ఫుల్ కామెడీ గా సాగుతున్న ఎపిసోడ్స్ లో లాస్ట్ రెండు నిమిషాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇదే నేటి యువత తెలుసుకోవాలి చాలా బాగా చెప్పారు సూపర్ చేసారండి సాయి కిరణ్ గారు
వర్షం వచ్చేటప్పుడు గుంతల దగ్గర గాలి వచ్చినప్పుడు పెంటల దగ్గర వయసు వచ్చినప్పుడు గుంటల దగ్గరకి వెళ్ళకూడదు 🤣🤣🤣🤣🤪🤪గుర్రం లేని రాజు ప్యాలెస్ లేని రాణి దగ్గరికి వెళ్తున్నటు ఉందంట 😂😂🤣🤣 ప్రతి ఇంచులో పంచు సూపర్ సూపరు....👌👌👌👌👍👏👏👏 Happy valentaines day
Meeru kaadu 6:28 ki okkadu occhadu choodu back side lo vaadu fast gaa velladu😂 Dialogues Gatling gun fire chesinantha fast gaa cheptunnaru gaa Super super 👌👍
గుర్రంలేని రాజు, palace లేని రాణి 🥰 వర్షం వచ్చినప్పుడు గుంతల దగ్గర గాలి వచ్చినప్పుడు పెంటల దగ్గర వయసు వచ్చినప్పుడు గుంటల దగ్గర.... Rhyming words super ✨🙏
ఈ వీడియో లో నాకు బాగా నచ్చిన డైలాగ్ ...భయ్యా భయ్యా ఒక్కసారి నా మాట విను భయ్యా ఒరేయ్ వాళ్ళ అన్నయ్య అయ్యినప్పుడు నీకు భయ్యా ఎలా అవుతాడురా బావా అని పిలు...బావా బావా...🤣🤣
Hats off to the dialogue writers... Comedy ante ilaa undali heart full gaa navvey laaga... Okko comedy dialogue okko diamond la unnaii... Finally cheppali ante we enjoyed a lot sir... 😄😊