Realize Episode. కుంకుడుకాయ, క్రోత్తిమీర,సాంబ్రాణిపోడి తో juice ఆహ్. సుగంధ ద్రవ్యాలు కూడ కలపాల్సింది. పెళ్ళికి,ఉద్యోగానికి ముడి పెట్టి పెళ్ళి చేస్తే వైవాహిక జీవితం బాగుంటుంది. GOD SEES THE TRUTH BUT WAITS అన్నట్లు కోంతమంది జీవితాలు తారుమారు అవుతున్నాయి.
దీని గురించి ఒక వీడియో చెయ్యండి అభిప్రాయం ప్రకారం నా అభిప్రాయం ప్రకారం మీరు అన్నట్టు వెస్ట్రన్ కల్చర్ ఇండియన్ కల్చర్ ను నాశనం చేస్తుంది అది నిజమే పోర్న్ సినిమాలు వల్ల అమ్మాయిలకు గౌరవం తగ్గుతుంది ఈ మాట నిజమే కానీ అమ్మాయిల తప్పు కూడా వుండి మోసం చేయటం తప్పు అయితే మోసం పోవటం మంచిది కాదు చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు బాసర ఐ ఐ టీ లో టీచర్స్ కావాలని ఫెయిల్ చేస్తున్నారు అని ఇష్యూ వచ్చింది ధైర్యంగా ఫిర్యాదు చెయ్యాలి అధికార భయం అనుకుందాం సరే మరి ఫేస్బుక్ లో ఒకడు 19 అబ్బాయి ఫేక్ ఐడి తో 2000 మంది కి పైగా అమ్మాయిల న్యూడ్ ఫోటో స్ తీసుకున్నాడు అమ్మాయిలు ఎందుకు ఇచ్చారు?? నా అభిప్రాయం ప్రకారం అమ్మాయిలకు అబద్ధాలు అందంగా కనబతాటై మోసా పోరిత అబ్బాయిలు ఎపుడు సినిమాకు షికార్లు అంటూ ఊహల్లో తిప్పుతారు అది నిజం అనుకోని మోస పోతున్నారు నిజమైన ప్రేమ వారు నష్ట పోతున్నారు నేను మా కాలేజ్ లో గమనించ డబ్బు వున్న లేదా మోస పొరిత అబ్బాయిలు చెప్పే వాటికి పడిపోయి మోస పోతున్నారు అదే నా లాంటి సింపుల్ వాడి చెప్పే మాటలు నమ్మరు నా అభిప్రాయం ప్రకారం సలహాలు 1. పెళ్లికి ముందు రొమాన్స్ ఎందుకు ?? 2. పెళ్ళి కి ముందు కేవలం మానసికంగా కలవాలి 3. పెళ్ళి కి ముందు సెక్స్ అడిగాడు అంటే కచ్చితంగా అడు మోసం చేస్తున్నారు అని అర్థం 4. రవి తేజి సినిమా లో అన్నట్టు పూర్వం కాపురాలు సంవత్సరాలు వుండేవి వాళ్ళు పెళ్ళి తర్వాత ప్రేమ పెరిగేది 5. కానీ ఈ కాలంలో పెళ్ళి కి ముందే సెక్స్ అన్ని అయిపోతున్న తద్వారా బోరే వేస్తుంది నా అభిప్రాయం ప్రకారం సెక్స్ కోరిక ఎప్పటికీ ప్రేమ కాలేదు ప్రేమ కి కోరికలు వుండవు అమ్మాయిలు జాగర్తగా ఉండాలి మీరు మోసపోయి మీ కుటుంబం అన్న భర్త వంటి వారిని బాధ పెట్టకండి