ఆ బండు మళ్లీ. బెంగళూరులో రోడ్డుకి అటు ఇటు ఉంటాయి మాట. కొన్నిచోట్ల. కారులో వెళ్తా అంటే మంచి సువాసన వస్తా ఉంటది అది పూసినప్పుడు. నేను తెచ్చుకోవాలి అనుకుంటాను కానీ తెచ్చుకోవడానికి అవ్వట్లేదు. దాంట్లో చాలా రంగులు ఉన్నాయి మధు. బాగుంటుంది కానీ అంత లక్క పుట్టి విసిగిస్తుంది