Тёмный
No video :(

Exclusive Interview With Kuwait Shiva | Shiva Family Emotional Video | Siva in Bangalore Airport 

SumanTV Annamayya District
Подписаться 170 тыс.
Просмотров 66 тыс.
50% 1

Watch► Exclusive Interview With Kuwait Shiva | Shiva Family Emotional Video | Siva in Bangalore Airport ‪@sumantvannamayyadistrict‬
#kuwait #shiva #sumantvannamayya
SumanTV Annamayya District provides complete information about the daily news updates and ap politics. SumanTV Annamayya District is leading news/Media web channel providing exclusive daily updates and news sector globally. Followed by leading celebrities & politicians across the globe. The goal of SumanTV Annamayya District is to provide breaking news from the daily updates,political and entertainment industry as it happens.

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 284   
@sulejaanu2285
@sulejaanu2285 Месяц назад
నారా లోకేష్ అన్నా ఒక కుటుంబం మొత్తం నీ వల్ల సంతోషం గా ఉంది 🙏🙏💐
@sanjaykusuma3771
@sanjaykusuma3771 Месяц назад
Lokesh.sir..god..bless.u
@satyabommaganti8930
@satyabommaganti8930 Месяц назад
Lokesh sir ee okka vedio viral ayyindhi దానిని చొరవ తీసుకుని మన దేశానికి తీసుకుని రావడం సంతోషకరం, అదే విధంగా దేశ విదేశాలలో మన తెలుగు వారూ చాలా రకాలుగా మన ఇండియా కి రాలేక ఇబ్బంధింపడుతున్నారు వారిని కూడా రప్పించాలని కోరుకుంటున్నాం, వైరల్ స్టార్ ముద్రలో నుండి బయటకు వచ్చి అమాయకులకు అసర కల్పించాలని కోరుకుంటున్నాం
@MokshaVaishnav
@MokshaVaishnav Месяц назад
లోకేష్ గారు ఎంత గర్వంగా ఉందో తల ఎత్తి చూడలేనంత ఎదిగిన మీ తీరు.
@vishalreddykavadi4717
@vishalreddykavadi4717 Месяц назад
ప్రతీ తెలుగుదేశం కార్యకర్త గర్వపడేల చేసిన లోకేష్ బాబు గారికి హృదయపూర్వక దన్యవాదాలు
@venuvemunuri5544
@venuvemunuri5544 Месяц назад
తెలుగుదేశం కార్యకర్తలు కాదు తెలుగు ప్రజలు గర్వపడేలా చేశారు......
@Geethagna
@Geethagna Месяц назад
ఒక కుటుంబాని కలిపి నందుకు నారా లోకేష్ కుటుంబానికి కూటమి ప్రభుత్వాధికారులు కి హృదయ పూర్వకంగా నమస్కారము లు
@veeraballisreenivasulu5971
@veeraballisreenivasulu5971 Месяц назад
నేను వైసీపీ కార్యకర్తను, లోకేష్ మంత్రి గారికి 🙏వందనాలు.
@adumullerabindar942
@adumullerabindar942 Месяц назад
శివ ఇండియా కు క్షేమంగా తిరిగి వచ్చినందుకు చాల సంతోషం.
@chintufoodlover8904
@chintufoodlover8904 Месяц назад
అతను ఇండియా కు రావాదినికి సహాయం చేసిన ప్రతి ఒకరికి నా 🙏🙏🙏🙏. నాకు చాలా ఎడుపు వచ్చింది. మీ కుటుంబ ఇంకా సంతోషం గా ఉండాలని మానసపూర్తిగా కోరుకొంటున్న.
@srinivastirumalasetti-li8qt
@srinivastirumalasetti-li8qt Месяц назад
లోకేష్ గారు మీరు చేసిన ఈ చిన్న సాయం వల్ల ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉంది💐💐 ఇది కదరా నాయకుడు అంటే ఇలా ఉండాలి 👏
@ushanabegam5747
@ushanabegam5747 Месяц назад
ఇది తెలుగు దేశం పార్టీ పరిపాలన ఇలా ఉంటుంది సూపర్ లోకేష్ గారు
@adabalababu137
@adabalababu137 Месяц назад
లోకేష్ బాబు గారికి శతకోటి ధన్యవాదాలు రియల్ హీరో లోకేష్ బాబు గారు❤
@aadinarayanamanneti9475
@aadinarayanamanneti9475 Месяц назад
మీలాంటి మంచి వ్యక్తి మన రాష్ట్రానికి అవసరం మీకు మా కృతజ్ఞతలు తెలుపుతున్న నారా లోకేష్ గారు
@vathsalya9715
@vathsalya9715 Месяц назад
I respect you sir lokesh sir I am really very proud of you sir Meru e oka help tho ekadiko velipoyaru highest ki Ur real hero sir really really great sir thanq thanq so much a fmly ki help chesaru ❤❤❤
@chandrakantam3466
@chandrakantam3466 Месяц назад
మీరు ఆయన క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నా హృదయపూర్వక వందనాలు 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻😘😘😘😥😥
@sureshmuluguri3531
@sureshmuluguri3531 Месяц назад
లొకేష్ గారు గుడ్ జాబ్ sir 🙏🏻
@adabalababu137
@adabalababu137 Месяц назад
లవ్ యు సుమన్ టీవీ ఆపద ఎక్కడ ఉంటే❤😢 అక్కడే మీరు ఉంటున్నారు సుమన్ టీవీ వారికి శతకోటి ధన్యవాదాలు
@babidarling4223
@babidarling4223 Месяц назад
సంతోషం 🎉🎉🎉🥰🥰🥰🥰god bless you 🥰🥰
@Jangaavinashyadavavinashyadav
@Jangaavinashyadavavinashyadav Месяц назад
Respect button lokesh sir❤
@suvarnareddy4585
@suvarnareddy4585 Месяц назад
సుమన్ టీవీ వారు చాలా గొప్ప వారు 🙏 మీకు ఇండియా రావటానికి హెల్ప్ చేసినవారికి ధన్యవాదములు చాలా సంతోషం గా వుంది ఇంకా ఇండియా వదిలి వెళ్ళకండి మన ఇండియా మన దేశం ఏంతో గొప్పది ఏక్కడ అయిన హ్యాపీ గా ఉండవచ్చు 😢🇮🇳🙏
@laxmitalwar6216
@laxmitalwar6216 Месяц назад
100% correct 🇮🇳🇮🇳❤❤
@malekarunakar3525
@malekarunakar3525 Месяц назад
Tq lokesh anna gariki.& Suman TV gariki
@Syedahmed08512
@Syedahmed08512 Месяц назад
Jai cbn Jai nara Bhai allha apko kush rakhe Anna biggest
@user-eb5vp7uo9h
@user-eb5vp7uo9h Месяц назад
Neena e video chusana challa badavasindi entha thwaraga e bro vastadu anukuladu tq Suman tv Nara lokesh garu
@AnithaGudugula
@AnithaGudugula Месяц назад
Okari pranam kapadaledu miru naluguri pranam kapadaru😢😢
@Manoj_Chowdary_hunter
@Manoj_Chowdary_hunter Месяц назад
మిమ్మల్ని పప్పు పప్పు అని అన్నారు చాలామంది అది విని మీరు ఎక్కడ వెనక్కి తగ్గలేదు వాళ్లు అనే కొద్దీ మీరు నిప్పులాగా తయారు అయ్యారు మీలాంటి వాళ్లు మా యువకులకి మార్గదర్శకం, హ్యాట్సాఫ్ లోకేష్ గారు.
@bala11114
@bala11114 Месяц назад
He is legend jai Lokesh
@MohammedumarShaik-mu3lq
@MohammedumarShaik-mu3lq Месяц назад
నువ్వు దేవుడివి నారా లోకేష్ అన్న❤
@user-sr8bi7ce8u
@user-sr8bi7ce8u Месяц назад
Very good lokesh sir meeku manavathvamu nirupinchinaru
@ernalagoutham6311
@ernalagoutham6311 Месяц назад
Suman Tv and naara lokash sir tq you
@aliveluk5314
@aliveluk5314 Месяц назад
Chala santoshanga undi. Tan q suman tv, lokesh garu
@bhavanivaddi5558
@bhavanivaddi5558 Месяц назад
Thank god ..devudu vunnadu ..nenu chala prayer chesanandi mikosam ...edupu vachesindi naku ..
@raogd538
@raogd538 Месяц назад
Erripooku devudu kaadu. Rappisthaa athanini Nara lokesh gaaru Nara kokesh gaaru great 👍 Evadavuraa nuvvu? Erripooka
@bhavanivaddi5558
@bhavanivaddi5558 Месяц назад
@@raogd538 its ok bro .. evari nammakam valladi ...tirigi ravali ani matram andaram korukunnam vacharu ..so happy
@prabhu883
@prabhu883 Месяц назад
మాటల్లో చెప్పలేను సార్ ఇ సంతోషాన్ని మీకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mamidivishnuvardini9013
@mamidivishnuvardini9013 Месяц назад
Good job sir lokesh sir and Suman tv valaku TQ so much Andi maku kuda chala happy ga undi sir
@user-ou8hn6dg9x
@user-ou8hn6dg9x Месяц назад
Suman TV ki hatsoff
@VBBalerao
@VBBalerao Месяц назад
Thank you Nara lokesh sir and Suman Tv
@laxmivijay3544
@laxmivijay3544 Месяц назад
Thank You Lord For Uniting this Fmly
@SwathiSri.95
@SwathiSri.95 Месяц назад
Proud of you 👍 lokesh anna🎉❤
@user-qr8wz8jk3t
@user-qr8wz8jk3t Месяц назад
Annna andhariki help chesinandhuku thanks .Lokesh anna ki kuda thanks❤❤🎉🎉🎉.innovative anna Suman tv variki inka Lokesh anna valativi appulu lons theerchamanachu kadha anna .papam happy ga vuntaru .India lone adhoka work chesukuntaru plees annna Lokesh anna ki chepandi pleees annna pleees anna.❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢😢 edhoka help cheyandi annna pleees pleees anna 😢😢😢😢😢😢😢😢
@muneersk7869
@muneersk7869 Месяц назад
So happy when Mr Shiva Arrived to India my heart full Thanks to Suman T V + Jai T D P
@sonucarnival7675
@sonucarnival7675 Месяц назад
నారా లోకేష్ గారికి సుమన్ టివి చానెల్ వాలఖి మనస్పూర్టి మా త రుపున నుంచి ధన్యవాదములు tq sir
@venkateshmallennagari1163
@venkateshmallennagari1163 Месяц назад
Verygood,lokesh,anna
@user-ij2ib4dt9e
@user-ij2ib4dt9e Месяц назад
Tanck you suman tv. Lokesh garu Miku padabi vandanalu sir tanck you
@PchandrashekharVillagelion
@PchandrashekharVillagelion Месяц назад
సుమన్ టీవీ వాళ్లకి 👍🏻👍🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@korabuswathi967
@korabuswathi967 Месяц назад
Thank you Lokesh sir and suman tv
@Vardhangamer-de7ze
@Vardhangamer-de7ze Месяц назад
Meeru me family tho happy ga undandi brother.lokesh Gariki chala chala thanks sir.😢😢😢
@varshisudha2887
@varshisudha2887 Месяц назад
Naralokesh gariki niganja danyavadalu
@arunakumari2204
@arunakumari2204 Месяц назад
నారా లోకేష్ గారికి సుమన్ టివి వారికి నాహృదయ పూర్వరక ధన్యవాదములు . ఆ బిడ్డలకు తండ్రిని దగ్గరకు చేర్చి ప్రజల హృదయంలో నిల్చిపోయారు
@chhareesh178
@chhareesh178 Месяц назад
కువైట్ లో ఉన్నా ఆపధా అని ఫోన్ చేస్తే అసలు పాటిచుకోరు వాళ్ళు ఎలాటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి ఏమి మాట్లాడాలి అని నేను మీ సుమన్ టీవీ నీ కొరుకుతున్నాను మన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా బాగుడాలి అని దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుతాను
@praisyvlog
@praisyvlog Месяц назад
Tq.. Lokesh garu... Media. 💐💐🎉🎉
@venkataraokuda4753
@venkataraokuda4753 Месяц назад
జై తెలుగుదేశం జై లోకేష్ అన్న జై చంద్రబాబు నాయుడు
@mdkhaled2626
@mdkhaled2626 Месяц назад
Thanks. Super. Super. Super. Suman. Tv. 🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮
@hkpatan786hafeez8
@hkpatan786hafeez8 Месяц назад
Good to see him in india🇮🇳
@hemanth1539
@hemanth1539 Месяц назад
True leader NARA LOKESH❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-vr2ks1tk6o
@user-vr2ks1tk6o Месяц назад
లోకేష్ అన్న మీరు చాలా హెల్ప్ చేశారు 🙏🙏🙏🙏
@user-vi5vf5fe8y
@user-vi5vf5fe8y Месяц назад
Tq very much lokesh garu jai tdp
@user-ky3ul3nr4q
@user-ky3ul3nr4q Месяц назад
Thank you 😊 Lokesh 🎉 garu
@Bujji-mn6wk
@Bujji-mn6wk Месяц назад
🙏జై టీడీపీ thankyou 🙏
@ananthalakshmi5901
@ananthalakshmi5901 Месяц назад
చాలా సంతోషం గా ఉంది Siva
@satyabommaganti8930
@satyabommaganti8930 Месяц назад
Lokesh sir ee okka vedio viral ayyindhi ani దానిని చొరవ తీసుకుని మన దేశానికి తీసుకుని రావడం సంతోషకరం, అదే విధంగా విదేశాలలో మన తెలుగు వారూ చాలా రకాలుగా మన ఇండియా కి రాలేక ఇబ్బంధింపడుతున్నారు వారిని కూడా రప్పించాలని కోరుకుంటున్నాం, వైరల్ స్టార్ అనే ముద్రలో నుండి బయటకు వచ్చి అమాయకులకు అసర కల్పించాలని కోరుకుంటున్నాం
@m.vinodkumar8189
@m.vinodkumar8189 Месяц назад
Great sir 🎉🎉🎉🎉lokesh sir really great person
@SrinuSrinu-w8i
@SrinuSrinu-w8i Месяц назад
Chala happy ga undhi thanks lokesh sir
@MED654
@MED654 Месяц назад
Congratulations Lokesh sir verry verry tnks
@samisaha
@samisaha Месяц назад
very happy to see him with his family members, thanks to Suman tv also for reporting this issue
@s.r.mvideoreels6926
@s.r.mvideoreels6926 Месяц назад
Thanks to government of Andhra Pradesh especially thanks to lokesh sir
@kesamsettynagur9320
@kesamsettynagur9320 Месяц назад
You going india and your family see Siva show happy
@VijaykumarVijaykumar-xd1dy
@VijaykumarVijaykumar-xd1dy Месяц назад
లోకేష్ బాబు గారికి శతకోటి ధన్యవాదములు
@Geethagna
@Geethagna Месяц назад
😢😢😢😢😢😢😢😢అమ్మ, నాన్న నేను ఇంటికి వస్తాnu చూడాలని వుంది కానీ బాద్యత la మద్య నాలుగుతున్న చెప్పు లేక పోతున్న చూడాలని వుంది
@vvcsubbaryyudu1088
@vvcsubbaryyudu1088 Месяц назад
ధన్యవాదాలు నారాలోకేష్ గారు
@mjunknownfacts.nmoments3693
@mjunknownfacts.nmoments3693 Месяц назад
Very happy tq s who helped him 😊😊
@rajunalla7863
@rajunalla7863 Месяц назад
Thank you sir 🙏 ☺️
@jampaladhoni
@jampaladhoni Месяц назад
సూపర్ నారా లోకేష్ బాబు గారు
@krovivenkatanagaprasad8362
@krovivenkatanagaprasad8362 Месяц назад
He is political party leader but he is leader
@DeviAkula-bl2yi
@DeviAkula-bl2yi Месяц назад
Thanks Lokesh garu
@Saahus343
@Saahus343 Месяц назад
Aaa great person lokesh sir meru me pilalu me prajapalana sathoshanga sagalani pardhisthamu
@gloria8912
@gloria8912 Месяц назад
Lokesh sir thanks sir
@kSujatha-uc2ph
@kSujatha-uc2ph Месяц назад
lokesh..sir and ..suman TV channel ki.... thanks you...sir
@VinayKumar-kq9rx
@VinayKumar-kq9rx Месяц назад
Great job sir🌹🙏
@ajcan89
@ajcan89 Месяц назад
Great job Nara Lokesh
@sfayaz6175
@sfayaz6175 Месяц назад
Kudos to naara lakeshore and Suman tv
@PraveenKumar-g5i
@PraveenKumar-g5i Месяц назад
Suman tv miru super
@KaleruMurali
@KaleruMurali Месяц назад
Super leader sir meru
@Vyshnika
@Vyshnika Месяц назад
Suman tv ki danyavadamulu
@chsuneeethakumari194
@chsuneeethakumari194 Месяц назад
సుమన్ టీవీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఆపదలో ఉన్నవారిని ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సుమన్ టీవీ వారందరికీ నా హృదయపూర్వక వందనాలు
@PavanKumar-ky1gw
@PavanKumar-ky1gw Месяц назад
Nice to see him back in India😊.
@EagerDahliaFlower-wj4hd
@EagerDahliaFlower-wj4hd Месяц назад
Suman TV varu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌😭😭😭😭😭
@SahilSahill-uz2cg
@SahilSahill-uz2cg Месяц назад
Thanks boss good anna
@balachandrayudu6010
@balachandrayudu6010 Месяц назад
లోకేష్ sir వెరీ గ్రేట్ sir
@vmdhaneef1198
@vmdhaneef1198 Месяц назад
Well dan Suman tv
@chandraraoaripaka3592
@chandraraoaripaka3592 Месяц назад
Lokesh garu extraordinary job Keep it up 🎉🎉🎉🎉
@dimmatiraju4533
@dimmatiraju4533 Месяц назад
Great job sir 🫡
@s.venkatakumari1668
@s.venkatakumari1668 Месяц назад
❤ good job 👏👍 Lokesh garu sir thanks
@Pavansireesha
@Pavansireesha Месяц назад
Thanks Lokesh ann❤❤❤
@Sonuchinnuchillboy
@Sonuchinnuchillboy Месяц назад
Jai lokesh jai Jai lokesh anna anna nuvu super anna andhukey nuvu antey maku chala ishtam Jai TDP Jai lokesh anna
@sridharavr7226
@sridharavr7226 Месяц назад
Super working
@kumarimata1142
@kumarimata1142 Месяц назад
సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు అలాగే మా లోకేష్ గారికి శతకోటి వందనాలు లోకేష్ అన్న నేను ఆ రోజే అనుకున్నాను మీరు గొప్ప నాయకుడు అవుతారని మీరు బంగారం సార్ మీ మనసు బంగారం థాంక్స్ నారా చంద్రబాబునాయుడు గారు భువనేశ్వర్ గారు మంచి కొడుకుని కనుక్కున్నారు మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి మాలాంటి పేద వాళ్ళకి అండగా ఉండాలి ఈ రోజున ఒక కుటుంబాన్ని కాపాడారు ఆడబిడ్డలు కళ్ళల్లో సంతోషం నింపారు జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్
@user-iq2dd1uc5l
@user-iq2dd1uc5l Месяц назад
Super ana. Namasta sar
@gurramravi-uq9bq
@gurramravi-uq9bq Месяц назад
Thank you Lokesh sir
@HarikaShirisha
@HarikaShirisha Месяц назад
very good sir
@msrinivasmsrinivas2906
@msrinivasmsrinivas2906 Месяц назад
Tq sir suman tv
@sureshjasti4570
@sureshjasti4570 Месяц назад
Excellent
@saikumar-lr2el
@saikumar-lr2el Месяц назад
👏🏼👏🏼👏🏼
@lakshmianuradha3763
@lakshmianuradha3763 Месяц назад
Jai TDP Jai Lokesh garu 👏👏👍🙏
@g.sureshkumarsureshkumar2892
@g.sureshkumarsureshkumar2892 Месяц назад
Suman TV ki 🙏🙏
Далее
Музыкальные пародии
00:28
Просмотров 20 тыс.
🛑самое грустное видео
00:10
Просмотров 49 тыс.