Тёмный

Facts behind Heroine: హీరోయిన్ తో అఫైర్.. | పారిశ్రామిక వేత్తకు వైసీపీ సెటిల్మెంట్ | GundusoodhiPINN 

GUNDUSOODHI - PINN
Подписаться 273 тыс.
Просмотров 101 тыс.
50% 1

#YSRCP #appolitcs #gundusoodhipinn #journalistsrinivas #KadambariJethwani #indianpolitician #telugubreakingnews
Facts behind Heroine: హీరోయిన్ తో అఫైర్.. | పారిశ్రామిక వేత్తకు వైసీపీ సెటిల్మెంట్ | GundusoodhiPINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RU-vid Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 406   
@kmg788
@kmg788 17 дней назад
ఇటువంటి వాళ్ళ కోసమే పుట్టినట్లుంది ఈ party!
@Rammohanreddy9309
@Rammohanreddy9309 17 дней назад
రాజకీయాలనుండి వైసీపీ అనే పార్టీని బహిష్కరించాలి
@chakrapanimullaguri6524
@chakrapanimullaguri6524 17 дней назад
Super ga cheppav bro reddy cast ayina kuda
@dnagoor9399
@dnagoor9399 17 дней назад
ఎస్‌100%చెయ్యాలి
@digumarthisantosh6412
@digumarthisantosh6412 17 дней назад
Correct sir meeru చెప్పింది
@thulasiram1244
@thulasiram1244 17 дней назад
1000% correct. Samajaniki chala denger YCP Party
@mrmr7143
@mrmr7143 17 дней назад
Kammollu Oyo room llo ,jayapradam gaa taarchinapude TDP ni ban cheyya ledu ,ippudu nuvvu ,karrodu iddaru kalisi cheyyandi
@vijaymente5164
@vijaymente5164 17 дней назад
వైసీపీ కాదు వై క మ పార్టీ అదీ . ప్రజాలు ఆ పార్టీని పూర్తిగా వదిలేయాలి
@dnagoor9399
@dnagoor9399 17 дней назад
వార్తంటేఇలాఉండాలి.సోదిలేకుండ. శ్రీనుగారుమీరుసూపర్‌సార్
@rajakrishteachings7782
@rajakrishteachings7782 17 дней назад
What a క్రిమినల్ mind... కేసు ని కేసు తోనే కొట్టారు.... ఇలాంటివి ఎన్నో మన క్రిమినల్ జగనన్న లీలలు... అందుకే వాడు దేనికీ భయపడడు... ఎలాగయినా డీల్ చెయ్యగలడు.... కోర్ట్ లని... ఎవరనైనా.... బ్రిలియంట్ క్రిమినల్ on earth... మా జగ్లక్...
@venkateswarlutirupathi5072
@venkateswarlutirupathi5072 17 дней назад
వైసీపీ పార్టీ నీ భూస్థాపితం చెయాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది
@anc9222
@anc9222 16 дней назад
💯
@prakashturlapati8215
@prakashturlapati8215 17 дней назад
Very nice. ముసుగులో గుద్దులాటలా కాకుండా వివరాలు చక్కగా వివరించారు. Thanks
@venkatarao1973
@venkatarao1973 17 дней назад
100%కరెక్ట్ శ్రీనివాస్
@pashasd3560
@pashasd3560 17 дней назад
శ్రీనివాస్ గారూ నమస్కారం వై ఛీపి నాయకుల ఉందురు. ఇలాంటి వాళ్
@Richness345
@Richness345 17 дней назад
సూపర్ శీను గారు మంచి ప్రయత్నం చేసారు రాజకీయాలె లైఫ్ కాదు ఇలాంటి నాన్ పాలిటిక్స్ విషయాలు కూడా చెయ్యాలి మీలాంటి వారు శుభాభినందనలు
@suneel51
@suneel51 17 дней назад
మీ అనాలసిస్ వల్ల మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి ఇలాగే చాలా చేయండి
@RamakrishnaNadipudi
@RamakrishnaNadipudi 17 дней назад
Gundusoodhi Srinivas Great Analyzer.
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 17 дней назад
బ్రో ఆ పేర్లు అన్నీ FIR లోనే వున్నాయి గా ఇంక దాపరికం ఏముంది
@bayyesatyanarayana584
@bayyesatyanarayana584 17 дней назад
గవర్నమెంట్ చేతిలో ఉంది కదా అని ఎలా పడితే అలా చేసేస్తారని శీను గారు చెత్త వైసిపి చెత్త పనులు
@prakashkurakula4420
@prakashkurakula4420 15 дней назад
Excellent narration శ్రీనివాస్ 👍🏼
@vinaybezawada2564
@vinaybezawada2564 17 дней назад
గుండుసూది ఎల్లపుడూ నిజాలే చెప్తుంది, చెప్పాలి కూడా👍
@digitalcheetahson41
@digitalcheetahson41 17 дней назад
ఆ బొంబాయి కుర్రాడు 64 ఏళ్ల సజ్జన్ జిందాల్. జగన్ రెడ్డి కి ఢిల్లీ లో పనులు చక్కపెట్టే ఫ్రెండ్. వాళ్ళ ఫ్యామిలీ నవీన్ జిందాల్ బీజేపీ ఎంపీ... సజ్జల ఉన్నాడు అంటే మ్యాటర్ ఎంత దూరం వెళ్ళింది చూడొచ్చు...జగన్ గాడు దేశం అంతా ఈ మాఫియా పనుల్లో ఉన్నాడు..నాలుగేళ్లు....
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 17 дней назад
ఆ అమ్మాయి రేప్ కేసు పెట్టి రాజకీయానికి పనికిరాకుండా చేయాలి
@irfanpunter6976
@irfanpunter6976 17 дней назад
Good Morning Srinivas Sir, “Sir” enduku ante I respect you. Chala pedda journalists ni I’ve seen in my life but you are really different 🤗
@pchittemma2822
@pchittemma2822 17 дней назад
శ్రీనివాస్ ప్రతిసారీ ఆ ,ఈ, మీడియా అనకు . Eenaadu, Abn ,channels, papers ,దమ్మున్న వి ఉదాహరణ లు చెప్పడానికి ఒక రోజు చాలదు, నీకు థైర్యం ఉంటే, వాటి లాగే బయటపెట్టు ,వాటి లాగే నువ్ కూడ కూటమి తప్పిదాలు,పేర్ల తో,సహ, ఆధారాలతో బయటపెట్టు.
@Prk789
@Prk789 17 дней назад
Po ra payment kukka chepputheguthi
@Prk789
@Prk789 17 дней назад
Jalaga pavurala gutta pilusthu dhi abba
@chaituff3616
@chaituff3616 17 дней назад
శీను అన్నయ్య అలా పేర్లు చెప్పరు.అయన ని ఫాలో అయ్యవారిని కన్ఫ్యూజన్ లో పెట్టి న్యూస్ చెప్తారు
@ramulubonila2335
@ramulubonila2335 17 дней назад
మీరు చెప్పింది కరెక్ట్.
@raoplns
@raoplns 17 дней назад
Well done...good journalism
@NareshKumar-bi4yh
@NareshKumar-bi4yh 16 дней назад
Boycott YSRCP..Save AP
@YRB147
@YRB147 17 дней назад
సజ్జన్ జిందాల్ ఆరు పదులు దాటిన కుర్రవాడు ❤ పతి పత్ని అవుర్ ఓ....
@prasadcln3776
@prasadcln3776 17 дней назад
Rajani
@csrao1966
@csrao1966 16 дней назад
*ఈనాడు ప్రకారం as per case అది అలాగే రాయలి, ఇప్పుడు మీరు చెప్పేది Reality👌🏻*
@singupurammahesh4224
@singupurammahesh4224 17 дней назад
Correct analysis this is news thank you
@kishoremulupuri
@kishoremulupuri 17 дней назад
మీ వెర్షన్ ఈనాడులో కూడ వేసారు కదా శ్రీనివాస గారు
@gvrrao3225
@gvrrao3225 17 дней назад
సకుటుంబం సమేతంగా డబ్బుల సంపాదన కోసం వారికి అనుకూలమైన, అనుభవమున్న, వంశపారంపర్యమైన, వృత్తి చెయడంలో వైసీపీ వారు సిద్ధహస్తులు. అందుచేతనే ఇలాంటి ఘనకార్యాలు వారు మాత్రమే చేయగలరు.
@teluguruchiabhiruchi3295
@teluguruchiabhiruchi3295 17 дней назад
నిన్న ఇదే విషయం RTV న్యూస్ లో కూడా కరెక్ట్ గా మీరు చెప్పినట్టే రాసారు
@sree9311
@sree9311 17 дней назад
Chinta ప్రదీప్ రెడ్డి గాడు మీసం తీసుకుంటా anndu epudu pichi వాగుడు వాగుతుందునాడు...
@hari7h
@hari7h 17 дней назад
😂
@krishnarao2165
@krishnarao2165 17 дней назад
నిజం నిజంగానే చెప్పారు 👍👍
@madhusudhan8375
@madhusudhan8375 17 дней назад
Excellent sir, everybody has to appreciate your boldness
@GovardhanBoggula
@GovardhanBoggula 17 дней назад
ఈనాడులో మీరు చెప్పిన ముంబై విషయాలు రాశారు కాకపోతే ఇంత డీటెయిల్ గా లేదు
@greengawd
@greengawd 17 дней назад
ప్రాణాలకు తెగించి ఎదో గొప్ప రహస్యాలు బయటపెట్టినట్లు ఫీల్ అవ్వకండి. వాళ్ళ మీద వచ్చిన పెద్ద స్కాండల్ నుండి బయట పడడానికి వాళ్ళే పోలీసులని ఇలా గుండా గిరికి ఉపయోగించినట్లు ఒప్పుకునేలా చేసే అవకాశం ఇది.
@aravindreddim
@aravindreddim 17 дней назад
This is the truth.
@raosneni
@raosneni 17 дней назад
Super bro, దిక్కుమాలిన న్యూస్ పేపర్స్ కన్నా, నువ్వే బాగా explain చేసావు bro. వాళ్లకు పేర్లు రాసే ధైర్యం కూడా లేదు, హీరోయిన్ పేరు మాత్రం రాసారు
@annajipusarla2680
@annajipusarla2680 17 дней назад
శ్రీను bro అందరు ఒకే గ్రహం నుండి వచ్చినట్టు ఉన్నారు 😜
@Vadithe-i1s
@Vadithe-i1s 17 дней назад
నువ్వు చెప్పడం 💯👍👌అన్నా ఇలా ఉంటే సమాజంలో ఎక్కడ పోతున్నారు అన్నా
@gsmgsm7858
@gsmgsm7858 17 дней назад
Excellent,becoming partial sting operation
@MrWowfacts
@MrWowfacts 17 дней назад
🎉🎉Sooper investigative journalism Srinivas garu. Great job👌👌👍
@SrinivasaPlaystation
@SrinivasaPlaystation 17 дней назад
మీలాంటి గట్స్ ఉన్న జర్నలిస్టు ఈ రాష్ట్రానికి చాలా అవసరం అన్న
@avasaralamurthy2850
@avasaralamurthy2850 17 дней назад
Appreciate your investigational review.
@jayanthilaljain8837
@jayanthilaljain8837 17 дней назад
Maha newslo kuda chusa. Ye arthaam kaledu meeru baaga explain chesaru tq
@sujankumarmandalapu4787
@sujankumarmandalapu4787 17 дней назад
అంత సింపుల్ గా మన కామాన్డులు వదిలేసి వుంటారు అంటారా
@AnaganiHrushikesh
@AnaganiHrushikesh 17 дней назад
Nice Analysis 🎉🎉
@knarasimhareddy2469
@knarasimhareddy2469 17 дней назад
Good andi. This is courageous.
@a2kdvm
@a2kdvm 17 дней назад
ఇంతకీ ఆ విద్యాసాగర్ ఇచ్చిన కంప్లయింట్ లో ఏముందో చెప్పలేదు మీరు. బహుశా ఆ కంప్లయింట్ ఆధారంగా ఈనాడు లో విద్యాసాగర్ గురించి రాసి ఉంటారు.
@user-zp4sl4ue5m
@user-zp4sl4ue5m 17 дней назад
Great srinu Garu , నాయకులు తప్పించుకున్న పర్వాలేదు , కానీ పోలీసులు ని కఠినముగా శిక్షించాలి ,అధికారులు అడ్డగోలుగా ప్రవర్తిస్తే వ్యవస్థలు నాశనం అవుతాయి .
@RameshB.17
@RameshB.17 17 дней назад
Officers avaru kani chepande cheyaru kada sir... Vallu chepindi cheste vallaki kavalsindi ravali ante... Political party leaders tappinchukuna vallaki Ami kadu officers paruvu potundi.. service lo Black mark....
@radhakrishnaveeramachaneni6198
@radhakrishnaveeramachaneni6198 17 дней назад
ప్లాన్ వేసి వాళ్ళ కుటుంబాన్ని అరస్ట్ చేసిన ఆ పోలీస్ ఆఫీసర్ పేరు చెపితే ఇంకా బాగుండేది
@user-zp4sl4ue5m
@user-zp4sl4ue5m 17 дней назад
@@RameshB.17 ఆఫీసర్స్ కి పరువా? ఏ లోకంలో ఉన్నారు సర్ మీరు ? బెస్ట్ example చెప్పమంటారా , ఆఫీసర్స్ కి సమస్య వస్తే కనీసం సమర్ధించే సామాన్యులు ని ఒక్కరిని చూపించండి . తిట్టుకోకపోతే అదే గొప్ప .
@raje-fu1gp
@raje-fu1gp 17 дней назад
Great job srinu garu you are really Real journalist.
@DurgaPrasad-mj5cd
@DurgaPrasad-mj5cd 17 дней назад
💯 percent correct
@vamsichalla710
@vamsichalla710 17 дней назад
సూపర్ విశ్లేషణ
@singupurammahesh4224
@singupurammahesh4224 17 дней назад
This is the correct fact check.
@shivamalli7387
@shivamalli7387 17 дней назад
నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న
@anilkumarbetapudi7911
@anilkumarbetapudi7911 17 дней назад
Excellent brother
@ak-du3ed
@ak-du3ed 17 дней назад
Anni channel lu thappey meerey correct,You are no 1 journalist in INDIA,
@nag6524
@nag6524 17 дней назад
Ok bhayya నువ్వే కరెక్ట్.. ఇప్పుడు జిందాల్ కి సజ్జల కి మధ్య లో డీలింగ్స్ గురించి వీడియో చెయ్యండి.
@satyanaraya7202
@satyanaraya7202 17 дней назад
Super Srinu garu
@singupurammahesh4224
@singupurammahesh4224 17 дней назад
Win for the truth
@sanjeevrao7531
@sanjeevrao7531 17 дней назад
Very deep analysis
@sigatapumangaraju6616
@sigatapumangaraju6616 17 дней назад
Super analysis..
@chukkaskumar9272
@chukkaskumar9272 17 дней назад
హీరోయిన్స్ కాదు సార్ ,సాధరణ జనాలు కూడా చానా మంది ఉన్నారు
@SrinuvasuNellipudi-kr1ep
@SrinuvasuNellipudi-kr1ep 17 дней назад
ఇంతకీ వీళ్ళందరూ కలసి ఆ అమ్మాయిని బ్రతకనిస్తారంటారా?
@user-dp3ec8nc3o
@user-dp3ec8nc3o 17 дней назад
Anna super analysis good job
@HarinathMala
@HarinathMala 17 дней назад
ఇంకా ఇంతకంటే దిగజారరు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారి పోతున్నారు మన మనా వాళ్ళే
@srinivas1061
@srinivas1061 17 дней назад
Super Srinivas garu.
@marthagovathoti9999
@marthagovathoti9999 17 дней назад
Super brother miru hats off
@koteswararao726
@koteswararao726 17 дней назад
Excellent electranic media journalist.you are really great and responsible journalist.
@kannamreddynagaraju7306
@kannamreddynagaraju7306 17 дней назад
అన్నా నువ్వు సీబీఐలోకి వెళ్లిపో అన్నా....అదే హ్యాండ్ తో కోల్‌కతా ఇష్యూ కూడా క్లియర్ చేయండి
@PraveenKumar-ng2hv
@PraveenKumar-ng2hv 17 дней назад
Mahaa టీవీ లో జిందాల్ ని జిందా తిలిస్మాత్ అని చెప్పారు 😄😄
@radhadoddareddy9547
@radhadoddareddy9547 15 дней назад
Good job in bringing out the realissue
@appalanaidugavara6770
@appalanaidugavara6770 17 дней назад
Super nro
@chowdarysmart
@chowdarysmart 17 дней назад
Bro క్లారిటీ మిస్ అవుతుంది
@Pcupdates1
@Pcupdates1 17 дней назад
సూపర్ అనాలసిస్ అన్న ..
@krupasmurna8755
@krupasmurna8755 17 дней назад
Nice go ahead
@ksankararao9566
@ksankararao9566 17 дней назад
Good anylasis Sreenivas garu
@srinimba7656
@srinimba7656 15 дней назад
Recent past best vedio srinu gaaru .
@nannapanenisrinivasrao8542
@nannapanenisrinivasrao8542 17 дней назад
ఎవరు వైచీప్ పార్టీ లో ఉండ వద్దు వైచీప్ లో వున్నారా మిమ్మల్ని ఎర్రి పప్పాలా చూస్తారు ప్రజలు 😀
@nsrinivassrinu9137
@nsrinivassrinu9137 17 дней назад
Ok Anna 👍
@venugopalreddy143
@venugopalreddy143 17 дней назад
Very Interesting Presentation-Wonderful-Thank You Very much 👍
@RameshM-de1gd
@RameshM-de1gd 17 дней назад
Excellent andi
@darling-Ravi
@darling-Ravi 17 дней назад
Facts of dh story Great srinu garu
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 17 дней назад
సార్ శీను గారు మీరు చెప్తుంటే విషయం ఏమిటా అని అర్థం కాక మా ఓపిక నశించింది సార్ కాలేజీలో బోర్డులు మీద రాసి స్టూడెంట్స్ కి చెప్పినట్టు ఎందుకు సార్ ఇంత అవసరమా
@kuruvakalyan
@kuruvakalyan 17 дней назад
yes Mr.great analysis... keep going sir...
@rsrinivasrao5699
@rsrinivasrao5699 17 дней назад
In true'
@cherukururuthwik2347
@cherukururuthwik2347 17 дней назад
Good Investigaion being a mumbaikar i got the same doubts regarding this issue
@ramanarao18
@ramanarao18 17 дней назад
మంచిగ చెప్పావ్ బ్రదర్...నీ investigative effort ప్రశంసనీయం 😅😅
@rameshbabu-ic1tb
@rameshbabu-ic1tb 15 дней назад
Super explanation
@JD07MSD
@JD07MSD 17 дней назад
వైసీపి అనే ఒక డ్రామా కంపెనీ ని పూర్తిగా బ్యాన్ చేయాలి
@valprasad
@valprasad 17 дней назад
Start Political Investigation Report (PIR) as special episode on twisted facts every week to present as it is.
@ThimmapathuniRaju-nc3jc
@ThimmapathuniRaju-nc3jc 17 дней назад
నాకు అలవాటు అయిపోయింది.. వైసిపి నేతలు గూర్చి వినీ వినీ.. పెద్దగా సంచలనం అనిపించడం లేదు.. 😀👍
@VidhyaMedipalli
@VidhyaMedipalli 17 дней назад
Super sir meru🎉🎉🎉🎉
@kurapatirao485
@kurapatirao485 17 дней назад
జగన్ పాలనలో పోలీసులు జగన్ ప్రైవేటు సైన్యం లాగా, ఇంకా చెప్పాలంటే గూండాలు లాగా పనిచేశారు.అందుకు ఇదొక నిదర్శనం.బయటకు రాని సంఘటనలు ఇంకా ఎన్నో.
@koyaravi
@koyaravi 17 дней назад
Excellent work
@user-mi5qo9bx1p
@user-mi5qo9bx1p 17 дней назад
Sajjalagadu inkenni settlement lu chesado srinivas garu
@nenunene123
@nenunene123 17 дней назад
It might be right
@ramreddynagendla8040
@ramreddynagendla8040 17 дней назад
ఈనాడు ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ చెక్ చేయకుండా రాయొద్దు
@sricharan8066
@sricharan8066 17 дней назад
Excellent
@RAVITEJA-ml7eh
@RAVITEJA-ml7eh 17 дней назад
Manchi fire undhi bro melo 🔥 👌 ... What an awesome presentation 🎉🎉🎉
@mprasadm5576
@mprasadm5576 17 дней назад
విద్యాసాగర్ కంప్లయింట్ ఏమని ఇచ్చాడు అది చెప్పు
@byrisettyb
@byrisettyb 17 дней назад
i be live it
@BachiManchineela-cz1ny
@BachiManchineela-cz1ny 17 дней назад
Sir nenu graduate nenu painting pane chestha mee subscriber ni kane mimmalni mee nijayithi Orguements ki abimanini ❤❤
Далее
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ#cat
00:45
Китайка и Зеленый Слайм😂😆
00:20
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ#cat
00:45