Тёмный

Exclusive : Madugula Nagaphani Sharma Interview | Brahmasri Dr. Madugula Nagaphani Sarma | Vyus.in 

Vyus
Подписаться 31 тыс.
Просмотров 46 тыс.
50% 1

Exclusive : Madugula Nagaphani Sharma Interview | Brahmasri Dr. Madugula Nagaphani Sarma | Vyus.in
#NagaphaniSharma #avadhani
Visit us : vyus.in/
Follow Us @
Facebook: / vyustheunbiased
Twitter : / vyusopinion
Join Us @
Telegram : t.me/vyus_The_Unbiassed

Развлечения

Опубликовано:

 

12 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 102   
@buchilingamkunchakuri2605
@buchilingamkunchakuri2605 9 месяцев назад
1980 వదశకంలో శ్రీ నాగఫణిశర్మ గారి అవధానం కడప రేడియో కేంద్రం నుండి ప్రసారంకాగా విన్నాను.ఆనాడే అనుకున్నాను, వీరు గొప్ప అవధానులుగా ఖ్యాతిగడిస్తారని.వీరి కంఠానికి లోకం మంత్ర ముగ్ధభుజంగమౌతుందనేది నా మనసులో ఆనాడే నాటుకుపోయింది.
@lakshamanaraom3314
@lakshamanaraom3314 9 месяцев назад
ఎంత ఆనందం వస్తుందో చెప్పలేను ఇది మహాభాగ్యం మా అదృష్టం
@sakshiprasad200
@sakshiprasad200 9 месяцев назад
🙏🙏 విలువైన వైజయంతీ సంభా షణం అందించారు. ధన్యవాదాలు. తెలుగు మాటలు, పద్యాలు వింటుంటే ఎంతో ఆనందంగా వుంది. ఆయన పద్యాలు వింటుంటే తెలుస్తోంది ఆయన ఎంత గొప్ప అవధానో. మన తెలుగు ను బ్రతికిస్తున్నారు.🙏🙏
@satyanarayanakarlapudi9458
@satyanarayanakarlapudi9458 9 месяцев назад
మీకు పాదాభివందనం మిమ్మల్ని కలవడం నా అద్రుస్టం ఇంతటి అనర్గళంగా అద్బుతంగా సరళంగా చెప్పటం మీకే చెల్లుతుంది.
@ravineelakantan9873
@ravineelakantan9873 8 месяцев назад
I have heard Sri Nagaphani Sharma garu on many occasions...spellbound... this episode is just beyond words....phenomenal to the power of N...just listening to Goddess Saraswathi 🙏🙏🙏...
@nutisaibabu8754
@nutisaibabu8754 9 месяцев назад
70 ఏళ్ళ సాహిత్య స్వరమణిని వెలికితీసి పంచిన తన అంతర్వాద స్వర్ణ సమయం పంచిన తెలుగు నేలమ్మ కు వేవేల వందనాలు ✍️💐🙏🏿🇮🇳🙏🏿🙏🏿
@-BaNaPa
@-BaNaPa 9 месяцев назад
జ్ఞాన సరస్వతీ సాక్షాత్కారం మీకు కలిగింది. తెలుగు జాతి ఆణిముత్యం మీరు.
@pvbnmurty
@pvbnmurty 9 месяцев назад
చాలా బావుందండీ... మీకు అనేక ధన్యవాదములు... మీరు దయచేసి ఇటువంటి సంగీత, సాహిత్య పురాణ ఇతిహాసాలలో నిష్ణాతులతో మాత్రమే ముఖాముఖి నిర్వహిస్తూ ఉండండి... 🙏🙏🙏
@bhaskarasarma8
@bhaskarasarma8 9 месяцев назад
ఇలాంటి మహా సహస్రావధానులు సాక్షాత్తూ సరస్వతీ పుత్రులు.ఇలాంటి వారి అవధానాలు ప్రత్యక్షంగా చూడటం ,వినటం మన అదృష్టము.
@englishbyjnr1968
@englishbyjnr1968 9 месяцев назад
శ్రీ మాడుగుల వారి ఒక కార్యక్రమానికి నేను బోధన్ లోని ఉర్దూ ఘర్ లో హాజరైనారు (1998 లో). అది నా అదృష్టం అనుకుంటాను ఇప్పటికీ.
@yadagirireddyp7378
@yadagirireddyp7378 8 дней назад
🎉Nagaphani Sharma Garu Nindu Nurellu Aayuraarogyaalatho Jeevinchaali!.🎉
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 4 месяца назад
మీరు politics లోకి వస్తే చాలా బాగుంటుదని నేను అనుకుంటున్నాను❤
@englishbyjnr1968
@englishbyjnr1968 9 месяцев назад
ఈ కార్యక్రమం మొత్తం చూసాను. చాలా అదృష్టం అనిపించింది
@ramubitragunta6127
@ramubitragunta6127 9 месяцев назад
శ్రీమాత్రేనమః
@ponnadadivakar2734
@ponnadadivakar2734 9 месяцев назад
Every Telugu person must watch and understand. Great personality for Telugu people and Telugu pride.
@cvnarasimhacharyulu7302
@cvnarasimhacharyulu7302 9 месяцев назад
అవధాన (సరస్వతి ) నాగఫణి శర్మ గారు మన జాతి కి దక్కిన ఆణిముత్యం
@sirivennelasastry
@sirivennelasastry 2 месяца назад
నాగ ఫణి మన తెలుగు తల్లి మణి హారం🙏🙏🙏
@venkatanraosingaraju7313
@venkatanraosingaraju7313 9 месяцев назад
Thanks Vyjayanthi garu for bringing up great interview.
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 9 месяцев назад
భగవత్ స్వరూపులు Naga phani Garu
@sriramamachineni9376
@sriramamachineni9376 9 месяцев назад
అద్భుతం మంచి ఇంటర్వ్యూ
@sribhanuprcrao8095
@sribhanuprcrao8095 9 месяцев назад
I am purely English medium school student,I do not even know telugu, but I feel very much effection towards yours vocabulary words, that effectionately holds one's heart
@ramanapisipati1634
@ramanapisipati1634 9 месяцев назад
USHASRI GARU MAA GURUVU GARU MADUGULA VARU IS GOOD GREAT AND WONDERFUL INTELLECTUAL MONARCH OF OUR TIMES IN OUR TELUGU STATES POPULARED ALL OVER THE WORLD GOD BLESS YOU ALL THANKS SIR
@umapathidurisheti7442
@umapathidurisheti7442 9 месяцев назад
అద్బుతం
@prabhavatamma8626
@prabhavatamma8626 9 месяцев назад
Namaskaram
@gurumurthydepuru5115
@gurumurthydepuru5115 9 месяцев назад
Very great. Gods gift.
@madhusudanrao8169
@madhusudanrao8169 9 месяцев назад
కవికి పునరుత్తి దోషం అన్నట్లుగా మా శర్మ తో చెప్పని విశేషాలు చెప్పినారు..
@arunamehta5605
@arunamehta5605 9 месяцев назад
Simply superb Guruvugaru 🎉. We have to learn lot from your experiences. We are very fortunate to have a poet like you. Interview is excellent. It gave immense pleasure 🎉🎉
@BulusuKaviTeluguLiterature
@BulusuKaviTeluguLiterature 9 месяцев назад
నిస్సందేహంగా గొప్పకవి వీరు. ఎవరూ వీరిగొప్పతనాన్ని prasaktimchadan లేదు.
@ramanjaneyan5831
@ramanjaneyan5831 9 месяцев назад
Many thanks
@pattabhiramayyaadibhatla7608
@pattabhiramayyaadibhatla7608 9 месяцев назад
మెదడు ఆలోచిస్తుంది అనడం అబద్ధం.ఆలోచించే శక్తి మెదడుకి ఆత్మచైతన్యంవల్లకలుగుతోంది.అందువల్ల గజాసురుడి శిరస్సుని వినాయకుడికి అతికించినా గజాసురుడి ఆలోచనలు కలుగవు.ఈయనయోగజాతకులనేది నూటికినూరుపాళ్ళునిజం.ఈయనప్రతిభ భగవత్ప్రసాదమే.సందేహంలేదు.
@Kalyani-jb3zf
@Kalyani-jb3zf 9 месяцев назад
శర్మగారు.🙏🙏🙏🙏
@vijaypalavajjhala2219
@vijaypalavajjhala2219 7 месяцев назад
అద్భుతం ఈ పరిచయం
@pratapnaidupondoori4743
@pratapnaidupondoori4743 9 месяцев назад
🌹🌹🌹🙏🙏🙏
@kalavathinoone6579
@kalavathinoone6579 8 месяцев назад
Jai Sri man narayana 🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻
@kokasatya2351
@kokasatya2351 8 месяцев назад
Mee padapamamulaku namaskaristud
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 9 месяцев назад
Super guru vu Garu 🙏 🙏 🙏 🙏
@meenakshidevi8900
@meenakshidevi8900 9 месяцев назад
Kruthjnathalu Vyjayanthi garu🙏🙏🙏
@gurumurthydepuru5115
@gurumurthydepuru5115 9 месяцев назад
Saraswati putra .. Jayaho ..Jayaho.
@padmavativ8955
@padmavativ8955 9 месяцев назад
నమస్సులు
@SILENCE_1911
@SILENCE_1911 8 месяцев назад
Namsthae sir Me bagavathamuu Vintunnamuu E life kiii........gift me voice sir
@MNageswarRaoIPS
@MNageswarRaoIPS 9 месяцев назад
సారస్వత విన్యాస రసాస్వాదనా భాగ్యం ప్రసాదించిన వైజయంతి మరియు బ్రహ్మశ్రీ మాడుగుల గారకి ధన్యవాదాలు 🙏
@Vyusin
@Vyusin 9 месяцев назад
ధన్యవాదాలు
@bhavaniAkka
@bhavaniAkka 9 месяцев назад
Excellent. Request for more.
@kotikelapudinarasimharao7543
@kotikelapudinarasimharao7543 9 месяцев назад
Sarma gariki Vanda vandanalu
@purnabalijepally9866
@purnabalijepally9866 9 месяцев назад
🙏🙏
@prasadpuranapanda3351
@prasadpuranapanda3351 9 месяцев назад
Mdugula Phani Sarmanu manchi kavini Yeri parichaya bhagyamu nennu konuchu yjanti U tube lo ychi sarva Ganula kandimche namrutamu gathi mechaa
@subbarayudukotapati8881
@subbarayudukotapati8881 Месяц назад
🙏🙏🙏
@SriGodhaBhakthiChannel
@SriGodhaBhakthiChannel 9 месяцев назад
Jaisreemannarayana 🙏
@pvlakshmi2365
@pvlakshmi2365 9 месяцев назад
Satakoti vandanamulu, vaari kavita vaakpravahaniki tadisi puneetulayymu, vaariki, sati, leru raaru , avadhaana ghanamani.
@kotikelapudinarasimharao7543
@kotikelapudinarasimharao7543 9 месяцев назад
Daughter of ushAsri gariki namassulu.
@pssastri5696
@pssastri5696 9 месяцев назад
Mahanubhavulunamaskaram
@aridelasatheesh
@aridelasatheesh Месяц назад
🙏🙏🙏🎉🎉🎉🙏🙏🙏
@syamalapatnaik4680
@syamalapatnaik4680 8 месяцев назад
ఆయన గొంతులో భక్తిరస మాధుర్యం మరువ లేనిది
@pvlakshmi2365
@pvlakshmi2365 9 месяцев назад
Amma meeku intakanna emi kavali , vaari aaservachanam, ninduga vundi meeru dhanyulu talli.
@Vyusin
@Vyusin 9 месяцев назад
ధన్యవాదాలు
@gopalakrishnapokkunuri4282
@gopalakrishnapokkunuri4282 9 месяцев назад
బ్రహ్మ శ్రీ నాగఫణి శర్మగారిని ఒక అవధానములో మాజీ ప్రధాని పి. వి. నరసింహారావు గారు 14 భాషలలో అనర్గళంగా మాట్లాడ గలిగిన వారు ప్రశ్న మీరే తీసుకోండి అన్నపుడు శర్మ గారి పద్యాలు, నా మనస్సులో నాటుకుపోయినాయి. కాళిదాసు, గారి అంశ సరస్వతీ దేవి రూపము ఈ రూపముగా మనలను అనుగ్రహించినదేనమో అనిపిస్తుంది నాకు. తనువు పులకరిస్తుంది.
@kondalaraot8384
@kondalaraot8384 9 месяцев назад
Saraswathi putruniki Padabhivandanam
@vijayalaxmimuniganti8902
@vijayalaxmimuniganti8902 8 месяцев назад
🙏🙏🙏🌹💐
@prabhavatamma8626
@prabhavatamma8626 9 месяцев назад
Adbhutham
@balajigadde6389
@balajigadde6389 9 месяцев назад
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽❤❤❤❤
@gamergirls546
@gamergirls546 9 месяцев назад
❤❤❤❤
@sowjanyakonduri7541
@sowjanyakonduri7541 9 месяцев назад
🙏🙏🙏🙏
@bhaskarmurthy6217
@bhaskarmurthy6217 9 месяцев назад
🙏🙏🙏🙏🎉💯
@jyothsnapriyadarsini919
@jyothsnapriyadarsini919 9 месяцев назад
Athbhutham guru Garu Mari vinttunte mayamarichipotuntanu.Kani bhagyam vestuntundi mundu mundu illanti medhavulu,vignanam arudu avutundemo anipistundi. Itlanti medhassu vignatha bhaavi taralavallaku karavu kakudadani.
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 4 месяца назад
భగవత్ స్వరూపం.నాగ ఫణి
@sarisirao3645
@sarisirao3645 9 месяцев назад
🙏🌹🚩🙏
@kirankumark6253
@kirankumark6253 9 месяцев назад
🕉️🙏
@KulashekaraCharyuluMaringanti
@KulashekaraCharyuluMaringanti 9 месяцев назад
నమోవాకం ప్రశాస్మహే
@KrishnaPrasad-ys2cv
@KrishnaPrasad-ys2cv 9 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muralipasunuri6896
@muralipasunuri6896 9 месяцев назад
Madugula Pani Sharma Garu manam a thappu cheyaka poina Media TRP kosam chiluvalu paluvalu gaa chesthundi,🙏🙏🙏🙏🙏Mee gaatraaniki,Mee sahityaniki chethulu jodinchadam tappa emi cheyagalam,🙏🙏🙏💐💐🌼🌼
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 4 месяца назад
మీరు సరస్వతి పుత్రులు
@saianjantechnoworld3645
@saianjantechnoworld3645 9 месяцев назад
Voice clarity ga ledu madam garu
@ramadevivemuri423
@ramadevivemuri423 9 месяцев назад
Madugula Naga phani Sarma gaaru Andra jaathi chesukunna punyam
@pssastri5696
@pssastri5696 9 месяцев назад
Bestchanaltodays
@ananthalakshmirambhatla1209
@ananthalakshmirambhatla1209 9 месяцев назад
🙏🙏🙏🙏🙏
@sarisirao3645
@sarisirao3645 9 месяцев назад
Amma vaijayanthi garu naku oka sandeham vundi, Benarji, chatarji, mukharji ante ardham emiti alage Rao, sarma, saasthri, moorthi ivi ela vachayi birudulu antaru konchem theliya cheyagalara
@sivaraju6884
@sivaraju6884 9 месяцев назад
Sa
@RRSR-we6dm
@RRSR-we6dm 9 месяцев назад
మీరు వినయం అంటున్నారు కదా ఇంత వరకు విద్వాన్ ఎక్కడ చదివారు. మీ గురువుల గురించి చెప్పాలేదు sir
@kuruvalokanatham5465
@kuruvalokanatham5465 9 месяцев назад
> "మాతృదేవోభవ" అని తల్లిని మాత్రమే గౌరవిస్తూ పద్యా లు చెప్పడము బాధకరమే కాక ప్రజలను తప్పుదోవ పట్టిం చినట్లే అయింది. ఎందుకంటే... > తల్లికంటే తండ్రి గొప్ప. తండ్రికంటే అతిథి, అతిథికంటే ఆ చార్యులు గొప్ప.- శ్రుతి. లోకరీత్యా కూడ సరిపోతుంది. త ద్విరుద్ధంగా తల్లిని మాత్రమే గౌరవించడం శ్రుతి విరుద్ధం. > ప్రతి మాటకూ ముందు ఆ అమ్మవారి అనుగ్రహము వల న ఆ దేవుని దయ వలన నాకు ఈ జ్ఞానము కలిగింది అని అనడము అజ్ఞానమే. ఉన్నదే నేను. నా వలననే జ్ఞానము కలిగితే - దాన్ని దేవీ దేవతల అనుగ్రహము వలన కలిగింది అనడము తప్పుడు సంకేతాలు ఇవ్వడమే. యోచించాలి. > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@socialsrinivassir7552
@socialsrinivassir7552 9 месяцев назад
కంప్యూటర్..
@sivaraju6884
@sivaraju6884 9 месяцев назад
।।
@sivaraju6884
@sivaraju6884 9 месяцев назад
S।।।।
@sivaraju6884
@sivaraju6884 9 месяцев назад
।।।।
@syamalatelikapalli7188
@syamalatelikapalli7188 9 месяцев назад
Meeku ila cotton cheerale baagunnai
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 4 месяца назад
మీరు ఏక sandhaya grahulu
@jagannadhacharyulusribhash3025
@jagannadhacharyulusribhash3025 9 месяцев назад
baadhamasti
@gamergirls546
@gamergirls546 9 месяцев назад
Sa gasha
@kamunisrinivas3466
@kamunisrinivas3466 2 месяца назад
01:44:00
@RAMKUMAR-rh4um
@RAMKUMAR-rh4um 8 месяцев назад
🙏
@lakshminarayanan2151
@lakshminarayanan2151 9 месяцев назад
🙏🙏🙏
@gamergirls546
@gamergirls546 9 месяцев назад
❤❤❤❤
@muttavarapukondaiah4940
@muttavarapukondaiah4940 8 месяцев назад
🙏
@ramanakadiyala7337
@ramanakadiyala7337 9 месяцев назад
🙏🙏
@AmbikaSreepaada
@AmbikaSreepaada 9 месяцев назад
🙏🙏
@mkrishna1062
@mkrishna1062 9 месяцев назад
🙏
@raoms8646
@raoms8646 9 месяцев назад
🙏🙏🙏
@venkatasanjeevaiah1144
@venkatasanjeevaiah1144 9 месяцев назад
🙏
Далее
UNO!
00:18
Просмотров 834 тыс.
madugula nagaphanisharma bhagavatam
1:50:24
Просмотров 39 тыс.
Каха заблудился в горах
0:57
Просмотров 9 млн
🗿КОРОЛЬ МЬЮИНГА ИЗ ТТ
0:17
Просмотров 4 млн