Video పెట్టిన 1 hr కే 1 .8 lakh views, 1k comments , 30 k పైన likes . ఇదే చెప్తుంది మీ videos కోసం అందరూ ఎంత గా wait చేస్తున్నారు అని .😊 ఎంత కష్ట పడి ఉంటే మీరు ఈ స్థాయి కి వచి ఉంటారు . నవ్వించడం అది కూడా అసభ్యత లేకుండా చేయాలి అంటే చాలా కష్టం .అందులో ను ఎదో ఒక మంచి మెసేజ్ ఇస్తారు .మీరు చాలా బాగా చేస్తున్నరు. ఇలాగే ఇంక ఇంకా గొప్ప స్థాయిలు చేరుకోవాలి అని మీ team కి అంత all the best.👌👍🥰
😂😂😂నాకు జరిగేవి గుర్తొచ్చాయి నేను ఎప్పుడు మెడిటేషన్ చేద్దాం అనుకున్నా కూడ ఏదో ఒక distrubence వస్తాయి తీర last కి silent backgroundఉన్నా కూడ మల్లీ మైండ్ లో ఏవేవో విషయిలు పోటీ పెట్టుకొని మరీ ఒకటెనుక ఒకటి వస్తూనే ఉంటాయి,,,మధు కష్టాలు superb😂😂👏
Chala manchi concept tiskunaru and fun vere level esthunaru Nijame mana middle class valam intlo kurchoni meditation cheddam anukunte Edo okka disturbance untundi thapadu
Bro... I'm working as a site engineer. Morning nundi sastunnaaa bore kotti. Notification chudaganey, okkasarigaaa I feel like relaxed 😎 Love you Filmymoji ❤
@@thannerulavanya4117 Nayyam English matladinav....Hindi matladinte....Adi hindi urdu ki difference teleeka... PAKISTAN ARABS KUDA CHUSTUNNARA MA TELUGU VIDEOS NI ani ane vadni 😂🙏
Anna meeru oka sari happy end ivvandi ela ante meeru mee nannagari korika theerchi goppa sthayilo ki cherinattu,,plz anna idi mana MCA family motham korukune korika kaneesam ila ayina mee vedio choosi anandistham,,,,itlu mee suscriber MCA veeranjieyulu🫡
Middle class అంటేనే mixed emotions 😌😌❤️ కోపము ఎక్కువే ప్రేమా ఎక్కువే ఏదో చేయాలని, ఏదో సాధించాలని పరుగెత్తుతూ ఉంటాం..చివరకి కొన్ని కథలు ఒడ్డుకి చేరుతాయి మరికొన్ని అలసిపోయి జనశ్రవంతి లో కలిసిపోతాయి😌