మరదలితో మంచి గా చేపించారు ఆమే ఆపాత్రకు తగిన న్యాయం చేస్తున్నారు ఆమే మొదట్లో వేసిన కౌంటర్ లకే 10కి10ఇస్తున్న పో పోయిన వారం ఎపిసోడ్ పెట్టలేదేం పెళ్ళాం గారు జబర్దస్త్ కి పోయినందుకా ఆమే లేక ఎపిసోడ్ లేటయ్యిందికదా పర్లేదు అందరు బాగా చేసారు నెక్ట్స్ ఎపిసోడ్ 10కి12 కొట్టేయ్యాలి అసలు మీకు సినిమా ఆవకాశం ఎందుకు రావట్లేదొ నాకర్థం కావట్లేదు.