Please interview with rajampeta ex mp and former Central minister Sri Sai Pratap Garu one'of the senior political leader in Kadapa district wating for interview
ప్రొద్దుటూరు నియోజకవర్గం 78 లో స్వతంత్రం వచ్చిన పొద్దుటూరు మున్సిపాలిటీ లోనే బిసిల ఓట్లు 60% పల్లెల్లో చూసుకుంటే 40% బిసిల ఓట్లు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రొద్దుటూర్ బీసీ నాయకుడు అని గుర్తించి అతనికి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి ఆ బీసీ నాయకుడు ఇప్పుడే ప్రొద్దుటూరులో ఎన్నో కార్యక్రమాలు మంచి పనులు చేస్తున్నారు టెన్త్ క్లాస్ పిల్లలను ప్రైవేట్ bhavana కాలేజ్ లో చదువుతున్నాడు
పొద్దుటూరు నియోజకవర్గం 78లో స్వతంత్రంలో ప్రొద్దుటూరు పట్టణంలో ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీసీ నాయకుడి కి ఇవ్వాలి 1. వరదరాజులరెడ్డి వారికి వయసు అయిపోయింది కాబట్టి ఎమ్మెల్యే ఎంత బరువు వరదరాజులు పెట్టవద్దు 2. లింగారెడ్డి గారు రాజమల్లు శివప్రసాదరెడ్డి డీ కొట్టలేడు 3. ఒక ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని బిసిల ఓట్లు 60% ఆ బీసీ నాయకుడు మీరు గుర్తించి అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి