మేడం రోజు మీ క్లాస్ ఫాలో అవుతున్నాను చాలా బాగుంది మేడం మీరు చాలా గ్రేట్ మేడం ఒక్క విషయాన్ని తీసుకుని ఎన్ని విధాలుగా మాట్లాడతారు నా పేరు భవాని మేడం నేను బ్లైండ్ పర్సెంట్ మేడం
Thank you so much mam me classes daily vintanu mam. you are very good taking 👏 👌 memu Dehli lo untamu mam.naku perfect ga Hindi radhu mam.but me classes valane Hindi nerchu kunnanu Thank you so much mam iam so happy mam.🙏🙏
మేడం గారు మీరు చెబుతుంటే అలాగే వినాలి అనిపిస్తుంది నేను ట్రై చేస్తాను హిందీ నేర్చుకోవడానికి మాది రాజమండ్రి నేను ఆటో డ్రైవర్ని నాకు ఉపయోగ పడుతుంది నేను నిజంగా చెబుతున్న మీ మాటలు వండర్
Tq madam Mella Mella gaa matladesrunnamu and manchigaa ardham avtundi and Tq madam for your kind support to learn Hindi 🙏🙏🙏🙏 and Tq Venkateswarlu garu 👍👍👍
Mam.T.Q.really you are taking lot of strain for these videos.writing on the board....uploading etc. But ur explanation, encouragement are extraordinary mam. No words to thank U adequately...