లవ్ యు అన్న చాలా బాగా చెప్పారు చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు కాబట్టి మీరు చెప్పిన విధానానికి ఒక లైక్ చేశాను సబ్స్క్రైబ్ కూడా చేశాను మీరు ఇంకా అనేకమైన వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను అందుకే సబ్స్క్రైబ్ చేశాను అనేకమంది చూడాలి కాబట్టి థాంక్యూ
Oh my god🙏 love you bro.... nenu IKP lo V.O.A ga work chesi manesanu... nenu work chestunna time lo AABY (Aam Admi Bhima Yojana) just year ki 10/- rupees kattinchevanni , chanipoyina vaallaku money kuda ippinche vaanni... ippudu alaanti scheme lu levu anukunna... really very important matter for all poor people kosam use ayyedi chepparu🤝 really thank you very much bro🥲
Gd mng anna, చాలా బాగా వివరించి చెప్పారు thank u , కానీ మీరు వీడియో లో ఏక్సిడెంట్ గురుంచి మాత్రమే చెప్పారు , నార్మల్ death గురుంచి చెప్పలేదు ఈశ్రం కార్డ్ ఉన్న వారికి నార్మల్ death అయితె ఏమైనా క్లైం అవుతుందా లేదా తెలియ చేయండి......
Good explanation brother I will see many channels eshram card topics but Yours channel very good and clarity explanation so subscribe your channel good bro
E-Shram Labours pension ani chepparu, Ravatledhu ega insurance ela vasthadhi sir, 3 years avthundhi not me plenty of persons not coming, Actually iam from telangana, its coming for others states only
నేను అనకాపల్లి నుండి మాట్లాడుతున్నాను నా పేరు గణేష్ ఈ శ్రమ కార్డు లు చాలా చేయించాను అయితే వీరిలో చాలా మంది చనిపోయారు కానీ లేబర్ ఆఫీసర్ లకు ఫోన్ చేసి వీరికి లబ్ధి కోసం మాట్లాడితే ఇంకా ప్రాసెస్ జరగలేదని ఇంతవరకు ఎవరూ లబ్దిపొందే లేదని లేబర్ ఆఫీస్ గారు చెప్పడం జరిగింది. ఇంతవరకు ఈ పథకం లో ఎవరైనా లబ్ధి పొందారా
ఆన్న బీజేపీ మెంబర్ ship card ela తీసుకోవాలి ఇన్సూరెన్స్🙏 ఎంత వుంటది ఎలా క్లైమ్ చెయ్యాలి వీడియో చెయ్యి ఆన్న బీజేపీ అని కాదు ఎదైన పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఎంత ఇన్సూరెన్స్ వర్తిస్తది
Tbocwwb labour card missing after reprint ki solition and , after 5years ki renuwal ki change I indi sir thumd with renuwal application ki solition plz requst plz
Hello sir, Self registion online lo chesukunnam, card kuda download ayyindi. Epudu meru chesindi wrong, Memu ma login nundi chestunnam, New card and malli cheyyali ani and district change ani konthamandhi vachi card ki 80rs tesukuntunnaru. Edi yentha varaku right antaru. Ela cheyadaniki mro daggara nundi volunteer varaku full sapport undi vallaki
Sar namaskar namaskar naino ok Allah driver nahine naino ka physical handicap X8 lo naino ka PSC vishramgad Nehru kisanon kahani Allah farmer siyalo FIR chalisa desi naaku information juvandi sir