ఫారం పాండ్ అంటే నీటి కుంటలు. నీటి వసతి లేని మెట్ట భూమి నందు వృధాగా ప్రవహించు అధిక వర్షపు నీటిని నిలువ చేసుకొనుటకు రైతులు తమ పొలంలో ఏర్పాటు చేసుకునే చిన్న నీటి మడుగులను ఫారం పాండ్ అంటారు.
27 янв 2019