అన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఉందా అసలు....? ముందు ఒక్క సారి అప్లై చేసాము CEC సెంటర్ అప్లికేషన్ ఫీ 500/- భోక మాకు....? వాడు అప్లై చేసాడు ఇప్పటి వరకు ఎం రాలేదు మా గ్రామమం నుండి సుమారు 80 మంది అప్లై చేసాము అంటే 500×80=40000/- 😄😄😄😄
E scheme india motham vundhi kaani అందరినీ సెలెక్ట్ చెయ్యరు.random గా స్టేట్ కి ఒక 50,000 members mathrame select chesharu anukunta training chesina vaariki incentive +stipend ఇచ్చారు అనుకుంటా