పవన్ గారు ఎక్కడ ఉన్నారు జగన్ కన్నా ఎక్కువ ఇస్తా అన్నావు ఎప్పుడు ఇస్తావో అదైనా చెప్పు మాటలు చెప్పడం కాదు అమలు చేయడం ముఖ్యం లేకపోతే బాబు కన్నా ఎక్కువ నష్ట పోయేది నీవే.
స్కూల్ ఓపెన్ అయ్యేవి తల్లికి వందనం ఇవ్వండి రా బాబు... అసలే ఫీజులు కట్టలేక పోతున్న... అలాగే రైతు భరోసా 20,000... 20 లక్షల ఉద్యోగాలు.... 18 సంవత్సరాల నుండి ప్రతి మహిళకు నెలకు 1500 ... 50 సంవత్సరాల బీసీ మహిళలకు నెలకు 4000 పెన్షన్.... ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం... మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం... హోంగార్డుల వేతనం పెంపు... ఉద్యోగుల బకాయిలు... అమరావతి నిర్మాణం పోలవరం పూర్తి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు... వాలంటీర్లకు నెలకు పదివేల వేతనం... ఇవన్నీ తొందరగా చేయండి
Good government and very efficient leaders,why opposition will take agitation ??? 3 groups started looting sand ,land,play cards every village become liquor, 6 super gone to dustbin
pichikukka evari sank naaku thunnadu, anni unna telengana lo cinema ticket 100rs pencharu, mana state lo 125rs pencharu, Pichikukkaki(PK) cinema valla kastalu matrme kanipistai, inkevadi kastalu kanipinchavu, Raitulu annam leka edusthunte PK cinema vaallaku pizza konipistha antadu, Mana rastram lo 33000 mandi ladies miss ayyaru ani chepatadu, mundu PK gani intlo chek cheyyali,
రైతులకు రుణ సాయం టిడిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా గారు... ఇస్తారు... అయితే జగన్ మోహనరెడ్డి ప్రభుత్వం... మాదిరిగా బ్యాంకు ద్వారా కాకుండా... చంద్రబాబు నేరుగా రైతు పొలం వద్దే... ఇస్తారు... ఎదురు చూడండి