Тёмный

Extreme Nomad Life in Gobi Desert Mongolia 🇲🇳 | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,2 млн
Просмотров 253 тыс.
50% 1

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 541   
@Priyanka-be6yg
@Priyanka-be6yg 10 месяцев назад
నిజంగా aa పెద్దవాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు గ్రేట్ ❤❤ వాళ్ళు ఎప్పుడు happy ga ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాం❤❤❤
@madhuvlogs6901
@madhuvlogs6901 10 месяцев назад
దయచేసి మీ పక్షం నుండి వారికి వీలైనంత సహాయం చేయండి అన్నా
@harikoneti7461
@harikoneti7461 10 месяцев назад
నిజంగా ఆ దంపతులిధి ..... చాలా పెద్ద మనసు వాళ్లు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@rambosriramentertainments
@rambosriramentertainments 10 месяцев назад
మీరు వాడుతున్న షూస్ మీరు మంగోలియా విడిచి వెళ్ళేటప్పుడు వాళ్లకు గిఫ్ట్ గా ఇచ్చేయండి, మీరు మహా అయితే ఈ వీడియోలు తీసుకునే వరకే అక్కడ వుంటారు కానీ వాళ్ళు 250 రోజులు మంచులోనే వుంటారు కాబట్టి....🙏
@purna.2.O
@purna.2.O 10 месяцев назад
నమస్తే ఉమా గారు 🙏💐 సిటీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచు కొండలు వద్దకు వెళ్ళి అక్కడ జీవనం సాగిస్తున్న పెద్దవారిని కలుసుకుని వారితో ప్రేమ ఆప్యాయతలను పంచుకుని వారి ఆదరణ ఆతిథ్యం చాలా బావుంది. వారి ఇళ్లను బొగ్గుల కుంపటి వంట చేసుకునే విధానం చూపించి వారి కుటుంబం గురించి అడిగి తెలుసుకుని. ఆవుల కోసం గుర్రాల కోసం మోద్దులతోటి పేడతో నిర్మించినసాల పాలు తీయడం మేత వేయడం వారి జీవన విధానం అంతా చాలా చక్కగా వివరిస్తూ చూపించారు. అందమైన వారి ఇల్లు లోపల చాలా అద్భుతంగా ఉంది. ఆ భార్య భర్త ఇద్దరూ స్వచ్ఛమైన కల్మషం లేని మంచి మనసున్న వారు 🙏 మంగోలియా డ్రెస్ లో మంగోలియన్ గా మారిన ఉమా గారు సూపర్ గా ఉన్నారు. మంచుతో నిండిన అక్కడ లోకేషన్ అంతా చాలా బావుంది. మీ ప్రయాణం చాలా అందంగా అద్భుతంగా ఉంది. మంచుతో కప్పబడి న అంత అందమైన ప్రదేశాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చూసినకొద్దీ చూడాలి అనిపిస్తోoది ధన్యవాదములు 🙏💐
@yarukalasrinukumar1198
@yarukalasrinukumar1198 10 месяцев назад
మనం ఎదుటి వారికి ఏమిస్తే తిరిగి మనకు అదే లభిస్తుందనేది ధర్మం మీలాంటి మంచి వ్యక్తులకు అలాంటి మంచి వ్యక్తులే తారసపడతారు ఆ మంగోలియా దంపతులు అందించిన ఆతిధ్యం వెలకట్టలేనిది అలాగే ఉమగారు మీరు మంగోలియా సాంప్రదాయ దుస్తులలో భారత చెంఘిజ్ ఖాన్ లా ఉన్నారు ఎంతో సుందరమైన దృశ్యాలను మీరు ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి మాకు అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు🙏🙏🙏
@saikrishna9672
@saikrishna9672 9 месяцев назад
ఇలా మంచు కొండల్లో ఇల్లల్లో నివసించాలంటే చాలా బాగుంటుంది మొత్తం సిటీకి దూరంగా ఉంటుంది, ఉమా గారు చాలా బాగా చూపించారు వల్లా జీవన విధానాన్ని.
@dilprasaddilprasad2280
@dilprasaddilprasad2280 10 месяцев назад
ఉమా అన్న ఇ సిరీస్ లో 1 మిలియన్ subscribers దాటాలని ఉంది 🙏
@SandhyaRani-ui2vz
@SandhyaRani-ui2vz 10 месяцев назад
మీరు కేవలం ప్రాంతాలు మాత్రమే కాక అక్కడ ప్రజల సంస్కతి, జీవనవిధానం బాగా చూపిస్తారు. మీ అనుభవం పుస్తకం ద్వార ప్రచురిస్తే చాలా బాగుంటుంది. మేము తదుపరి వీడియో కోసం ఎదురు చూస్తున్నాము
@ranjithasvlogs
@ranjithasvlogs 10 месяцев назад
అలా వాళ్ళకి bye చెప్పేటప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫీలింగ్ అన్న మీరు మంగోలియన్ డ్రెస్ వేసుకున్నప్పుడు అదిరిపోయారు
@rkcheguevara1088
@rkcheguevara1088 10 месяцев назад
ఆయా ప్రాంతన్ని బట్టి, అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి జీవుల్ని(జంతువులను) సృష్టించాడు దేవుడు.
@krishnamraju0310
@krishnamraju0310 10 месяцев назад
ప్రతి రోజు మాకు ఇష్టమైన నచ్చిన హీరో mini movie లాగా మంచి videos పెడుతున్నా మీకు ధన్య వాదాలు.. అన్నా note: ప్రతి వీడియో hit. movie లాగా ఉంది
@d.kiranpandu9774
@d.kiranpandu9774 10 месяцев назад
ఉమా గారు వాళ్ళు మంచి మనసున్న వ్యక్తులు. మీరు వేసుకున్న మాంగోలియన్ డ్రస్ సూపర్
@gattisharma5395
@gattisharma5395 10 месяцев назад
చాలా బాగున్నారండి వృద్ధ దంపతులు ఎంత డబ్బులు పెట్టి కొన్నారు ఇట్లాంటి ప్రేమ రాదు మీరు అదృష్టవంతులు ఇలాంటి ఆతిథ్యం వాళ్ళు ఇచ్చారు మీరు స్వీకరించారు మేము దాన్ని చూసాము ఎంత ధన్యమైంది జన్మ వావ్ వావ్ సూపర్ సూపర్
@varaprasad666
@varaprasad666 10 месяцев назад
Different climate and culture to our Indians it is successful and amazing video
@vaanakka
@vaanakka 10 месяцев назад
భయం అంటూనే, చలికి తట్టుకోలేను అని అంటూనే, nomad life చూపించారు. ధన్యవాదాలు. ఆ దంపతుల్ని చూస్తే దేవుళ్లు లా ఉన్నారు.
@mslakkimslakki2401
@mslakkimslakki2401 10 месяцев назад
😅 మంగోలి వేషం లో మంగోలి కింగ్ లా వున్నావ్ అన్న . సూపర్ , అక్కడ వున్న ఫ్యామిలీ నిజంగా చాలా మంచి వాళ్ళు వాళ్లకు నా 🙏🏻 మా ఉమా అన్న మంచివాడు , మంచి వాడికి ఎప్పుడు మంచే జరుగుతుంది , లవ్ యు అన్న ❤
@nasarvalli4064
@nasarvalli4064 10 месяцев назад
Mangolian family chupina abhimanam, aapyayita pogadakunda undalekha potunnanu. 🎉🎉oka manchi video chesi neeto pate... Memu kuda Travel chesinatluga undhi. Thanq bro❤❤❤🎉🎉🎉
@nageshwarreddy9173
@nageshwarreddy9173 2 месяца назад
Uma గారు మీరు ఆ మంచు లో తిరుగుతూ చెబుతుంటే నాకే చలేస్తుంది ఆరోగ్యం జాగ్రత్త. మరియు ఆ పెద్దవాళ్ళు ఇచ్చిన అతిధి మర్యాద లు ఎప్పటికి మర్చి పోలేనిది🌹🌹🌹
@Charan-xo4lx
@Charan-xo4lx 10 месяцев назад
Winter lo animals ki arugudhala Shakti takkuva untadhi kabatti chala takkuva quantity thintayi kani summer matram baaga ekkuva thintayi and weather kuda konchem warm untadhi and Dani valla greenary kuda ekkuva untadhi
@hyd_bites
@hyd_bites 10 месяцев назад
I believe this trip to China and Mongolia is a great success. Awesome coverage of places, facts and history especially of Ghengis khan, the tower statue, the nomad life, wow! Pure awesome! No other telugu vlogger can beat you in this coverage. Appreciate your efforts with the bitter cold weather yet contribute a good informative video. The old Nomad couple are pure souls. God bless them.
@vempatissn
@vempatissn 9 месяцев назад
ExçellentBro
@worldofsoujanya
@worldofsoujanya 10 месяцев назад
Thank you for showing the nomad life style, heard Mongolia has dinosaur fossils and famous for snow leopards. Please try to cover those if possible.
@sriramabhaskar2099
@sriramabhaskar2099 10 месяцев назад
మీ వీడియోస్ చాలా విజ్ఞానదాయకంగా వున్నయి, మీరు అక్కడి హిస్టరీ తెలుసుకొని మాకు తెలియజేస్తున్నారు. నేటి యువతకి ఇవన్నీ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. మేము డైరెక్ట్ గా చుస్తువున్నట్టు వుంది.
@vazeerchennupati7682
@vazeerchennupati7682 10 месяцев назад
You have to wear seven layer costly thermals and others. I will give you my son’s experience. He is a trekker in snow mountains in minus 40 degrees and more. Merilo wool base layer (thermal), long sleeve dry fit T- shirt, Fleece jacket (two numbers), down jacket 900-1000 fill down jacket, Gore-tex jacket. Bottom- two layers Merino wool thermals ( two layers), Columbia boogaboo pant, Good water proof shoes, glove liner thinner glove and water proof-25 degree gloves, good head gear. Take care. Frost bites are very common in cold climates.
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 10 месяцев назад
Thankyou ❤️
@nithinreddieawm3714
@nithinreddieawm3714 10 месяцев назад
​@@UmaTeluguTravellersound ravtledu Uma bro chala low ga vasthunde... Na side nundi problem ledu emi your video sound only low
@seggemraju5110
@seggemraju5110 10 месяцев назад
అన్నా నిజంగా మీరు గ్రేట్ అంత చలిలో మాకోసం వీడియో చేస్తున్నందుకు 🙏🙏🙏❤
@K.suseela
@K.suseela 10 месяцев назад
We are so happy brother.see this seen.good family.chusthunappudu vallu chupinche adharana kanillu vachayyi.mana perents nu gurthu chesthayi maa nanaragu chanipoyaru.chusthunathasepu nana gurthuvachi chala edhupuvachindhi brother thank you.all the best brother
@vissuraju8110
@vissuraju8110 10 месяцев назад
Amma very nice Mongolian very nice family papa mummy very nice hopeless
@ocitraveller1332
@ocitraveller1332 10 месяцев назад
Prasad, You are so fortunate to meet those wonderful people.............Their hospitality is amazing and they are kind enough to show the actual life style as Nomad's..............Very Unique and tough life in those extreme weather conditions..........Good vlog
@Pavantelugu1022
@Pavantelugu1022 10 месяцев назад
Hii bro
@ocitraveller1332
@ocitraveller1332 10 месяцев назад
@@Pavantelugu1022 Hi
@sreenivasarajukosuri1126
@sreenivasarajukosuri1126 9 месяцев назад
Mongolian lagaa unnaru uma . Mongolian dress chalaa bhavundhi ❤❤
@akhil4640
@akhil4640 10 месяцев назад
Anna this is my first comment for a RU-vid video. Madi Karimnagar Nenu me Mali videos nundi follow avtunna. Nuvu na family member laga aipoyavu anna Nen daily wait chestha 8:00 am epdu avuthada ani 😅 ne video chusake na day start avuthadi ☺️ Travelling kosam ane kadu Andarki Inspiration nuvvu. Life lo chala challenges untai avanni smile tho face cheyali ani ninnu chuse nerchkunna anna. Nen govt exams ki prepare avtunna Ne videos naku motivation laga untai anna Nuv video petakapothe edo sad anipisthadi day motham😂 Love you anna❤ Nik telsa nen rasna konni exams lo questions ki answer ni videos chusna knowledge tho pettina 😁 ipati nundi me every video kinda comment petudam ankuntunna..All the best anna.. also Thanks to Sharanya akka for your support.. Me support valle anna intha strong ga unnadu.. Also anna Dushyanth will be proud to have a father like you❤ Take care anna.. Hope i meet you some day.. 😍
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 10 месяцев назад
ఉమా గారు ఆ పెద్దాయన ని చూస్తుంటే మా నాన్న గారే గుర్తుకు వచ్చారు సార్ మా నాన్న గారు కూడా అంతే
@jayasankarmaniprasadgudise6469
@jayasankarmaniprasadgudise6469 10 месяцев назад
Uma bro nice video in recent times, good to see nomadic tribes living in mangolia
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 10 месяцев назад
మంచు కొండలు లోకేషన్స్ సూపర్ బామ్మ,తాతయ్య బాగా చూసుకున్నారు కానీ ఆ మంచు కొండల్లో ఎలా ఉంటున్నారో దేవుడా❤😍
@aktraverseofficial
@aktraverseofficial 10 месяцев назад
Amazing people ❤ Great hospitality by those elders
@mr.destiiny09
@mr.destiiny09 10 месяцев назад
Anna anta challi lo asal ala unntunavu anna 😢 memu ekkadi challi thone vankutunnam,kaani nuvu matram anta challi lo kuda maa kosam video tistunnav explore chestunnav 😊❤ god bless you anna, nuvu inka elanti videos cheyali ani manaspoortiga korukutunna, take care of you anna,mee prathi video nenu daily chustaanu meeru suppose ah day a video upload cheyakapoina adaiana old video malli malli chustaanu
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 10 месяцев назад
Thankyou ❤️
@sivaram7127
@sivaram7127 10 месяцев назад
​@@UmaTeluguTravellerhello sir nenu jyothishyam cheppe swamini jyothishyam promotion istanu interest untey reply ivvandi
@nawabs8416
@nawabs8416 10 месяцев назад
My dear uma good experience of nomads life at Mongolia,the old couples love super, 🎉🎉🎉
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 10 месяцев назад
Congratulations sir 💐 very Happy to see cultural life of Mongolia.pleas show the college's and university or hospitals and Railway 🚂🚃.
@dvrsrikanth
@dvrsrikanth 10 месяцев назад
సూపర్ video ఉమా bro..చాలా బాగుంది. అక్కడి ప్రజలు చాలా మంచివారు లా వున్నారు.
@gsvarts7591
@gsvarts7591 10 месяцев назад
వారు మీమీద చూపిస్తున్న ప్రేమ చాలా గ్రేట్ ఉమాగారు మన మనసు మంచిదయితే అంతా మంచే అనటానికి ఉదాహరణ ....🌹🌹👌🌹🌹
@KadamanchiVishnu-1995
@KadamanchiVishnu-1995 10 месяцев назад
Hi bro Shorts పెట్టండి బ్రో 1m subs అవుతారు fast గా. ❤❤❤❤
@kpsrikanth9572
@kpsrikanth9572 10 месяцев назад
Hello umagaru....i have showed ur video to my nanamma...and she was suggesting to eat garlic pods to create that's warmth in our body in those temperatures.
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 10 месяцев назад
Thankyou nani ❤️
@srinivasshastry9601
@srinivasshastry9601 10 месяцев назад
భయ్యా నిజంగా నువ్వు చాలా గ్రేట్ నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది
@bhartiv9991
@bhartiv9991 10 месяцев назад
Nice exploring nomadic life. Very humble persons . Nice video
@nasarvalli4064
@nasarvalli4064 10 месяцев назад
Excellent location🎉super content. Chala kastabadutunnavu. God bless you.
@boddusurya
@boddusurya 10 месяцев назад
Hi UMA what a wonderful video about nomads in Mongolia. I think no one shown this much excellent style about Nomad life. Their hospitality is best. Animals have thick fur to protect from cold. It's all God's creativity. When you are feeling more cold and tiredness, give voice over. We are eagerly waiting for some interesting videos about wild life parks and monasteries. All the best UMA Sharanya
@venkateswaravvari7559
@venkateswaravvari7559 10 месяцев назад
I also spent -30 degrees but your experience superb spending with nomadic family a d their hospitality.
@zuubeeee8881
@zuubeeee8881 10 месяцев назад
Such generous and cute couple they are ,.. beautiful places and people!! Please spend more time with them Anna 😊
@dasariraju7218
@dasariraju7218 10 месяцев назад
Uma Bro, You are looking a true MANAGOLIAN and Changees Khan. I am Dayananda Raju from Guntur. We are always sees your Videos.. You are Good person. We like you Bro. GOD Bless you Brother
@sandeeparr111
@sandeeparr111 10 месяцев назад
4:53 power plant nundi vachedi smoke kadu bayya adhi steam
@venkateswaravvari7559
@venkateswaravvari7559 10 месяцев назад
Really good experience thanks for sharing take care of health
@ganeshchigurupati8174
@ganeshchigurupati8174 10 месяцев назад
Very nice brother you are explaining and exploring land locked and isolated country you are traveling extreme weather conditions with great courage ,all the best.
@babuboddu4900
@babuboddu4900 10 месяцев назад
మీతో కలిసిన ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనీ కోరుకుంటున్నాను అన్నా గారి ❤❤❤❤❤
@dilipkumarsai4951
@dilipkumarsai4951 10 месяцев назад
Entha baga chuskuntunnaru anna iddaru... Truly Mangoli people need our respect
@ramcharancherrie7847
@ramcharancherrie7847 10 месяцев назад
Video chala bagundi Mongolia life style very nice and harebul
@ashokkumarmerugu4295
@ashokkumarmerugu4295 9 месяцев назад
Hi.uma mangolia Nomadic family life is really interesting, the family you visited great ,may God bless them.
@vinodreddy4177
@vinodreddy4177 10 месяцев назад
# Salute and Respect for the elders who showed so much love for you and your friend super episode bro
@rameshb6805
@rameshb6805 10 месяцев назад
ప్రపంచంలో ఎంత మంచి మనస్సున్న మనుషులు వున్నారు. ఇటువంటి ప్రపంచంలో ఉగ్రవాదం, యుద్దాలు మానవత్వం మంటగలుపుతున్నాయి.
@skjanibasha1635
@skjanibasha1635 10 месяцев назад
Grate peoples ..beautiful country. .take care u health. .super video...❤❤❤❤
@vrdasari3299
@vrdasari3299 10 месяцев назад
Mongolian dress with horse is a very pleasant sight😁
@laxmancheepelly4826
@laxmancheepelly4826 9 месяцев назад
Old mangolia couple very sweet persons...very kind hearted people... mangolia dress lo miru prince laga vunnaru... mangolia people life style and culture very different.. nice vedio uma bro👍
@anandkumar647
@anandkumar647 10 месяцев назад
Uma bro, ee nomads life chala vichitranga, chala bagundhi, evaru vachina guestga treat cheyyatam chala Baga anipinchindhi. Vaalla Prema kuda anthe. Super video bro👌👍
@sis.karunaangel3185
@sis.karunaangel3185 10 месяцев назад
Uma garu Mongolian drees lo Mongolian king laga bale unnaru aa horse pakkana 😄😄 nomad place very very beautiful and aa familyvallu kuda chala prema chupicharu memeda super
@rajkumardhamu9828
@rajkumardhamu9828 10 месяцев назад
Excellent and Wonderful Brother. All the best for your journey and effort.
@sudasrinivas143
@sudasrinivas143 10 месяцев назад
గుడ్ మార్నింగ్ అన్న మంగోలియా దేశంలో వీసా గురించి మీరు ఏమి చెప్పలేదు మీ హెల్త్ జాగ్రత్త
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 10 месяцев назад
Miru na videos sariga chudaledu ani ardam
@sudasrinivas143
@sudasrinivas143 10 месяцев назад
@@UmaTeluguTraveller అవునన్నా కొంచెం బిజీగా ఉండి మూడు రోజుల నుంచి నీ వీడియో చూడలేదు
@rlalitha1234
@rlalitha1234 10 месяцев назад
Wonderful Mongolian dress.. Thnx for sharing ur experience
@veeranarayana9166
@veeranarayana9166 10 месяцев назад
IT'S AMAZING. NOMADS ARE WORSHIPING 'DALAI LAMA' OF TIBET. HIS PHOTO IS OBSERVED IN THE WORSHIPING ROOM.
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 10 месяцев назад
⚡⚡మంగోలియా గ్రామప్రాంతం👌😱😳🤯
@shariroyal8189
@shariroyal8189 10 месяцев назад
నువ్వు అక్కడ పూజగదిలో గమనించలేదు ఉమా..దలైలామా గారి ఫోటో ఉంది👍👍
@ABS-lw3tl
@ABS-lw3tl 10 месяцев назад
anna super. i really appreciate you for this. wonderful memory even to me and to us. thank you
@jangiti_murthy_mudhiraj
@jangiti_murthy_mudhiraj 10 месяцев назад
Nice video అంతగా చలి ప్రాంతం లో నివసించడం great 👍😮
@sk.bujjibabubujji3688
@sk.bujjibabubujji3688 10 месяцев назад
బయ్య,బుద్దుడు పిక్ లో ఉన్న దలలామా ఉన్నారు ప్రెసెంట్ ఈయనా ఇండియా ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ లో
@sonubaabu9941
@sonubaabu9941 10 месяцев назад
Adventurous bro too good
@seshujiagnihotram7641
@seshujiagnihotram7641 9 месяцев назад
ఉమా సూపర్ ఎవరు చూపలేని విధంగా వివరణ పూర్వకంగా ఉంటాయి మీ వీడియోస్, నేను మీ ఫ్యాన్ ని
@bommaraj9167
@bommaraj9167 10 месяцев назад
Ha pedavalaki nijanga handsup brother 🙏👏🙏
@shanthismart1783
@shanthismart1783 9 месяцев назад
Ee roulo kuda elanti vallu unanduku chala happy ga feel avtunamu so happy really 😊mee mangoliya dress getup simply superb bro..Amthabachan laga unaru 😊nice family nemerru kalisinduku akkada namaste 🙏 vallandariki so lucky mee valla elanti videos chustunduku bro Tq somuch bro....😊
@mjunknownfacts.nmoments3693
@mjunknownfacts.nmoments3693 9 месяцев назад
Mangolian people also same soo gud hospitality very gud that old people serving evrything nd taking care of guests soo kind so good people❤😅😊
@krishnamurthykrishnamurthy9242
@krishnamurthykrishnamurthy9242 10 месяцев назад
Fantastic dress brother
@shaeistha...
@shaeistha... 10 месяцев назад
Chala memories ni save chesukuntunarru uma brother
@dasariraju7218
@dasariraju7218 10 месяцев назад
No Mad Life is very nice. Your explained excellent And you take risk .. All the Best Uma Bro
@padhhmmapadhhmma6781
@padhhmmapadhhmma6781 10 месяцев назад
Very beautiful content
@varanasitv4271
@varanasitv4271 10 месяцев назад
Great people and great culture. Dalai lama photo is there in their pooja room.
@moneymoney3496
@moneymoney3496 10 месяцев назад
nice video uma.. i like your humble behavior with others.. keep going
@jagadeeshkumar7929
@jagadeeshkumar7929 10 месяцев назад
Buy a flask. And fill with coffee or tea to drink when you are going outside. It will help you..
@momeena1791
@momeena1791 9 месяцев назад
Hlo UMA Gaaru summer time lo okasari visit cheyandi aa palce ni please ❤
@G.ANJANEYULU-n5z
@G.ANJANEYULU-n5z 10 месяцев назад
నువ్ మాత్రం , చాలా కష్టపడుతున్నావ్, అన్న, వీడియో సూపర్, సూపర్ ❤❤👌👌💪
@madhuprasad3911
@madhuprasad3911 10 месяцев назад
Wonderful people and next level hospitality
@suribabukaranam4260
@suribabukaranam4260 10 месяцев назад
God bless them all very good people 🙏🙏
@santhoshikumari105
@santhoshikumari105 10 месяцев назад
Hii uma Anna tqq so much today vlog. Naku chala estam daily chusthuu untaa Nomadic people living I am so happy tqq
@yadhubhushanreddyp.3211
@yadhubhushanreddyp.3211 10 месяцев назад
Please keep the hands in your jacket pockets. We used to do like this in Canada at extreme cold temps
@babuboddu4900
@babuboddu4900 10 месяцев назад
వాళ్ళ సంప్రదాయాలు మంచిగా ఉన్నాయి అన్న గారు ❤❤❤❤❤
@KKS14338
@KKS14338 10 месяцев назад
bro nuvu video s kosam chala kasta paduthunav super ❤❤
@gopalakrishnaganti3440
@gopalakrishnaganti3440 10 месяцев назад
Suryabedhana pranayam & bhastrika pranayam roomlo unnappudu practice cheyyandi.
@ravialaveni5948
@ravialaveni5948 10 месяцев назад
great people.. Nice hosting ur the lucky person and be polite with them, dont use harsh in telugu
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 10 месяцев назад
Abha manchu bhale undi uma gaaru 👌👍
@prasadb1738
@prasadb1738 10 месяцев назад
Good morning Sir భారతీయులు డిసెంబర్ 1 నుంచి వీసా లేకుండానే మలేషియాలో పర్యటించ వచ్చని మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు. ఇది కాకుండా మరో 18 దేశాలకు కూడా వీసా లేకుండా వెళ్ళి రావచ్చు.
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 10 месяцев назад
Fantastic video Brother All the best for everything 🎉
@KrishnaAmpolu-d4s
@KrishnaAmpolu-d4s 10 месяцев назад
మీరు ఒకసారి అబ్జెర్ చేశారా.. మంచం ఒకటి ఉంది . శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మంచం డైజెన్ లో ఉంది ..
@usharanivattikonda3995
@usharanivattikonda3995 10 месяцев назад
Beautiful white mountains! Very nice people! Still good people existed in the world!I 👍👌
@AjayGupta-bi8nn
@AjayGupta-bi8nn 10 месяцев назад
Safe Journey Anna Love From Shamshabad ❤️
@MsVenkatakumar
@MsVenkatakumar 10 месяцев назад
Wonderful family Where uma brother there you create new World. Love you Brother❤❤❤❤❤
@MAHI_MCA
@MAHI_MCA 9 месяцев назад
వాళ్లిద్దరే ఉంటారా అక్కడ, చాలా గ్రేట్, వాళ్లకు ఫుడ్ ఎలా వస్తది, వాళ్లకు transport ఉంటద, అక్కడ చుట్టూ పక్కల ఎవరన్నా ఉంటారా
Далее
Cheese grater HACK
00:22
Просмотров 1,8 млн
БЫСТРАЯ сборка ПК - от А до Я!
00:22
Going To Tokyo Japan 🇯🇵 | Uma Telugu Traveller
41:29
Cheese grater HACK
00:22
Просмотров 1,8 млн