Тёмный

Expressways in Andhra Pradesh & Telangana @heybrotelugu 

HEY BRO!
Подписаться 120 тыс.
Просмотров 498 тыс.
50% 1

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 457   
@heybrotelugu
@heybrotelugu 7 месяцев назад
ఈ expressways మీ ఊరు గుండా వెళ్తున్నాయ? 1:57 🤩😍
@mk-ov4js
@mk-ov4js 7 месяцев назад
Brother AP lo rabothunna Multi modal logistic parks ::: ekkada , vati progress enti cheppara ???? Anantapur (penukonda) and vizag areas lo Multi modal logistic parks vasthunnayi ani vinnanu ...vati updates enti ????
@ppramod9370
@ppramod9370 7 месяцев назад
Bro chittoor dt
@kondalreddy9924
@kondalreddy9924 7 месяцев назад
Qa
@hollywoodtelugumovies4247
@hollywoodtelugumovies4247 7 месяцев назад
Yes
@madhubabuongole622
@madhubabuongole622 7 месяцев назад
Land acquisition pending bro mega chaiyapivachuu
@jaggaraopatnala740
@jaggaraopatnala740 7 месяцев назад
మౌలిక వసతులు కల్పన కు వాజ్ పాయ్ గారి పాలన నుండి మాంచి శ్రద్ద పెట్టారు ఇప్పుడు పరుగులు పెట్టిస్తున్నారు వీడియో బాగుంది ధన్యవాదాలు
@adithyas17
@adithyas17 4 месяца назад
Congress vaste mottam denga pedutaru
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 4 месяца назад
Jagan did not show enough interest in such Road Infrastructure projects.
@SRISRI.4689
@SRISRI.4689 7 месяцев назад
చాలా ఉపయోగకరమైన వీడియో చేశారు 100% మీరు చెప్పింది అంతా కరెక్ట్ మిత్రమా
@BalagangadharKovilakar
@BalagangadharKovilakar 2 месяца назад
Super
@MaheshK-zb6px
@MaheshK-zb6px 7 месяцев назад
జై నితిన్ గడ్కరి❤❤❤❤ జై మోడీజీ🎉🎉🎉🎉🎉 జై BJP🎉🎉🎉 జై హింద్❤❤❤❤❤
@vigneshwarreddy9762
@vigneshwarreddy9762 3 месяца назад
But BJP is not getting votes in Andhra..We should vote BJP 🚩🚩
@powerstarnaidu5571
@powerstarnaidu5571 7 месяцев назад
గుడ్ న్యూస్, భారత్ అభివృద్ధి జై భారత్ జై హిందీ ❤
@humungous09
@humungous09 7 месяцев назад
Express ways వల్ల ఆర్థికాభివృద్ధి త్వరితగతిన జరుగుతుంది. ప్రజలు సంపన్నులు అవుతారు. దేశం నిజంగానే అభివృద్ధి చెందుతోంది. భారత్ లోనే ఉన్నామా అనేవిధంగా అభివృద్ధి జరుగుతోంది. అంతా భగవంతుడి దయ. జై శ్రీరామ్!
@moviesclips2925
@moviesclips2925 7 месяцев назад
అదేంటి మీ AP CM జగనన్న రాష్టం మొత్తం డెవలప్ చేసాడoటగా ?
@logical1976
@logical1976 7 месяцев назад
​@@moviesclips2925 Ya. Better than previous government.
@rajagopaln6641
@rajagopaln6641 4 месяца назад
@@logical1976 nijama bongu chesadu
@chandrasekharamachary9691
@chandrasekharamachary9691 7 месяцев назад
గిరిజన ప్రాంతాలగుండా రెండు వరుసల జాతీయ రహదారి నిర్మించవలసియుంది.ఇది గిరిజన ప్రాంతాలను మైదాన ప్రాంతాలను అనుసంధానించే అవకాశాలు ఉంటాయి.ఇది ఆంద్రప్రదేశ్,ఒడిస్సా, తెలంగాణ రాష్ట్రాలగుండా వెళ్ళవల్సియుంది.(ఇచ్చాపురం,మందస, మెలియాపుట్టి,పర్లాఖిమిడి,కొత్తూరు, గుణుపూర్, కురుపాం, పార్వతీపురం,మక్కువ, సాలురు, అరకులోయ, భద్రాచలం,ఖమ్మం, హైదరాబాద్ వరకు పరిశీలిస్తే చాలా ఉపయోగం.
@bhanuprakash2286
@bhanuprakash2286 5 месяцев назад
Nijmaga Ithy Bagundu
@firstpostcommenter8078
@firstpostcommenter8078 5 месяцев назад
I don't understand why Vijayawada is becoming one of the greatest cities of India. There is Buckingham Canal to Chennai. Bandar Port / Machilipatnam port for sea connectivity. Bhavani ISLANDS. Vijayawada has within 6 hrs road connectivity to Chennai, Hyderabad, Bangalore in near future, Visakhapatnam, etc. Now to Nagpur as well. Its mind blogging to see the connectivity of Vijayawada
@Pavi143
@Pavi143 4 месяца назад
హల్లో సోదరా మాది ఏర్రవంకపల్లి చాలా దగ్గర అంటే మలకవేముల ఇంకొచెం అంటే నల్లమాడ మండలం రెండు దగ్గరే ప్రవీన్ బండి సత్యసాయి జిల్లా
@subhashktr09
@subhashktr09 7 месяцев назад
Pulivendula... Bangalore to Vijayawada work going fast in my native..... Leveling work going on
@ntr500
@ntr500 6 месяцев назад
Work start ayinda andi
@subhashktr09
@subhashktr09 6 месяцев назад
Yeah going very fast..started 1 month back ​@@ntr500
@PulliPulli-uz1mf
@PulliPulli-uz1mf 3 месяца назад
​@@subhashktr09 మీది ఏవూరు సార్
@subhashktr09
@subhashktr09 3 месяца назад
@@PulliPulli-uz1mf Vemula, near pulivendula...Now they constructing bridges
@sruviews5223
@sruviews5223 7 месяцев назад
Great coverage on expressways. Now, let's expand this list to include other NH expansion projects, like 2/4/6 lane developments that aren't expressways. You'd be the pioneer in putting together a super comprehensive list of road projects in Andhra Pradesh and Telangana.
@heybrotelugu
@heybrotelugu 7 месяцев назад
Noted bro 🤩
@india2190
@india2190 7 месяцев назад
నేను పెడుతున్న ఈ మెసేజ్ దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నానని కాదు దేశాభివృద్ధిని తప్పుపడుతున్నానని కాదు నిజం మీకు తెలియజేస్తున్నాం ప్రస్తుతం భారతదేశ అభివృద్ధి కోసం 2013 భూ సేకరణ చట్టం కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది ఇందులో ఉన్న చట్టాలను ఏది ప్రస్తుత ప్రభుత్వ అధికారులు అమలు చేయడం లేదు వాటి అనుగుణంగా భూములను సేకరణ చట్టం లేదు బడా బడా రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలకు జిల్లా అధికారులు కొమ్ము కాస్తున్నారు ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకుని సామాన్య మధ్య తరగతి ప్రజల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కొని అభివృద్ధి పనులు మొదలుపెడుతున్నారు కనీసం భూ యజమానులకు కూడా ఎటువంటి సమాచారాన్ని తెలియజేయడం లేదు తెలియజేయవలసిన పని లేదు అని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు జిల్లా యంత్రాంగం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా అదే మాట చెబుతున్నారు రైతులు ఎంతో నష్టపోతున్నారు వాళ్ళ జీవితాలు కుటుంబాలు రోడ్డునా పడుతున్నాయి వాళ్ళకు ఒకటే తెలుసు వ్యవసాయం అది తప్ప ఇంకొకటి తెలియదు నష్టమూ లాభమూ అదే భూమి మీద తర తరాలు పంటలు పండిస్తూ జీవితాన్ని గడుపుతున్నారు అటువంటి వాళ్ళ దగ్గర ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చిన ధర నిర్ణయించి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు ఇది ఏమిటి అని తిరగబడ్డ రైతులు ని రికార్డులు తారుమారు చేసి ఈ భూమినివి కాదు న్యూ ఆక్రమించి అనుభవిస్తున్నావు ఇవి ప్రభుత్వానిది అని చేబుతున్నారు ఇక తప్పని పరిస్థితుల్లో రైతు తమ భూములను వదులుకోటున్నాడు ఇదే విధంగా నాకు తెలిసిన రెండు జిల్లాలు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం అక్కడ భూములు నష్టపోయిన రైతుల ని నేను ఎంక్వయిరీ చేస్తే ప్రస్తుతం మా భూమి ఒక సెంటు 3,00,000 పలుకుతుంది ప్రభుత్వం ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ధర నిర్ణయించి జాన్కి 1 1/2 రెంట్లు కలిపి ఒక సెంటీ ₹34,000 చెల్లించారు ఇది ఏమిటి అని తిరగబడితే మమ్మల్ని భయపెడుతున్నారు మీరు తీసుకుంటే తీసుకోండి లేకపోతే మీ పేరు తోటి డబ్బులను న్యాయస్థానంలో జమ చేస్తాం మరలా మీరు ఒక న్యాయవాదిని పెట్టుకుని ఈ భూమ్మీ మీది అని నిర్ధారణ చేసుకొని ప్రభుత్వ అధికారుల ద్వారా నిరూపించుకుని న్యాయస్థానంలో నిరూపించుకుని డబ్బులు తీసుకుంటే ఇప్పుడు మేము ఎంత ఇస్తున్నామో అంతే డబ్బులు మీకు వస్తాయి తప్ప ఒక్క రూపాయికూడా మీకు ఏకువ ఏమీ రాదు ఈచ్చింది తీసుకుంటారా లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఒకవేళ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పూర్తిగా విచారణ జరిపి డబ్బులు చేతికి వచ్చే లోపాలకి 20 సంవత్సరాలు పట్టవచ్చు ఇవి ప్రస్తుతం భారతదేశంలో అభివృద్ధి పేరుతోటి సామాన్య మధ్య తరగతి పేద రైతుల నుంచి దోచుకుంటున్న దోపిడి ఇది అక్షర సత్యం నా మొబైల్ నెంబర్ కూడా పెడుతున్నారు మీకు ఏమైనా సందేహాలుంటే నేను మీకు కాల్ చేయండి జైహింద్ 9440884949
@galiramanaji7625
@galiramanaji7625 7 месяцев назад
idhi kotha visayamemi kaadhu nammaka povadaaniki. india lo asalu projects start cheyadamey edhoka party leader melu jaragadaaniki chesthaaru.
@saiprasad7655
@saiprasad7655 4 месяца назад
Yes. I agree with you . Nobody have right to take to one person land without his agreement and not to question Authority of his ancestors ownership . His ancestors sacrificed their life . And also , Leaders of any category threatening the farmer and paying less amount is a injustice , which shows , we are not in Democracy. Good democratic leaders to give good amount of money or give same amount of land as exchange with additional amount . jai hind
@RajuRaju-pm1wr
@RajuRaju-pm1wr 3 месяца назад
Abba abba bro roads pichi and urlu pichi na doubts anni ne vakha video dwar chala clear ga cheppauv excellent asalu 💐💐💐💐
@heybrotelugu
@heybrotelugu 3 месяца назад
😁😍🤩
@sarathkarnatpu
@sarathkarnatpu 7 месяцев назад
Thanks #Rahul Gandhi for your sacrifice for being in opposition & Nation will always remember your name in history for India development for being opponent leader😂
@pratapreddyperam8603
@pratapreddyperam8603 7 месяцев назад
😂😂😂😂😂
@rishikeshgujjanti6715
@rishikeshgujjanti6715 4 месяца назад
😂😂😂😂
@anoopkr508
@anoopkr508 7 месяцев назад
Hats off to you brother. Very informative video.
@rochishsharmanandamuru181
@rochishsharmanandamuru181 7 месяцев назад
చిత్తూరు-నాయుడుపేట 6 Line Express ఎప్పుడు పూర్తి చేస్తారు bro...
@NannaKuturuBangalore
@NannaKuturuBangalore 7 месяцев назад
2024 70 completed
@kalyanyedakula2545
@kalyanyedakula2545 7 месяцев назад
Chittore Tirupati already completed. Tirupati nunchi naidupet mostly ee year aypothundi. Almost 50% work complete ayyindi.
@UdayKumar-dz3uk
@UdayKumar-dz3uk 7 месяцев назад
Excellent compilation bro! Thank you so much!!!
@rochishsharmanandamuru181
@rochishsharmanandamuru181 7 месяцев назад
Bro నల్లగొండ-రేణిగుంట నాలుగు వరుసల highway గురించి కూడా ఒక Video చేయండి bro please...
@sambapanthangi3500
@sambapanthangi3500 7 месяцев назад
Express ways are going to transform India. The surrounding areas are going to witness economic boom. These will enhance logistics of India
@adithyachintalapati6851
@adithyachintalapati6851 7 месяцев назад
excellent work by the current central government. Why the hell were these not done in the last 75 years ?!? India would have been totally different had the previous govts actually worked for the country.
@pvrreddy2692
@pvrreddy2692 7 месяцев назад
మన రాష్ట్రాలు మాత్రం ఓటు బిజెపి వేయకు. మన కు కుల రాజకీయం ముఖ్యం
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 4 месяца назад
While welcoming the efforts of BJP, I want u to understand why & how YSJ has become a pampered child of BJP knowing his track record of 11 CBI & 8 ED cases as a financial offender even before becoming CM of bifurcated A.P., Though BJP was in alliance with TDP from 2014 to 2019, A.P., didn't receive the co - operation expected from BJP at the Centre. Not only that, BJP allowed A - 2 Vijaya Sai Reddy to carry tales about CBN's corruption in the ongoing works in A.P at that time. Till today, BJP could not prove that CBN was corrupt as CM between 2014 to 2019 whereas BJP has allowed gladly the RULE OF ANARCHY in A.P., under YSJ from 2019 till date.
@prashanthshetkar2350
@prashanthshetkar2350 7 месяцев назад
Atal bihari vajpai tarvata asal kotha roads ekkada kuda veyaledu. Congress govt road sanction aite minimum 5 years time pattedi.. even for 30km road length ki.... intha fast ga india lo roads avtay ani nen eppudu imagine cheyaledu. Hat's off to central govt for bringing so much development in the span of 10 years.
@vijaykrishna8531
@vijaykrishna8531 7 месяцев назад
మీరు అందించిన న్యూస్ చాలా గుడ్ న్యూస్ మాకు అలాగే ఎక్స్ప్రెస్ వేలతో పాటు చక్కగా రోడ్లకు ఇరువైపులా చక్కని చెట్ల తోటి గ్రీన్ రాష్ట్ర తోటి పార్కులను ఉద్యానవనాలను డెవలప్ చేస్తే రోడ్ల తో పాటు పచ్చదనం కూడా అభివృద్ధి ఇచ్చినట్లయితే పర్యావరణం కూడా బాగుపడుతుంది.
@heybrotelugu
@heybrotelugu 7 месяцев назад
🤝👌
@ramanendrakp3078
@ramanendrakp3078 7 месяцев назад
Excellent video on express highways👍
@satyanarayanarajubhupathir1088
@satyanarayanarajubhupathir1088 5 месяцев назад
చాలా అద్భుతమైన ప్రగతి ఈ మౌలిక సదుపాయాలు.
@krishna_KaraokeZone
@krishna_KaraokeZone 4 месяца назад
Very informative video. Seems by 2026 end, if everything goes as per the plans mentioned, most of these expressways and highways should be ready.
@heybrotelugu
@heybrotelugu 4 месяца назад
Ya 👌🤩
@gollaganisuresh1340
@gollaganisuresh1340 7 месяцев назад
Machilipatnam - vijayawada new 6 line highway details cheppndi bro... ??
@sreenivasareddyk8141
@sreenivasareddyk8141 7 месяцев назад
అశ్వారావుపేట to పోలవరం bypass...(సర్వే and road) construction గురించి...చెప్పు bro..! ఎప్పుడూ మొదలు అవుతుంది...?
@srinadhuramakrishna8160
@srinadhuramakrishna8160 6 месяцев назад
మంచి వీడియో. Good information, thanks boss
@niranjandama
@niranjandama 7 месяцев назад
You always rock.. great effort
@heybrotelugu
@heybrotelugu 7 месяцев назад
Thank you so much 😀
@ntr500
@ntr500 6 месяцев назад
Vijayawada to bangalore express way complete ayithe aa daggara loni bhoomula rate enni retlu peragacchu.ee expressway maa land daggaralo potundi anna chandrasekarapuram vadda
@RebelKannadiga-d6p
@RebelKannadiga-d6p 5 месяцев назад
Work started brother?
@krishnareddy3522
@krishnareddy3522 3 месяца назад
Hatsoff to nitin gadkari❤️🙌
@balajipandya9761
@balajipandya9761 7 месяцев назад
Visionary modi ❤
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 7 месяцев назад
విశాఖ నగరంలో నుండి వెళుతున్న యన్.హెచ్ 16 అత్యంత దారుణంగా ట్రాఫిక్ ఉంది. దీనిపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి.
@heybrotelugu
@heybrotelugu 7 месяцев назад
అందుకే కదండి అనకాపల్లి-ఆనందపురం బైపాస్ నిర్మించారు.ఇంకా అది NH16 కాదు. మీరు అన్న హైవేపై మాత్రం ట్రాఫిక్ ఎక్కువుగా ఉంటుంది
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 7 месяцев назад
@@heybrotelugu సిటీ హైవేలో ప్రతి 100/200మీటర్లకి ఒక జంక్షన్ మరియు చాలా చోట్ల సర్వీస్ రోడ్లు లేవు.దీనిని 6+2 లేన్లుగా విస్తరించి ఫ్లై ఓవర్ వంతెనలు మరియు సబ్-వే లు నిర్మించాలి. దయచేసి దీని పై ఒక వీడియో చేయగలరు.
@venkatasatyanarayana6530
@venkatasatyanarayana6530 7 месяцев назад
Hey bro..Excellent video chesaru..chala kastapadi.. thanks for vedio eppude e vedios na friends andariki share chesthanu..🎉🎉🎉
@heybrotelugu
@heybrotelugu 7 месяцев назад
You r welcome bro
@rajunaikbanavath7500
@rajunaikbanavath7500 7 месяцев назад
Macherla, dachepalli highway🛣️ chepandi bro
@Pradeep.Kumar.789
@Pradeep.Kumar.789 7 месяцев назад
Nice work anna keep it up ...💯👏
@jathiratnalu_ivvi
@jathiratnalu_ivvi 7 месяцев назад
Vijayawada should be connected to nearby cities by expressways like :- Vijayawada - Guntur Expressway Vijayawada - Vishakapatanam Expressway Vijayawada - Hyderabad Expressway Vijayawada -Kurnool Expressway Vijayawada - Ongole Expressway Vijayawada - Kadapa Expressway Vijayawada - Bangalore Expressway Vijayawada - Macchilipatanam Expressway Vijayawada - Tirupati Expressway Vijayawada -Kolkata Expressway Vijayawada - Chennai Expressway Vijayawada - Nagpur Expressway Vijayawada - Kochin Expressway Vijayawada -Delhi Expressway Vijayawada - Kashmir Expressway Vijayawada - Ladhak Expressway Vijayawada - Mumbai 12 line Expressway Vijayawada - Cochin Expressway Vijayawada - Varanasi Expressway Vijayawada - Gorakhpur Expressway Vijayawada -Raipur Expressway Vijayawada - Ahmedabad Expressway Vijayawada - Gudivada Expressway And many more.......... Appudu Vijayawada super develop avvudhi
@vishwanathgowda3472
@vishwanathgowda3472 4 месяца назад
Vijayawada - Washington expressway😂
@jathiratnalu_ivvi
@jathiratnalu_ivvi 4 месяца назад
@@vishwanathgowda3472 Haa haa vijayawada - mars hyper loop ultra super fast express
@vishwanathgowda3472
@vishwanathgowda3472 4 месяца назад
@@jathiratnalu_ivvi 😂😂
@shakeershakeerbasha5877
@shakeershakeerbasha5877 7 месяцев назад
Brother AP lo rabothunna Multi modal logistic parks ::: ekkada, vati progress enti cheppara ???? Anantapur (penukonda) and vizag areas lo Multi modal logistic parks vasthunnayi ani vinnanu ...vati updates
@mvramana6867
@mvramana6867 7 месяцев назад
544-D Highway from " ANANTAPUR to TADIPATRI to BUGGA to BANAGAPALLI to NANDYAL to Guntur " Road Construction work update video's upload cheyyandi bro .present ANANTAPUR to MUCHUKOTA varaku SRC company work baga chesthundhi . MUCHUKOTA to BUGGA Road ni MEIL ( Megha Engineering Limited ) vallaku contract e work speed ledhu
@anantharamm7917
@anantharamm7917 7 месяцев назад
Nice informative vlog
@ssgroupkadapa3536
@ssgroupkadapa3536 7 месяцев назад
Ma village nudi 7km దూరం నుండి e expresswey vestunnaru inka work start kaledhu mydakur lo vestunnaru mudamala village నుండి వెళ్తుంది బ్రో
@heybrotelugu
@heybrotelugu 7 месяцев назад
Thank u
@johnprasadvelagada3776
@johnprasadvelagada3776 3 месяца назад
NH 130 CD green fiel higway ma inti pakkane undi . nice vedio 👍👌
@satishkumar-vs2xh
@satishkumar-vs2xh 7 месяцев назад
Rajahmundry ❤❤
@srinusrinivas7880
@srinusrinivas7880 7 месяцев назад
Bharath Government Public Survice Impartent
@rajasekharreddy8915
@rajasekharreddy8915 4 месяца назад
Explained very well
@sitaram-px2iy
@sitaram-px2iy 7 месяцев назад
Really appreciate your work... Nice info 👍🏻
@harinathkollam4351
@harinathkollam4351 7 месяцев назад
Nandyal to kalvakurty high way road status cheppu bro
@heybrotelugu
@heybrotelugu 7 месяцев назад
Noted bro
@ASHOKKUMAR-mq6zq
@ASHOKKUMAR-mq6zq 6 месяцев назад
Ma Rayachoti - Madanapalle ni complete ga ignore chesi mingaru ga 😥 Bangalore - Kadapa 4 way padalsindhi… endhuku aadipoindhi anna?!
@msrhydindia
@msrhydindia 7 месяцев назад
Credit goes to Mr Gadkari
@sanni2374
@sanni2374 7 месяцев назад
Nice update
@lakshman6052
@lakshman6052 7 месяцев назад
Uttar Pradesh and Maharashtra Bihar కి madya Pradesh ki Gujarat haryana ఇక్కడ గవర్నమెంట్ ఉంది బీజేపీ ఎక్స్ప్రెస్ వే స్ చాలా వస్తున్నాయి
@raghupathimote1493
@raghupathimote1493 7 месяцев назад
ఈ పదేళ్లలో ₹100 లక్షల కోట్లు అప్పు చేసినందుకు రోడ్లు బాగా అభివృద్ధి చేస్తున్నారు.
@Pukkallakameswararao
@Pukkallakameswararao 5 месяцев назад
ఎందుకు ఏడుపు అభివృద్ధి మీకు అవసరం లేదా!
@balajireddy1225
@balajireddy1225 4 месяца назад
అయ్యా టోల్ టాక్ కట్టించుకొని రోడ్ మీద వెళ్ళాలి...
@laxmaiahnaalla2779
@laxmaiahnaalla2779 Месяц назад
Risky author veyyaledhu pravet vallu vedtharu mana dhaggara toll tax vasul chestharu
@chanduiithyd
@chanduiithyd 7 месяцев назад
Iragadeesav kadhayya 🔥🔥
@heybrotelugu
@heybrotelugu 7 месяцев назад
🤩
@ck3289
@ck3289 7 месяцев назад
Highways , Housing and infrastructure is the best under BJP !
@srinusrinivas7880
@srinusrinivas7880 7 месяцев назад
1 Bharath Prasent Post Future Dovalapment
@akula.saiprasad.
@akula.saiprasad. 7 месяцев назад
మా నెల్లూరు వైపు వెళుతుంది🎉
@mslakshmi3074
@mslakshmi3074 Месяц назад
Hallo. Bro Madi gowni palli. Lopala bumulaku viluvuntunda. Bro cheppandi ante gorantla ki 25 kms untundi... vedio cheyyandi gorantla chuttu pakkala bhumula value...
@Nijam_matladu
@Nijam_matladu 6 месяцев назад
Modi and Gadkari gariki dhanyavadalu 🙏
@rakeshgajula2803
@rakeshgajula2803 7 месяцев назад
Bro waiting bro nee express way vedio kosam😂😂🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤chalaa bagaa explain chestharu meeru❤
@M_D_REDDY
@M_D_REDDY 7 месяцев назад
Brother, Alampur chowrastha nundi nalgonda, Bhadrachalam road dpr details telisthe cheppandi
@muraliroy7375
@muraliroy7375 5 месяцев назад
విజయవాడ టచ్ అవ్వకుండా హైదరాబాద్ వెళ్లొచ్చు అంటే గోదావరి నుంచి శ్రీకాకుళం it ఉద్యోగులు చాలా ఆనంద పడతారు
@heybrotelugu
@heybrotelugu 5 месяцев назад
👌
@kal8109
@kal8109 7 месяцев назад
What are the current land rates for Mancherial- warangal highway
@santhoshkodikuthala5803
@santhoshkodikuthala5803 7 месяцев назад
Yerraguntla mandal thippaluru village
@iamjai9221
@iamjai9221 7 месяцев назад
Good video. Pls continue
@Reddylion
@Reddylion 7 месяцев назад
Very good. From delhi.
@lovelyraj6030
@lovelyraj6030 7 месяцев назад
Kurnool - vijayawada highway **?? Kurnool - hubli hiway veste baguntadi 😊😊😍
@Happiness238
@Happiness238 7 месяцев назад
I'm from Anantapur ❤
@భౌతికశాస్త్రఉపాధ్యాయుడు
మచిలీపట్నం నుంచి లక్ష్మీపురం వరకు 125 km express హైవే కూడా ఎప్పుడో 2021 లో నితిన్ గడ్కరీ అనుమతులు ఇచ్చి 2023 డిసెంబరుకు పూర్తి చేయాలని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు కనీసం ఎక్కడా దాని జాడ కనిపించడం లేదు, కొంచెం దీని గురించి కూడా చెప్పండి బ్రో
@heybrotelugu
@heybrotelugu 7 месяцев назад
ఓకే బ్రో.
@venkateswararao4894
@venkateswararao4894 3 месяца назад
Amaravati to Hyderabad via Nagarjuna Sagar green field express way is there?
@user-ui4tl7vm5o
@user-ui4tl7vm5o 7 месяцев назад
🎉good information 👌
@shankarrudroju7672
@shankarrudroju7672 7 месяцев назад
Vijayawada nagapur high way. Warangal lo ye villege ల మీదుగా veltundo cheppandi
@heybrotelugu
@heybrotelugu 7 месяцев назад
Ee video chudandi ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HziHi8WufVE.html
@kravivarma1567
@kravivarma1567 7 месяцев назад
Vijayawada to Bangalore expressway .. marripudi mandalam marripudi village...
@doxterstockman188
@doxterstockman188 7 месяцев назад
Unna vatini expand cheyyadame tappa kottha highways kattatledu.. Vizag to haddubangi highway 20yrs nunchi pending lo undi.. Tier 2 & 3 cities & towns ki expressway ni expand cheyyatledu
@vamsivikasbuddha123
@vamsivikasbuddha123 4 месяца назад
Anakapalli anandapuram Highway AYYINDHI Srikakulam highway nad bridge port roads ovvanni bjp vesindhi
@VinaySagarKora
@VinaySagarKora 7 месяцев назад
Suryapet to Devarapalli highway lo Suryapet to Khammam varaku complete ayindhi bro.. 8 months back ye..
@heybrotelugu
@heybrotelugu 7 месяцев назад
Yes, the same i told in video
@akhileswarreddykakanuru781
@akhileswarreddykakanuru781 7 месяцев назад
Bro surat to chennai express nandyal touch avvadh kadha bro
@naatzindagihai4314
@naatzindagihai4314 7 месяцев назад
Kurnool district 🎉
@kadapabidda
@kadapabidda 3 месяца назад
Kethavaram. ..Mydukur town...ring road padedhi maa uru lone bro
@munna3715
@munna3715 4 месяца назад
100 km ok 5 gantalu elaa tagutundi Ante 1 gantaku 20km speed lo Ippudu veltunara
@Turbonarot
@Turbonarot 7 месяцев назад
State Govt pattu patti mari Banaglore to Vijayawada Express way saadhincharu 👌👌👌👌👏👏
@mapedits1608
@mapedits1608 Месяц назад
Mahabubabad local Vijayawada - Nagpur Express way
@thulasaiahanjaneyulu4517
@thulasaiahanjaneyulu4517 Месяц назад
Hey bro kurnool lo ye palce lo inter change untu di ...alage ring road lu ekkada vasthundi..telme bro
@varahalutammineni
@varahalutammineni 27 дней назад
SRIKAKULAM to Palakonda road. Highway vastundaa
@srinusrinivas7880
@srinusrinivas7880 7 месяцев назад
Jarni Enjay Good
@jagarlamudiramanayudu6418
@jagarlamudiramanayudu6418 7 месяцев назад
Sir, Please give the details of NH 167A VADAREVU TO NAKARIKALLU road.
@ENNAR-th8hp
@ENNAR-th8hp 7 месяцев назад
Vizag nundi rajamundy varaku expres highy status cheppaledu tamaru. Present unna highway ekkuva traffic gaa undi
@heybrotelugu
@heybrotelugu 7 месяцев назад
Short ga cheppanu.malli chudandi.present ah stretch lo eh proposal levu
@ppillari0703
@ppillari0703 6 месяцев назад
Chennai to banglore via Yadamari chittoor
@mvgrpavankumar
@mvgrpavankumar 7 месяцев назад
Modi ji ❤ Central govt great job
@kiranbalisetty3971
@kiranbalisetty3971 7 месяцев назад
Please Do video on Tirupati -Madanapalli High way
@murmurrakesh9573
@murmurrakesh9573 7 месяцев назад
Hai Anna Hyd To Raipur expressway lo Bellampalli to Gadchirolli route map Cheppandi Anna.
@creativeworks1486
@creativeworks1486 7 месяцев назад
Highways nuvu vaddu Anna veestaru adhi valla avasaram kabatti😊
@srilakshmiganapathi2004
@srilakshmiganapathi2004 Месяц назад
Khammam to DEVARAPALLI ❤
@chintasantoshr-4124
@chintasantoshr-4124 7 месяцев назад
*విశాఖ రాయ్ పూర్ expressway మా పక్క ఊరు నుంచి వెళ్తుంది*
@veerukodeti
@veerukodeti 7 месяцев назад
hi bro,any update on NH 165 expansion
@heybrotelugu
@heybrotelugu 7 месяцев назад
Works pace slow down a bit bro,works r going on
@VenkateshMekala-w9l
@VenkateshMekala-w9l 5 месяцев назад
Correct 💯 percent via mydukur
@zubairshaikzr3351
@zubairshaikzr3351 2 месяца назад
Bro Kurnool to Kadapa highway already 4line undhi 5year back
@yarkrao
@yarkrao 7 месяцев назад
అదానీ కి పోర్టులన్నీ వశం చేసి ఈ హైవేలు నిర్మించడానికి ఆ పోర్టులు బాగా లాభదాయంగా ఉండటానికి చేస్తున్న ఖర్చు. అందుకే ఇంత స్పీడుగా ప్రజాధనం తో నిర్మిస్తున్నారు.
@pratapreddyperam8603
@pratapreddyperam8603 7 месяцев назад
miru konalisindhi bro .....thappu chesavu
@manidhargoppas1235
@manidhargoppas1235 7 месяцев назад
అంటే జనాలను రానీయకుండా వుంటార highway మీదకి 😅 .... port వేరే mp mla లు maintain చేస్తే baguntundhi కదా
@pratapreddyperam8603
@pratapreddyperam8603 7 месяцев назад
ఎవరికి ఇవ్వాలి అంటావు పోర్ట్ లు ...... ఎవరికి ఇస్తే బాగుపడతాయి ,
@s.sreekanth260
@s.sreekanth260 7 месяцев назад
Nice explanation bro, keep it up
@niranjangaru8399
@niranjangaru8399 6 месяцев назад
Sir maadhi khammam motham 3 expressways ki junction maa ooru 😊
@someshkumar8784
@someshkumar8784 7 месяцев назад
Bro a Bangalore -Vijaywada highway kadiri Medha nunchi elthundi pakkana kadhu
Далее
How to Build a Homemade Bike Using a Barrel
00:21
Просмотров 1,5 млн
NHAI in Andhra Pradesh
7:11
Просмотров 18 тыс.
Military Business vs Economy of Pakistan | @raftartv
1:16:30