ముందు ఓటు వేసే తెలివి నేర్చుకో. ఓటు హక్కు వున్న జనంలో చైతన్యం తీసుకురావాలి. సరైన న్యాయం విద్య వైద్యం రక్షణ కావాలి అని జనంలో చైతన్యం వచ్చేలా చూడాలి. పింఛన్లు,రైతు బంధు,కళ్యాణ లక్ష్మి,ఉచిత బస్సు లాంటి ఉచిత పథకాల కోసం జనం అలవాటు పడితే దొంగనాయకులు పుట్టుకొస్తారు
This is a worst video. The title is "పరిటాల రవిని డబ్బు కోసమని ". But there is no discussion about Paritala Ravi. Are you doing business Paritala Ravi's name ?
I don’t believe his contradictory stories as he was saying Reddy’s has lot of arrogance but the IG who saved him was a Reddy! Gunnu patukunna prathi Okkadu Naxal aithe Nayeem gadu kuda naxalite.