Me ammammagaru papam emtha help chestaro.... Ma attagaru aite ikkada pulla akkada pettadaniki 52 years ke na age aipoindi... Musalidanni em cheyagalanu antaru😂😂😂😂
మీ బావగారు ఛానల్లో వీడియో చూసిన తర్వాత కామెంట్ లు పెడుతుంటే ఎందుకు డిలీట్ చేస్తున్నారు నేను అడిగాను మీరు ఎందుకు డిలీట్ చేస్తున్నారు అని తప్పుగా కూడా ఏమీ పెట్టట్లేదు రిప్లై ఇస్తున్నారు కానీ డిలీట్ చేసేస్తున్నారు వీడియోలో కామెంట్స్ అన్ని😂😂😂