Much useful i just created using the same, Can we send the messages for the contacts at a time instead of single click each and every person i have around 300 data
చాలా బాగా చెప్పారు అన్నయ్య, చాల కంటెంట్ వుంది, బ్రదర్ మీ సమాచారానికి ధన్యవాదాలు, మరియు నాకు ఒక సందేహం, అదే process lo payslips కూడా whatsApp కి message or pdf send cheyochaa Bro....? Please reply brother......
సర్ మీరు చెప్పిన వీడియో మొత్తం బాగుంది సార్ కానీ ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే అతనికి వెళ్తుంది అలా కాకుండా అందరికీ సింగల్ క్లిక్ లో మెసేజ్ చేరుకునేలా ఏమైనా ఉందా ఫార్ములా ఉంటే చెప్పండి సార్ థాంక్యూ
Bro... Artical OK but naku oka doubt edi andriki okesri message pampali antey ela bro meru cheppinatlu chestey message okkariki Send ani kotali but na list lo 100 members vuntey andriki pampali antey ela....
Hai Durga Prasad garu Please share also when system is on condition as per date calculation send msg automatically oka video cheyandi sir .... please sir
hello prasad garu nenu Computer adda ni regular follow avthunnanu naku chala baga use ayye tips istunnaru chala thanks....eeroju Video oka doubt vachindi lst lo ur puschased place oka product matrame vastundi ala kakunda multiple products ute leda bill pdf link ni kuda manam pettocha
Thank you very much sir..... Sir nadi oka doubt..... what's app msg loney kakunda direct msg kuda ee method dwara cheyyocha.... lekapothe verey method or formula emaina Vuntey cheppandi sir....🙏
Prasad garu ! Your videos on excel tips are wonderful and easy to understand. I regularly watch your contented videos. Could you please explain one doubt in excel. How to get a report in a selected cell (ex: A1) from ex; B1 to B5 cells whichever cell contains value first. Ex: B1 - 0, B2-0 B3 -1. B3 value should come in A1 cell.
శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. దుర్గా ప్రసాద్ గారు. నేను ఒక టీచర్ ను, విద్యార్థుల మార్కులు వాట్సాప్ ద్వారా వేరు వేరు నంబర్లకు తల్లిదండ్రులకు ఎలా పంపాలో తెలుపగలరు. ఈ టాపిక్ మీద దయచేసి ఒక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి
Great session sir I Have a doubt Here we are sending message by clicking the one by one person but Is it possible to send whatsapp message by one click to send all the members at a time?
సార్, 1. Phone నంబర్లకు ముందు +91 ఉండాలా లేక 10 డిజిట్ నంబర్ సరిపోతుందా? 2. Desktop మీద స్కాన్ చేసే విధానం కూడా చూపించండి. 3. ఫొన్ లో reciepient ఫోన్ నంబర్ save అయి ఉండాలా అక్కర్లేదా? కాస్త చెప్పగలరు