Harsha starting lo ni channel nenu just facts chestunandku follow avtundey.. but e madya nek pedda fan iepoina endko telsa nev chese manchi panul chusi fida iepoina.. age lo china vadivi iena chala goppa pani chestunav.. God bless you 😍😍🙏🙏🙏
తమ్ముడు మేము చాలా ఎక్కువగా రోజులు గా ఆర్థికంగా వెనుకబడిన వారిమి కారణం మా భర్త తాగుబోతు నాకు ఒక బాబు దేవుడు మీకు దయతలిస్తే మాకు ఆర్థిక సహాయం చేయగలరని కోరుకుంటున్నాం
Sai sir you are great. helping poor people primary duty of every one. But howmany people do their best. But you the guy to help the poor people. Amazing work. god bless you sir❤
అన్నా నేను లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను యూట్యూబ్ లో మీరు ఇంటింటికి వెళ్లి సహాయం చేస్తున్నారు మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఇలాగే అందరికీ సాయం చేస్తూ ఉండాలని కుంటున్నాను
హాయ్ అబ్బాయ్ 🙏 మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🫂, నేను మీ క్రియను బట్టి ఒక కామెంట్ చేచాను,🧾, మిమల్ని 🎉 శాంటా 🎉 అనిఅన్నాను , ఎందుకంటే మీరు చేశే పనులు,ప్రపంచంలో 🌎,ఒక్క 🎉 శాంటా 🧑🎄తాత 🎉 తప్పా ఎవ్వరూ చేయలేదు, కాబట్టి మీకు కృతజ్ఞతలు 🙏🫂🥰🥰🥰🥰🥰🥰🥳🥳🥳🥳🧑🎄
తమ్ముడు నాకు ఒక డౌట్...ఈ డబ్బులు అన్నీ నీకు ఎలా వస్తున్నాయి అంతమంది పేదవాళ్ళకు సహాయం చేస్తున్నావు.....ఏది ఏమైనా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాకా ...🙏🙏🙏
Hai హర్షసాయి గారు నిజంగా పార్వతి 😂పురం రండి చాలా హ్యాపీ గా ఉంటది మీరు సహాయం చేసిన చేయక పోయిన మేము మాత్రం మీ మీ అభిమానం కోసం వెయిట్ చేస్తుంమ్ ప్లేజ్ సార్ యు అర్ వెల్కమ్ సార్ హావ్ ఏ నైస్ డే వెల్ యు
Anna meeru great anna prampanchamlo aandaru meela unnte india lo pedarikame unndau anna hospitals lo enntho mandi pedavallu middle class vallu sahayam aadagaka enntho mandi pranalu vaduluthunnaru valla kosamau kooda help cheyandi anna kothamandi aadige vallu unntaru konthamandi aadagaleru aathabhimanam aadu vasthundi aade middle class vallu vallanu telusokoni cheyandi thappakunnda meeru innka sucess aavutharu ela chebuthunnanu aannte sahayanni manishi marchi povachhu kanni aadevudu marchi podu meeru enntha isthey aayana anntha double ichhey vaduu ❤ ilove u anna great god bless u
నేను తమిళనాడుకు చెందినవాడిని మరియు నేను చదువుకోవాలనుకుంటున్నాను మరియు నా శరీరంలో వ్యాధులు ఉన్నాయి. కాబట్టి దయచేసి నాకు సహాయం చెయ్యండి. సార్ నాకు అమ్మ, నాన్న లేరు. నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను, దయచేసి మీ పాదాలపై పడండి.
శ్రీ హర్ష సాయి గారు నా కుమారుడు లాంటివి బాబు ఇంత చిన్న వయసులో మంచి ఆలొచన మీ అమ్మా నాన కు నాసిరసు వంచినమస్కారం ఇట్లా రమణయ్య ఎరుకల దర్శి ప్రకాశం జిల్లా 9848562519