Тёмный
No video :(

Food Security to All Fraternities | What Kind of Actions Should Taken by Govt. || Idi Sangathi 

ETV Telangana
Подписаться 2,5 млн
Просмотров 948
50% 1

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ మహాభాగ్యం కాస్తైనా దక్కాలంటే ఆహారం
అందరికి దొరకాలి. మరి అలా లభిస్తుందా అంటే లేదనే చెప్పాలి. కారణం ప్రపంచ వ్యాప్తంగా నేటికి దాదాపు 80కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నట్లు గణాంకాలు వెల్లడించడమే. ఆహారం దొరుకుతున్న వారికీ అది పోషకాలలేమితో కూడుకున్నదే. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి. దీనికితోడు పంటల సాగు తగ్గుతున్న పరిస్థితి. ఓ వైపు జనాభా పెరుగుతూ పోతుంటే, పంటలు వేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ పరిస్థితులను మెరుగుప ర్చేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ...ప్రతి ఏటా జూన్ 7న ఆహారభద్రత దినోత్సవం నిర్వహిస్తుంది. ఆహారభద్రతపై అవగాహన కల్పించి ఆహార కొరతను తగ్గించేందుకు కృషి చేస్తంది. మరి ఆహార భద్రతకు విఘాతం కల్గిస్తున్న అంశాలేంటి.? ప్రజలందరికీ ఆహారం అందించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.?
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

6 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Chaganti koteswara rao bhagavad gita pravachanam latest
54:44