King life ante villadhenabbaa No technology No tension No current No bayam No dhigulu No asthulu No vehicles No chadhuvu Only vetaadukovadam thinadam padukovadam .villaki rogaalu Kudaa raavu .villa body kudaa fit gaa vumtumdhi
అంతె ... ప్రభుత్వం సహాయం చెస్తే వీరికి .. వీరి లాంటి వారికి అన్ని రకాలుగ మంచి అది కూడ permanent help అవుతుంది.. Like.. Education House Roads Drinking water..
Anna vallaku manchiga thateku ellu aina katinchataniki vallaku help chedhamu friends vallaku manam sayam chesthay vallay ok gudisa aina vesukuntaru money esthay vallaki aipothaee kane house manchiga vuntay e season aina vallaki ebandhi vundadhu chinna pillalu vunaru kadha friends
రాజు గారు అంత బాధపడాల్సిన అవసరం లేదండి వాళ్ల డ్రెస్సింగ్ కల్చర్ అటువంటిది వాళ్లు అక్కడ తిండిలేక లేదు వాళ్ల బిజినెస్ పర్పస్ మీద అక్కడ ఇబ్బంది పడుతున్నారు అంతే
నువ్వు చాలా మంచి పద్ధతి అందుబాటులో లేకునా అంతా దూరం వెళ్ళి ఆ వీడియో చూపించి చాలా సంతోషంగా ఉంది మీరు ఈ లాంటి వీడియో చేయాలి అని మనసు పూర్తి గా చేపడుతున్న