Тёмный

EXPOSED!! DARK REALITY OF REFIND OILS | Kranthi Vlogger 

Kranthi Vlogger
Подписаться 1,3 млн
Просмотров 456 тыс.
50% 1

EXPOSED!! DARK REALITY OF REFIND OILS | Kranthi Vlogger
Content Is KING Script Writing Course - kranthivlogger...
Video Editing Mastery Course :
Book Your Seat Here : bit.ly/3YaiiRS
**Social media links**
✓ Subscribe to my channel :bit.ly/2ZdsUTM
✓ Facebook Page : bit.ly/2LCy3fO
✓ Follow me on Instagram : bit.ly/2X1m3tG
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Развлечения

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 774   
@SrinucharySrinuchary
@SrinucharySrinuchary 8 месяцев назад
బ్రో నువ్వు చెప్పేది నిజం కాని ఈ గేమ్ ఆడండి ఆ ఆగేమ్ ఆడండి అని చేప్పేది నచ్చలేదు అవి లేకుండా చెప్పు 🙏🙏🙏🙏
@SanthoshS-hy2ee
@SanthoshS-hy2ee 9 месяцев назад
ఇన్ని నీతులు చెప్పే మీరు మధ్యలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం ఏంటో అర్థం కావటం లేదు దీన్ని ఎలా సమర్థించుకుంటారు చూడాలని ఉంది ఒక video చేయండి. బ్రో
@NakshatraDelightkalluru
@NakshatraDelightkalluru 9 месяцев назад
ఒక యూట్యూబర్ అయిన నీకే ఇంత తెలిసి చెప్తున్నావు మరి మన దేశంలో ఉన్న IAS లు IPS లకి ఎంత తెలిసి ఉండాలి ప్రజల ప్రాణాలతో ఆయిల్ కంపెనీలు ఆడుకుంటుంటే ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి
@SureshkumarSureshkumar-e3j
@SureshkumarSureshkumar-e3j 6 месяцев назад
Oial Company Closed Cheyyali❤❤❤❤❤
@divya1aravind2
@divya1aravind2 5 месяцев назад
ఆయిల్ మాఫియా చాలా బలమైనది
@divya1aravind2
@divya1aravind2 5 месяцев назад
కుమ్మక్కు అవుతున్నాయి
@swethacandy728
@swethacandy728 Месяц назад
Thats called business anta patinchukune govt eh ite India epduo bagupadedhi kada brother
@sansithaenterprises6083
@sansithaenterprises6083 14 часов назад
Sir. Mana దేశ pragati 30% oils meede run అవుతున్నాయని meeku telusa?
@HanishMurla
@HanishMurla 9 месяцев назад
నువ్వుల నూనె, పొద్దుతిరుగుడు నూనె , అనూసుల నూనె చాలా మంచిది సార్,మా ఏజెన్సీ ఏరియాలో వాటినే వాడుతారు
@ALONE_____181
@ALONE_____181 7 месяцев назад
Okay 👍
@munny530
@munny530 6 месяцев назад
Kalthi annitilo pure aithe kg 40untundi
@dasariabhishek3120
@dasariabhishek3120 9 месяцев назад
చాలా థాంక్స్ అన్నా కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్. ఇంతకీ మీ ఇంట్లో ఏ నూనె వాడేవారు? ఇప్పుడు ఏ నూనె వాడుతున్నారు? చెప్పలేదే
@hanumahadwi9346
@hanumahadwi9346 7 месяцев назад
నీ వీడియో చూశాక నేను క్రమంగా , చనిపోతున్నట్లు అనిపిస్తోంది....😢 వెంటనే బయట బజ్జీలు తినటం మానేస్తా.
@Lucky_Tez
@Lucky_Tez 9 месяцев назад
సిద్ధార్త్ సినిమా "వదలడు" లో చాలా క్లియర్ గా చూపించాడు.. ఆయిల్, వాటర్, బ్రెడ్, ఇంకా చాలా ఉన్నాయి అవి అన్ని ఎలా కలుషితం చేశారో చాలా క్లియర్ గా చూపించాడు ఆ సినిమా లో.. నీ వీడియో కూడా చాలా బాగా explain చేశారు బ్రో..👏👏
@creativekishore
@creativekishore 6 месяцев назад
నిజం మిత్రమా , కానీ మన వాళ్ళు అంత మంచి విషలను , ఒక వినోదం కోసం చూస్తూ , చూసి వదిలేస్తున్నారు , కొంచం శ్రద్ధ పెడితే ఎవరి ఆరోగ్యం వల్లే కాపాడు కున్నవల్లువుతరు
@prashanthkumar8079
@prashanthkumar8079 9 месяцев назад
500 ml refined oil 80/- 500 ml cold pressed oil 270/- Andaru afford cheyaleru
@Fridaytimepass
@Fridaytimepass 9 месяцев назад
Cold pressed oil is 230 per litre bro oil mill is located in shankarpally
@saiche9191
@saiche9191 9 месяцев назад
@@Fridaytimepass ekkada bro
@priyanandyala
@priyanandyala 9 месяцев назад
Correctly said common people cannot afford cold pressed oils
@akkisettivvsatyanarayana6822
@akkisettivvsatyanarayana6822 8 месяцев назад
ఖరీదు ఎక్కువైనా పర్లేదు, తక్కువ తక్కువ వాడండి అమ్మ...నా wife కి నువ్వుల నూనే వాడమని డబ్బులు ఇస్తాను. ఆ పెంటది refiened ఆయిల్ కొంటాది. ఎందుకంటే గిన్నెలు జిడ్డు పట్టవంట. చెత్త ముండ 😂😂😂😂
@SRCREATIONZ036
@SRCREATIONZ036 8 месяцев назад
Hospital lo join ayyaka hospital karchulu afford cheyyochantara ?
@ravurisrinivasravurisriniv2479
@ravurisrinivasravurisriniv2479 9 месяцев назад
బ్రో నువ్వు చెప్పిన ఐటమ్స్ తో పాటు అవిసె గింజల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవైలబుల్ గా ఉంటాయి అది కూడా చెప్పి ఉండాల్సింది వెరీ నైస్ వీడియో
@lingampallysrikanthreddy9674
@lingampallysrikanthreddy9674 9 месяцев назад
Flax seeds ani chepindu kadha
@vijaypspk6503
@vijaypspk6503 9 месяцев назад
Flax seeds bro😂😂
@fezforever7083
@fezforever7083 9 месяцев назад
Rice brand oil (vestige) super untadhi vaadandi guyz
@tonyraj5821
@tonyraj5821 9 месяцев назад
​@@fezforever7083ne bonda ra... addagadidha.... Refined oils manchivi kavu ani mothukuntunte...rice bran antaventi...oh meru rice bran oils ammutara...donga na dash ga
@fezforever7083
@fezforever7083 9 месяцев назад
@@tonyraj5821 adem ledu ra ayya bagundhi ani cheptunna
@sawariyatratelugu9019
@sawariyatratelugu9019 9 месяцев назад
E video ki freedom oil ad Vachindhi
@killer__nag
@killer__nag 4 месяца назад
😂
@mahimahimahi4974
@mahimahimahi4974 9 месяцев назад
మనం నివసించే ప్రాంతానికి 200 km వాతావరణములో పాండే పంటలే మన శరీరానికి ఆరోగ్యం అని ఆయుర్వేదం. 25 అడుగులలో నీరు మాత్రమే ఇమ్యునిటి అండ్ హెల్త్ అని ఆయుర్వేదం
@ssvlogger5699
@ssvlogger5699 9 месяцев назад
Bro nuvu cheppe di information kosame kani ni videos chusthe yekuva Kalam brathakam Edina sare always loved your videos💕
@Ramu_Bava
@Ramu_Bava 9 месяцев назад
TIK TOK IS NOTHING BUT SCIENCE 😂😂😂😂😂
@ms_madhu_vlogs
@ms_madhu_vlogs 8 месяцев назад
#Mundu chapali kada bro 😅 అవన్నీ మాకు తెలియదు మాకు తెలిసినవి పామాయిల్ మాత్రమే 😅 low cost oil 😢
@ramasrama1981
@ramasrama1981 9 месяцев назад
నిజంగా సూపర్ బ్రో మన డాక్టర్స్ హార్ట్ ఎటాక్ రావడానికి ఏవేవో కారణాలు చెప్తారు ఈ కుకింగ్ ఆయిల్స్ గాని వాటర్ బాటిల్స్ గురించి గాని మిగతా ఆహారపు అలవాట్లు గురించి గానీ ఏమీ చెప్పరు ఎంతసేపు మీ తాత బొమ్మ మీ నాన్నకు ఉందా మీ పక్కింట్లో ఉందా అని చెప్పేసి అడుగుతారు ఏ రోగం వచ్చిన
@sangasaniramesh8799
@sangasaniramesh8799 9 месяцев назад
Hats off for your responsibility upon society bro
@dineshkumar-xf7jq
@dineshkumar-xf7jq 9 месяцев назад
#oils kanna మీరు support చేసిన #Pari match app more dangerous
@Mee.Godavari.abbay..
@Mee.Godavari.abbay.. 2 месяца назад
Nuv enni cheppav.. Vere option kuda cheppu.. Ledu muskoni..nuv RU-vid lo niku bane vastay money pora
@itsme1480
@itsme1480 9 месяцев назад
One of the best video in recent times from Kranthi anna 🔥🔥
@dr.ramakrishna5815
@dr.ramakrishna5815 9 месяцев назад
Arey carcinogen anedi substance kadu,a substance which causes cancer is called carcinogen,chat gpt ni bagane vadukunav anna,kani telsi teliyani knowledge toh enduku pedtaru video janalani haula lepadaniki,Rey anni disease neeku telusa nuvuuu emana study chesava,istam vochinattu edante adi pedtaru,ante cold press oil toh rava nee chetana,motham Google.
@vamshireddy5626
@vamshireddy5626 9 месяцев назад
Bro. ఆహరం తినడం వల్ల నష్టాలేంటి. ఇంకా pass పోవడం వల్ల దొడ్డికి పోవడం వల్ల నష్టాలేంటి అనే వీడియో కూడా చెయ్ బ్రో.
@quetcat4840
@quetcat4840 9 месяцев назад
యూస్ లెస్ ఫెలో నిజాలు మీకు నచ్చవు ra లుచగాళ్ళకి
@sujanjagadam9307
@sujanjagadam9307 9 месяцев назад
Ne notlo potha DHA nuvvu chepdhu gani nastaleato
@rajumuppidi1990
@rajumuppidi1990 9 месяцев назад
అది యాపారం అన్న, నువ్వు ఎంత చెప్పినా విని వదిలేస్తారు మళ్ళీ మామూలే
@ViVAiTE
@ViVAiTE 9 месяцев назад
This will reach maximum number Kranthi Great efforts and my best wishes
@S-kr7ed
@S-kr7ed 9 месяцев назад
'Prajakeeya ಪ್ರಜಾಕೀಯ (ಪ್ರಣಾಳಿಕೆ)"9" ಶಿಫಾರಸ್ಸು orders'block chain technology sign to (my)own responsibility of the nation BJP ,Congress ,ex.. everyone take signature in the peper, before voting ,, .(don't take 2000 money, another items) and don't forgot signature paper {Because we are giving (tax) salary to gov't employees}
@S-kr7ed
@S-kr7ed 9 месяцев назад
'Prajakeeya ಪ್ರಜಾಕೀಯ (ಪ್ರಣಾಳಿಕೆ)"9" ಶಿಫಾರಸ್ಸು orders'block chain technology sign to (my)own responsibility of the nation BJP ,Congress ,ex.. everyone take signature in the peper, before voting ,, .(don't take 2000 money, another items) and don't forgot signature paper {Because we are giving (tax) salary to gov't employees}
@creativekishore
@creativekishore 6 месяцев назад
నిజంగా అద్భుతం , ❤️‍🔥 బ్రో నా వయస్సు 22 నాకు గ్యాస్ ట్రబుల్ బాగా , తరుచూ వస్తుంది , డాక్టర్స్ , నాకు ఇలా తరుచూ వస్తుంటే నువ్వు మసాలా ఎక్కువ ఉన్న ఆహరం తుకుంటావ అని అడిగేవారు , ఒక డాక్టర్ మాత్రం నూనె తక్కువ వాడండి అని చెప్పారు , దానికి ఉదాహరణ చెప్పాడు , ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి చేరాలి అని కోరుకుంటున్న❤️‍🔥🤗🫂
@vamshikishor4803
@vamshikishor4803 9 месяцев назад
Reservation System Meedha Oka Video Cheyy anna
@Yogananndmartialaarts19
@Yogananndmartialaarts19 9 месяцев назад
Super andi చాలా బాగా చెప్పారు చాలా విలువైన సమాచారం ఇచ్చారు, కాని Cold press oil మిషన్ వేరేగా ఉంటుంది అది అందుబాటులో లేక మీరు గానుగలు చూపించారు ఏదైనా అందరికీ చాలా మంచి సమాచారం thank you
@dondapatijessy2156
@dondapatijessy2156 9 месяцев назад
Hi Anna Your videos never get bored 😍
@satieshsatiesh3129
@satieshsatiesh3129 9 месяцев назад
Hiiii
@Sudheer18
@Sudheer18 9 месяцев назад
Nuvvem oil use chesthavooo chepthe ni subscribers antha adhe use chestham. Nuv okkadive bagunte saripodhuga ni videos chudadaniki mem kuda bagundali ga😁😁😁
@subrahmanyakattamuri
@subrahmanyakattamuri 9 месяцев назад
మేము ప్రతి ఏటా వేసవి లో అవకాయ మరియు మగాయి పచడులు పెట్టుకుంటాము.... Groundnut cold pressed oil(మా గోదావరి వైపు పప్పు నునే అని పిలుస్తాము) తో ఆ పచ్చడి పెడతాము... చాలా రుచిగా ఉంటుంది.. మరియు ఆరోగ్యం కూడా వస్తుంది.... మా ఇంటి దగ్గరలో ఒక mill ఉంది... ఆ mill owner ఈ వీడియో లో చూపించిన విధంగా తయ్యారు చేస్తాడు
@RamaSarmaSVS
@RamaSarmaSVS 7 месяцев назад
Pappy nune ante Nuvvu pappy nune; Ante Gingelly oil. anthe kani Ground nut oil kadu ; Avakaya, Magaya Nuvvula nune tohone pedataru kitchen kanukkondi
@tejentertainmentvideos7581
@tejentertainmentvideos7581 5 месяцев назад
Cold pressed oil ante ganuhgu nune ha
@mahendarthammanaveni9002
@mahendarthammanaveni9002 14 дней назад
Yes​@@tejentertainmentvideos7581
@annabelle6324
@annabelle6324 9 месяцев назад
మనమేమో ఇదే పెద్ద ఆయిల్ ఇదే మంచి ఆయిల్ ఇదే రాడ్డు వెయ్యని ఆయిల్ ఇదే మనకి ఆహ్లాదకరమైన ఆయిల్ అని వాడేస్తున్నాం కాని ... ఇదే పెద్ద బొక్క అని ఇప్పుడే అర్థం అయ్యింది .
@MkSai-w6d
@MkSai-w6d 9 месяцев назад
Future lo cinema indrustry ఎలా ఉంటుందో ఒక video చేయండీ అన్న
@rainahemanth
@rainahemanth 9 месяцев назад
Refined oil lo cholesterol 0% but chemicals 100% but cold pressed oil lo cholesterol 100% but chemicals 0% ela chusina oil is not safe either Refined or cold pressed na suggestion enti ante Ghee is best cost ekkuva unna cholesterol and chemicals undav kabbati
@tejentertainmentvideos7581
@tejentertainmentvideos7581 5 месяцев назад
Final ga edhi vadili takuva risk
@palivelakoushik5226
@palivelakoushik5226 9 месяцев назад
Anduka bro nanu Google motham search chasi 7 days ke ltr oil vadhitha andhulo ganuga nuna nuvvula nuna 200grms varuchnga nuna 200grms pamoil 200grms coconut oil 200grms gee 200grms vudala chusukunta denivala health problem radhu Ani doctor kuda chaputunaru oils appudu change chasthu vundali continue okka oil vadakudadhu andhuka Ela ga chasthamu
@aaaaaaaaaaa2085
@aaaaaaaaaaa2085 9 месяцев назад
Make a vedio on vestige products
@SJaswanth03
@SJaswanth03 9 месяцев назад
Meeru A oil use chetsharu bro for cooking 🤔
@anunaiduvanga5251
@anunaiduvanga5251 9 месяцев назад
nice explanation bro, love marrige VS arrange marrige oka vedio cheayndi pros and cons explain chestuu, lenghty vedio iena parledu, meku reach kuda vastadi , thank you
@krishnabhushan3878
@krishnabhushan3878 9 месяцев назад
Bro, pls explain about mobile towers and its impact on adults, child if we live very close to it 🙏
@jaswanthssmb6916
@jaswanthssmb6916 9 месяцев назад
Ee video EDITING Bagundhi #kranthivlogger bro 👌🏻
@srinusrinivas7880
@srinusrinivas7880 7 месяцев назад
Oil Impartent, Quality Fresh oil Good Health
@vishnuvardhan7204
@vishnuvardhan7204 9 месяцев назад
Government em chesthandi brother Idi health ki manchidi kadu
@ideasirji2048
@ideasirji2048 9 месяцев назад
Yemaindhi bro, Thumbnail updated kgf yash to sam
@Kalki-may-9th
@Kalki-may-9th 9 месяцев назад
Mari meeru ae oil use chesthunnaru bayya😮
@rameshbabukoppuravuri5576
@rameshbabukoppuravuri5576 9 месяцев назад
Hi.. Please make one more video such that types of cold pressed oils life span and machines now available using at home... I hope you understood.... I am promising that from next week onwards I will use only groundnut oil only
@techienarayan4927
@techienarayan4927 2 месяца назад
Adi kooda chemical based eh
@24bit192khtz
@24bit192khtz 9 месяцев назад
Very good video based on good amount research. You almost covered right points. I stopped using refined oils almost a decade ago. It is always better to use cold pressed oils.
@cutebot5504
@cutebot5504 9 месяцев назад
IT? COLD PRESSED OIL?
@24bit192khtz
@24bit192khtz 9 месяцев назад
@@cutebot5504 It, not IT... typo
@subbusubbu7726
@subbusubbu7726 9 месяцев назад
Can u suggest a brand which is better and useful
@Sklatheefpasha
@Sklatheefpasha 9 месяцев назад
హాయ్ బ్రో మీరు చెప్పింది 100% కరెక్ట్ నేను గత ఐదు సంవత్సరాల నుండి గానుగ నూనెలు తయారు చేస్తున్నాము మీరు చెప్పేది 100% నిజమే కానీ వాడకం చాలా తక్కువగా ఉంది మీలాంటి వాళ్ళు ఇలాంటి వీడియో చేసి పెట్టాలని కోరుకుంటున్నాను❤
@ashokthandra827
@ashokthandra827 7 месяцев назад
1Lt ఎంత అన్న, గానుగ నూనె నాకు కావాలి
@Sklatheefpasha
@Sklatheefpasha 7 месяцев назад
350/- lt
@mahendarthammanaveni9002
@mahendarthammanaveni9002 14 дней назад
Manchidani telisinappatiki Price pettaleka vaduthaleru ​@@Sklatheefpasha
@sudhir4321
@sudhir4321 9 месяцев назад
"ఏక ధాటిగా" కాదు "ఏక కంఠంతో" అంటే కరెక్ట్ గా ఉంటుంది...
@minuteindiA573
@minuteindiA573 9 месяцев назад
Inni bads unnapadu government atulu piktundha
@mattaanand2007
@mattaanand2007 9 месяцев назад
Hi Kranthi bro i appreciate your efforts but my suggestion is that in olden days most of the oils are effortable but as a common man we can't effort it bro please suggest a reasonable price and effortable oils bro for cooking if not i my self will continue with same old palm oil (brand less) I'm just shared my view please don't mind
@ssnidiganti7384
@ssnidiganti7384 9 месяцев назад
Earlier we don't eat much friend foods in old days
@diadietplan2024
@diadietplan2024 9 месяцев назад
Anna heart problems vasthay ayye karchu life Anna...
@tonyraj5821
@tonyraj5821 9 месяцев назад
Branded battalu... iPhone...costly laptop..badhulu adhe karchu thine food medha pedithe...rogam vachinanka hospital lo ayye karchulu thapputhay...but phir bhi.. Me kosam solution entante....me inti dagarlo ganuga nuune these machines unna shops ki velli konandi
@mattaanand2007
@mattaanand2007 9 месяцев назад
Good idea bro ​@@tonyraj5821
@Shailushanvi508
@Shailushanvi508 8 месяцев назад
Ghee or ganuga oil . don't worry about cost decrease the heavy oil usage in cooking may be it will save your money
@cherryt6853
@cherryt6853 9 месяцев назад
Mana Desam lo chala departments vunnayi avi enduku pani chestayo telidyadu. Valaki salaries bokka. Govt chusi chudanattu vundatam. Manthina Satyanarayana input correct. Oil anedhi vadakudadhu emo 😒 Villages side groundnut oil, gingelly oil , sunflower oil direct ga farmer daggara konadam best. Thanks for the info
@vaikuntamgentyala
@vaikuntamgentyala 9 месяцев назад
మీరు ఎక్కడ చదివారు. లేక మీరు శాస్త్ర విత్తనా? మీరు చెప్పి విషయం లో మీ పరిజ్ఞాం ఎంత ? ప్రజలను ఎందుకు ఆయో మయంలో పడే స్తున్నారు. మీ ఉద్దేశం ఏమిటి ఇది విషయం అయినప్పుడు ప్రభుత్వానికి చెప్పచ్చుగా
@venkateshoruganti-h3r
@venkateshoruganti-h3r 7 месяцев назад
అన్నయ్య!! నువ్వు చెప్తుంటే భయమేస్తుంది 😲 thanks for you...😢
@Mtnr_movie_makers
@Mtnr_movie_makers 6 месяцев назад
Bayya mi intlo am Oil use chesthunnaro thelusukovacha?
@poornachandrachintha
@poornachandrachintha 9 месяцев назад
How are you brother and how was your health and thanks for the information contained video's 😊😊😊😊
@guggillashantiraju955
@guggillashantiraju955 8 месяцев назад
Rcm physically refined oil best... ... 15 years నుండి use చేస్తున్న
@gandikotanagendrababu8624
@gandikotanagendrababu8624 6 месяцев назад
నువ్వు చెప్పిన వాటిల్లో కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు వున్నాయి. మీకు ఆయిల్ గురించి పూర్తి అవగాహన లేకపోవడం వల్లనే...
@hemanthkumar-gx2jn
@hemanthkumar-gx2jn 9 месяцев назад
worthu varma worthu...champesaav varma information tho champesaav.........nee dedication ki,nee research ki,nee videos ki - take a bow #AllTheBest #RoadTo2M #KranthiVlogger
@believer2789
@believer2789 9 месяцев назад
E refined oils danger aina Sare vati vadaka thagginchadam chala kastam kada anna, it's my own opinion😢
@chirushravs7399
@chirushravs7399 9 месяцев назад
ఇలాంటి మంచి వీడియో లలో మోసపోయే pari match లాంటి ఆన్లైన్ గేమ్ లను ప్రోత్సహించడం మంచిది కాదు.వాటి వల్ల చాలా మంది వాళ్ళ కుటుంబాలకి ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది.plz don't encourage
@raghavak575
@raghavak575 8 месяцев назад
మీరు మంచి చెపితే వెంటనే డాక్టర్స్ మాఫియా వచ్చి ఎవరు చెప్పింది refined oil చాలా మంచిది అని advertise కూడా చేస్తారు. మన దేశం దౌర్భాగ్యం ఏంటంటే డాక్టర్స్ కి కూడ తెలుసు refined oils ప్రమాదకరం అని, వాళ్లు కూడా వాడరు, just డబ్బులు కోసం companies కి అమ్ముడు పోయి చెడును కూడా మంచిగా చెప్పి ప్రజల జీవితాలతో ఆడుకుంటారు ఈ business డాక్టర్స్
@kishkish1105
@kishkish1105 9 месяцев назад
Horlicks కోసం కూడా video చేయండి అన్న
@diadietplan2024
@diadietplan2024 9 месяцев назад
Anna, yedhu gaanuga oils vaadalanna, coldpressed antay machine tho thippesthunnaranna, ee process lo kooda free radicals generate avuthaayi, ivi cancer kaarakaalu koodanu, vedhavadhi...
@hema7567
@hema7567 9 месяцев назад
Good information brother.... We are using cold pressed groundnut oil. Purchased from prakruthivanam
@laxmanpilli7558
@laxmanpilli7558 6 месяцев назад
అన్న ఈసారి వీడియో ఫేక్ అని అనిపించిన ప్రతి దాని మీద వీడియో చేస్తున్నావ్ ఈసారి మాత్రం నువ్వు చెప్పే ఫేక్ గేమింగ్ యాప్స్ గురించి కూడా ఒక వీడియో చేయండి
@Roopa317
@Roopa317 9 месяцев назад
This is the best video bro…cold pressed oil konchem cost yekkuva iyna health kosam thappadhu…memu oka 1week swiggy order odhu ankunte e oil 1mnth vachidhi …ela alochinchi memu past 6months nundi cold pressed oil direct velli thechukovadam start chesam…family mem ki chepthe ardamkaadhu …elanti video chupisthe ardamaidhi…possible ayinantha varku video share chestha❤️
@nagamaninagamani6119
@nagamaninagamani6119 7 месяцев назад
Akkada konnaru Andi cold pressed oil
@tejentertainmentvideos7581
@tejentertainmentvideos7581 5 месяцев назад
Me side 1litre entha price bro​@@nagamaninagamani6119
@hkkrishna7796
@hkkrishna7796 4 месяца назад
#Morning video చేసి night ki బయటకి వెళ్ళి బజ్జీలు తిను 😅
@sudhakarg2256
@sudhakarg2256 8 месяцев назад
బ్రో నువ్వు బాగా చెప్పావు ఇంత వరకూ ఈ విషయం ఇప్పటి వరకు మాకు తెలియదు ఈ రోజు మాకు మంచి విషయం చెప్పారు ❤
@bhushanraob4512
@bhushanraob4512 9 месяцев назад
ఇలా ఉన్నపుడు ,వాటికి సేల్స్ కి కార్టఫికెట్ ఎల ఇస్తున్నారు,
@sahithichintalapati4597
@sahithichintalapati4597 9 месяцев назад
Always waiting for your video anna
@NSediting2058
@NSediting2058 6 месяцев назад
రైస్ బ్రాండ్ ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ రెండిట్లో ఇది బెస్ట్
@bhavaninarayanabhavanichou2661
@bhavaninarayanabhavanichou2661 7 месяцев назад
Chaala neet ga clear ga explain chesharu broh..tq🎉
@kakabalu2147
@kakabalu2147 4 дня назад
క్రాంతి గారు మీరేం ఆయిల్ వాడతారు, మాకు చెప్పండి. ఫాలో అవుతాం
@Lasyajeevanvlogs
@Lasyajeevanvlogs 9 месяцев назад
great video s chestharu anna miru
@koduruvenkatanarayanareddy1500
@koduruvenkatanarayanareddy1500 9 месяцев назад
Ma intlo sanke oil (pamu oil )vadutham bro Oil in Telugu and Mee intlo which oil is ued Suridu oil (sun flower oil) Palli oil ( groundnut oil ) Sanke oil (pamu oil) Bangrau oil (gold refined oil )
@RajKumar-kk7xb
@RajKumar-kk7xb 9 месяцев назад
😂
@Prasad06840
@Prasad06840 9 месяцев назад
Neeku chanel undhi Nuv ila prathi daani pyna Kalthi ani vedioes teste last ki 2025 varaku 300-400 vedioes Aytay.. Tinatanki tindileka tinte Nuv vedioes Lo chepinatu Em aytado ani bypadthu 2026 ki manushulu Evaru undaru Ni chanel ki likes shares raavu Ni ishtam
@bhaskarpaanja908
@bhaskarpaanja908 9 месяцев назад
#Q2KV Shoulder dislocation gurinchi oka video cheyandi bro please I'm begging you
@srilu888
@srilu888 9 месяцев назад
Kranthi Garu mari mee intlo emi oil use chesthunnaru😂😂😂
@kranthikumar9225
@kranthikumar9225 7 месяцев назад
Super cheppav anna,.inthalanna yevaru cheppaleru...bye to bye...my name is also kranthi kumar
@sagarmudhiraj5341
@sagarmudhiraj5341 9 месяцев назад
Kranthi Anna meeru eppude video chesinappudu chala interesting anipesundi ANNA,,🙏🙏
@PN-eg4fb
@PN-eg4fb 9 месяцев назад
ఏంటి క్రాంతి అన్ని కల్తీనే అంటున్నావ్ మరి ఏం తిని బతకాలి నువ్వేం తింటున్నావో అదైనా చెప్పు మేము కూడా అవే తినే బ్రతుకుతాం
@saikishan3046
@saikishan3046 9 месяцев назад
Annitikanna India lo ekkuva use chesey oil is "PALM OIL" bro
@embadimahesh7924
@embadimahesh7924 9 месяцев назад
Especially street foods lo
@hanmanthubyagari455
@hanmanthubyagari455 5 месяцев назад
న్యాచురల్ కోల్డ్ ప్రెస్ గనుగా నూనేల మిల్ నుండి ఆయిల్ తీసుకోండి
@veeraganeshb
@veeraganeshb 9 месяцев назад
Anna parachute oil cooking ki vadocha, endhukante adhi 100% coconut oil kadha, vadocha?
@premattggkonda9898
@premattggkonda9898 9 месяцев назад
Ivanni vintaru kani next day shop ki velli refined oil kontaru 😂😂🤣🤣 Indians bro manam psychology anthe
@Telugu_Vlogs_Off
@Telugu_Vlogs_Off 9 месяцев назад
best enti ante cold pressed oil konukkodam but idi andariki possible kaadu, oka one or two times kontam but tarvata baddakam vachi apestam endukante all time available undav dorike place koda undavu, ade oil packet ite ekkadyna dorukutaay ade problems
@mahimahimahi4974
@mahimahimahi4974 9 месяцев назад
అన్న vestige rice oil మంచిదా ?
@NageswaraReddy19
@NageswaraReddy19 9 месяцев назад
Bayya nuvvu cheppindi chudtay body antha heat vacchaysindhi bro
@kamalb2234
@kamalb2234 8 месяцев назад
Adhi andhariki telisina visayame Proof unnaya bro Ala vunte govt endhuku vatini ban cheyaltedhu Nv with proof tho case veyi Anni ban kavali
@tanvip8968
@tanvip8968 9 месяцев назад
sir Hats of for the work done by you but sir do you really think refined oils are extracted from their original raw materials in the start actually in the process of refining petroleum you get numerous bi-products such as kerosene oil , petrol , diesel oil , etc. and one of the bi-product is mineral oil which is colorless , odorless and tasteless and the refined oil is nothing but the mineral oil with added flavor of the raw material and tint of light yellow color and sir you mentioned few diseases at the last right they are mostly caused because of mineral oil consumption sir have heard the name dalda which mostly used as a substitute to ghee sir dalda is nothing but the hydrolyzed refined oil I mean mineral oil which also cause numerous cardiovascular disease and some other diseases like autoimmune disease where our body's immune system doesn't prevent us from diseases but gets prone to the diseases
@srinivaskumarreddy120
@srinivaskumarreddy120 9 месяцев назад
Super andi. You are absolutely right💯💯💯💯💯💥💥💥💥💥🙏🙏🙏🙏🙏🙏🙏. But fools are sooo educated that they are not in a position to understand truth
@srinivaskumarreddy120
@srinivaskumarreddy120 9 месяцев назад
From where and how did u get this awareness ji🤔🤔🤔😱😱👌👌👌👌👌
@vivekanandareddy4588
@vivekanandareddy4588 9 месяцев назад
Anna can you do a video on food offers why they are not concern about this things
@RagvendarReddyPatlolla
@RagvendarReddyPatlolla 9 месяцев назад
Anna waiting for Kim mawa new video
@VenkateshPudi-q1p
@VenkateshPudi-q1p 9 месяцев назад
Tq for the good information again rising respecte kranti sir🙇❤
@navinjirra2427
@navinjirra2427 9 месяцев назад
Evi Anni cheputhunavu miku em problem kadha bro ....
@premChand-ie8os
@premChand-ie8os 9 месяцев назад
Bro thanks for information alagay best honey gurinchi kuda chaypu bro
@guntuchina6781
@guntuchina6781 9 месяцев назад
Ni dhaigia mater untha cort lo case eawiu. public city eadhuku.viewers chustha money kawala kadha
@MARHSUKOLAJAGADEESHWARI
@MARHSUKOLAJAGADEESHWARI 6 месяцев назад
Food inspector check cheyara ilaanti product market lo vachinapudi.
@Lucky-g8b
@Lucky-g8b 9 месяцев назад
Pantalu pandiche tappude mandhulu yekkuva ga use chestunnaru dhaniki solution yenti mari
@englishcakewalk8332
@englishcakewalk8332 5 месяцев назад
Your information is life-changing... however, suddenly introducing a game.... well, a little unprofessional...
@godwantstomotivateyou5457
@godwantstomotivateyou5457 9 месяцев назад
Thankyou for the best education Krathi Brother.. May God bless you more
Далее
Dark Reality Of SURROGACY | Kranthi Vlogger
15:18
Просмотров 228 тыс.
I Took An iPhone 16 From A POSTER! 😱📱 #shorts
00:18
OYUNCAK DİREKSİYON İLE ARABAYI SÜRDÜ 😱
00:16
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
DAD REVEALS MY MAGIC TRICKS 😱🤣
0:37
Просмотров 114 млн