Тёмный
No video :(

Explained: AI, ChatGPT, మీ జాబ్ సేఫేనా? || Thulasi Chandu 

Thulasi Chandu
Подписаться 495 тыс.
Просмотров 79 тыс.
50% 1

📌 ChatGPT ఆడియో బుక్ వినాలి అంటే kukuFM డౌన్ లోడ్ చేసుకోవాలి.
KuKuFM Download Link: kukufm.page.li...
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-F...
Video description: ఏ దేశ భవిష్యత్తైనా ఆ దేశ యువత చేతిలో ఎలా ఉంటుందో.. ఆ యువత భవిష్యత్తు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మారడంపైన ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీ మంచిదా చెడ్డదా అంటే వాడటాన్ని బట్టీ ఉంటుంది. అందుకే అడ్వాన్స్ టెక్నాలజీ నుంచి మనం మంచిని తీసుకోవాలి, చెడుకు దూరంగా ఉండాలి అన్నా ముందుగా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఇది చెప్పడమే ఈ వీడియో లక్ష్యం.
ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
/ @thulasichandu
🚶 Follow Me 🚶
RU-vid: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 401   
@ThulasiChandu
@ThulasiChandu Год назад
📌 ChatGPT ఆడియో బుక్ వినాలి అంటే kukuFM డౌన్ లోడ్ చేసుకోవాలి. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu Video description: ఏ దేశ భవిష్యత్తైనా ఆ దేశ యువత చేతిలో ఎలా ఉంటుందో.. ఆ యువత భవిష్యత్తు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మారడంపైన ఆధారపడి ఉంటుంది. టెక్నాలజీ మంచిదా చెడ్డదా అంటే వాడటాన్ని బట్టీ ఉంటుంది. అందుకే అడ్వాన్స్ టెక్నాలజీ నుంచి మనం మంచిని తీసుకోవాలి, చెడుకు దూరంగా ఉండాలి అన్నా ముందుగా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఇది చెప్పడమే ఈ వీడియో లక్ష్యం. ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇 ru-vid.com/show-UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin
@sasankraghava3458
@sasankraghava3458 Год назад
we like you madam. mee videos naku chaala realization chesai. mainly oka real journalist and balanced ga ela undali etu vanti situation ayina kooda ani mee nunde nerchukunanu
@laxmikanthv3265
@laxmikanthv3265 Год назад
Why don't we ask chat GPT the question "How to use Chat GPT effectively"?😄
@Naresh1696
@Naresh1696 Год назад
Social media (youtube) loo Fake news spread chese vallani jail loo veyadaniki oka new rule introduce chesindhi anta govt. Koncham jagratha akka. 😢.asale tamaru half info ichi and and half fake cheptharu .jara jagratha. Kothaga ee kotha rakamayina videos entoo ..😂. Kranti anna ni inspire ayava akka ? Its my small suggestion akka.
@prabhudas1122
@prabhudas1122 Год назад
🙏🙏👍
@M.subramhanyam
@M.subramhanyam Год назад
అక్క మీరు సూపర్ 😍 ఇలాంటి కొత్త వీడియోస్ AI యువతకు ఓ కొత్త కోణంలో ఆవిష్కరించిన ఆవిష్కరించిబడ సమాచారం యొక్క ఉనికి మీ గుప్పిటలో పట్టుకొని ఇలా చూపించారు ✊
@janardhanmeesala9046
@janardhanmeesala9046 Год назад
Tulasi Garu u r doing well. God bless you. We always be with you. Go head. Truth and facts are with you. All the best.
@RajendraJonnladadda
@RajendraJonnladadda Год назад
నమస్కారం మేడం, మీ వీడియోలు చూస్తున్నాను. నిజాయితీ, నిబద్దత కలిగిన జర్నలిస్ట్ గా కనిపిస్తున్నారు మేడం. మీలాంటి వారి వల్ల మేము చాలా మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాము. థాంక్యూ మేడం 🙏
@kollapusuguna
@kollapusuguna Месяц назад
చాలాసార్లు నేను కూడా అలాంటి వీడియోస్ చూసి నాకు అనుభవం ఉంది ఇది నిజం 🤝
@GanesH_Gan
@GanesH_Gan Год назад
అక్క,ఇన్ని రోజులు AI గురించి,ఎవ్వరూ ఎంత వివరణగా చెప్పా లేదు..మీరు చెప్పిన విధానంలో నాకు చాలా అర్థమయింది.thank q,so much..God bless you..
@AKIRAN-yt8fk
@AKIRAN-yt8fk Год назад
ఇది చాలా ప్రమాదం అక్క .fake చాలా easy ga create చేయవచ్చు.కానీ ఉపయోగం కూడా మన పని ని easy kuda చేస్తుంది .
@xyqwe123
@xyqwe123 Год назад
As IT engineer daily I use ChatGpt and Bard to complete my work. It saves lot of time. I encourage childs (my 4th class and 9th class) to AI tools to understand their lessons and to complete home work.
@sateesh9525
@sateesh9525 Год назад
😂 if u encourage child's they won't learn basics and always depends on AI to solve small problems
@mr.aniruddhtonpewar4774
@mr.aniruddhtonpewar4774 Год назад
You said right, children complete their homework with the help of ai tools after someday he will be habitated and avoid to use own brain....
@vijayanandjeeva2163
@vijayanandjeeva2163 Год назад
@@sateesh9525 it is really a solid point to let know many parents.
@pakasanjeeva4533
@pakasanjeeva4533 Год назад
తులసి గారు ఈ AI వాట్సాప్ యూనివర్సిటీ బాగా ఉపయోగించుకొంటుంది
@soud5666
@soud5666 4 месяца назад
వాట్స్ ఆప్ యూనివర్సిటీ వాడుకుంటుంది, అని మీకెందుకు అక్కసు. మీరు కూడా వాడుకోండి, ఎవరు అడ్డం పడ్డారు.
@YOUNGMINDSINDIA274
@YOUNGMINDSINDIA274 2 дня назад
Eww dorikadu donga ​@@soud5666
@mohanamuralipasupuleti8408
@mohanamuralipasupuleti8408 Год назад
AI గురించి చాలా మంచి సమాచారం ఇచ్చారు.TQ
@sivadonepudi5572
@sivadonepudi5572 Год назад
🎉 వింటున్నకొద్దీ పరమాశ్చర్యమూ...అత్యంత భయానకమూ అయిన భవిష్యత్తు తోస్తున్నది...అంతా మనిషి చేతుల్లోనే...ఏం చేస్తాడనే దాని పైనే ఈ భూమి భవిత. కదా!!!????😮
@Kostakurradu
@Kostakurradu 3 месяца назад
కేవలం 15 రోజులు నుండే మీ వీడియోస్ చూస్తన్నా,, చాలా చూసా.. ఎంతో నేర్చుకున్న... థాంక్స్
@billmoriya9202
@billmoriya9202 Год назад
చాలా మంచివిషయం చెప్పారు థాంక్స్ అక్కా
@billionaire2087
@billionaire2087 Год назад
అక్క మీ వీడియో ఎడిటింగ్ రోజు రోజు కీ improvement అవ్తుంది అక్కా.....keep go like this akka...
@krishhm5957
@krishhm5957 3 дня назад
ఎవ్వరికి ఇష్టమున్నా,లేకున్నా, ఎవ్వరు అవునన్నా, కాదన్నా AI technology మనిషి జీవితంలో ఒక భాగమౌతుంది.భవిష్యత్తులో మనిషితో పాటుగా travel చేస్తుంది. ఒకానొక దశలో మనిషితో పాటు సమాన హోదా పొందుతుంది.చివరకు మనుషులే తనను పూజించే స్థితికి చేరుతుంది.ఇదంతా మనిషి తన మేధాశక్తిని ప్రదర్శించాలి అనే విపరీత ధోరణి వల్లే సంభవించబోతుంది. తనను తానే అంతం చేసుకునే చివరి దశకు మానవజాతి చేరుకున్నట్లే....
@rameshpilli9408
@rameshpilli9408 Год назад
ఉద్యోగాలు పోయినవారు,,,, వ్యవసాయం వైపు తిరిగితే బాగుంటుంది.....
@chandramohan2604
@chandramohan2604 Год назад
AI vyavsayam lo kuda vupayogapaduthundi bro
@harshavardhanreddy3857
@harshavardhanreddy3857 7 дней назад
Bro... We have ample of people in agriculture. More than the required demand.. That is one of the reasons for low wages in agriculture after skills.
@ykvk6983
@ykvk6983 14 дней назад
చాలా బాగా ఈ టాపిక్ ని కవర్ చేసారు, తులసి చందూ గారు. 👏🏼👏🏼👌🏼👌🏼
@YT.33445
@YT.33445 6 месяцев назад
మంచి సమాచారం అందించారు medam మీకు ధన్యవాదాలు 🙏🙏🙏 మీ విశ్లేషణ massage original గా ఉంటుంది
@kottamclement555
@kottamclement555 Год назад
చాలా మంచి సమచారం అందించారు తులసీ చందూ గారూ👍💐👌 మీరు నిస్వార్థ మహిళా పాత్రికేయులు 🙎🤱 జర్నలిజం చరిత్రలో మీకూ కొన్ని పేజీలు కచ్ఛితంగా ఉంటాయి 💐👍💐👏🏻😆😂
@avaaneeshreddy2687
@avaaneeshreddy2687 Год назад
Hi Tulasi ji మీ వాయిస్ లో ఒక అద్భుతమైన పెయిన్ ఉంటుంది అంటే నొప్పి దేశానీ గురించి ప్రజానీకాన్ని గురించి.... అది విన్న నేను నేను నీతో ప్రేమలో పడిపోయాను
@molugunaresh751
@molugunaresh751 2 месяца назад
మీరు చెప్పింది నిజమే సిస్టర్ ధన్యవాదములు
@k.v.n.ushakiran6390
@k.v.n.ushakiran6390 4 месяца назад
మేము ఇంట్లోను, ఫోన్లోను మాట్లాడుకునే అనేక విషయాలపై అదే రోజు ఆ విషయ సంబంధిత యాడ్స్ ని మా Mobile లో చూడటం అనేక సార్లు జరిగింది !!
@manijuicy
@manijuicy Год назад
Yes నేను ఒక పప్పీ ని ఇంటికి తీసుకొని వచ్చా AI కి ఎలా తెలిసిందో ఏమో వాటికి సంబందించిన ఫుడ్, బౌల్, సాంపూ, ఆన్లైన్ లో సర్చ్ చెయ్యకుండానే అవే వచ్చాయి.. I was shock
@gunigantilaxman3679
@gunigantilaxman3679 Год назад
తులసి చందు గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగకరంగా ఉంది ఒక కొత్త టెక్నాలజీ కి అంటే మార్పు కి సంసిద్ధులు గా ఉండాలి ధన్యవాదాలు
@avulastephen5341
@avulastephen5341 Год назад
వినియోగ నియమ నిబంధనలు నిర్ణయించాలి.
@bnarasimharao9961
@bnarasimharao9961 Год назад
Wonderful & most useful analysis.Thank you Tulasi Chandu garu
@rameshpilli9408
@rameshpilli9408 Год назад
మోడీ AI ని మాములుగా వాడడు..... జనాల్ని,, మరో manipur ల చేయడానికి, వ్యూహాలు,, చేస్తూనే ఉంటాడు
@soud5666
@soud5666 4 месяца назад
అలాగని మీ చర్చ్ లో చెప్పారా, 1990 ల్లో కాశ్మీర్ లో హిందూ మారణ హోమం జరుగు తుంటే ఎక్కడ నిద్ర పొయారు మీరు, మీ చర్చ్. ఇప్పుడు సందేష్ ఖలిలో జరుగు తున్నది ఏమిటి, దాని గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు మీరు.
@rameshpilli9408
@rameshpilli9408 4 месяца назад
@@soud5666 మొత్తం చేసేది.. BJP,.కాదా???... జనాలు గొర్రెలు కదా ఏమి చెప్పిన వింటారు,,,
@basheershaik3931
@basheershaik3931 Год назад
Good information akka
@sarathchandra7189
@sarathchandra7189 Год назад
Wonderful topic explained in very simple manner which will help more people to understand easily
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 Год назад
ఏఐ విశ్లేషణ చాలా బావుంది ధనవంతులు ఇంకా ధనవంతులవుతారు నిరుద్యోగంతో పేదరికం పెరుగుతుంది అది దుర్వినియోగం అయ్యే అవకాశం చాలా ఉంది ప్రభుత్వం కట్టుదిట్టమైన చట్టాలు చేయాలి చర్యలు తీసుకోవాలి ధన్యవాదాలు
@harshavardhanreddy3857
@harshavardhanreddy3857 7 дней назад
No... AI is democratizing the knowledge. Whatever info/knowledge a rich person is getting, AI is giving same for poor people as well. Only difference is in the way of usage. Only our questions about creativity are the limits for AI.
@bmk990
@bmk990 Год назад
Just now I'm listening CHAT GPT BOOK IN KUKU FM😊
@RajuGogul
@RajuGogul Год назад
Kissinger has said, history shows that when people are fearful of something and they don’t understand it, they revolt. AI is at that moment. I’m a believer that AI has a great upside and will change every job for the better, but it matters how we implement it" (As taken from The Age of AI: And Our Human Future). Having said, there are many many socio cultural economical challenges
@ramsclub8063
@ramsclub8063 Год назад
Excellent analysis sis ❤
@ravitholeti
@ravitholeti Год назад
Dear Madam, Your your way of explanation is very impressive and attractive.👌👍
@venkataponnaganti
@venkataponnaganti Год назад
You are always good, Tulasi
@karrearchaneswarkumar4496
@karrearchaneswarkumar4496 Год назад
Really I faced this LAST 4 years....i spoken with friends...this thing...what ever I discussed with my friend...next few minutes related topics will see in RU-vid, ecommerce site
@m.v.b1
@m.v.b1 Год назад
Good information sister
@saimuppidi7695
@saimuppidi7695 Месяц назад
Akka farming lo e generation contribution taggepotunndi Farming ni e rojulo chala cheepga choostunnaru Okka farming profession ga wunna parents walla kodukulni farming ki allow chestaleru E topic meda okka detailed video chestaawa akka
@addalasimhadhri9314
@addalasimhadhri9314 Год назад
అయ్ తులసి మేడమ్ మీ వీడియోస్ నిజాయితీ గల జర్నలిజం ❤👌👌👌👌
@fatimakhan7082
@fatimakhan7082 4 месяца назад
Super chaala baga cheppev.Thanks tulasi
@jaganmohanijju4894
@jaganmohanijju4894 Год назад
Very informative video...tulasi garu
@nagaraju-ws5tc
@nagaraju-ws5tc Год назад
హాయ్ మేడం గారూ కేవలం వీడియోలు రెగ్యులర్గా చుస్తాను చాల బావుంటుంది మీరూ చెయ్యా ని ఉన్నాయీ అవి ఆరోగ్య సంరక్షణ పలాసిలు గురించీ యక్సిడెంట్ పలాసీలు గురించి భవిష్యత్ పొదుపు పలాసిలు గురించీ మాంచి పలాసి చొప్పండి మేడం గారూ భవిష్యత్తు ప్రణాళిక మేలు చేషే మాంచి కంపెనీ వీడియోలు చెయ్యండి
@kamarajugemmeli3507
@kamarajugemmeli3507 Год назад
Akka chala Baga ai gurchi cheparu thankyou.
@shivakale1501
@shivakale1501 Год назад
అక్క వారం రోజులుగా. వాషింగ్ మిషన్ కొందామని. నేను మా wife just ఒకరి తో ఒకరం పడే పదే మాట్లాడుకుంటున్నాం.. కొన్ని రోజులు గా ఏ సైట్ ఓపెన్ చేసిన మాకు వాషింగ్ మెచ్చిన్ Ads కనిపిస్తూ చిరాకు పెడుతున్నాయి... మేము just discuss చేసం అతే... ఏ సైట్ లోనూ search kuda చేయదు.... అదే విధంగా మేము టీవీ కొందాం అని అనుకున్నప్పుడు one year back kuda ఇదే జరిగింది. కాని అది మేము అప్పుడు అబ్జర్వ్ చేయలేదు.... అపుడపుడు బాయం వేస్తోంది... Some thing doing wrong అని 😊
@nithya.b7048
@nithya.b7048 Год назад
Yes your correct 💯 brother
@MAANVI143
@MAANVI143 Год назад
Gmail link tho manak adds vastsy..manaki avi intrrst undi ani system automtc ga thiskuntadi
@k.v.n.ushakiran6390
@k.v.n.ushakiran6390 4 месяца назад
ADOPTABILITY of AI is a prime word to overcome the coming & encountering AI problems!! 👋👋 Thanks to Thulasi Chandu garu 🙏🏻🙏🏻 Jai Hindh 🙏🏻🙏🏻 -- Kiran, Srikalahasthi
@rayiniprasad001
@rayiniprasad001 Год назад
Hii Madam .. Regular ga meru nijayithiga chesi vedios memu manasutho chusthuntam melagane Dr. vinjamuri surya Prakash sir kuda prema and nijayithi ane matatho Andari ellu ani kothapet hyd, lo food falicity gatha 15years ga naduputhunnaru . Meru sir interview theskuntarani manavi
@s.sambasivarao9131
@s.sambasivarao9131 2 дня назад
Tulasi jee a l gurinchi vivaranga and kluptamga chepparu....
@madevijayakumar642
@madevijayakumar642 Год назад
థాంక్యూ మెడం 👍🙏
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn Год назад
Well said
@mesudavid4597
@mesudavid4597 Год назад
సూపర్ తులసి చందు గారు
@graghuram3986
@graghuram3986 Год назад
Thanks
@krishnamohanraopalaparthi7132
Sister, yours intelligence is so useful to the society. Great.
@think-deffrent
@think-deffrent 15 дней назад
అక్క ఈ వీడియో చూశాక మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి నా లవర్ గురించి ఫోర్ టైమ్స్ అడిగా ai నా లవర్ డీటెయిల్స్ ఏమి సజెస్ట్ చేయలేదు😢😢😢😢😢
@commanman_81
@commanman_81 9 месяцев назад
మేడమ్. మీరు ఏ విషయం పైన ఐనా లోతైన అవగాహన కలిగి విశ్లేషణ చేస్తారు. జర్నలిజం అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. హాట్సాఫ్ మేడమ్
@RvMsbVlogs
@RvMsbVlogs 7 дней назад
Na RU-vid channel kosam description AI ne vaduthunna thulasi garu 😮👍
@sreek9215
@sreek9215 Год назад
Very nicely explained a complex technology and layman can understand. If you have time can you make a video on an 18 year old Stanford University student Journalist Theo Baker and his investigative journalism work that leads to resignation of Stanford University president. This incident proves the importance of honest investigative journalism in the democratic society.
@cloudanddevopsarchitects
@cloudanddevopsarchitects Год назад
Thanks so much for this detailed analysis sharing.
@ratanprakash6282
@ratanprakash6282 Год назад
wonderful video
@gowrishankarakuleti9356
@gowrishankarakuleti9356 Год назад
Me and my friend goes for a walk daily. We discuss movies/politics like that while walking.. after coming home I can see related articles /ads in mobile.we really surprise how come. But we understood that mobile is listening to us
@ranjithanumula5593
@ranjithanumula5593 Год назад
😊Lo😊>😮0
@ganeshmurakonda6992
@ganeshmurakonda6992 Год назад
Ai వచ్చింది అంటే స్కిల్ వున్నవారే పనికి వస్తారు. బుది మాత్రమే వున్నవారు. పనికి రారు 😢
@bharathkumar19
@bharathkumar19 Год назад
Adoptability gurunchi meeru cheppakarledhu,,intha sodi cheppeka adho kotta point cheptharu anukunna ,human brain automatic ga adopt avuthundi, adopt ayyeka inko human brain inko kotta process testhundi ,malli manam adopt avvuthamu AI thokka thollu ivvani business back parigedathayi,,anty business easy cheyyadaniki ,manam job gurunchi manesi business development gurunchi allochisthy,alanti technology ayyna mana back untundi,adhy job gurunchi allochisthy mana mundu technology untundi
@archanab9948
@archanab9948 Год назад
Akka chaalaa chaaalaa Baga chepparu andarki ard iyyela. Luv u akka really. Meela teachers, lectures, professors ardam iyyela cheptha andaru students top rankers ye
@naralaramulu7755
@naralaramulu7755 Час назад
Ok medum meny meny thynkes
@bharathkumar19
@bharathkumar19 Год назад
Manamu yedhi search chesthamoo adhy manaki avvy ads ravadam ippati technology kadu,adhi last 4 years nunchi idhy jaruguthundii,meeru ippudu gamanicheru anukunta,, Dhani data analytics advertising antaru,vallaki manam money kadithy mana business ni promote chestharu ,deniki AI ki sambandham ledhu, ,AI lony intelligence undi intelligence anty work cheyyadam kadu aa work cheyyala vodda Ani allochinchadam kuda, machines allochinchavvu ,just work chesthayi ,adhy daniki AI processer pedithy work cheyyala vadda ,chesthy yentha work cheyyali,chesthy manaki amiti use ivvani machine allochisthundi
@JobLenodu357
@JobLenodu357 Год назад
Very useful information Anka....thanks for sharing such types of information 💯
@bksiddartha4697
@bksiddartha4697 Год назад
తులసీ గారు చక్కగా వివరించరు దన్వధములు
@radhacuty8357
@radhacuty8357 Год назад
Nice madam
@jhansik.v.kumari534
@jhansik.v.kumari534 7 месяцев назад
AI ని మనిషి జీవితంలోకి ఆహ్వానించడమంటే .. ఇక మనిషి లేకపోవడమే.. !😂😮
@JV-re3jt
@JV-re3jt Год назад
Amma, thank you for such a useful video which vividly explained what AI is. However, as you depicted, it is a double-edged sword which has to be used sensibly and responsibly. The younger generations first must have good moral teaching, otherwise, it will be more destructive.
@user-dr5wf8yo9o
@user-dr5wf8yo9o Месяц назад
Chala tqs.tulasy.medam.❤❤❤
@user-yy8um9qc7c
@user-yy8um9qc7c Год назад
Good 👍
@mohanraonarra8739
@mohanraonarra8739 Год назад
ఉద్యోగాలు పోయాయి , కంప్యూటర్ వల్ల .
@madevijayakumar642
@madevijayakumar642 Год назад
సూపర్ మెడం 👍👌
@RajuGogul
@RajuGogul Год назад
*AI Tulasi* is possible to save your time, feed your mindset to your virtual you to replicate more YOUs!!! 😌Our society needs more virtual Tulasi Chandus (one IAS, One IPS, One future Leader etc etc) , just for fun.
@b.roopkumar1231
@b.roopkumar1231 Год назад
చాల థాంకు మీరు అక్క చాట్ gpt అంటే నాకు అర్దకాలేదు ఎప్పటి వరకు
@vengalajawaharlal3253
@vengalajawaharlal3253 Год назад
Meeru supar madam....e samajaniki meeru chala avasaram.God bless you madam.
@harshadpasha1652
@harshadpasha1652 7 часов назад
Akka GIG Warkars kosam oka video cheyandi please Jai Bheem
@pranithaperakalapudi7442
@pranithaperakalapudi7442 Год назад
Sister, I too felt the same. Yesterday, I spoke on phone about steel for my new house 🏠 It gave Ad on my phone about steel for the first time in my life. I was surprised. Jai Bhim.
@shreyas39
@shreyas39 Год назад
Jai Bheem?
@VijayaLakshmi-iy4uy
@VijayaLakshmi-iy4uy Год назад
Wow naku chalasarlu manasulo anukunna vishayam vedeo vachedi wonder ayyedaanni deeniki na manasela thelusu ani ippudu meeru A l ani chepithe thelisindi intha manchi knowledge isthu MMA Neeku vandanaalu bangaru thalli God bless you Thursday l Like you very much nanna
@vineethvijayarao
@vineethvijayarao Год назад
One of the best videos i saw, the explanation and the editing was soo good and so informative that anybody can understand it. The way it grabbed my attention and maintained towards the end, well done.
@alampursreenivassreenu5754
@alampursreenivassreenu5754 2 дня назад
Valuable information madam
@ramakrishnabuddhavarapu9415
బాగుంది తులసి. ఆసక్తికరంగా చెప్పేవు. ఈ తరహా విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టు. ఏ వివాదాల గొడవలు ఉండవు. అసలు జనాలకు కావలసింది కూడా ఇటువంటి ఉపయోగపడే సమాచారమే! Dam with politics.
@srinivasnavate8333
@srinivasnavate8333 Год назад
100% వాస్తవం... నేను అనుభవించాను... And ఆలోచించాను.. సెర్చ్ విషయం లో ఇండియా అంటాను...
@srinumanche1202
@srinumanche1202 Год назад
Useful information akka💐
@Bhogapathi
@Bhogapathi 5 месяцев назад
Absolutely very informative
@RaghavIndra_vlogs
@RaghavIndra_vlogs Год назад
Super information Tulasi gaaru hats off to you thank you
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 Год назад
Madam Namasthe Artificial Intelligence video లో కూడా మోదీపైనే ….. 15 th Aug ఎర్ర కోటపై మోదీ ఉపన్యాసం అని ఓ వీడియో పెట్టండి ….. ప్రతి వ్యక్తి లో రెండు పార్శ్వాలుంటాయి . నెగెటివ్ మాత్రమే చెప్పేమీకు ఇది ఓ మంచి subject .
@saisree1834
@saisree1834 Год назад
Very very good information. About AI. Thanks for sharing video
@johnwilsonsade811
@johnwilsonsade811 Год назад
చాలా మంచి సమాచారం ఇచ్చారు.TQ
@xyqwe123
@xyqwe123 Год назад
Video title is wrong ChatGpt is not alone AI . There are many AI tools available in the market. Even before ChatGpt many AI tools available. Video title should have AI
@madevijayakumar642
@madevijayakumar642 Год назад
చాలా చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు
@anilkumar-wy2ot
@anilkumar-wy2ot Год назад
చెల్లీ , Great నువ్వు.
@sangampushpa5295
@sangampushpa5295 11 месяцев назад
thank you so much for your efforts .
@venkateswarlunukala2814
@venkateswarlunukala2814 Год назад
ఆవునమ్మ ai you లాగే వార్తలు వాస్తే మీలాంటి వారికి పని ఉండక పో వచ్చునేమే
@nani5007
@nani5007 8 месяцев назад
Thank you 🙏🏼
@maheshchandra6380
@maheshchandra6380 Год назад
Super informative urgent ga 20members ki share chesta ipude
@CHINTAKINDIMALLAIAHMALLA-zp9vo
Thank you🎉
@gottumukalarajasrihari8972
@gottumukalarajasrihari8972 Год назад
What you send is right i have an experience in the tourisium and earbuds
@guruvolgos1943
@guruvolgos1943 Год назад
నిజమే
@parvathiputhraperformances2155
@parvathiputhraperformances2155 21 час назад
Hello సిస్టర్ మీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా తమ్ మైల్ లో భలే రోజు పెట్టారే
@narayanakalakonda8863
@narayanakalakonda8863 11 месяцев назад
Sper analysis well explained about AI creations.
Далее
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Просмотров 515 тыс.
Секрет фокусника! #shorts
00:15
Просмотров 32 млн
Reality of Thangalaan in Telugu || Thulasi Chandu
20:32
8 Crazy AI Tools You Must Try in 2023 | AI Telugu
9:10
Секрет фокусника! #shorts
00:15
Просмотров 32 млн