సీరియల్ చేసే వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు జబర్దస్త్ టీమ్ గొప్పది కాదు సీరియల్ లో ఈ జబర్దస్త్ ప్రోగ్రాం లో చూసే ప్రజలు గొప్ప వాళ్ళు ప్రేక్షకులు గొప్ప వాళ్ళు రాసిపెట్టుకోండి
Jabardasth is always best . They make us a lot of laughing and happy.But serials all are emotions feelings and all overactions we can't see that .Jabardasth I love you ❤❤
ఒరేయ్ సీరియల్ లో యాక్టర్స్ మీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ, జబర్దస్త్ టీం చాలా బాగా కష్టాలు పడి నవ్విస్తారు, ఒరేయ్ సీరియల్ యాక్టర్స్ మీకు ఏం తెలుసు సాగదీసుకోవడం తప్ప
సీరియల్స్ అనేవి ఇంట్లో ఉండే వాళ్ల కి ఒక కాలక్షేపం ఇస్తాయి. అదే జబర్దస్త్ వంటి ప్రోగ్రాం. స్. మానసిక ఆనందం. తో పాటు. సంతోషం గా కాసేపు అని మరచి పోయి. నవ్వు కోవడానికి. బాగుంటాయి. నవ్వు సగం బలం . మనిషి కి