వాసు గారు నేను ఈ మద్య మీ videos చూస్తూ ఉన్నాను. మా ఫ్యామిలీ లో అందరూ మీ fans.. ఈ video naku చాలా నచ్చింది.. మీరు పడిన కష్టం వృథా కాలేదు.. పక్షుల కోసం మీరు చేసిన ఏర్పాటు, పడిన కష్టం చూశాను.. పక్షులు వచ్చినప్పుడు మీ సంతోషం చూశాను.. నేను కూడా మీ అంత సంతోష పడ్డాను.. ఇలాగే ఇంకా మంచి videos చేస్తూ ఉండండి.. Good luck.. ❤
_ఈ నూతన తెలుగు"ఉగాది"* సంవత్సరం లో మీరు జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని ..._ _ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను , చిగురించే సంతోషాలను, విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ..._ _మీరు,మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..._ 💐
చెట్లు పక్షులు నీళ్లు చాల మంచి పని జంతువులు పెంచటం మనసుకు సేద తీర్చే మార్గం కానీ next నీట్ చేయడం కూడా cool గా చేయ గల గాలి.హైదరాబాద్ లో కోవా కాదు Lassi లో మీగడ వేస్తారు 😋👌
Happy UGADI to Vasu garu and family. Vasu garu one time lapse video on birds nest, feed, water bath........ and solar lights...... night view. One total video on night view of your community, pls.......
I got your channel notification, today...about a vlog...hope will get all notifications from this channel..I am a big fan of Vass family channel sir Even I am following you guys from vass vlogs channel..
Pomegranate pedha pot lo petandi pedhaga height em radhu chala fast ga grow avthai❤ Junnu saying I like audukonify 😂😂😂. Birds 🥰😍😍👍, bird house lo food veyakudadhu Happy 🏵️🦜🥭Ugadhi 🥭🦜🏵️