చాలా బాగా నేర్పిస్తున్నారు. నేను చాలా ఏళ్ళ క్రితం మీ లాగే మా friends కందరికీ ఊరకే free గానే painting, embroidery చేయడం అన్నీ నేర్పాను. drsigns వేసి select చేసుమని చెప్పి, వాళ్ళను అందరినీ షాప్స్ కు పిలుచుకుని పోయి దగ్గరుండి చీరలు, దుప్పట్లు కొనిపించి, దారాలు, paints కొనిపించీ మంచిగా అందరూ చేసుకోండి ఆని encourage చేసేదాన్ని. ఈ మీ video ఇప్పుడే చూసాను. మీరు కూడా ఓపిగ్గా బాగానే నేర్పుతున్నారు. తప్పక మీ లాంటి వారిని encourage చేస్తే పది మందికి ఉపయోగపడతారు. Good job. keep it up 🎉
Hi andi namaste 🙏. Tq for your way of explaining. It is very useful like me. Eppatinuncho eduruchusthunam elanti videos kosam. Chala mandhi half the course appesthunaru. Meeru ala kakunda commplete ga cheppandi brother
Chaalabaaga cheppi nerputhunnaru meeru Chaala sarees ki vesaanu kaanee entha perfect ga veyaledhu anipisthundhi epudu E videos pedthunnandhuku thankyou so much annaa
Sir, మీ వాయిస్ చాలా బాగుంది. మీ వాయిస్ వింటుంటేనే వీడియోస్ చూడాలనిపిస్తుంది. చాలా బాగా క్లాస్ చెప్తున్నారు. మీరు చాలా చాలా గొప్ప ఆర్టిస్ట్. మీ ఫోన్ నెంబర్ పెట్టగలరా
Sir chala baga nerpistunnaru sir naku meeru cheppina. Shadding n strocks kooda chala bagundi vachu sir ide prosses ni latest ga pitch wai paits ki use chesukovacha oka requst sir naku pitch wai paints use chese paints, nibs, breshes,cones samples pics choopincha galara sir. Tq u