Super sir i watch regularly this series from season 1 I like the concept and the story narration. Thanka for giving such a beautiful comedy and emotional series 🙏🙏🙂🙂
Awesome programme. Very relaxing. You have got a special skill of spontaneity. Congratulations. We look forward for many many episodes from you. Super talent( very decent) and healthy comedy.
చిన్నప్పుడు అమృతం సీరియల్ వచ్చేది అది చూడడానికి చాలా ఇష్టపడే వాళ్ళు కానీ ఇప్పుడు దానికి మించి 100 రెట్ల కామెడీని మీరు పంచుతున్నారు నేను టెన్షన్ లో ఉన్నప్పుడు మీ వీడియోలో చూసి రిలీఫ్ అవుతున్నాను థాంక్యూ
Congratulations all of you all the best for your family best 💐❣️ pavani nd Amul Uday Rammurthy Devilpyallya kalya aunty 🎉🎉 welcome celebration 🎉🎉🎉 ekka welcome celebration 🎊🎊🎊🎊🎊🎊
కెవ్వు కేక...శ్రీనివాస్ గారు..మీకు మంచి టీం దొరికింది..నాగ భార్గవి..మౌనిక ఇప్పుడు రాజ కుమారి గారు..మరదలు (పేరు తెలియదు)..వగైరా అద్భుతమైన నటన తో ఆకట్టు కుంటున్నారు . డైలాగ్ లు అదుర్స్ 🌷🌷👍👍
Wife character chesi a lady acting and voice is super in future she can become one of the best cine artist who can make us remember. Srilaxmi or kiva I sarala very talented.
ఏమండోయ్ హరా గారు కుమారి గారు కుమ్మేశారండోయ్ తన కిచ్చిన పాత్రకు ఎంతగానో న్యాయం చేసారు తన లోని నటనా కౌశలతకు ముగ్దుల మయ్యామంటే నమ్మండీ హవా బావాలుగానీ ,డైలాగ్ డెలివరీ గానీ సూపర్, సూపర్, సూపర్, మరదలి రాకతో ఎపిసోడ్ కు నిండుదనం వచ్చింది, మీ అయిదుగురు లో ఏవక్కరు లేకున్నా చాలా బాగోదు , గుడ్ గుడ్ కీపిటప్