అమ్మ మీకు నమస్కారం నా పేరు అరుణ అర్థంతో కూడిన లలితా సహస్రనామాన్ని చక్కగా విని ఆనందించాను అర్థం పూర్తిగా తెలుసుకొని చదవడం చాలా సులువు ఇప్పటి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది 🙏🙏🙏🙏
శ్లో! గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ| రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితాదశ|| *శ్రీ మాత్రే నమః* *శ్రీ మాత్రే నమః* అమ్మా భారతీయ సంస్కృతి శీర్షిక పేరుతో మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం, ధన్యవాదములు. విజయీభవ యశశ్వీభవ ఆయుష్మాన్భవ. పూర్వ పీఠికలోని 183 శ్లోకములకు భావములు చాలా బాగా చెప్పారు. ఫలశృతి ఉత్తర పీఠికలోని 87 శ్లోకములకు కూడా మీ తదుపరి వీడియో కొరకు ఎదురు చూస్తూ ఉంటాము.
తప్పకుండా అండీ. వీడియో మీకు నచ్చినందుకు చాలా సంతోషం. సౌందర్యలహరి 100 శ్లోకాలకు అర్ధాలు వివరించే ప్రయత్నం చేశాను. దయచేసి అది కూడా చూసి మీ అభిప్రాయం తెలుపగలరు. ధన్యవాదములు 🙏🙏🙏🙏
OM Sri Mathre Namaha Chala Chakka Gaa Teliyachesharu Andi Meku Maa Tharupuna Sahashara Koti Kruthajnathalu OM Sri Lalita kameswari Devi ki kameswarudu Ki maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu
నమస్కారం గురువమ్మా గారు, తెలుగు టీచర్ లా ప్రతీ పదానికి చక్కగా అర్థం చెప్పారు మేడం. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు మేడం మీకు చాలా చాలా ధన్యవాదములు
వీడియో మీకు నచ్చినందుకు చాలా సంతోషం. సౌందర్యలహరి 100 శ్లోకాలకు అర్ధాలు వివరించే ప్రయత్నం చేశాను. దయచేసి అది కూడా చూసి మీ అభిప్రాయం తెలుపగలరు. ధన్యవాదములు 🙏🙏🙏🙏
నమస్కారం గురువమ్మ గారు,చాలా అర్థవంతంగా చెప్పారు. ఎప్పటి నుండో అర్థం తెలుసుకోవాలని అనుకుంటున్న ఈ రోజు నా కల నెరవేరింది. మీకు నా ధన్యవాదములు. దయచేసి pdf pettandi printout tisukuntaamu.
Nenu regular ga chadhuvuthanu,kani ardham theliyakunda chadhuvuthunnanu ani chinna feeling vundedhi,mi valla ippudu ardham thelusukune adhrustam kaligindhi,chela thanks amma