే బిజెపికి 130 సీట్లకు మించి సీట్లు రాకపోయేవి. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ దీనిపై ఆల్రెడీ చెప్పేశారు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగాయని. నేను నమ్ముతున్న ఈ గేమ్లు ట్యాంపరింగ్ జరిగాయి అని బిజెపి ఎలక్షన్ కమిషన్ ఎంక్వయిరీ కి ఎందుకు భయపడుతున్నారు 🫵
@Vvk6921
@Vvk6921 2 месяца назад
2019 lo kooda Ycp ilaage chesindhi alaa ayite
@tejaprakash369
@tejaprakash369 2 месяца назад
😂
@anilprince5
@anilprince5 2 месяца назад
అప్పుడు ఇలా పోలింగ్ కి ఓట్ల లెక్కింపు కి సంబంధం లేదు... 140 స్థానాలలో ఇలానే జరిగింది అంటే ఎంత మోసం చేశారో తెలుస్తుంది... wait and see ...devude వేస్తాడు శిక్ష..
@zaheerahmed8912
@zaheerahmed8912 2 месяца назад
Ante ela bro naaku ardham kaledu konchem clear ga explain cheyagalara 2019 ki 2024 difference.... really I don't know please reply​@@anilprince5
@Vvk6921
@Vvk6921 2 месяца назад
@@anilprince5 sarigga explain chey
@Vvk6921
@Vvk6921 2 месяца назад
@@anilprince5 devide vesaadu siksha TTD lo bhuma karunakar Reddy tho akramaalu chesaaru
@venkataraokayala9945
@venkataraokayala9945 Месяц назад
EVMs temprring jarigiinavi.
@ssamuelpaulchirstservent940
@ssamuelpaulchirstservent940 2 месяца назад
ఈవీఎంలు ఎవరు తయారు తగరుచేశారు మ్లాలా కారులలోదొరకారు babu
@raindrop3279
@raindrop3279 2 месяца назад
EVM ల పై తప్పుడు ఆరోపణలు చేసే పార్టీ లు, & నాయకుల పై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి..! 👍
@devisriroshankandimalla7605
@devisriroshankandimalla7605 2 месяца назад
Odipoyina preti okadu chestadu. BJP odipoyunna ade anedi.
@user-xf5wq9kt7o
@user-xf5wq9kt7o 2 месяца назад
Mari missaina evm lu yakkada dacharu?
@user-wk9pq9pv2l
@user-wk9pq9pv2l 2 месяца назад
2019 లో వైసిపి టాంపర్ చేసి గెలిచారు అని అంటున్నారు.. మరి అదే పని చేసి 2024 లో కూడా గెలవ వచ్చు కదా ?.. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, EC, Supreme court లా సమన్వయంతో అంతా తిరగ దోది పరిశీలించాలి. ఎలా చేశారో పరిశీలించాలి.
@rameshmallepogu3442
@rameshmallepogu3442 2 месяца назад
ప్రసెంట్ india ఎలక్షన్ కమిషన్ మోడీ చేతిలో కీలు బొమ్మ హ్యాక్ చేసారు చేయడం ఈజీ
@DayakarDaya-tj3dr
@DayakarDaya-tj3dr 2 месяца назад
E.v.ms perfect tampering in A P.
@skshabeer9674
@skshabeer9674 2 месяца назад
Evm mission change chasi untaru emo khada sir all chilara
@sankisets2368
@sankisets2368 2 месяца назад
EVM kachhitamga tampering jarigindi anede na nammakam,endukante still 11 seats vachhai ycp ki,vallu chesina yedava panulu ki ah 2 to 3 seats ravali antey..
@user-on4ev8mp3p
@user-on4ev8mp3p 2 месяца назад
Yes it can be possible
@vinaykumarva8538
@vinaykumarva8538 2 месяца назад
Yes calculate nii Hela hack Chestaruu?😂😂
@Batman_0011
@Batman_0011 2 месяца назад
counting of votes not happening immediately right there will some gap between voting and counting. Haven't you seen some videos went viral that VVPAT boxs are opening with their influence and change the slips. Now, zoom out of all these and coming to Kethi Reddy analysis there is difference of votes count between EVM and VVPAT and no.of casted votes and declared votes how it's happening?? Just this man If their is a chance of EVM hacking and this happens resulting that need to change VVPAT slips now with their influence on EC or whoever they are entering into VVPAT/evm store room between voting and counting. As seen in the videos by replacing voted slips. If both are done perfectly it's done my mate🕶️
@rajeshapoorva
@rajeshapoorva 2 месяца назад
Election Commission of India gatti charyalu thiskovali aropanulu chesey valla meeda
@avishnumurthy8823
@avishnumurthy8823 2 месяца назад
Thappu.chesaru...ripool.pettai...elaxn.comeesan..
@rajachoppala5629
@rajachoppala5629 2 месяца назад
Tempering kastame but exchange cheyadam easyega asale 20 lac EVM s missing😅😅😅😅
@Santoshvenna-on2lh
@Santoshvenna-on2lh 2 месяца назад
Good video 🎉🎉❤❤❤
@kiranjswarna
@kiranjswarna 2 месяца назад
Emp can distroy any circuit boards that has power in it.
@vinaycharan2494
@vinaycharan2494 2 месяца назад
Yes definitely tampering jarigi undochu bcoz anything is possible in India
@Space_Monkey_31
@Space_Monkey_31 2 месяца назад
Evm tampering jarigindi....indulo no doubt
@kollamkuntasubramanyamredd497
@kollamkuntasubramanyamredd497 2 месяца назад
EVM lo data stored card’s changed
@tejesh2407
@tejesh2407 2 месяца назад
✌️
@seshagiriraogandham7502
@seshagiriraogandham7502 2 месяца назад
Evm lalo voting counting tedalu ala vastae Evm lu frad anepestunde
@bbalasubramanyam4790
@bbalasubramanyam4790 2 месяца назад
(k) Cell phones, camera, spy pens etc. not to be allowed inside the FLC hall and kept at the collection centre made outside the hall except for two mobiles to be used by the election officials nominated by DEO for marking FLC-OK and one mobile to BEL/ ECIL engineer to mark FLC-Reject in EMS using mobile app with proper reason.
@SODAVARAPUCHINNABABU
@SODAVARAPUCHINNABABU 2 месяца назад
Elon Musk chala intelligent
@user-cc6yu5dt4g
@user-cc6yu5dt4g 2 месяца назад
Enta tedaledu Evms valle tedavachindi
@allurijayaraj8004
@allurijayaraj8004 2 месяца назад
Postal ballet is best
@pedadasiddardha9655
@pedadasiddardha9655 2 месяца назад
Deniki bey comfortable ga rigging Cheyadanika
@clashoftheclansworldchampi2243
@clashoftheclansworldchampi2243 2 месяца назад
Kanisa evm 100rs calculator laga kuda work cheyadam ledhu ,votes mismatch
@santhakumari1191
@santhakumari1191 2 месяца назад
Mosam mosam mosam 💯 mosam
@ShyamKumar-wl9cz
@ShyamKumar-wl9cz 2 месяца назад
HUGE RESPECT BUTTON TO OUR DEPUTY CM.KONEDELA PAWAN KALYAN GARU🎉❤
@sharathallinone8234
@sharathallinone8234 2 месяца назад
Nice video anna ❤
@chakri3704
@chakri3704 2 месяца назад
Election commission is one sided in AP, Even unknown persons got lakhs of majority
@kishorethimmapuram6392
@kishorethimmapuram6392 2 месяца назад
Vvpat slipes aeine total India wide gaa 100 % count cheyali immediately
@revuapparao31
@revuapparao31 2 месяца назад
Vechina Votes Revers eamainavi
@sandeepsn2226
@sandeepsn2226 2 месяца назад
Dear Tony 5 Rupees Credited To Your Account Congratulations 🎉
@KrazyTony
@KrazyTony 2 месяца назад
😂😂😂 inko 10rs add chesi neeku send cheyamani cheptanule. Akkada clr ga evm hack anedi impossible ani chepte. Video motham chudakunda comments chestunav sugar ah bhayyah neeku😂😂
@sandeepsn2226
@sandeepsn2226 2 месяца назад
@@KrazyTony prapancham lo ney goppa manishi cheppinapudu alochinchali annav bayya nee Paytm paisal etla karchu cheyyalo alochinchu mundhu
@Vvk6921
@Vvk6921 2 месяца назад
@@sandeepsn2226 bro Mari central lo bjp ki 400 seats endhuku levu... Magical number endhuku raaledhu
@vishnutejakankanala6619
@vishnutejakankanala6619 2 месяца назад
​@@KrazyTony neku 5 rupees Paytm lo paddaya 😂😂😂
@revuapparao31
@revuapparao31 2 месяца назад
What about 20 Lac EvMS
@venkateshpathri6117
@venkateshpathri6117 2 месяца назад
oka Indian EVM machine icchi hack cheyyamanandi Musk Mowani🤣🤣🤣
@tadabarikianilkumar3363
@tadabarikianilkumar3363 2 месяца назад
Bayya prajachaithnyam tv valu CA Nagarjna Reddy gariki evm la kosam elon musk chesina twit ni uddesinchi intervie chesaru aa kintervie lo CA Nagarjuna Reddy 2024 Election lo vadina evm la kosam chala visayalu cheperu aa intervie chusi samadhanam evvandi bro miru.
@user-hg4bf5jq7z
@user-hg4bf5jq7z 2 месяца назад
Modi maya and Babu mosam
@palakondarayuduuppu6420
@palakondarayuduuppu6420 2 месяца назад
😂 sodhi motham baane vundi, 5lakh votes mismatch ela jarigindhi.
@pedadasiddardha9655
@pedadasiddardha9655 2 месяца назад
😆🤣😆🤣😆re fruit ga Votes mismatching is a false claim and also standalone machines ni evadu hachk cheyaledu bey
@bommidikrishna3806
@bommidikrishna3806 2 месяца назад
Malli Election Pettali Repolin Pettandi YCP vallaki Mosam Chesi gelicharu
@user-xf5wq9kt7o
@user-xf5wq9kt7o 2 месяца назад
Ma votlanni yemayya yo maku dowt vachindi
@karthik4445
@karthik4445 2 месяца назад
Indian evm mechines button and print paper system to work chestayi .
@tharunvardhan.s8852
@tharunvardhan.s8852 2 месяца назад
12:56 humans kaadhu bro nukes
@failureraju
@failureraju 2 месяца назад
yes
@palakondarayuduuppu6420
@palakondarayuduuppu6420 2 месяца назад
😂 hacking gurinchi andha Bhaktule matladali. Aavu urine lo vitamins powers vuntai ani Namme batch hacking gurinchi 😂😂 so funny.
@pedadasiddardha9655
@pedadasiddardha9655 2 месяца назад
😆🤣😆 s het lo proteins untaye nai nammuthu vatini thine ne lanti |u cha lib-ran-d0s matldali hacking guruchi🤣😆🤣😆🤣
@NITHI19
@NITHI19 2 месяца назад
Kethi reddy thalukaa
@CharanTejRoyal2007
@CharanTejRoyal2007 2 месяца назад
Pedda ❤desh gadu adu.Land scams,wind mills scam anni scams chesina ekika mla.Vidu ma land ni kuda scam chesta ani warning icchadu.
@shivak8862
@shivak8862 2 месяца назад
Send one evm to musk, he will crack
@appannagurugubelli2049
@appannagurugubelli2049 2 месяца назад
Why Excess and less votes are coming so many problems is observed
@filmybeauty
@filmybeauty 2 месяца назад
Are EVM hacked in 2019?
@ee-044purushotham2
@ee-044purushotham2 2 месяца назад
Bro Pawan ni Adam petukoni dabulu sampadinchadam stop cheyandi
@joyhesse9587
@joyhesse9587 2 месяца назад
Evm cm and co in AP
@user-hg4bf5jq7z
@user-hg4bf5jq7z 2 месяца назад
Happy married life bro
@999_andra
@999_andra 2 месяца назад
EVM lu unna lekunna ycp worst govt nacchhaledu annadhi vastavam
@FutureAnimators-cx2mr
@FutureAnimators-cx2mr 2 месяца назад
100%
@maheshreddy8399
@maheshreddy8399 2 месяца назад
Super six eppudu chestaru mi yellow party
@Ssdesigns99
@Ssdesigns99 2 месяца назад
Elon Musk chepeshi a EVMs work chesey process veru, it means working principle, india lo evms ki mechanism ledhh
@rameshenugulu8159
@rameshenugulu8159 2 месяца назад
నాకు ఎప్పుడో తెలుసు bro mana EVM mission hacking cheyatam jaragani pani....
@kollisankarabhavani7951
@kollisankarabhavani7951 2 месяца назад
Ap lo pakka Evm lu scame jarigindhi
@JaggaraoThalaganq
@JaggaraoThalaganq 2 месяца назад
Tamparing kakapoth lakkipimp mundu bitaki vachaie
@kasyapaddepally101
@kasyapaddepally101 2 месяца назад
Doubt clarify cheyyadaniki vv pads count cheyyochuga
@karthik99
@karthik99 2 месяца назад
Rajeev BJP ki damunye EVM ni Elon musk iste saripotundi 😂😂
@pedadasiddardha9655
@pedadasiddardha9655 2 месяца назад
Auna mari ECI open challenge esthunappudu why everyone is backing off (including your Kejriwal) 🤣😆🤣😆🤣
@user-nz8nt3eu9w
@user-nz8nt3eu9w 2 месяца назад
China lo just 10 seconds lo i phone ni hack chesaru. I think Hack cheyochhu
@hemanthpuppala1199
@hemanthpuppala1199 2 месяца назад
Adi china iPhone ayi undid 😂
@Sanathanabharath
@Sanathanabharath 2 месяца назад
Evm hack chesinatlu calculator kuda hack chestara.
@themusic007
@themusic007 2 месяца назад
Votes aged person vallaki veyadam telvadhu kadha vallu sariga button click cheyapothe vote padavu so leka lo thapu vacbindhi anukunta
Далее
кого отпустят гулять чееек
00:53
Chandrababu To Meet Amit Shah | Burning Topic | hmtv
4:55