Тёмный

feelings తో జీవితాన్ని కట్టుకుంటే?దేవుని ప్రేమించేవాడు ఎలావుంటాడు? 

KANTHI KALA OFFICIAL
Подписаться 154 тыс.
Просмотров 3,3 тыс.
50% 1

మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు మా శుభాభివందనములు.
మన ఆత్మలను నరకం నుండి రక్షించుటకు శక్తి కలిగినది "దేవుని వాక్యము".
మనపై దేవుని మనస్సులోని ఆలోచనలను తెలియజేసేది "దేవుని వాక్యము".
దేవుని యెదుట ఎన్నటికి , ఎప్పటికి పాపము చేయకుండా ఎప్పటికప్పుడు మన హృదయాలను ఖండించి, గద్దించి, బుద్ది చెప్పేది " దేవుని వాక్యము".
మనిషిని దేవునికి మరింత దగ్గర చేయుటకు, విశ్వాసములో స్థిరులను చేయుటకు మరియు దేవుని రాజ్యానికి సిద్ధపరచుకొనుటకు ఉపయోగపడు శక్తివంతమైన ఆత్మీయ సందేశాలను ప్రతి వారికి అందించి పర సంబంధమైన ఆశీర్వాదములను పొందాలనే ఉద్దేశ్యముతో ఈ యూట్యూబ్ ఛానల్ రూపించడం జరిగింది. కనుక, ఆత్మీయ అభివృద్ధినిచ్చే ఈ ఆత్మీయ సందేశాలను విని, గ్రహించి, హృదయములో భద్రపరచుకుని, వాక్యానుసారముగా జీవిస్తూ మీ వంతుగా దేవుని పనిలో ఉంటూ దైవ ఆశీస్సులు పొందాలని మా ఆశ, మా ప్రార్ధన. ఈ విలువైన ఆత్మీయ సందేశాలను మీరు వీక్షించి అనేకులకు చేరవేసి దేవుని పనిలో పాలి భాగస్తులు కండి...🙏🙏🙏
కాంతికళ గారు ప్రసంగించిన ఆడియో సందేశములు ఎప్పటికప్పుడు మీరు పొందుటకు రచించిన పుస్తకముల కొరకు 9573138888, 7659957777, 7780796777 సంప్రదించగలరు..
---- SHARE - SUBSCRIBE - SUPPORT - SPREAD THE GOSPEL -----

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 26   
@PRECIOUSLIGHT824
@PRECIOUSLIGHT824 19 дней назад
Praise the lord akka ,,ఈ తరంలో యవ్వనస్ధులకీ మీలా విలువైన విషయాలు చెప్పేవారు అరుదు .....మీ ద్వారా నేర్చుకుంటున్న ప్రతీ విద్యార్థి ,,మీలా బోధించేవారుగా ఎదగాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నాను అక్క .. 🙏🙏
@Sunnykumar-ie7it
@Sunnykumar-ie7it 18 дней назад
Praise the lord amen 🙏🏻
@varalakshmikoppu3135
@varalakshmikoppu3135 16 дней назад
Praise the Lord sister, meeru chala chakkaga vakyanni cheptharu sister
@swapnaswapi9731
@swapnaswapi9731 17 дней назад
వందనాలు సిస్టర్ గారు
@ranikuwait1803
@ranikuwait1803 18 дней назад
❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉
@munjetirajesh9154
@munjetirajesh9154 17 дней назад
🙏🙇‍♂️🙏Akka
@TejeswaripenkiTeju7569
@TejeswaripenkiTeju7569 15 дней назад
Praise the lord akka na life lo nv oka teacher la akka ❤
@maheshkodavati4571
@maheshkodavati4571 19 дней назад
వందనాలు అక్క మీరు చాలా చక్కగా అర్థవంతంగా పిల్లలకు చెప్తూ సమాజం పట్లబాధ్యత గా సేవ చేస్తున్నారు God bless you sister'
@Jesus.EverlastingLove..245
@Jesus.EverlastingLove..245 19 дней назад
Praise the lord akka my spiritual sister meeru TQ ka
@radhageddam6750
@radhageddam6750 19 дней назад
Praise the Lord sister 🙌 🙏 ❤
@nageshdarling7963
@nageshdarling7963 19 дней назад
Price the Lord 🙏 Akka ❤
@VijayakumariM-m2d
@VijayakumariM-m2d 19 дней назад
Vandhanalu sister
@avimaria3369
@avimaria3369 19 дней назад
Praise the lord pastor akka 🙏🙏🙏
@prashanthgara2083
@prashanthgara2083 4 дня назад
Vandhanalu aunty nenu na work cheysthu me vakyam vintunna meru ,meru call cheysthunna vyekthi prasthutham andhubatulo leru antey nenu nijanga call vachindhi yemo ani work api phone chusthunna 😅message super aunty
@pothulaprabhakar9277
@pothulaprabhakar9277 19 дней назад
Praise the lord akka 🙏🙏🙏🙏🙏
@JanakiTalari-h3n
@JanakiTalari-h3n 19 дней назад
🙏 akka
@ManjunathManju-kk9rq
@ManjunathManju-kk9rq 19 дней назад
Praise the L Lord🙏🙏🙏🙏🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏
@sujji57
@sujji57 18 дней назад
Suji
@sujji57
@sujji57 18 дней назад
Sujatha mom
@sujji57
@sujji57 18 дней назад
Hi momey
@RathnamMarepalli
@RathnamMarepalli 19 дней назад
కాంతి...ఎలా ఉన్నావ్!.❤❤
@bhagyatalari8559
@bhagyatalari8559 17 дней назад
Vandanaalu sisters e message 18 above children kena my children 13 and 11 vallaku vinipinchavacha please reply me
@KANTHIKALA
@KANTHIKALA 17 дней назад
Sure. Vinipinchndi.. Share to many👍🏻
@bhagyatalari8559
@bhagyatalari8559 17 дней назад
OK sisters thank you so much 🙏
@S.VANDANA-123
@S.VANDANA-123 19 дней назад
🙏 praise the lord Akka🙏
Далее
#kanthikala #langareysinava
31:21
Просмотров 12 тыс.
Special youth prgramm | KANTHI KALA OFFICIAL
1:24:05
Просмотров 3,9 тыс.
#kanthikala
3:57
Просмотров 29 тыс.
| Special youth calss#KANTHI KALA OFFICIAL
1:47:40
Просмотров 3,4 тыс.