Corn flour one tbspoon veste masala anta fish ki baaga pattukoni oil lo fry chesinapudu masala anta oil Loki pokunda challa baaga untundi.. fish crispy ga kuda untundi.... okasari try cheyandi....
Hi శ్రావణి గారు. నా పేరు శార్వాణి. నన్ను confuse lo శ్రావణి అని పిలుస్తారు. మేం మీరు చెప్పినట్టు అలాగే చేశా తుచ తప్పకుండా .. చాలా బాగా వచ్చింది. నేను అస్సలు taste కూడా చెయ్యకుండా చేశా.. నేను vegetarian.😀. మా బాబు కి ఇంకా మా ఇంట్లో వాళ్ళు చాలా బాగా నచ్చింది.😍🥰👍Thank you 😀