ఫిక్సడ్ డిపాజిట్ చేస్తే వడ్డీ తగ్గే అవకాశాలే ఎక్కువ. కానీ అదే సమయంలో ఇంటి రెంట్ పెరుగుతుంది, కోటి కోటిగానే ఉంటుంది. కానీ బయట భూమి రేటు పది రెట్లు పెరుగుతుంది.
optimal investment is fixed 1. Cr , monthly remaining. after rent into a recurring fixed deposit . Land rates may go up , but if you look 30 years , interest over interest with discipline is best . It’s assured . Real estate may go down , sure apartments don’t carry land valuations . Flaw is remaining. 4 lacks has to be deployed again into interest bearing accounts , that will beat the rental raises with our brains .
కోటి రూపాయలు వుంటే వెంటనే ఇల్లు/ఫ్లాట్ కొనకండి, fd చెయ్యకండి. Fd చేస్తే టాక్స్ కట్టాలి. ఫ్లాట్ కొంటే depreciation ఉంటుంది. కోటి ని రెండు కోట్లు చెయ్యడానికి అన్ని రకాలుగా ఏ వ్యాపారం లోనో, investments లనో పెట్టి try చెయ్యండి. ఇది ధనవంతుడి లక్షణం. అలా చెయ్యని వాళ్ళు పేదవాళ్ళు గానే మిగిలిపోతారు మిత్రులారా.
Before Corona ,Interest rates were high/Same,If he can Sip remaining amount than it can be equivalent to inflation,Other thing to ask if he already owns a house and investing in new house
కోటి రూపాయలతో సిక్స్ డిపాజిట్ చేయడం వల్ల ఇప్పుడున్న వడ్డీకి మనకు ఎక్కువగానే అనిపిస్తుంది కానీ రాను రాను వడ్డీ రేట్లు తగ్గేసి వడ్డీ తక్కువ అవుతుంది ఒక పది సంవత్సరాలకు మీరు ఫిక్స్ డిపాజిట్ చేస్తే పది సంవత్సరాలు దాకా వడ్డీ బాగానే వస్తుంది ఖర్చులు కూడా పెరుగుతాయి రెంటు పెరుగుతుంది వచ్చే వడ్డీ అక్కడికక్కడే సరిపోతుంది అదే ఒక ఇల్లు కొంటే పది సంవత్సరాలకు ఒక కోటి రూపాయలతో కొంటే పది సంవత్సరాలకు రెండు కోట్ల అవుతుంది
1 cr amount ni real estate lo upcoming developments ayye area lo invest chesthe with in 2 to 3 years lo double avuthundhi ..so real estate always safe and getting more benefits.
Important point is missing in this video. In banks interest on crore is subject to Tax Deductible at source. So you are getting much less amount than original interest mentioned in the video. Please note.
ఇల్లు వద్దు. ఫిక్స్ డ్ డిపాజిట్ వద్దు. ఏదైనా అప్రూవ్డ్ లేఔట్ లో స్థలాలను లేదా ఏదైనా రోడ్డు పక్కనున్న పొలం కొంటే 10 సంవత్సరాలకు ఎంత లేదన్న పది రెట్లవుతుంది.
*60 లక్షలతో స్థలము కొనుక్కోని 40 లక్షలతో ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉండవచ్చు ... పది వేల రెంటు వస్తుంది ... మరియు ... మనము కట్టాలిసిన పదివేల రెంటు మిగులుతుంది ... ఇరవై వేల ఇనాకమ్ సోర్స్ ఏర్పడుతుంది ... మిమిమమ్ ... ఇరవైవేలతో ... మరోపక్క పది లక్షల చిట్టి వేసుకోవచ్చు ... ....ఆలోచించండి ...మితృలారా ...*
Home loan interest is always more than FD interest.Why a person will take loan.Every investment will be risky including FD in banks.We have to be ready to take risk.
home loan will increase a person's capacity DON'T FORGET....MUKESH AMBANI AND SACHIN TENDULKAR ALSO IN DEBTS AND TOOK LOANS ITS A PRIDE AND DEPENDS ON ..HOW YOU MANAGE THEM DISCIPLINELY
ఇల్లు కో న డం మంచిది int కన్నా rent యెక్కువ వస్తుంది .ఈ రోజు ల్లో బ్యాంక్ లో fd కి గ్యారంటీ లేదు యే టైమ్ లో నైనా బ్యాంక్ లు govt తీసుకుంట ఇ లాస్ అని చెప్పి. 😂😢😮
One things is true , every citizen must deploye their family over real esate / financial market / banking / gold trends to check these type of not so true expert to believe it or not
I will buy Mutual Funds with SWP.. It will overcome of inflation.... If u intrested in Real Estate buy only Independent house in a residential colony dont go for Flat ur money will go in minus...
icici prudential multi asset fund ok na brother becos i have 70 lakhs and i am looking for stable income every month of 50000 rupees and capital 70 lakh safety. pls suggest i have own house
1crore fixed deposit 10yrs 7lakh per year is 70lakh after 10yrs along with 1crore it becomes 1crore 70lakh.for a 1 crore house a monthly rent of 25000 yearly it's 3lakh after 10yrs it's 30lakh along with 1crore house it becomes 1crore 30lakhs may be 1 crore housr 10yrs tarvata maxium 1crore 50lakh avvochu madhya lo karchulu untai kada 10yrs lo exact edi better ante we can't predict what happens after 10yrs
They have not discussed about old age problem where owners ask the old aged to leave the house sighting health problems.. I have seen several such cases in cities .Hence owning a house big or small is must for everyone.
This is vague and misleading. I agreed, they didn't discuss the full picture of the person. But they shouldn't advise taking a home loan. Deposit 1 crore in FD, after paying the rent invest the remaining amount in Equity SIPs. Your corpus keeps increasing year after year. Also, I don't think the rent will double in 10 years. You can see the past history.