Im suffering from 22yrs. correct ga chepparu. Chala amount karchu pettanu no use still I'm using medicines i tried all types of medicines like homeopathy, ayurvedic, english,acupuncture medicine
అయ్యా మీరు చెప్పిన మాటలు వింటే మళ్ళీ బ్రతకాలని అశా పుడుతుంది,,body పైన్స్ అనుభవించి నరకం అంటే ఎలా ఉంటుందో చూశాను దయచేసి మీ ట్రీట్మెంట్ నాకు ఇప్పించి పుణ్యం కట్టుకోండి sir please
Hi..I'm 30yrs old, Im not able to enjoy my life properly with my kid because of the fibromyalgia decease. From past 2yrs Yrs I'm facing this horrible pain.Not able to walk properly, unable to sit for at least 30min, neck pain, back pain, headache, knee pain, shoulders and hands pain.. omg so much... I tried to commit suicide also.. So much of pain I'm having. Really, the people who are having this fibromyalgia decease... Are really great and hat's off to them.. One thing I want to say u all.. Please be strong with a hope that we all will get back to our normal condition soon. Ihave taken many and many medicines for fibromyalgia and for sinus problem but nothing has worked. Because of this medicine intake I lost my skin color nd I became dark nd got other health issues also, so I suggest u to stop the medicines first and try with natural like meditation, yoga, stress free life., i started to do this.. Nd hoping to get cure as soon as possible. Thank u
Only free of stress ,only yoga , mediation,walking ,food habites .it can control we can lead normal life .there is no medicine just temporary relief.mediation is best for this problem
Dr. Sir. Iam from bangalore and have been watching your videos for the last five years. I feel very happy to watch your great programme. It is quite useful too. I honestly thank you very much sir.
నాకు దాదాపు 3 నెలల నుండి ఎడమ వైపు రొమ్ము లో నొప్పిగా ఉంది. డాక్టర్ ను కలిస్తే కండరాల నొప్పి అన్నారు.నేను బాగా డ్రింక్ చేస్తాను. స్మోకింగ్ కూడా.టాబ్లెట్స్ వాడుతున్నాను.ఏనా నొప్పి తగ్గడం లేదు.అది అందుకు తగ్గడం లేదు? తినకూడని పదార్థాలు అమో చెప్పండి sir please
doctor గారు.. నా పేరు నారాయణ వయసు 36 నాకు 2018 లో మెడ నొప్పి స్టార్ట్ అయ్యింది mri తీస్తే mild disc bulg c4,c5,c6 అని అన్నారు operation అవసరం లేదు physiotherapy తో తగ్గుతోంది అన్నారు కానీ doctor గారు చెప్పిన neck moments cheste సాయంత్రానికి head rotate చేసేటప్పుడు కళ్ళు తిరిగి నట్టు గా వుంటాయి సో exercise ఆపేసాను ఇంకో డాక్టర్ గారు mri choosi physical ga పరీక్షించి డిస్క్ bulg పెద్ద గా లేదు నీకు కండరాల నొప్పులు మాత్రమే ఉన్నాయి అన్నారు నాకున్న ఇబ్బందులు నేను two wheeler drive చెయ్యలేక పోతున్నా. నా కుడి చెయ్యి బలహీనం గా మారిపోయింది పడుకొనే తప్పుడు వెల్లికిలా మాత్రమే పడుకొగలుగు తున్నాను, కుడి ఎడమ వైపు లకు తిరగ లేపోపుతున్న మెడ బాగం పచ్చి పుండుగా ల వుంటుంది neck exercise lu చెయ్యి లేక పోతున్నా మార్కెట్ కి వెళ్ళేటప్పుడు చేతిలో ఒక కిలో బరువున్న సంచి వున్నా దానివల్ల బుజాల్లో మెడ దగ్గర కండరాల నొప్పి వస్తుంది నా రోజు వారి పనులు కూడా చేసుకోలేక పోతున్నా చేతిలో cell కూడా కొంచెం బరువున్న ఫీలింగ్ వస్తుంది తలగడ వాడటం లేదు దుప్పటి మడత పెట్టి తల కింద పెట్టు కొంటున్న అప్పుడు రిలీఫ్ గా వుంటుంది నా సమస్య fibromyalgia అయ్యుంటుందా? రెండు సంవత్సరాల నుండి కాళి గా వుంటున్నాను sir దయ చేసి నాకు సహాయం చెయ్యండి. మీ appointment ఇప్పిస్తే మీ దగ్గరకు వస్తాను