జనార్దన రెడ్డి గారు చాలా బాగా చెప్పారు స్నేహం వేరు బిజినెస్ వేరు.... సుధీర్ గారి ఫాలోయింగ్ క్రేజ్ వల్ల డేరింగ్ గా cinema తీసుకుని సూపర్ హిట్ కొట్టారు అదే కాకుండా cinema లో దమ్మ వుంది 6 ఏళ్ల వయసు నుండి 60 ఏళ్ల వరకు ఎంజాయ్ చేస్తున్నారంటే జబర్దస్త్ సుధీర్ గారి క్రేజ్