అడ్డగోలు రేట్స్ చెపుతూ రైతలని మోసం చేయకండి..తక్కువ ధర ఉన్నావాటికీ ఎందుకు రేట్ ఎక్కువ చెపుతున్నారు... లాభం ఎవరికి? ఛానల్ వాళ్లక మీక ?? తక్కువ ధరకు అందించేలా చుడండి..దయచేసి🙏🙏
సర్ మీరు ఏదైతే వివరించారో అది పెద్దస్తలాలికి మాత్రమే ఒక వేళ ఇళ్ళళ్ళో ఉన్నస్తలం అంటే ఒమరెండు లేక మూడు సెంటులు స్తలం ఉన్నవారికి భూమిని గుళ్ళ చేసే యంత్రం ఏమైన ఉన్నదా ఉంటే అదేమిటి? ఎక్కడ దొరుకుతుంది? ఎంత ఖరీదు? ఉంటే ఎలాపనిచేస్తుంది అనే వివరణ ఇవ్వగలరని ఆశిస్తున్నాను.
Three in one ( dukki dhunnataniki mandhu spray cheyyadaniki kinda mandhu vesukovadaniki) but former ebbandhi padakudadhu alanti meshin Amina vunte chupinchadi sir