ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న ఒక హీరో నే ....నాన్న భుజాల మీద నుండే మనం ప్రపంచం చూడటం ప్రారంభిస్తాం ... తన కొడుకుల మీద invest చేసే తండ్రులు అందరికీ ఉండరు ..అందులో మనం చాలా అదృష్ట వంతులం అనే చెప్పాలి ....love u daddy
చిన్నప్పుడు నాన్నే హీరో..యుక్త వయసొచ్చాకా నాన్న జీరో.., కానీ.. మనం బరువు బాధ్యతలు తీసుకున్నప్పుడు అప్పుడు గుర్తొచ్చేది నాన్నే... ఆయన మనకు కనిపించేది మళ్లీ హీరోగానే..
నాకు మా నాన్న నిజంగా హీరో.... నేను చాలా అదృష్టవంతున్ని అమ్మ నాన్న ఉండటం.... నాన్న సపోర్ట్ వాళ్ళ నేను నా కలల స్టడీస్ చదివాను... ఉన్నత ఉద్యోగం పొందాను, అదంతా నాన్న వల్లనే ... కానీ నేను మా నాన్నని చాలా బాగా చూసుకుంటున్నాను ... No one more than luckiest me... Seriously... Thanku🙏🙏🙏
అంత మంచి తండ్రిని వాడు అల పని వాడిలా చెప్పడు ... కానీ కొంత మంది నాన్నలు ఎంత ఘోరంగా వున్నారో ... వాడికి అలాంటి నాన్న దొరకడం చాలా అదృష్టం కానీ వాడు అల ఒక అమ్మాయి కోసం నాన్నని పని వాడిలా చెప్పడం ... అమ్మాయి కోసం నాన్నని రావొద్దు అనడం అస్సలు వాడు ఎం మనిషో ఏమో అస్సలు చీ ...😭😭😌😌
అమ్మ ప్రాణం పోసి..... జీవిస్తే.... ఆ ప్రాణానికి ... ఓ రూపు ఈచి.... వ్యక్తి గతంగా చేసే వక్తి నాన్న..... ప్రతి విజయంలో వెనికవుంటూ.... బాధల నేను వున్న అన్న బరోష ఇచే శక్తి ..... నాన్న.....👑😎💙🔥
Hi my self I'm sailaja.we have an work from home opportunity for ladies if you are interested pls click on the link and fill this form.docs.google.com/forms/d/e/1FAIpQLSf5tZ_Zm3EO3eKofijic6_ka-M8IWkkwxj8RrvTNl4SwTBAFg/viewform
@@anushasd3693 Edharu Samanamandi , The Real Truth Chpanna (Every Mother Love Their Son First But Every Father Love Their Daughter First)Eedhi Reality Andi ❤️ Vallanu Manam Thappuga Anukovadhu Appudu Kuuda 🥺🤗❤️Amma Entha Koppadho Naak Teluvudhu Kaani Nanna Gurinchi Entha Chpina Thakkove Andi😍❤️Every Wife Is Queen To There Husband But Every Daughter Is Angel To There Father 😍❤️🤗
There is no life with out dad 😞 Bro please take care to your fathers in any situation With out our dad we cannot do anything that you expect..😞😞please my request one only that was take care to your father bro please 🙏 I.
Happy father's Day Dad is a backbone of our body so you cannot see the problem,Dad will face that problem and make to you straight in front of our life..