Тёмный

Full Episode - 01 || మ‌ట్టి పాట‌లు || SSC DIGITAL 

SSC Digital
Подписаться 246 тыс.
Просмотров 402 тыс.
50% 1

#SSC matti patalu || SSCDigital || #మ‌ట్టి పాట‌లు Full Episode - 01 || #vimalakkasongs
#sscdigital
#mattipatalusscdigital
#mattipatalufolksongs
#teluguoriginalfolksingers
పంట‌పొలాల‌కే ప‌రిమిత‌మైన‌ ప‌ల్లె ప‌డుచుల గొంతుల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌డం కోసం ఈ కార్య‌క్ర‌మం రూపొందించ‌డం జ‌రిగింది. మ‌ట్టి వాస‌న‌ల మ‌క‌రందాన్ని వినోద భ‌రితంగ అందించ‌డం కోసం నిర్మించిన చ‌క్క‌ని కార్య‌క్ర‌మం. నోటి మాట‌ల‌తో పాట‌లుగ అల్లుకున్న పాట‌లే ఈ మ‌ట్టి పాట‌లు.. అమ్మ‌మ్మ‌లు, నాన‌మ్మ‌లు. తాత‌య్య‌ల‌ నాలుక‌ల మీద నాట్య మాడుతు వంశ పారంప‌ర్యంగ వ‌స్తున్న సంప్ర‌దాయానికి పురుడు పోసేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. ఆంధ్ర‌ప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లోని తెలుగు ప‌ల్లె లోగిల్ల‌లోని.. మ‌ట్టి ప‌రిమ‌ళాల‌ను ప‌రిచ‌యం చేయ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మం ముఖ్య ఉద్ధ్యేశం.సంగీత స‌రిగ‌మ‌లు అవ‌స‌రం లేదు. అనుభ‌వం అంత‌కంటే అవ‌స‌రం లేదు. చేను చెల‌క‌ల్లో.. చెట్టు మీద కోయిల‌మ్మ‌ల క‌మ్మ‌ని కంఠంతో పాట‌లు పాడే అమ్మ‌ల‌క్క‌ల‌ను ప‌రిచయం చేయ‌డ‌మే మా ల‌క్ష్యం.
Contact No : 9705809845 , 9705809846

Развлечения

Опубликовано:

 

2 июл 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 89   
@basalingana1727
@basalingana1727 2 года назад
మట్టి పాటలు వింటువుంటే చాలా సంబరం అనిపించింది అవ్వలు అందరూ చాలా మంచిగా పడిండ్రు జడ్జిగా విమలక్క రావటం మాకు ఎంతో సొంతోసమైనది సూపర్ ఈ ప్రోగ్రామ్.
@subbaraothota9553
@subbaraothota9553 2 года назад
p
@rajudonthula9724
@rajudonthula9724 2 года назад
Dadalu
@marripallygudembixapathiya6742
@marripallygudembixapathiya6742 2 года назад
మట్టి లో మానిక్యాలను సమాజానికి పరిచయం చేస్తున్న ssc యాజమాన్యాని కి హృదయపూర్వక దన్యవాదాలు
@Sangheer
@Sangheer 2 года назад
మీ మట్టి పాటల పరిమళాలు బాగున్నాయి. Continue this program..
@balrajumanuka659
@balrajumanuka659 2 года назад
super Ammalu
@malyalasrinivas6595
@malyalasrinivas6595 2 года назад
Jai vemalakka 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@swamyswamyyadav5586
@swamyswamyyadav5586 2 года назад
పల్లె పదాలు ఒగ్గుకథలు ఎప్పుడు చూసే వాళ్లం సంబరాల బాలన్న ఏది చేసిన సూపర్ ఉంటుంది. ఈ మట్టి పాటలు కూడా డిఫరెంట్ సూపర్ సూపర్ సూపర్ హిట్ అవుతది
@malyalasrinivas6595
@malyalasrinivas6595 2 года назад
సూపర్ రాములు తత
@durgamshivakumar3843
@durgamshivakumar3843 2 года назад
Ramulu bapu ....super
@nthirupathi5482
@nthirupathi5482 2 года назад
Sambarala balnna super ssc lo meer hi a program chesina success..
@moviekalammathalli959
@moviekalammathalli959 2 года назад
అమ్మ లందరూ ఆనంద పడే అద్బుతమైన స్టేజి మట్టి వాసన పల్లె పాటలు అంతరించి పోతున్న పల్లే పాటలకు మల్లి ప్రాణం పోసే కార్యక్రమమ మట్టి పేల్ల వాసన బాగుంది బాలన్న సూపర్
@chitika.narasimharao1645
@chitika.narasimharao1645 Год назад
మట్టిపాటలు మహా అద్భుతం, జడ్జిగా వచ్చిన పాటలకోకిల విమలక్కకు పాదాభివందనాలు❤❤❤
@gangadharguggilla485
@gangadharguggilla485 2 года назад
Vimalakka ku 🙏
@adariakhilkumar2389
@adariakhilkumar2389 2 года назад
పల్లె పాటలను మట్టి లో నుంచి మానీక్యలు మన ముందుకు వచ్చి ముత్యముల వలె మెరిసినట్టు ,సెలయేరు నుండి జాలువారే జలపాతంల జనములోని పాటలు జగనికి వినిపిస్తున్న నా పల్లే ప్రజలకు, నమస్కారములు. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమమును నిర్వహిస్తున్న ssc యాజమాన్యానికి అభినందనలు. మీ అదరి అఖిల్ కుమార్
@srinivasaela6159
@srinivasaela6159 2 года назад
ఇట్టి ప్రోగ్రామ్ పాల్గొన్న తిప్పపూర్ మట్టిలో మణిక్యాలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ....అల్ ది బెస్ట్
@mahigopalmahigopal5081
@mahigopalmahigopal5081 2 года назад
Kanukavva chala baga padindhi
@rajaiahdasari4283
@rajaiahdasari4283 2 года назад
Mattivasaniprapanchaniki.vapiichindhi.Vimalakkaku.vandhanalu
@balamaniraju3434
@balamaniraju3434 2 года назад
Super program anna 👌 very nice voice andarivi inka chala urlalo elanti varunnaru andarni gurtinchandi vimalakka ✊✊✊✊✊✊✊
@vasavirampisa1563
@vasavirampisa1563 2 года назад
Super program ssc kya jamanayam,
@srinivasaela6159
@srinivasaela6159 2 года назад
చాలా మంచిగా పర్ఫామెన్స్ చేశారు
@dameraaravind4250
@dameraaravind4250 2 года назад
Super amma akkala patalu
@boddusravanthi8570
@boddusravanthi8570 2 года назад
Super ramulu thatha
@thirupathigurram216
@thirupathigurram216 2 года назад
మట్టి పాటలు.. మట్టి వాసన... 💐💐💐
@srinivasaela6159
@srinivasaela6159 2 года назад
సూపర్
@shekarcreativevlog1520
@shekarcreativevlog1520 2 года назад
తెలంగాణ పాటలు అద్భుతం.
@k.nageswararao3088
@k.nageswararao3088 2 года назад
బంగారు మట్టి పాటలు..
@ramudhamsa2248
@ramudhamsa2248 2 года назад
Ssc సూపర్ అండీ
@rajrajkumar6416
@rajrajkumar6416 2 года назад
This is good programm nijam aina mattimsnikyalanu techi sanapettuthunaru 🙏🌹
@swamyvollapu3387
@swamyvollapu3387 2 года назад
మట్టిలో మాణిక్యాలను, పల్లె గొంతుకలను పరిచయం చేస్తున్న ssc యాజమాన్యానికి, యాంకర్ బాలన్న కు ధన్యవాదములు
@ramreddymamidi7464
@ramreddymamidi7464 Год назад
బాలన్న సూపర్. కాని విమలక్కగారిని పిలిచి సక్సెస్. చేసినవు కార్యక్రమం. 🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏👌
@rasamallarasamallachenaiah9031
@rasamallarasamallachenaiah9031 2 года назад
మంచి కార్యక్రమం... ఈ వయసులో అమ్మలూ ఆనందపడతారు.
@ramudhamsa2248
@ramudhamsa2248 2 года назад
మీ పాట అదిరింది
@srishyalamburra2834
@srishyalamburra2834 Год назад
Good program
@mahigopalmahigopal5081
@mahigopalmahigopal5081 2 года назад
Ramanna gari pata nachinavallu like vesukondi
@rajireddythatipally6598
@rajireddythatipally6598 2 года назад
మట్టి వాసన మంచి పాటలు ఇలాంటి పాటలు ఇంకెన్నో తేవాలి మారు మోగించాలి
@ramudhamsa2248
@ramudhamsa2248 2 года назад
కనకవ్వ పాట సూపర్
@laxmanmateti2399
@laxmanmateti2399 Год назад
👍👌🙏 program exalent unnadhi
@prashanthbejagam2802
@prashanthbejagam2802 2 года назад
Program patalu bagunnaye gani side dancers kuda vunte enka bagundu
@kalvasanthosh3658
@kalvasanthosh3658 2 года назад
మట్టి పాటలు సూపర్
@prasadnedunuri5061
@prasadnedunuri5061 2 года назад
Janapadalu songs super
@ramreddymamidi7464
@ramreddymamidi7464 Год назад
అప్పన్న తన మన అందరి కి దండాలన్న. .... విమలక్క. వాణక్క.
@srinivasaela6159
@srinivasaela6159 2 года назад
మా తిప్పపూర్ మట్టిలో మణిక్యాలను ప్రపంచానికి పరిచయం చేసిన ssc యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు
@lekhak7831
@lekhak7831 11 месяцев назад
1aaqqq
@KotireddyReddy-cr7lt
@KotireddyReddy-cr7lt Месяц назад
​@@lekhak7831⁰⁰⁰
@KotireddyReddy-cr7lt
@KotireddyReddy-cr7lt Месяц назад
QQ
@SHIVAMUSICADDA8019
@SHIVAMUSICADDA8019 Год назад
Super songs vimalakka
@balrajumanuka659
@balrajumanuka659 2 года назад
👍👍👍👍
@prabhu883
@prabhu883 2 года назад
Anna pata pade variki konchem Mick dhaggaraga pettukoni padamani cheppandi varu free ga padatharu god bless andhariki
@vijaychinnu565
@vijaychinnu565 2 года назад
All the best
@Omnamashivaya635
@Omnamashivaya635 2 года назад
అక్క ఎన్ని రోజులు అయ్యింది ని పాటలు వినక ని గొంతు సూపర్ భారతక్క వేములవాడ 👌👍🙏🚩🚩🚩🚩🚩🇮🇳
@anjagouderra6348
@anjagouderra6348 2 года назад
పోశవ్వ పాట బాగుంది
@rajukandula1930
@rajukandula1930 Год назад
Kanakavva keka ❤️
@vijoashok3283
@vijoashok3283 2 года назад
Very good SUPER SONG TQ
@naveenmadipadige3997
@naveenmadipadige3997 2 года назад
Super 💐💐💐
@Lachapetmodel123
@Lachapetmodel123 2 года назад
👌👌👍👍
@srinivasseenu2868
@srinivasseenu2868 2 года назад
👍
@nbhagyavenkatesh675
@nbhagyavenkatesh675 2 года назад
Super anna fantastic program
@chandhupottiramagiri7434
@chandhupottiramagiri7434 2 года назад
Super Vani akka nice ☺️❤️
@srinivasmoku5957
@srinivasmoku5957 2 года назад
విమ్మలక్క రాకతో కొత్త కళ వచ్చింది
@kittuyadavfolksinger3508
@kittuyadavfolksinger3508 2 года назад
Super program 🙏🙏🥰🥰❤️❤️
@mamidisathwikyadav9070
@mamidisathwikyadav9070 2 года назад
Mee voice super avva
@darlingsrinu3273
@darlingsrinu3273 2 года назад
Super 🎉🎉🎉
@suddlasantoshsuddla9877
@suddlasantoshsuddla9877 2 года назад
నిజగా మాటి పాటలు అన్న
@kadasramesh8491
@kadasramesh8491 2 года назад
Super 💐💐🌷🌷
@msrinivas8687
@msrinivas8687 Год назад
Mipratiokaiki🙏🙏🙏🙏
@ramudhamsa2248
@ramudhamsa2248 2 года назад
పోశవ్వ సూపర్ అమ్మ
@sarithasaritha2891
@sarithasaritha2891 2 года назад
Kanakavva song super
@srinivasaela6159
@srinivasaela6159 2 года назад
👍👍👍👍👍
@ramulu3202
@ramulu3202 2 года назад
Super program Anna
@kodupurithiru62
@kodupurithiru62 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@javvajirajareddy9159
@javvajirajareddy9159 2 года назад
మట్టి పాటల పరిమళాలు ప్రపంచమంతా వ్యాపించినాయి SSC ఛానెల్ కి ప్రత్యేక ధన్యవాదాలు..
@RoyalRajanth0106
@RoyalRajanth0106 6 месяцев назад
😊
@bolumalasaikiran6289
@bolumalasaikiran6289 2 года назад
Jai vamalakka
@gorrekuntahussainkuruma1084
@gorrekuntahussainkuruma1084 2 года назад
జై విమలక్క కురుమ ✊️✊️ మా కురుమ కుల ఆడబిడ్డ 🙏🙏
@kusumasri292
@kusumasri292 2 года назад
E program lo participate cheyali ante Ela contact kavali brother please cheppindi reply
@balrambhunkya8982
@balrambhunkya8982 2 года назад
👌👌👌👌
@gopalyadav3930
@gopalyadav3930 2 года назад
Akka Namasthey Akka podium paiki nadusthu vasthunte mee padalaku dhaddam pettukunna Akka . Mee padhalaku sastanga namasram cheyalani naa korika Akka . Akka mee Arogyamni kuda chusukondi Akka. Amarannaku kooda naa dhaddalu Akka .
@gangabonasi3829
@gangabonasi3829 2 года назад
Ela aplay chsukovali anna please maku avakasham kavali madi nagar karnool dist palem villege
@ganeshld7064
@ganeshld7064 2 года назад
Maa Rudrangi lo jakula Gangavva unnadi ssc music parenchyma chydi please Balanna
@nalaraju832
@nalaraju832 2 года назад
Bharathama muddu bidda, telugu thali mattipatalu judge vimalakka ku vandanalu
@srikanthgoura5336
@srikanthgoura5336 2 года назад
Elanti programs inka yenno cheyali ani ssc tv varini korukuntunamu
@bairapakakishan7597
@bairapakakishan7597 2 года назад
Mattilo manikyam pale pata
@rajubhai-tk6gx
@rajubhai-tk6gx 2 года назад
Next program lo mem paticpate cheyalante ela medam
@PALLIPATIRAJU9
@PALLIPATIRAJU9 2 года назад
బలన్న నమస్తే 🔥🔥
@deenachintha
@deenachintha 2 года назад
Balanna garu naku avakasham ivvagalaru
@kamatamkala4879
@kamatamkala4879 Год назад
Mi cel number kavai.anna.songs nenu paduthanu.
@gandetivenkatesh5525
@gandetivenkatesh5525 Год назад
l
@ramudhamsa2248
@ramudhamsa2248 2 года назад
నర్సవ్వవా ఏం పడివవ్వ
Далее
Цены на iPhone и Жигули в ЕГИПТЕ!
50:12
ЛУЧШИЙ ПОДАРОК  @mozabrick #shorts
00:40
Просмотров 438 тыс.
SAMPURNA RAMAYANAM DAY-2
2:39:06
Просмотров 2,6 тыс.
Anubhavinchu Raja | Mangli Special Episode | ETV Plus
41:54
Оцените переход от 0 до 10🤣
0:14
Попалась за конфету 🍭🙃
0:20
Просмотров 2,4 млн