Sister video super but.evi only 2 acer lopu farmers kay.5 and abow farmers ke paniki rav. because one day lo oxe tho itay 5 acers cultivate cheya vachu. veti tho 1 acer chesay lo pu raithu alsipotadu hands pi chest pi weight paditadi.d daily rain padindi anuko machine feild lo paniki radu.gaddi akkuvai panta karab itadi.veti desel karchu lo gaddi techukuni mana ఏడ్లా tho వ్యవసాయం cheasty super anda lo vana lo pani cheastai. plz 3 acer la kanna akkuva bumi unty ఎడ్లు best.s special ga పత్తి రైతు ల కీ.
Sir, I'm and my village young farmers. Adlanu year motham mepadam, mavala kani pani. So here very using power weeder for intercultivation and cultivating vegetables. 7 years ga memu use chesthunamu. Alavatu padi poyamu. We are leaving in town and my land are in my village. My land is 7km way from my home.
@@kishoreyadav4556 ప్రతీ రైతు ఎడ్లు maitain చెయ్యలేడు... ఒక వేళ ఎడ్లు బాడుగకు పిలిస్తే వాడు టైం కి hand ఇస్తాడు.... ఒక వేళ వచ్చినా నేల గట్టిగా ఉంది లేదా తడి గా ఉంది అని కథలు చెపుతాడు (ఎడ్లు మాట్లాడలేవు కదా)... పనిచేసే కూలీలు దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారు.... మెషిన్స్ లేకపోతే రైతు బ్రతకలేడు....
Sister many many machines are coming in to youtube channels but launguvage is problem for telugu pupil please translate into our Telugu launguvage with owners permission plese try
చాలా బాగా explain చేశారు Kisan craft 200p Petrol power weeder nenu తీసుకోవాలనుకుంటే ఎలా వుంటుందో తెలుపగలరు లేదా 50000/- రూపాయల వరకు ఏదైనా మంచి పవర్ వీడర్ నాకు sujjest చేయగలరు
Sir, im not a seller. Brush cutter are available in every district. Search in justdail app as " brush cutter dealers in Kadapa" u will get contact number of dealers in Kadapa.price will be around 15,000 to 18,000
మీయొక్క వీడియో బాగుంది కానీ రైతులకు కావాల్సింది అడ్రస్సు రేటు ఎక్కడ దొరుకుతుంది ఒక ఫోన్ కాల్ డెలివరీ కావలెను రైతుల సహాయం చేయాలంటే రేటు మీ అడ్రసు ఇవ్వండి బ్రదర్ 4Hp.5HP,6 HP రేట్లు కూడా చేయండి, రైతుకు cost ముఖ్యం ముందు మీరు cost చెప్పి ఆ తర్వాత పరికరాన్ని పరిచయం చేయండి పరికరము ఎక్కడ దొరుకుతుంది ఎలా కొనాలి మీయొక్క ఫోన్ నెంబరు పూర్తిగా వివరాలు ఒకటికి రెండుసార్లు చెప్పండి
Sir, nenu oka raithu nee. Mee dhagara lo ni dealers contact number naku yalavathundi. Cost depending up on company, type of power weeder, diesel or petrol etc... And year by year cost change's. So how can I tell u correct rate. This machine are available all over our telugu state. Ask ur AO sir. Where is our nearest power weeder dealers.
అమ్మ తల్లి. న్యూస్ లాగా కాకుండా మాములుగా చెప్పు.మీరు మాట్లాడే విధానంల చెప్పు సరిపోతుంది. అమ్మాయి ని పెట్టి చేయడం నచ్చలేదు. అమ్మాయి కోసం చూస్తారు అని చూస్తున్నారు. &అమ్మాయికి చున్నీ వేయండి.దయచేసి. మగ వాళ్ళు చెప్పినా వింటారు.మీరు చెప్పే విడియో లో విషయం ఉండాలి.అంతే గాని మీ ఆలోచన విధానం తప్పు.