Тёмный

Explainer :త్రిశంకు స్వర్గంలో Sunita Williams.. మస్క్ సాయం చేస్తేనే భూమ్మీదకు! | NASA - TV9 

TV9 Telugu Digital
Подписаться 2,5 млн
Просмотров 704 тыс.
50% 1

Explainer :త్రిశంకు స్వర్గంలో సునీతా విలియమ్స్.. మస్క్ సాయం చేస్తేనే భూమ్మీదకు! - TV9
ఏ ముహూర్తానా రోదసి యాత్ర అని ప్రకటించారో అప్పటి నుంచి అడుగడుగునా ఆటంకాలతోనే సాగుతోంది. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వారిద్దర్నీ రోదసిలోకి తీసుకెళ్లింది. నిజానికి ఈ ప్రయాణం ప్రారంభంలోనే సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో వాయిదా పడింది. ఆ తర్వాత లోపాల్ని సవరించిన స్టార్ లైనర్ వారిని జూన్ 5 సురక్షితంగా స్పేస్‌కి పంపించింది. ఇదుగో ఇవి సునీత విలియమ్స్ స్సేప్ క్రాఫ్ట్‌లో ఆ రోజు అడుగుపెడుతున్న దృశ్యాలివి. మూడోసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన సునీత ఆనందంతో డ్యాన్స్ చేశారు కూడా.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#explainers #SunitaWilliams #nasa #tv9d
Credit: #ravikumar /Producer || #TV9D

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 278   
@MrPoornakumar
@MrPoornakumar 3 месяца назад
ఆవిడ సురక్షితంగా, భద్రంగా (తనపై ఒకగీతకూడా పడకుండా) భూమ్మీదకురావాలి. అనికోరుకుంటున్నాను.
@reshmapesvlogskuppam
@reshmapesvlogskuppam 3 месяца назад
In Jesus name amen 🙏
@adhkarivenkateswarao5440
@adhkarivenkateswarao5440 3 месяца назад
భద్రంగా తిరిగి వస్తారు
@swarnadas2763
@swarnadas2763 2 месяца назад
Please pray🙏🙇🙌
@kalavathitirupati8998
@kalavathitirupati8998 2 месяца назад
Suneetaviliyams ్షేమం గా భూమి కి తిరిగి రావాలని ఆ దేవుని కోరుకొంటున్నాము
@mohammedraheem9164
@mohammedraheem9164 3 месяца назад
We hope they will reach Earth 🌎 Seafly.
@GowriShankar-sv2xu
@GowriShankar-sv2xu 3 месяца назад
Don't be sentimental that she is born in India...she is a citizen of US...Please pray for her to come back as a human being irrespective of the country
@UmasankarraoVaddadi
@UmasankarraoVaddadi 2 месяца назад
సునీత గారు,మిగిలిన వ్యో మగాములు అందరూ సేఫ్ గా భూమి మీదకి రావాలని భగవంతుని వేడుకుంటున్నాను.
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 3 месяца назад
భారత్ ప్రయత్నంలో ఇలా అయి ఉంటే ఇక్కడ రచ్చ రచ్చ అయ్యేది. అక్కడ శాస్త్రవేత్తలను చాలా ప్రశాంతంగా పని చేసుకోనిస్తున్నారు, క్షోభ పెట్టకుండా. అయినా బోయింగ్ వాళ్ళు తప్పు తెలిసిన తర్వాత ఈ ప్రయోగం ఎలా చేశారో ?
@piridisankararao-vu7yl
@piridisankararao-vu7yl 2 месяца назад
Sunita is fine nothing to worry about her. God's presence with her
@ganeshpk1944
@ganeshpk1944 3 месяца назад
Super Indian Woman 👍👍👍👍👍
@subbaraobonagiri3464
@subbaraobonagiri3464 3 месяца назад
Prey god for safe return. All the best Sunitha
@reshmapesvlogskuppam
@reshmapesvlogskuppam 3 месяца назад
In Jesus name amen
@subbaraodronamraju4322
@subbaraodronamraju4322 2 месяца назад
Her JOY REMARKABLE & EXCEPTIONAL. GREAT OF HER COURAGE.
@SurenderTenugu
@SurenderTenugu 3 месяца назад
God bless you 🙏
@kuwaitq7842
@kuwaitq7842 2 месяца назад
ఆమె.. ఆమెతో పాటు ఉన్న వేరొక అతను కూడా క్షేమంగా తిరిగి భూమి మీదకు రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను....🙏
@HariharaprasadVellala
@HariharaprasadVellala 3 месяца назад
మధ్య మధ్యలో భయంకరమైన ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆపండి. రాత్రి పూట విడియో వినలేక పోతున్నాము.
@bandijayasankar9297
@bandijayasankar9297 2 месяца назад
😂😂😂😂😂
@ramakrishnap2548
@ramakrishnap2548 3 месяца назад
We pray GOD to bring her safely to earth. It should not be a situation like Kalpana Chawla's case.
@user-km8po3vm6r
@user-km8po3vm6r 3 месяца назад
Still respect and hopefully she will be back safely All should be safe Pray for all of them. Sunitha Williams is an American with Indian name. She doesn’t care even for an inch about India. American origin Indians feel insulted to be called as Indian. Kindly don’t emphasize the fact Indian origin. Irrespective of anyone’s origin, we pray for safe arrival of all the crew.🙏
@UPPULETIANJANEYULU
@UPPULETIANJANEYULU 2 месяца назад
Uppuleti anjaneyulu Indian ARMY MAJOR
@chandrasekhar704
@chandrasekhar704 3 месяца назад
NASA should take complete responsibility
@sampathgaddam2475
@sampathgaddam2475 3 месяца назад
Baratha scientist la nu champadam CIA NASA eppatinundo chesthundi
@ganeshgani5952
@ganeshgani5952 3 месяца назад
INS లో ఉన్నంత వరకు ఏ PROBLEM ఉండదు
@ravitej4529
@ravitej4529 3 месяца назад
Adhi ISS
@narasimhamurthy5029
@narasimhamurthy5029 3 месяца назад
She well come back safely ❤
@vishnuvardhandala7776
@vishnuvardhandala7776 2 месяца назад
Save Suneeta
@telugufoodzone8374
@telugufoodzone8374 3 месяца назад
She will come back safely 🙏
@indiancitizen7429
@indiancitizen7429 2 месяца назад
she will come safely 🙏
@PropertiesAI
@PropertiesAI 3 месяца назад
Ah bayankaramaina background music entra babu
@BRAHMANANDAREDDYYARAGUTI-k7x
@BRAHMANANDAREDDYYARAGUTI-k7x 2 месяца назад
Good morning 🙏 🌄 the great respected my dear friend ELON MUSK ji, God bless you and your's SPACE STATION X, TESLA, NEURA LINK, STAR LINK 🌟, TWITTER and all, God bless you SUNEETHA WILLIAM'S JI,NAMASTE.
@saisbookshelf2688
@saisbookshelf2688 3 месяца назад
Detailed news
@Balu-abcdef
@Balu-abcdef 3 месяца назад
Venumadav eppudo cheppadu dancelu avi veykudadu ani
@srinivasareddy4739
@srinivasareddy4739 2 месяца назад
ఆ కంపెనీ బోయింగ్ కరెక్ట్ కాదు అని తెలిసి కూడా దానినే ఉపయోగించి నాశ పెద్ద తప్పు చేసింది జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు
@gokulagirijadd
@gokulagirijadd 3 месяца назад
It's God's plan. Virraveegakudadu
@SureshKumar-17
@SureshKumar-17 3 месяца назад
#Saveher
@seccountryInd
@seccountryInd 2 месяца назад
It's ok
@SunilKumarP-n4b
@SunilKumarP-n4b 3 месяца назад
How much weight-loss do they get after space experience?? Will their bones get back to normal people healthy stage. Or they remain weak aftereffects due to space journey.
@nageshramarama8845
@nageshramarama8845 2 месяца назад
😢🙏🙏🙏
@babutechmbr4860
@babutechmbr4860 3 месяца назад
Musk mama pakkana unnantha varaku.. Space lo unnavallani evaru touch cheyleru mama...
@aramesh8722
@aramesh8722 2 месяца назад
Let God send her to earth with great health and information which would further help NASA in research and benefits to the people in lot many ways .!
@laxmirajam8827
@laxmirajam8827 3 месяца назад
India recently developed reusable space shuttle must be sent to save the astronuts.
@RenukaNenarla
@RenukaNenarla 3 месяца назад
Musk garu please save her
@vakatisatishkumar2778
@vakatisatishkumar2778 3 месяца назад
Paina already manushuli vunnaruga, inkem problem?
@dkdk-gg5lz
@dkdk-gg5lz 3 месяца назад
ఇక కష్టమే
@vigneshkumar8082
@vigneshkumar8082 3 месяца назад
Musk will def help
@DayaMudhiraj-jv8jw
@DayaMudhiraj-jv8jw 3 месяца назад
#alonmask
@Siddhu0996
@Siddhu0996 3 месяца назад
What the hell ISRO doin?
@ramaraokonda1130
@ramaraokonda1130 2 месяца назад
😂😂😂😂
@ArunaKumari-sk3top
@ArunaKumari-sk3top 3 месяца назад
#Mask
@SunilKumarP-n4b
@SunilKumarP-n4b 3 месяца назад
Is Kalpana Chawla body still floating in space?
@kumara4250
@kumara4250 3 месяца назад
ivi yevee, namma akkaraledu. all lies, false propaganda!
@kumara4250
@kumara4250 3 месяца назад
Idi antaa pedda naatakamu, natakaalu aadadamulo NASA pedda muduru.
@shaikkhadeer6472
@shaikkhadeer6472 3 месяца назад
అతి ప్రయోగాలు వద్దు సార్
@muralikrishna6027
@muralikrishna6027 3 месяца назад
Inka raru antariksha pisachulu ipotaru😂😂😂
@muralikrishna6027
@muralikrishna6027 3 месяца назад
musk ni nammite pooku nakinchestadu titanic ship daggaraki pampi 5 mandi ni lepesadu veedu chethulu yethestadu out😂😂😂😂
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 месяца назад
క్షేమంగా భూమిని చేరుకోవాలీ ఆ శివయ్య ఆశీస్పులతో,🙏🙏
@VS-ni5ue
@VS-ni5ue 3 месяца назад
Sunitha Williams తో పాటు Butch wilmore అనే మరో astronaut కూడా చిక్కుకుని ఉన్నారు. ఇద్దరూ safe గా తిరిగిరావాలని కోరుకుందాం. After all he is also a human & an astronaut just like Sunitha williams. Even though Sunitha is an Indian origin woman, but neither of the astronauts are not going to live in India.
@nageshjuturu8011
@nageshjuturu8011 2 месяца назад
మాస్క్ సర్, ప్లీజ్. ... సునీత మేడమను వారి టింమును కాపాడండి ప్లీజ్ .అది మీ వలనే సాధ్యం.
@मेराभारतमहान-ल9ङ
సునీతగారిని క్షేమంగా ఇంటికి చేర్చాలని భగవంతునికి నా ప్రార్థన...
@reshmapesvlogskuppam
@reshmapesvlogskuppam 3 месяца назад
In Jesus name amen
@narasimhareddy9288
@narasimhareddy9288 3 месяца назад
kalpana chawla ni kuda ilage chesaru...never trust NASA
@ilaiahmulkalapelly2044
@ilaiahmulkalapelly2044 3 месяца назад
అప్పట్లో.. 1969 లో మూన్ మీద లాండ్ అయ్యి జెండాలు పాతి సేఫ్ గా తిరిగి రాగలిగినప్పుడు... !! ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో స్పేస్ నుండి తిరిగి రప్పించలేకపోవడం ఏంటి...?? అసలే మీరు అమెరికా వాళ్ళు కదా..!! అన్ని లావాదేవీలు డాలర్ లోనే జరగాలి... సూపర్ పవర్ కంట్రీ కదా...!!
@GaneshKumar-cd4dx
@GaneshKumar-cd4dx 3 месяца назад
Because land on moon on 1969 is a big fake one ...
@MrPoornakumar
@MrPoornakumar 3 месяца назад
@ilaiahmulkalapelly2044 పరిస్థితి (technically) ఒకదానిని పోలినట్టు మరొకటి వుండదు.
@bandaraju8315
@bandaraju8315 2 месяца назад
1969 real or fake?
@MrPoornakumar
@MrPoornakumar 2 месяца назад
@@bandaraju8315 Debatable, but do-able.
@Pradeep-fl9pf
@Pradeep-fl9pf 2 месяца назад
@@ilaiahmulkalapelly2044 అంతా లేదు సార్ ఇంత వర్కు చంద్రుడు పైకి కాలు పెట్టిందే లేదు
@akbnayaka42
@akbnayaka42 3 месяца назад
First time tv9 సోది లేకుండా చెప్పిన వార్త. Straight to point...and quoting other news agencies. Good...will u pl continue these type of stories and with out shouting just like this story?
@swethavalluri6453
@swethavalluri6453 3 месяца назад
adi avadamma😂
@agkanth
@agkanth 3 месяца назад
Very good comment 🎉🎉🎉🎉🎉🎉🎉 😊
@Mahesh1432.
@Mahesh1432. 3 месяца назад
అతి ప్రయోగాలు కూడా ప్రమాదకరం.
@MrPoornakumar
@MrPoornakumar 3 месяца назад
ప్రతిప్రయోగంలోనూ ప్రమాదం పొంచివుంటుంది. నాకనిపిస్తుంది - భారతీయులు "రిస్క్" ఎక్కువగా ఉన్న కార్యక్రమాల్లోకి (తక్కినవాళ్ళు వెళ్ళడానికిష్టపడని చోట్ల) వెళతారని. రిస్క్ ఎక్కువంటే, సేఫ్టీ తక్కువ.
@sujatha28919
@sujatha28919 3 месяца назад
ఆమె సురక్షితం గా ఉండాలి... భూమి పై కి తిరిగి రావాలి అని భగవంతుడుని ప్రార్థన చేస్తున్నాను 🙏🙏🙏
@KrishnaMurthySivaramuni-b1z
@KrishnaMurthySivaramuni-b1z 2 месяца назад
భగవంతుడు ఆమెను రక్షించాలి ఓం నమోవెంకటేశాయ
@rahul-wz7rn
@rahul-wz7rn 3 месяца назад
Mana AP lo kuda 32000 mandhi amailu miss ayaru ani Pawan Kalyan garu anaru...vallanu epudu thisuku vastharu
@rameshbabuseelam9496
@rameshbabuseelam9496 3 месяца назад
మొన్న ఎవడో స్పేస్ స్టేషన్ లో నుంచి దూకి నాలుగు నిమిషాల లో భూమ్మీదకి వచ్చాడని వీడియోలు పెట్టారు కదా ,అలానే వీరు కూడా అక్కడి నుండి దూకి రావచ్చు కదా ? ప్యారాషుట్స్ లేవా ???
@makcys
@makcys 3 месяца назад
అక్కడ నిజంగా ఏమి జరుగుతుందో ఎవరికి తెలీదు, Hollywood style లో ఒక సీన్ క్రియేట్ చేసి, జనాల లో ఉద్వేగం రేపి, ఒక హీరో ని ఎలివెట్ చేసి, వాడి షేర్ వాల్యూస్ పెంచి, ఇంకో రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టిన...
@RenukaNenarla
@RenukaNenarla 2 месяца назад
దయచేసి సునిత గారిని కాపాడండి musk గారు
@AgasthyaDharmendra
@AgasthyaDharmendra 3 месяца назад
*అతి తెలివి సైనీడ్ కన్నాః ప్రమాదం తెలుసుకో NaSa & 🎉*
@zeeyesor9445
@zeeyesor9445 3 месяца назад
అక్కడ ఇంకో అమ్మాయి undiga ఆమెను కిందికి pampandi సునీత విలియమ్స్ ఆమె ప్లేస్ లో ఉంటుంది
@saidurgaalekhyakokkirala2335
@saidurgaalekhyakokkirala2335 2 месяца назад
Y aa ammayi matram manishi kadha thanaki emi ayina meeku pattadha
@raanichowdhary7867f
@raanichowdhary7867f 3 месяца назад
సూపర్ ఇండియన్ ఉమెన్,save God pls
@mdyaseen2019
@mdyaseen2019 2 месяца назад
Both astronauts will returñ safely either by boeing or surely by Elon masks spacex.
@chinni225
@chinni225 3 месяца назад
Already pyna vere manushulu unaru ga.vallu epudu akade untara?
@padmakumari919
@padmakumari919 2 месяца назад
@@chinni225 Naku kuda same ide doubt vachindi , Vallu 9 members already akkada vunnaru kada Mari vallaku leni pranahani problem villaku enduku vundi , Mari a 9 members Ela vastharu kindaku ,ivanni na doubts
@avnreddy9463
@avnreddy9463 2 месяца назад
నాసా ఇతరులప్రాణాల తో లెక్క లేదనీ తన ఈ మెషిన్ ప్రయోగం నిర్లక్షంతెలియచేస్తోంది
@lakshmipriya4035
@lakshmipriya4035 2 месяца назад
Baba athanu ,Thanu vallu idharu shemanga Bhumi pai ravali Thandri OM Sai Ram 🙏🙏🙏,,,
@shaikbasheer2696
@shaikbasheer2696 2 месяца назад
Mottaniki tv9 ki oka manchi anchor dorikaaru anni rojulu vunchutaaro chhodali
@MumtazPilla
@MumtazPilla 3 месяца назад
Maku kalpana chawala ne gurtostunnaru 😟 eppudu bhayamga vundi 😢 vallu shemanga tirigi ravalani bhagavantunni prardinchandi andaru please🙏
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 3 месяца назад
I humbly request even masque to bring sunitha miss sunitha William God bless her
@MOONVLOGS568
@MOONVLOGS568 3 месяца назад
WHY YOU ARE SUFFERING MAN. IT IS NOT OUR PROBLEM. THAT IS US'S ISSUE. SHE SAYS SHE IS AN AMERICAN. I DON'T KNOW WHY YOU ARE INTERESTED IN THIS TOPIC.
@rdj3502
@rdj3502 3 месяца назад
India ki theeksoche antha scene kuda ledu le lite theesko
@MOONVLOGS568
@MOONVLOGS568 3 месяца назад
@@rdj3502 GOOD.
@nsk9527
@nsk9527 3 месяца назад
Buddunda asalu....a country e country antunaru it's not a one's personal picnic,it's a S&T which is required absolutely for the Development of whole world.....meru help cheyakapoyaka poina parledu be silent atleast that won't lead to a discourage for them
@vijayagayathri8247
@vijayagayathri8247 3 месяца назад
Truly , daily a lot people die right.. but this is to ban and stop nasa fully probably
@MOONVLOGS568
@MOONVLOGS568 3 месяца назад
@@nsk9527 yes, US wants to make a hole to rest of the world. What you said is correct ' hole '
@YeruvaDhamareswarreddy
@YeruvaDhamareswarreddy 3 месяца назад
మాస్క్ మామతో మన evm CM చంద్రబాబు మాట్లాడుతాడు..ఖంగారు పడకండి😂😂😂
@UPPULETIANJANEYULU
@UPPULETIANJANEYULU 2 месяца назад
Uppuleti anjaneyulu Indian ARMY 🪖🪖🪖🪖 MAJOR
@sniv4465
@sniv4465 3 месяца назад
The News presenter is excellent. He is delivering the news very well
@piridisankararao-vu7yl
@piridisankararao-vu7yl 2 месяца назад
Sir, you are saying about scientific technology but saying auspicious time or bad time. Is it correct to the part of ur speech
@gsvrao3216
@gsvrao3216 2 месяца назад
One must understand that every body have within spirit called life that after death too live with 0:16 seperate invisible body but body is ever lasting there is no need of s ympathy
@korrabhagath4382
@korrabhagath4382 2 месяца назад
అందరూ సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటూనా
@anitharekala8810
@anitharekala8810 3 месяца назад
God bless you Sunitha garu
@reshmapesvlogskuppam
@reshmapesvlogskuppam 3 месяца назад
In Jesus name amen
@madhuriseeram
@madhuriseeram 3 месяца назад
Please reduce background music. The music is terrible. 😰
@k.jagadish2916
@k.jagadish2916 3 месяца назад
INS lo unnantha varaku em kaadhu ra babu... Akada unani days salary istaru...Thana monthly salary ne ooha ki kuda andhadhu...meru mee uru veshalu..karmara babu
@mahaboobali9350
@mahaboobali9350 2 месяца назад
సునీత విలియమ్స్ మరియు ఇంకొకరు భూమి పైకి సురక్షితంగా ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని రావాలని కోరుకుంటున్నాం
@ksdnsdkumar1375
@ksdnsdkumar1375 3 месяца назад
Compared to being stuck in an elevator, being stuck in space is so much better.
@kusumamanavuriruchulu9466
@kusumamanavuriruchulu9466 3 месяца назад
Nasa yeppudu elane chesthundhi vallaki prayogalu mathrame important pranalu kaadhu Kalpana chawla garini kuda elane jarigindhi
@rak1576
@rak1576 3 месяца назад
God please save sunitha williams and others
@truedesi3839
@truedesi3839 3 месяца назад
They better return in Space X rather than Starliner. God bless them all. Thx.
@narshimulunarashimulu
@narshimulunarashimulu 2 месяца назад
ముహూర్తం ఏంట్రా ఏం మాట్లాడు తున్నావు 🇮🇳👍 జై భారత్
@NagarajuAkula-zk3tu
@NagarajuAkula-zk3tu 3 месяца назад
ఇలాంటి మస్క్ సహాయం ఏంటి వాన్ని పూర్తి పబ్లిసిటీలో పెట్టకండి అది అందరి బాధ్యత
@uhv13
@uhv13 3 месяца назад
Jagan ni pampeyandi pidaa potundi AP ki
@bokkasateeshbabu4265
@bokkasateeshbabu4265 3 месяца назад
చెప్పేది సూటిగా చెప్పొచ్చు కదా..ఈ extra background anduku మధ్యలో
@prakashk1768
@prakashk1768 3 месяца назад
మోది అనుకుంటే,,అన్ని సాధ్యం,ఎన్ని war లు, అపినాడు,,
@kumarct6941
@kumarct6941 3 месяца назад
Can’t believe this kind of narration from TV9 😅😂 what happened to that overacting anchor who gives narration 😅🤪😆🤣😂
@AWS-DevOps-Win-Linux-CCNA-ESXi
@AWS-DevOps-Win-Linux-CCNA-ESXi 3 месяца назад
Meeru cheppedi ventunte, indulo NASA kutra undemo anipistundi!
@adiaditya5914
@adiaditya5914 2 месяца назад
sambala vellakunda, tirigiravali ani pray chestunna
@KISHOREKUMAR-yb9ur
@KISHOREKUMAR-yb9ur 2 месяца назад
Your voice is very low sir , bgm sound is correctly coming . Plz make over that
@someswararao7025
@someswararao7025 3 месяца назад
బాబు గారు తీసుకొస్తారు.... అనుభవం ఎక్కువ
@nithya.b7048
@nithya.b7048 3 месяца назад
😅😅😅😅
@AjithKumar-zd5vm
@AjithKumar-zd5vm 2 месяца назад
Mask sir meera kapadali
@gsvrao3216
@gsvrao3216 2 месяца назад
It is advised to nasa that expriments on why d eath
Далее
Офицер, я всё объясню
01:00
Просмотров 3,8 млн
ISS Tour: Kitchen, Bedrooms & The Latrine
8:42
Просмотров 12 млн
Офицер, я всё объясню
01:00
Просмотров 3,8 млн